Тёмный

Anchor Jhansi vs Jogi Naidu | నువ్వా నేనా? | Anchor Jhansi & Jogi Naidu Controversy | iDream Movies 

iDream Media
Подписаться 5 млн
Просмотров 1,5 млн
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Anchor Jhansi vs Jogi Naidu, నువ్వా నేనా? Anchor Jhansi & Jogi Naidu Controversy on iDream Movies. #AnchorJhansi #JogiNaidu #iDreamMovies
For More Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@Toyotabenze
@Toyotabenze 4 года назад
చాలా బాగా చెప్పావు రా బాబు ఎంత చదువు కున్నా సంస్కారం లేనిధానితో సంసారం సాగదు నువ్వు మాట్లాడుతుంటే కనబడుతుంది సంస్కారం నువ్వే కరెక్ట్ రా బాబు
@raghuyadav127
@raghuyadav127 Год назад
Ra babu thesei ra babu israel
@satheeshkommu2804
@satheeshkommu2804 4 года назад
జోగి నాయుడు పెద్ద స్టార్ అవ్వలేదనే విడిపోయింది
@MANASASRAVANI
@MANASASRAVANI 4 года назад
అసలు ఆ కొంతకాలమైనా మీరు ఝాన్సీ ని తట్టుకున్నారంటే చాలా గ్రేట్ అండీ
@itsmychannelvs9836
@itsmychannelvs9836 4 года назад
తండ్రి మనస్తవం స్పష్టంగా... తన ఆవేదనలో చూడొచ్చు... జన్సీ గారికి ఉన్న గర్వం తనమాటల్లోనే కనిపిస్తుంది
@akgakg851
@akgakg851 4 года назад
ఝాన్సీ గారికి 40 సంవత్సరాలు వచ్చినా తండ్రి సపోర్ట్ కావాలి తండ్రితోనే ఉంటున్నావు,40 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులతో ఉంటున్నారు ఝాన్సీ గారు, కానీ నాలుగు సంవత్సరాలు కూడా రాని చిన్న వయసులో నీ కూతురికి తండ్రి ప్రేమను దూరం చేసిన పాపం ఊరికే పోదు
@kesavreddythandlam7458
@kesavreddythandlam7458 3 года назад
Exclent
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 года назад
But teenage start ayye వరకు mother vadda వుండడం బెటర్ govt rule prakaram
@venkateswarudusivam1400
@venkateswarudusivam1400 3 года назад
కరెక్ట్ బ్రో..ఈ ఆడవాళ్లు ఎంత స్వార్థపరులు అంటే..వీళ్లకు అమ్మ,నాన్న సెంటిమెంట్లు ఉండాలి..ఉండడమే కాదు వాళ్ళు సచ్చేవారకు అమ్మ నాన్న ప్రేమలు,అనుబంధాలు కావాలి.మగాడికి మాత్రం సాధ్యమైనంత స్థాయిలో తల్లిదండ్రులు ను,వాళ్ళ ప్రేమాభిమానాలను వేరు చేస్తారు.కానీ మగాళ్లు దరిద్రులు ,ఆడవాళ్ల ను గౌరవించాలి అనే ఒక్క solgan తో అన్ని బాంధవ్యాల ను దూరం చేసుకొని బతుకుతున్నారు.
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 года назад
@@venkateswarudusivam1400 highly skilled couple....little igo.... Little misunderstands..…but children's ki problem.... Now a days no adjustments between couple.... Weekends father home ki children's vellandi ani highcourt chebutundi...children's ki 18 age vaste parmanent gaa father or mom vadda vundavachhu।। Below 18 age varaku mother vadda vundadame children's ki safty
@venkateswarudusivam1400
@venkateswarudusivam1400 3 года назад
@@durgalakshmisaraswathi5847 కరెక్ట్ అండి దుర్గ గారు..కానీ మనిషి జీవితాల్లో మానవత్వం miss అయ్యింది,నా అనే స్వార్థం మాత్రమే 100% follow అవుతున్నారు..అదే నా బాధ..ప్రతి ఒక్కరికి చిన్న పాటి ఎమోషన్స్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.తల్లిదండ్రులు అనే భావం లోనుంచి సింగిల్ పేరెంట్ గొప్ప సమాజాన్ని ఇవ్వదు..
@ramakrishnareddy3966
@ramakrishnareddy3966 4 года назад
జోగినాయుడు గారి అభిప్రాయం ను నేను గౌరవిస్తున్నాను
@MdyadulYadul
@MdyadulYadul 4 года назад
Yes nenu koda
@varalakshmibilla1195
@varalakshmibilla1195 3 года назад
A@@MdyadulYadul
@nani5800
@nani5800 4 года назад
అహంకారం ఉన్న ఆడవాళ్లకి ఏం జరుగుతుంది అనేది కరెక్ట్ గా చూపించారు
@keerthikameswari4994
@keerthikameswari4994 Год назад
Yem mogaadiki aham undacha , yem support cheskuntaaru Mee mogaadu ayite yiddari jeevitam naasanam ayyinappudu okkallaa veipu maatladatam correct kaadu , vaalla family lo doori yevvaru choosindi ledu , vaadu mana mogaadu ani support cheskotam tappa.
@సామాన్యుడు-త7ళ
వెటకారం చాలా ఉంది ఆమెకు. నవ్వు లో కనబడుతుంది
@purnachander6837
@purnachander6837 4 года назад
R
@swethacima4266
@swethacima4266 4 года назад
Vetakaram kadu verri pushpam.. Danni bayativallamundu edchi thana self respect pogottukokudadanukune maturity antaru
@సామాన్యుడు-త7ళ
@@swethacima4266 నీవూ యమ్. పూ. పుష్పం మా Useless
@sarsolutions8844
@sarsolutions8844 3 года назад
Janu అబద్ధాలు చెబుతుంది, జోగి మాటలు నిజాయతీ గా వున్నాయి.100%
@suryasrichakrini8351
@suryasrichakrini8351 3 года назад
నాగరాజు గారు జాన్సీ అక్క చెల్లి బావ పిన్ని. ఫెమిలీ జోగి నాయుడు గారిని పెళ్ళి చేసుకునేటప్పుడు 9 ఏళ్ళు కాపురం చేసేటప్పుడు గుర్తుకు రాలేదు. అన్నీ బొల్లిమాటలు సార్ నాగరాజు గారు జాన్సీ డబ్బు మనిషి
@keerthikameswari4994
@keerthikameswari4994 Год назад
Abba nuvvu choosava family lo doori.
@sriharikodali8024
@sriharikodali8024 Год назад
She has self respect. He is talking like drunk.
@anildarling1436
@anildarling1436 Год назад
​@@keerthikameswari4994 kallu mingaya sarriga chudu jogi is better then jhasni
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 3 года назад
గోరమైన నవ్వు.. అందమైన నవ్వు సినిమాల్లో
@upparishyam8710
@upparishyam8710 3 года назад
ఇలాంటి అడవల్లా వల్లనె సమాజం లొ విలువలు లెకుండా పొతున్నాయి
@firstsecond98
@firstsecond98 3 года назад
U never know what's going on inside
@Akkithv
@Akkithv 3 года назад
Ame personal lifelo emi jarigaayo meeku telusaa.siggu leni vaallu tittu kontu kottukuntu champukovataaniki kuda vanakaadakunda bhatikestaru.kaani aatmabhimanam vunna vaallu elane vuntaaru
@sweetsujjitalks
@sweetsujjitalks 3 года назад
Yedhi emaina kalisunte kaladhu sukham 🤣🤣🤣
@ismartdegagovind7662
@ismartdegagovind7662 3 года назад
Currect Annayya
@sbsyr5555
@sbsyr5555 3 года назад
ఒక సునీత... ఒక ఝాన్సీ... ఒక శ్యామల......మినీ వలన వొచ్చిన ఇగో....
@chakradharallenki18
@chakradharallenki18 4 года назад
ఝాన్సీ గారు మీ వెకిలి నవ్వు బాగా అర్థమవుతుంది
@srikrishnachakra5375
@srikrishnachakra5375 4 года назад
ఏడుస్తూ ఉండాలా. అలా దీనంగ ఉంటే గాని మన ఇగో satisfy అవదన్న మాట.
@9lirika
@9lirika 4 года назад
@@srikrishnachakra5375 jogi gadi audio functions anchoring chudandi vadi supporters. Lekhiga matladatadu ...ikkada buildup istunnadi...jhansi chala face chesindi ee waste fellowni marriage cheskoni
@ganeshrao7526
@ganeshrao7526 4 года назад
*Life Lo Chala Mandhi CHARACTER & MONEY Nu Renditini Gelipinchaleru Entha TALENT Vunna* 🤣🤣🤣 Ex : _Actor SAVITRI Marriage with SECOND Marriage Person_ 😂😂😂 *Chiranjivi Daughter 2nd marraiage* 🤣🤣🤣 *PAWALA KALYAN = 3 marraiges* 🙃🙃🙃 *Kontha Manthi LIFE Anthey Daridranga Vuntadhi Cheppukovadaniki 🤣🤣🤣 Valla Ku Entha MONEY Vunna* 😂😂😂 _LIFE Lo CHARACTER Nu Gelipinchey People's vallu 5 % Vuntaru_ 🤔🤔🤔 *Vella Dagara MONEY EKUVA Vundadhu* _Ex : INDIA P.M MODI_ 🤣🤣🤣 *CHARACTER Nu KAPDUKOVATAM Antay Movies Lo CHANCE Lu Kottintha EASY Kadhu* 😂😂😂 _By Birth BLOOD Lo Ney Vuntadhi Vallaku CHARACTER Kapadukoney POWER_
@venkypriyam3382
@venkypriyam3382 4 года назад
Sri Krishna chakra 💯 percent true... Jhansi strong GA undhi.. strong GA matladtundi...
@hanshans9471
@hanshans9471 4 года назад
@@ganeshrao7526 u know modi divorced his wife...
@parthivreddynarra7387
@parthivreddynarra7387 4 года назад
By seeing the interview of both the style of replying both we can easily judge who is genuine person that's it.
@rajeevkrishnaavs8024
@rajeevkrishnaavs8024 4 года назад
I feel it's something very personal to them. It's better not judge anybody with out knowing what exactly happened.
@AnilKumar-cj6kq
@AnilKumar-cj6kq 3 года назад
మీరు జీవించి ఉన్నంతకాలం మీ అమ్మ, నాన్న , బంధువులు అందరూ జీవించి ఉండాలని కోరుకుందాం ..........
@s.phanikumarphani2159
@s.phanikumarphani2159 4 года назад
అమ్మ ఝాన్సీ మీ నటన సినిమా లోనే కాదు నిజజీవితంలో కూడా సూపర్.
@ramaraop9146
@ramaraop9146 3 года назад
.
@artistkedarkarri9467
@artistkedarkarri9467 3 года назад
She was money mind
@artistkedarkarri9467
@artistkedarkarri9467 3 года назад
నైతిక విలువలు లేవు
@artistkedarkarri9467
@artistkedarkarri9467 3 года назад
ఆ మె జీవితం కాదు ఆమె కెరీర్ కూడ తగ్గుతుంది .
@artistkedarkarri9467
@artistkedarkarri9467 3 года назад
సే వస నో లైఫ్ .
@kommusuresh4945
@kommusuresh4945 3 года назад
Life is not about career, lt is living with values
@ramajogiemani
@ramajogiemani 4 года назад
Madam.. you are correct . Need not disclose the personal reasons to public .
@Raja-zq1bw
@Raja-zq1bw 4 года назад
జోగి నాయుడు గారు బాగా సంపాదిస్తూ ఉండి ఉంటే ఆమె అతనిని వదలి పెట్టేది కాదు.
@E.biotoriyam
@E.biotoriyam 4 года назад
Yes meru chepdhi 💯 parsent correct
@BR-gc1sv
@BR-gc1sv 4 года назад
Edhi nijamo theliyadhu kani vidipovadam thappu. Janalaku neethulu cheppalante anarhulu kadha
@infosamraj
@infosamraj 4 года назад
Idi correct
@govvndharaj8434
@govvndharaj8434 4 года назад
Yes correct
@ganeshrao7526
@ganeshrao7526 4 года назад
*Life Lo Chala Mandhi CHARACTER & MONEY Nu Renditini Gelipinchaleru Entha TALENT Vunna* 🤣🤣🤣 Ex : _Actor SAVITRI Marriage with SECOND Marriage Person_ 😂😂😂 *Chiranjivi Daughter 2nd marraiage* 🤣🤣🤣 *PAWALA KALYAN = 3 marraiges* 🙃🙃🙃 *Kontha Manthi LIFE Anthey Daridranga Vuntadhi Cheppukovadaniki 🤣🤣🤣 Valla Ku Entha MONEY Vunna* 😂😂😂 _LIFE Lo CHARACTER Nu Gelipinchey People's vallu 5 % Vuntaru_ 🤔🤔🤔 *Vella Dagara MONEY EKUVA Vundadhu* _Ex : INDIA P.M MODI_ 🤣🤣🤣 *CHARACTER Nu KAPDUKOVATAM Antay Movies Lo CHANCE Lu Kottintha EASY Kadhu* 😂😂😂 _By Birth BLOOD Lo Ney Vuntadhi Vallaku CHARACTER Kapadukoney POWER_
@tejashine3326
@tejashine3326 4 года назад
ఈ వీడియో చూశాక ఆమె హ్యాపీనెస్, అతని బాధ కనపడుతున్నాయి. దీన్ని బట్టి ఏమి జరిగిందో అని ఆలోచిస్తే, విడాకులకు కావాలనుకుంది అతను కాదు, ఆమె. ఆమెకు స్వేచ్ఛ కావాలని అతన్ని బలవంతంగా ఒప్పించి విడాకుల ఇప్పించుకుంది.
@angelvenus9174
@angelvenus9174 4 года назад
S
@giduturigovinda8279
@giduturigovinda8279 4 года назад
Nv current gaa cheppav Anna Jogi annayya dhi maa village Chala good person. Lanja maa Anna ni mosam chesindhi
@srikrishnachakra5375
@srikrishnachakra5375 4 года назад
ఇక్కడ ఏమి జరిగిందో తెలీదు, జోగి నాయుడుని తప్పు పట్టడం లేదు కాని, సాధారణంగ విడాకులు కావాలని అడిగేది ఆడవాళ్ళే. కారణాలుంటాయి కనుక వేధించే భర్త నుంచీ విముక్తి కి అంతకన్న మార్గం లేదు కనుక. సంపాదించే భార్యను దూరం చేసుకోవడానికి, ఆమె మీద పెత్తనం వదులుకోవటానికి మగవాడు ఒప్పుకోడు. అతనికి శారీరక హింస బాధ ఉండదు కనుక అతనికేమీ ప్రోబ్లమ్ ఉండదు కనుక మగాడు విడాకులు కోరడు భార్యని లొంగదీసుకోవాలని చూస్తాడు. పైకి అందరి ముందు మంచిగ మాట్లాడతాడు. సో భార్యే కారణమంటూ విడాకులు కోరిన ఆడవాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు.
@tejashine3326
@tejashine3326 4 года назад
@@srikrishnachakra5375 టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా, ప్రకృతి పరంగా స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే. ఆ తేడాను ఎవరూ మార్చలేరు. స్త్రీ కి మానసిక బలం మగాడి కంటే ఎక్కువ. ఆ శక్తితో పురుషుడ్ని స్త్రీ అనేక రకాల మానసికంగా వేధించడం జరుగుతుంది. అది తట్టుకోలేక పురుషుడు చేయి చేసుకుంటాడు. కానీ స్త్రీ చేసే హింస సమాజానికి తెలియదు, పురుషుడు చేసేది మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ దేహానికి జరిగే బాధ కన్నా మనస్సుకు కలిగే బాధ తీవ్రమైనది. సహజంగా ఏ పురుషుడు స్త్రీని వేదించాలని, దూరం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోడు. ఎందుకంటే స్త్రీ లేకుండా పురుషుడు జీవించడం కష్టం. కానీ పురుషుడు లేకపోయినా స్త్రీ జీవించ గలదు. వారి మానసిక స్థితి అలాంటిది. పాత రోజుల్లో పురుషుడు స్త్రీని శారీరకంగా హింసించినా ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం వలన భరించింది. నేడు ఆ విధంగా లేదు. పురుషుడు కొట్టగానే భరించే వారు లేరు. కావున పురుషుడు స్త్రీని కొట్టడం చాలా శాతం తగ్గిపోయి ఉంది. కాబట్టి ఇక్కడ ఝాన్సీ హింసకు గురయింది అనడం హాస్యాస్పదం. మరియు ఝాన్సీ అనే స్త్రీ హింస గురి అయింది, భర్త హించించాడంటే నమ్మే వాడు మూర్ఖుడు. కారణం ఆమె సెలబ్రిటీ. అలాంటివి జరిగే పరిస్థితే ఉండదు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఆమె అతని కన్నా ఎక్కువ సంపాదిస్తుంది. కాబట్టి అతని నుండి ఏ చిన్న ఆధిపత్యాన్ని సహించేది ఉండదు. ఆ ఇగో అలాంటిది. సహజంగా స్త్రీ పురుషుడి కన్నా కొంత తగ్గాలి. కారణం ఎక్కడ పురుషుడి మాట వినకున్నా, ఒక్క చోట మాత్రం వినే తీరాలి. లేకపోతే సుఖపడే పరిస్థితే లేదు. పురుషుడ్ని ముందు ఉంచుకుని స్త్రీ విజయాన్ని పొందాలే గాని పురుషుడ్ని వెనుకకు తోసి వేసి విజయాన్ని పొందాలను కోవడం ప్రకృతి వ్యతిరేకం. అది, ఎంత డబ్బు ఉన్నా, నేను బ్రతికేస్తాననే నమ్మకం ఉన్నా ఆ దుఃఖాన్ని తీర్చి లేవు. సరే అవి అనుభవించే వారికే తెలుస్తుంది.
@srikrishnachakra5375
@srikrishnachakra5375 4 года назад
Teja Shine బాగుంది. మీరు చెప్పిన దాంట్లోనే తెలుస్తున్నాయ్ విడాకులకి కారణాలు ఏంటో. స్త్రీ పెట్టే మానసిక హింస ఏమిటో. ఎంత సంపాదించినా ఆడది తగ్గి ఉండాలి మగాడి ముందు అన్న ఇగో అసలు కారణం. మాకన్న ముందుకి వెళ్ళి పోతాంది అన్న జెలసీ కారణం. వీటికి ఆ స్త్రీ లొంగకపోతే అది ఆమె పెట్టే మానసిక హింస. ఈ భావాలు ఉన్నవాళ్ళకి ఆ ఆడవాళ్ళదే తప్పు అనిపించటం లో ఆశ్చర్యమేమీ లేదు. స్త్రీలందరూ ఉత్తములు, నోట్లో నాలిక లేనివాళ్ళు అని నేను అనటం లేదు గాని మీరనే ఈ సోకాల్డ్ మానసిక హింసలు కాక ఇంకా ఏమిటి ఆవిడ పెట్టే హింసలు? తాగి తందనాలు ఆడటమా, ఇల్లు పట్టకుండ అర్ధరాత్రుళ్ళ వరకు తిరగటనమా. భర్త, ,అత్త ఏమన్న అంటే పడి ఉండకుండా సమాధానం చెప్పటం, లేదా ఇష్టం లేకపోతే వారి పనులు చేయకపోవటం అంతేగా. అంటే ఇక్కడ మన వనులు మనం చేసుకోకుండ ఆమె నెత్తిన రుద్దటం తప్పు కాదు గాని ఆమె చేయకపోతే తప్పన్న మాట. ఇవేగా మీరు అనే మానసిక హింసలు, భార్యా భాధితుల కష్టాలు.🤣. ఒక వేళ నిజంగానే ఇవేవీ లేకుండానే ఉత్తి పుణ్యానికే భర్తను సతాయిస్తూ మానసిక హింస ని పెడుతుందే అనుకోండి నోటితోనే కదా చేతితో కాదు కదా. మరి భర్త కూడ నోటితోనే సమాధానం చెప్పచ్చు కదా. చేతినెందుకు ఉపయోగించడం, అది అహంకారం కాదా. మానసిక హింస అనటం ఒక ఫేషన్ ఐపోయింది. శారీరక హింసతో మనసు బాధ పడదా. ఎవరు చెప్పారు? ఏ బాధా లేకపోతే విడిపోవాలని ఎందుకు అనుకుంటారు. భార్య మానసిక హింస పెడితే భరించ లేక భర్త కొడతాడు అన్నారు, మరి భర్త , అత్త ఆడపడుచులు పెట్టే మానసిక హింస కి భార్య కూడ వాళ్ళని కొట్టాలిగ మరి! కొడుతున్నారా భార్యలు. భర్తని అంటే సరే బలం చాలదు అత్త ఆడపడుచులని ఐతే కొట్టగలరు కదా. కొడుతున్నారా. మహా ఐతే మాటకి మాట సమాధానం చెప్తారు గడుసు వాళ్ళైతే అంతే కదా. మరి భర్త ఎందుకు చేయి చేసుకోవడం. మగాడిని బలవంతుడని అనే అహంకారమా లేక నిజంగా మానసిక హింస తట్టుకోలేకా? సమర్ధింపులు వద్దు సార్. ఇక ఏ పురుషుడూ స్త్రీని వేధించాలనీ, దూరం చేసుకోవాలనీ అనుకోడా🤣 . స్త్రీ మాత్రం ఉత్తి పుణ్యానికి భర్తను దూరం చేసుకోవాలని అనుకుంటుందా. Wht a big joke😂. దూరం చేసుకోవాలని అనుకోక పోవచ్చు. కాని తను ఏమన్న పడి ఉండాలని తన చెప్పు చేతలలో ఉండాలని expect చేస్తాడు, అలా లేకుండ ఎదురు తిరిగినపుడు లొంగకుండ స్వతంత్రంగ ఉన్నపుడు మాత్రం వేధిస్తాడు, దూరం చేసుకోవాలనుకుంటాడు. ఇంకో ఆడది దొరుకుతుంది లే అన్న ధీమాతో. భర్తకి పెద్ద సంపాదన లేక భార్య సంపాదనా పరురాలైతే మాత్రం దూరం చేసుకేవాలనుకోడు కాని లొంగదీసుకేవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు, శాడిస్ట్ గాను మారతాడు. ఇవన్నీ నేను చెప్పేది నార్మల్, below average మగాళ్ళ గురించి. ఉత్తములు, సంస్కారులు ఐన మగాళ్ళ గురుంచి కాదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఈ ప్రాబ్లమ్స్ ఏవీ రావు. ఇక ఇక్కడ వీళ్ళిద్దరి విషయానికి వస్తే వీళ్ళ మాటల వలన ఎవరికి వారు వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి సొంత ఆభిప్రాయాలకు రావటం తప్ప అసలు జరిగినది ఏంటో మనకు తెలీదు కనుక నేను ఎవరినీ తప్పు పట్టడం లా. మీరు అన్నది ఒక పాయింటు కరెక్ట్. ఝాన్సీ సంపాదిస్తాంది ఇతనికి అంత సంపాదన లేదు కనుక తేడా రావటం కరెక్ట్. కాని అది మీరు చెప్పిన ఏంగిల్ లో కాకుండ ఆమె సంపాదన చూసి ఇతను inferiority complex తో జెలసీ ఫీలయి ఆమె మీద పెత్తనాలు చేయాలని చూడటం, మాటలతో వేధించటం , over possessiveness అవి శృతి మించి ఆమె ఎదురు తిరిగితే చేతలకి దిగటం చేసి ఉండచ్చు. మీ లాంటి వాళ్ళ దృష్టిలో అవి తప్పు కాదు ఆమె తగ్గి ఉండక ఎదురు తిరగటమే ఆమె తప్పు అవచ్చు. కాని ఈ రోజులలో మీ ఇష్టప్రకారం అణిగి మణిగి పడి ఉండటం లేదు సార్ వ్యక్తిత్వమున్న ఆడాళ్ళు. ఉండరు కూడ. శారీరకంగ బలహీనురాలైనంత మాత్రాన హక్కులలో గౌరవాలలో తేడాలు ఉండనవసరం లేదు. ఎంత సంపాదించినా ఆడది తగ్గి ఉండాలి అనే మగాళ్ళ ఈ మైండ్ సెట్ మార్చుకోవలసిన సమయం వచ్చింది. కాపరాలు నిలబడాలంటే ఈ మైండ్ సెట్ మార్చుకోవలసిందే. లేకపోతే ఇలాగే మనస్పర్ధలు, విడాకులు జరుగుతాయి. కాపరాలు నిలుపుకోవాలని మీకు లేనపుడు మాకు మాత్రం ఏం అవసరం అంటున్నారు ఇప్పటి అమ్మాయిలు. చాల మంది మగవారు కూడ మారారు, మారుతున్నారు. వాళ్ళందరి కాపరాలు బాగానే ఉన్నాయి. మీ లాంటి వారు కూడ మారాల్సి ఉంది.
@vijayaranichandanala3791
@vijayaranichandanala3791 3 года назад
HATS UP TO U JHANSI SO SO SUPER I REALLY PROUD OF YOU. VERY CLEAVER. EXCELLENT.
@prakashd842
@prakashd842 4 года назад
Jogi spoke with his true heart.
@pavanikarri1672
@pavanikarri1672 4 года назад
Vidakulu tharuvatha kakunda variddaru chala kalam kalisi unnaru ame oka vyakthiga manchi ani athanu kuda teliya paricharu alantappudu viriki bheda abhiprayalu ravadaniki mula karanaluga garvistulaina athani snehithulenemo ani anipistundi anduku annanu ante athane swayamga thanu manchidi ani cheppina kuda oka sneha sambadam tho ame ni asabya padajalamtho. Dushistunnaru ante. Joji garu ame kante Athani snehithulake pradhanyatha istharani spstamga telustundi ( na uddesyam prakaram mattu padardalu tisukune alavatu kuda thana life lo adoka time lo undi unte adi kuda athani avivekanni teliyajese oka karanam ai untundi ) anduku prasthavinchanu ani ante nirnayam tisukoleni varu. Ekkuva satham vari snehithulani salahalu adigi vatike pradhanyatha istharu. Ala kakunda athanu. Godavalu jarige tappude manasu vippi ame tho matladi unte enths varaku vachedi kade mo
@arakuvillageculturefarming5467
@arakuvillageculturefarming5467 4 года назад
Jogi garu nuvu cheppedi nijame nandi elanti adapilla vunte appudu kapuram nilabadadu dabbu bangla vunte saripodu love understanding ,unte chalu pedda medavi laga feel avuthundi Ni maatale kaksha laga undi
@gk-qq1et
@gk-qq1et 4 года назад
ఇద్దరూ యాక్టర్స్ కాబట్టి ఎవరు గొప్పగా నటిస్తున్నారో వారికి, ఆ భగవంతుని కే తెలియాలి.
@divyapolavarapu8142
@divyapolavarapu8142 4 года назад
Perfect sir
@sudhav169
@sudhav169 4 года назад
😂
@alekhyakondagurla348
@alekhyakondagurla348 4 года назад
Haha
@ItsGeethaNJ
@ItsGeethaNJ 4 года назад
Yes
@sumamacharla27
@sumamacharla27 3 года назад
Yes sai....this is correct msg
@prabakarjhon613
@prabakarjhon613 4 года назад
నా ఫ్యామిలీ నా బ్రదర్ మై పెరన్స్ నాకు చాల సపోర్ట్ చేశారు అని చెప్పే జాన్సీగారు తనయొక్క కూతురు పెరన్స్ ను తనకు తండ్రి సపోర్ట్ లేకుండ పేరెంట్స్ రిలేషన్స్ ను బద్దలు కొట్టింది. అనె విషయం ఆమె మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఆమె కూతురు ఫీలింగ్ అర్థం చేసుకునే జ్ఞానం లేదు వుంటే తండ్రిలా జోగినాయుడు లా ఆలోచించి ఉండేది.
@srikrishnachakra5375
@srikrishnachakra5375 4 года назад
చెప్తాంది కదా అతను మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా మీడియా ముందు మాట్లాడుతున్నాడు, నేను వేటికీ రియాక్ట్ అవలేదు బయట అనవసరంగ మాట్లాడలేదు అని. దాన్ని బట్టి అర్ధమవటం లేదా. అక్కడ ఏమి జరిగిందో మనం చూడలేదు. బయట నలుగురి ముందు చెప్పేవీ, చూపే ఫీలింగ్స్ అన్నీ నిజమవాలని లేదు.
@srikrishnachakra5375
@srikrishnachakra5375 4 года назад
Vikram Aditya sambandham enti anede thanu court lo matladindi, athanu bayata abaddalu aduthunnadu ani cheppindi ani ardham. Enduku biddani athani daggaraki pampataniki abhyantaram chepthu court ki emi sakshyalu chupinchindo neeku emaina thelusa? Emi lekunda ne utti punyaniki court kuda oppukuntunda? Thandri ki duram ga unde badha nuvvu nenu cheppatam kadu aa pilla ipudu peddade aindi ga aa pillaku thelida? Gattiga Kavalante kalavaleda thandrini. Ithanu midea mundu cheppevanni matram nijale ani neeku ekkadanna guarantee undaa? Ame cheppina dani ardham adega nenu vidhayalu cheppalsina chotu na cheppaanu athanu ala kakunda media mundu cheptgunnadu ani. Athane chepthunnadu Thalli ki vyathirekam ga thayaru chesthunnadu pillani, Thalli meeda nooriposthunnadu ani jhansi feeling ani. Adi sadharanam ga jaruguthundi kuda. Okavela athanu ala nijam ga ne chesi unte nee intlo nee kuthuru gani, akka chellellaki gani ilanti paristhiti vasthe valla pillalaki valla mogudu kuda ilage chesthe apudu neeku thelisi vasthundi aa badha. Amdukani manaku theliyani vishayalaki manam conclusion ki vacheyakudadu.
@pavanikarri1672
@pavanikarri1672 4 года назад
@Vikram Aditya sagam janalu adjust ayye. Kalisi untunnaru ameki adjust ayye paristhithiledu so adavatam ledu kabatti. Thanu pogarubotu ani antunnaru kani nijaniki variddaru. Okari sthanamlo okaru undi alage jhanci garu veroka vivaham chesukoni. Midiyalo. Charchalaki digithe anthamandi saport chesevaru ? Ameni ?
@pavanikarri1672
@pavanikarri1672 4 года назад
Variddaru mukha mukhi matladukoledu. Rendo vediga tisi edit chesina matalu vini nijanijalu teliya kunda matladakodadu
@pavanikarri1672
@pavanikarri1672 4 года назад
@@srikrishnachakra5375 corect
@srinivaaskothari7209
@srinivaaskothari7209 4 года назад
Janu అబద్ధాలు చెబుతుంది, జోగి మాటలు నిజాయతీ గా వున్నాయి.
@jyothimeesala6936
@jyothimeesala6936 4 года назад
Q
@jyothimeesala6936
@jyothimeesala6936 4 года назад
q
@jyothimeesala6936
@jyothimeesala6936 4 года назад
Pp
@princechannel4746
@princechannel4746 4 года назад
Jogi naidu talking is very true
@nvenugopal3243
@nvenugopal3243 4 года назад
మగవాడిమాటలు నమ్మరు ఈలోకంలో ఐదినిజం😢😢😢😢😢
@10ksam
@10ksam 3 года назад
Jhansi is really a strong woman
@amjurisekhar7039
@amjurisekhar7039 4 года назад
నీకు ఇప్పుడు తెలియదు తెలిసే రోజు వస్తది ఒక తండ్రి బాధ ఏమిటో అతని కళ్ళలో కనిపిస్తోంది
@saradamanikorla4746
@saradamanikorla4746 4 года назад
kpondu
@ullendulamahesh3602
@ullendulamahesh3602 4 года назад
Yes
@swethacima4266
@swethacima4266 4 года назад
Thandriki antha badha unte inko pelli cheskonevadu kadu.. asalu athanu em sacrifice chesadu? He's started a new life with new partner. A telivitetalu evo court lo judge ni convince cheyataniki use chesi undochuga
@glamsri6924
@glamsri6924 3 года назад
@@swethacima4266 well said
@suresh321ful
@suresh321ful 3 года назад
@@swethacima4266 5 years nundi try chesadu janshi ki istham ledu tanaku(adavarki) dabbu important kada alanti vaadu kavali. Thanu perfect ayitha appodo pelli ayyi vundadi tanu antho world motham telusu. Tana mattalo telidamleda tanu antha fake ani ? Adadi ani support chestunavu?
@ashokvemula8770
@ashokvemula8770 4 года назад
ఇలాంటి ఆడవారు పిల్లలకు తండ్రికి నెగెటివు అంటగట్టి వాళ్ళను తండ్రికి దూరం చేస్తున్నారు
@Tejatekkem
@Tejatekkem 2 года назад
Chesukonivvandi kaani pillala manasulo tandri ani eppudu vuntundi
@vemulanarayanarao7475
@vemulanarayanarao7475 4 года назад
1..CLASS+CLASS=HIGHER CLASS 2..MASS+MASS=CLASS 3..CLASS+MASS=ASH (LIKE JOGI+JHANSI LIFE)
@anuaishualamuri3524
@anuaishualamuri3524 4 года назад
It's. True bayya
@bujjigadudevara8674
@bujjigadudevara8674 4 года назад
అంటే ఈవిడ చెప్పే ఫ్రీడమ్ అర్ధరాత్రి మందేసి ఇంటికీ వస్థే భర్త అనేవాడు తలుపుతెరిచి స్వాగతం పలికీ పడుకోబెట్టాలి అంతేగా
@agninandana
@agninandana 4 года назад
Dear @iDream Telugu Movies. I am glad you have found your calling and got into journalism. Can you please think of their children? Can you imagine what it would feel like for a small kid or anyone to watch their biological parents in a public feud? Can you imagine the mental trauma this could cause to their children. Please do this world a favor and focus on society problems. Not Personal problems. Again, I am grateful iDream exists. Just make your existence worthwhile.
@solivagantgirl
@solivagantgirl 2 года назад
Truth spoken
@bkishore515
@bkishore515 4 года назад
Dad’s heart is like a sky. I can feel your heart Sir respect ✊. What Jhansi is speaking there is no head or tail. I am sorry 😐 if I am wrong. But just remember life won’t start again. Daughter is a ?
@sreedhartallapureddy4561
@sreedhartallapureddy4561 4 года назад
well you see the confidence in her that she is financially secure and does not need her ex involvement in her freedom. Poor guy he cannot do anything other than cry and miss his daughter.
@rowdybabyakhilfanbb4450
@rowdybabyakhilfanbb4450 4 года назад
Chala respect estunaru tana wife ki 🙏superb sir asalu
@gsubhakararaju9785
@gsubhakararaju9785 4 года назад
జాన్సీకి కొంచెం అహంకారం ఎక్కువ బాగా సంపాదిస్తున్నాననే భావన మరియు స్వేచ్ఛ కావాలనే తపనతోనే ఇలా ..
@VJCOLORS
@VJCOLORS 4 года назад
Nuvvu choosava
@sp-vv8em
@sp-vv8em 4 года назад
Knchm kadu Baga ahamkaram
@swethacima4266
@swethacima4266 4 года назад
A ahankarame undunte e jogi ni kadu Inka manchi level lo unnodini pelli cheskunedi.. ithanemanna apara kuberuda or andagada. Em chusi cheskundo papam.. wrong step chesindi.
@serina1200
@serina1200 3 года назад
Adi correct kadu andi ,tanu jhansi garu emem chesaro chepadu gani tanu chesina tappulu chepaledu. Main jhansi garu tana self respect tana kalla mida tanu nila badalani tanu face chesinvi share cheyaledu. No one can judge. Oka talli tandri nunchi kapadtindi ante atani behaviour kuda correct ga undaka povachu kada. Don't judge abook by its cover
@kondalrao.cheeti1361
@kondalrao.cheeti1361 3 года назад
అహంకారం... ఇక్కడ ప్రధాన సమస్య !!
@sriramakrishnaaitha7078
@sriramakrishnaaitha7078 4 года назад
జాన్సీ కి స్వేచ్ఛ ఆర్థిక స్వతంత్రం సంపాదన అనేది ఎక్కువగా ఉండటం వల్ల జోగి నాయుడు ను లెక్క చేసేది కాదు అని స్పష్టం గా అర్థం అవుతుంది ఆమె మాటలను బట్టి చూస్తుంటే. జోగి నాయుడు వెర్షన్ చూస్తే జాన్సీ పట్ల ఎంతో సఫర్ అయినట్లు గా అర్థం అవుతుంది. విడాకులు కోరుకుంది కూడా జాన్సీ నే అని వీరిద్దరి మాటలను బట్టి అర్థం అవుతుంది.
@50subscriberswithonlycomme69
@50subscriberswithonlycomme69 4 года назад
Nagarjuna kept Jhansi in her control. Ippatiki maa lo chances isthunnadu
@sriramakrishnaaitha7078
@sriramakrishnaaitha7078 4 года назад
@@50subscriberswithonlycomme69 అవును ఈ ఎఫైర్ పై చాలా రోజులు గా రూమర్స్ ఉన్నాయి కానీ పెద్ద వాళ్ళ విషయాలు అంత తోందరగా భయటకు రావు కదండి.నిప్పు లేనిదే పొగ రాదు కదా
@naveenkumarr352
@naveenkumarr352 4 года назад
ఝాన్సీది డబ్బు జబ్బు. నీకు వచ్చిన నాలుగు ముక్కల ఆంగ్లంతో నీకూతురికి కన్న తండ్రి ప్రేమని ఇవ్వలేవు.
@sureshkalali5471
@sureshkalali5471 4 года назад
సుమ గారిని చూసి యాంకరింగ్ ఒక్కటే కాదు.సంసారం ఎలా చెయ్యాలో కూడా నేర్చుకో.నువ్వు మహా మేధావివి అని ఫీలింగ్
@pavanikarri1672
@pavanikarri1672 4 года назад
Jhansi ￰ఝాన్సీ గారి కుటుంబ సభ్యుల. స్వభావం mariyu. Suma garu kutumba sabyula swabhavam veruga undataniki karanam jhansi attavaridi palle inka suma gari attinti varandaru senee parisrama lo unna varu kavatam andariki telusu alantappudu eddaru oke vidhamga undi suma la undali ani antunte jhansi valla attinti vallu kuda suma valla attinti varila sahaya sahakaralu anidinchi untarantara valla abbaidi adina porapatu unnapudu sunnithamga mandalincharantara leka adavallu taggi undali ane kattadi cheyyalani chusi undavachu kada . so okaritho polchi verokarini chinna buchatam chala thappu anduke antaru adadaniki satruvu adade ani avari paristhithulaku anugunamga varu spandistharu. Samasya antha badinstundo. A samasyanu adurkune varike telustundandi peddalu cheppinatlu mise vadike telusu kavadi baruvu ani.
@gayathrigayi9923
@gayathrigayi9923 4 года назад
Andariki okkate life undadu bro evari problems vallavi
@mallannamallanna453
@mallannamallanna453 4 года назад
S
@sriram-dw1ty
@sriram-dw1ty 4 года назад
Evari problems vallakuntai dont give uchitha salahalu plz
@sureshgoudkalali5155
@sureshgoudkalali5155 4 года назад
@@sriram-dw1tyఇంటి సమస్యలు బయటకొచ్చి చెప్పడమంటే న్యాయం ఉచిత సలహాలు చెప్పమనే అర్థం. పంచాయితీ పెట్టినప్పుడు ఎవరి అభిప్రాయం వారు చెప్తారు.
@kudunikky6332
@kudunikky6332 4 года назад
Not putting anything in front of public shows her attitude or character...being self confident and self sufficient is not being egoistic...having the kid as reason to get sympathies...its good for you to move on..
@CRAZYPJR
@CRAZYPJR 4 года назад
Manam ఝాన్సీని తిట్టిన భాధ పడేది జోగి నాయుడు గారే
@pavanikarri1672
@pavanikarri1672 4 года назад
Kani adavalle tidatharandi andukante ameni. Tidutu vallu goppa ani feel avvadam valla swabhavanni teliyaparchadame kakunda. Vallaki. Anni vidhaluga sapport untu. Kastam. Viluva teliyaka povatam oka karanamaithe acagahana lekunda matladevaru kondaru .andariki matkade swatantrayam undani feel tho kakunda mata prabhavam. A vidhamga untundo alochinchi matladithe samasya perige avakasalu tagguthai kada !!
@shivneshreddy7839
@shivneshreddy7839 4 года назад
jansee. is. good
@yoganandareddypolimera4109
@yoganandareddypolimera4109 3 года назад
@@pavanikarri1672 miru annintlo dhoori anthaga reply isthunnaru miru kuda divorce aa
@ssrmurthy6691
@ssrmurthy6691 3 года назад
Wonderful talk by jogi ⚘
@bandiravi9257
@bandiravi9257 4 года назад
జోగి నాయుడు హృదయం నుండి వస్తున్నాయి,ఝాన్సీ తప్పు చేసింది
@SoumenMishra123
@SoumenMishra123 2 года назад
I agree with both of them. They both have misunderstandings and for us it's a piece of entertainment. 🙂
@viswanathkaushik563
@viswanathkaushik563 4 года назад
Jogi gaaru cheppinattu..Always a child is the most affected person when parents go through a divorce...
@minuesperanza6273
@minuesperanza6273 4 года назад
Yes. Child misses a father. It's very humiliating that his efforts to save his marriage. He did his best to save family. She didn't want him but did unjust to the child . I know a child's pain which she's pretending or just ignoring.
@couragecub1473
@couragecub1473 3 года назад
Ni supporters ni marriage ni family ni destroy chestaru ani kuda observe chesukuleka unnavu
@sunilboini9
@sunilboini9 3 года назад
అబ్బా నీకు మాత్రం ఫ్యామిలీ కావాలే అమ్మా నాన్న అక్క తమ్ముడు చెల్లి అత్తమ్మలు వీళ్లందరూ నిజంగా కావాలే. కానీ నీ కూతురుకు మాత్రం తండ్రి అవసరం లేదు ఇంత గొప్ప సంస్కారవంతురాలివి అమ్మ. నీకు నీ భర్త చెడ్డవాడు కావచ్చు కానీ నీ కూతురికి తండ్రి ప్రేమ కూడా కంపల్సరీ కావాలి.
@sureshkalali5471
@sureshkalali5471 4 года назад
ఝాన్సీ అహంకారాన్ని జోగి నాయుడు తట్టుకొలేకపోయాడు పాపం
@g.krishnareddy9614
@g.krishnareddy9614 4 года назад
Yes
@venkatthuruka4705
@venkatthuruka4705 4 года назад
𝐘𝐞𝐬
@NickyAchu
@NickyAchu 4 года назад
Ahankaram paiki vunna valla madya exactly em jarigindi ani evaridi thappu ani telidu kada
@NickyAchu
@NickyAchu 4 года назад
Please don't judge a book by its cover
@ganeshrao7526
@ganeshrao7526 4 года назад
*Life Lo Chala Mandhi CHARACTER & MONEY Nu Renditini Gelipinchaleru Entha TALENT Vunna* 🤣🤣🤣 Ex : _Actor SAVITRI Marriage with SECOND Marriage Person_ 😂😂😂 *Chiranjivi Daughter 2nd marraiage* 🤣🤣🤣 *PAWALA KALYAN = 3 marraiges* 🙃🙃🙃 *Kontha Manthi LIFE Anthey Daridranga Vuntadhi Cheppukovadaniki 🤣🤣🤣 Valla Ku Entha MONEY Vunna* 😂😂😂 _LIFE Lo CHARACTER Nu Gelipinchey People's vallu 5 % Vuntaru_ 🤔🤔🤔 *Vella Dagara MONEY EKUVA Vundadhu* _Ex : INDIA P.M MODI_ 🤣🤣🤣 *CHARACTER Nu KAPDUKOVATAM Antay Movies Lo CHANCE Lu Kottintha EASY Kadhu* 😂😂😂 _By Birth BLOOD Lo Ney Vuntadhi Vallaku CHARACTER Kapadukoney POWER_
@jyothi4926
@jyothi4926 4 года назад
Navvuthu matladithe happy ga, proud ani kaadu, sad ga matladithe he s good ani kaadu. We can't judge them. Wt is happened they know.
@Jeekuri
@Jeekuri 4 года назад
Curect Cheppinaru
@swathi3614
@swathi3614 4 года назад
Correct ga chepparu
@mahithamahi3988
@mahithamahi3988 4 года назад
Super 👌 ga chepparu 🙏🙏
@namrathavangala2776
@namrathavangala2776 4 года назад
👌
@harinioorugonda8010
@harinioorugonda8010 4 года назад
Yes this is true u r correct
@swamydonakanti123
@swamydonakanti123 4 года назад
జోగన్న అ పాప ని వంశమే నీ బిడ్డనే
@garnimittaroja4401
@garnimittaroja4401 4 года назад
Yess
@vipaniservices3571
@vipaniservices3571 4 года назад
Your great madam
@itsuday3958
@itsuday3958 4 года назад
Jogi naidu is by heart talking the truth
@ramanaraovyakaranam5090
@ramanaraovyakaranam5090 3 года назад
మేడం కు చాలా టెంపర్,మాటతీరు చూస్తే అర్థమవుతుంది
@burmalaxman5618
@burmalaxman5618 4 года назад
I didnt find any fault with both. Mrg vaari madya set kaaledante. Let it b. Respect both
@Vikram_579
@Vikram_579 4 года назад
నీ నవ్వు లో తెలిసిపోతుంది అక్క నువ్వు ఎంత సంతోషంగా ఉన్నవో, ఎనీ వే బీ హ్యాపీ ఆల్వేస్.
@khajavali4062
@khajavali4062 4 года назад
Super Very Super Message Sir All The Best Sir.
@satyaamathi1898
@satyaamathi1898 4 года назад
Nennu Barinchatam chala kastam janshi garu... money can't give everything...one day you will know yourself
@vemamalathi3799
@vemamalathi3799 4 года назад
Dadi is always dadi sir..they always there where no one can reach..i respect ur values and love, care, affection.....u r correct
@drsalma2208
@drsalma2208 4 года назад
జోగి నాయుడు గారు సంస్కారం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది, ఒక మగాడు అయి ఉండి ఒక స్త్రీ గురించి హెడ్ వెయిట్ అని, పాపని దూరం చేసింది అని public lo మాట్లాడుతుంటేనే తనకి ఎంత సంస్కారం ఉందో అర్ధం అవుతుంది. ఒక స్త్రీ అయినా కూడా ఝాన్సి నోటి నుండి జోగి అనే పేరు కూడా చెప్పలేదు. నేను ఒక అడ్వకేట్ కుమార్తెగా ఇలాంటి చాల కేసెస్ చుసాను భర్త భార్యను హింసించేది బయట ప్రపంచానికి నిపించదు. ఆ హింస పీక్స్ కు వస్తే "ఛీ ఎదవా" అని స్త్రీలు వదిలేస్తారు భార్య రెస్పాన్సిబిలిటీ ని సరిగా తీసుకోలేని ఎదవా డాటర్ రెస్పాన్సిబిలిటీ ఎం తీస్కుంటాడు అని ఆ స్త్రీ ఎంతో కష్టం అయినా కూడా టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆమె తీసుకుంటుంది. ఇది మన ఇండియన్ టిపికల్ పురుషులు అర్థం చేసుకోవటానికి 1000 ఇయర్స్ పడుతుంది. స్త్రీ కి కూడా మనసుకు బాధ అవుతుంది ఆమె ఆ బాధ భరించలేక ఆమె ఓన్ డెసిషన్స్ తీసుకునే హక్కు ఉంటుంది అని మన గౌరవనీయ పురుషులకు మింగుడు పడదు, కాబట్టి ఆమెని హింసించి రోడ్డు పాలు చేసింది కాక ఇంకా ఇలాంటి విచిత్రమైన చెత్త కామెంట్స్ తో చిత్రవధ చేస్తారు. ఎంత మంది స్త్రీలు సింగల్ పేరెంట్ గ నరకం అనుభవిస్తున్నారు పురుషుల చెత్త ఐడియాలజీ తో ఛీ ఇప్పటికైనా మారండి. ఒక స్త్రీ భర్తని వదిలేసింది అంటేనే వింతగా characterless ని చూసినట్టు చూస్తారు,(Just think everyone will have their own requirements of emotional needs and physical needs, స్త్రీ అన్నీ త్యాగం చేసేసి లైఫ్ లో సంతోషం లేకుండా ఓన్లీ బాదేతల కోసమే బ్రతికి చచ్చిపోతే ఆ స్త్రీ గొప్పది అని చెప్పినవాడిని చెప్పుతో కొట్టాలి. Every one deserves happiness and joy in life) ఎందుకు వదిలేసింది వాడు ఎంత ఎదవా అయితే వదిలేసి ఉంటుంది అని ఆలోచించండి. నిజంగా ఝాన్సీ లగ్జరిఔస్ లైఫ్ కావాలి అనుకుంటే ఆమె ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకోలేదు ఎందుకు పాప ని తన దగ్గరే పెట్టుకుంది. నిజంగా ఆమె ఇర్రెస్పాన్సిబుల్ అయితే పాపని జోగి దగ్గరే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుని ఉండిపోవచ్చు కదా? మరి జోగినాయుడు ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు? పాప కోసం ఒక 5 ఇయర్స్ ఆగలేకపోయాడు నిజంగా ప్రేమ ఉంటే. ఝాన్సీ లైఫ్ టైం ఉండిపోవాలి అనుకుంది కదా? ఇక్కడ ఝాన్సీ గురించి నెగటివ్ గా కామెంట్ చేసిన చేసిన ప్రతి ఒక్కరి మెంటాలిటీ ఎంత చీప్ గ ఉందో అర్ధం అవుతుంది. Really if you can't understand a woman's pain at least don't abuse her. మన సొసైటీ లో ఇలాంటి వేస్ట్ థింకింగ్ ఉన్నందు వల్ల ఇంకా మన సొసైటీ లో సింగల్ మథర్స్ హార్రిబుల్ లీవెస్, కట్నం చావులు, ఈవ్ టీసింగ్స్, రేప్ కేసెస్ లో టాప్ ఉన్నాం. కనీసం ఇప్పుడైనా మారండి స్త్రీ కి కూడా ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది భార్య అనగానే భర్త ఎదవ అయితే భరించలేదు అని అర్థం చేసుకోండి. పాత కాలం లో స్త్రీలకి ఎకనామికల్ సోర్స్ ఉండేది కాదు కాబట్టి చాచచ్చినట్టు ఇష్టం లేకపోయినా కుక్క బ్రతుకు బ్రతికేవాళ్లు ఇప్పుడు సింగల్ మథర్ గ కష్టం అయినా కూడా ఎధవలతో ఉండటానికి ఇష్టపడక సింగల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకా ఝాన్సీ గురించి పబ్లిక్ లో మాట్లేడేకి ఆ ఎధవకి సిగ్గు లేదు.
@girijak464
@girijak464 3 года назад
Emotional strong mentality is very imp in this generation well said more power to u jhansi stay strong
@SGT7799
@SGT7799 4 года назад
If any man or woman becomes so tough or heartless mean, one can understand how much pain they would have gone through in her life..
@stockmarket6849
@stockmarket6849 4 года назад
Five minutes lo ne mentality ardam avtundi jogi naidu brother nuv chala happy ga undandi peda poindi anukondi
@saisindhu5602
@saisindhu5602 4 года назад
Adavalu heart chala soft .. vala bhadha anubhavinchina valakey telustundi.anni chepukoleru... Kungi pokunda dhyryanga matladitey ... Pogaru ahankaram antaru.... Ala anakandi....
@user-qi8jn9vd3j
@user-qi8jn9vd3j 4 года назад
Ee comment kosam wait chestunanu andi...andaru enta negativity think chesaru ... only a wife knows the second face of the husband ...
@abdulrajaknoorbasha232
@abdulrajaknoorbasha232 4 года назад
వక్తిగత విషయాలు ఇక్కడ ఎందుకు కోర్ట్ లో చెప్పండి దేశం లో ఇక మిగతా సమస్యలు లేవా??😢😢
@user-qi8jn9vd3j
@user-qi8jn9vd3j 4 года назад
@@abdulrajaknoorbasha232 apudu meru matram ikada enduku comment chesaru
@minuesperanza6273
@minuesperanza6273 4 года назад
Whatever, " Any child will surely miss a father. Irrespective of his position, status whatsoever, a child will miss a father that nothing can replace the emotional bond no matter how much ever richness the child lives in."!
@dharmdevkontham7011
@dharmdevkontham7011 4 года назад
Cc
@minuesperanza6273
@minuesperanza6273 4 года назад
Cc means? Well I have witness many such kids in my close circuit. It feels me sad till the date. its certainly a severe trauma to children.
@rudhrateja4967
@rudhrateja4967 4 года назад
Jhansi telivi ga matladindi Jhogi Naidu emotion tho matladadu Emotion is real
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 4 года назад
Financial indipendence doesn't mean breaking relationship.
@malleshpandiri6099
@malleshpandiri6099 4 года назад
I heard Jhansi struggles in life. I think Jhansi is good and now she is free from struggles..that's why she is speaking like this...
@chinnuvlogs8129
@chinnuvlogs8129 4 года назад
Jogi Naidu garu good person
@madhulathareddy123
@madhulathareddy123 4 года назад
అమ్మా, ఝాన్సీ & ఆంకరమ్మా, ఇద్దరు ఇగోయిస్టులు ఇంటర్వ్యూ చేస్కుంటున్నట్టుంది. ఝాన్సీ అయితే చాలా over action, over ego.. లావు యాంకర్ గారూ, "బైట జనాలకి మీ పర్సనల్ లైఫ్ గురించి వినటం ఇష్టం" అంటున్నావ్ కదా, నీకు లేదా తల్లీ, నీకా ఇంటరెస్ట్ లేకుండానే ఇంటర్వూస్ చేస్తున్నావా ? నీ లాంటివాళ్ళు చేస్తేనే మేం చూస్తాం. ఝాన్సీ, నువ్ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావో నీ మాటలని బట్టే మీ సంసారం ఎవరివల్ల కోర్టుకెక్కి విడాకుల దాకా వెళ్లిందో అర్థమౌతోంది. ఆ పాప మీద నీకెంత హక్కుందో, తండ్రికి కూడా అంతే హక్కుంటుంది. నువ్ ఆ పిల్ల చుట్టూ అమ్మమ్మ, తాతయ్యలని వలయంలా కాపలా పెట్టి తండ్రి ప్రేమకి దూరం చేస్తున్నావని అర్థమౌతోంది. నీకు చాలా చాలా తెలివితేటలు ఉన్నాయ్ కదా, పెళ్ళికి ముందు అతని మంచిచెడ్డలు కనిపించలేదా ? ఏదేమైనా ఎన్నో కష్టాలుంటే తప్పితే పిల్లలు పుట్టాక విడిపోయి వాళ్ళని single parental child గా చేసే హక్కు మీకు లేదు. మీ పాటికి మీరు చెట్టాపట్టాలేసుకుని సుఖాలనుభవించి అన్నీ అయిపోయాక మొహం మొత్తో, సంపాదన చాలట్లేదనో...పనికిమాలిన కారణాలతో పిల్లల జీవితాలని నాశనం చేసే హక్కు మీకు లేదు... సిగ్గు లేకుండా గొప్పనుకుంటూ, చాలా గొప్పదాన్లా మాట్లాడుతున్నావ్, మీ మీ స్వార్ధాలు, ఇగోలతో పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు నీలాంటివాళ్ళు, ఛీ
@bujjimancham4395
@bujjimancham4395 4 года назад
బాగా బుద్ధి చెప్పారు దీనికి
@stockmarket6849
@stockmarket6849 4 года назад
Swecha ekuvite bratukulu ilage tagaladatai
@indu_vlogs1234
@indu_vlogs1234 4 года назад
Jogi gari eyes lo honesty kanapadutundi ...jhansi garu feel happy ..
@kapilbollu
@kapilbollu 4 года назад
💰 పైసలతో ప్రయాణం....ప్రమాదకరం ....
@kittutummalapalli1021
@kittutummalapalli1021 4 года назад
As I am father, strongly hope daughter will reach father on some day....
@Tejatekkem
@Tejatekkem 2 года назад
Adi jarugutundi elagayna
@sandeepdeepu8817
@sandeepdeepu8817 4 года назад
ఈ జాన్సీ కి అహంకారం బాగా ఉంది భర్త లేని కెరీర్ ఎందుకు నీకు పెద్ద తోపు ల ఫీల్ అవుతున్నావ్
@gajulasiddeshwar5042
@gajulasiddeshwar5042 4 года назад
oc aaapu jhanci garu
@mothukurusankar2674
@mothukurusankar2674 3 года назад
He is unable to attend her
@ramakrishnareddy3966
@ramakrishnareddy3966 4 года назад
ఈ వీడియో చూసాక ఝాన్సీ అసలు ఆడమనిషి అని అనుకోవట్లేదు
@venkatthuruka4705
@venkatthuruka4705 4 года назад
𝐒𝐚𝐦𝐞 𝐟𝐞𝐞𝐥𝐢𝐧𝐠 𝐛𝐫𝐨
@ch.vennela9345
@ch.vennela9345 4 года назад
Sam feeling bro
@thirupathinagaram2596
@thirupathinagaram2596 3 года назад
ఝాన్సీ మాట్లాడుతున్న తీరు చూస్తేనే తెలుస్తుంది చాలా తెలివైన ఆహంకారి అని.
@krishnaraochallagundla1831
@krishnaraochallagundla1831 4 года назад
he talks whole heartedly she is talking proudly.
@krishnakamal369
@krishnakamal369 4 года назад
No after I saw this...... Mistakes not only one side. & don’t corner women..We don’t have RIGHT TO JUDGE WITHOUT SEEING & KNOWING.. This is my opinion..
@KirtisKorner
@KirtisKorner 4 года назад
Asalu Jhansi ki Ethanu set e karu anukunta. How did they even love ? As a single mother , it's difficult to handle a daughter.
@solhermoso9592
@solhermoso9592 3 года назад
What do you mean? How they got married if they are not set each other? Who changed after the fame? Women always compare with others. Raju ni choosi moganni meeda edichindnata Jhansi lanti vallu😏
@sandeepdevarashetty8455
@sandeepdevarashetty8455 3 года назад
ante ladies eh tappu cheyyara..it is just because of her fame and ego all this happened
@DharshikaandFriends5882
@DharshikaandFriends5882 4 года назад
Difference between both the interview ,She is talking in professional way becoz she is expert in that field where has he speaks emotional after all he is common human.
@tienshealthqualityproducts6334
@tienshealthqualityproducts6334 4 года назад
She feels like anchor in family painful matter also. But he feels pain in his words..
@srikrishnachakra5375
@srikrishnachakra5375 4 года назад
ఇక్కడ ఏమి జరిగిందో తెలీదు, జోగి నాయుడుని తప్పు పట్టడం లేదు కాని, సాధారణంగ విడాకులు కావాలని అడిగేది ఆడవాళ్ళే. కారణాలుంటాయి కనుక వేధించే భర్త నుంచీ విముక్తి కి అంతకన్న మార్గం లేదు కనుక. విడాకులు అయి బిడ్డ తన దగ్గరే ఉంటే రిలీఫ్ గాను, కాన్ఱిజెంట్ గానే ఉంటుంది. సంపాదించే భార్యను దూరం చేసుకోవడానికి, ఆమె మీద పెత్తనం వదులుకోవటానికి మగవాడు ఒప్పుకోడు. అతనికి శారీరక హింస బాధ ఉండదు కనుక అతనికేమీ ప్రోబ్లమ్ ఉండదు కనుక మగాడు విడాకులు కోరడు భార్యని లొంగదీసుకోవాలని చూస్తాడు. అది కుదరక పోతే బాధగానే ఉంటుంది. పైకి అందరి ముందు మంచిగ మాట్లాడతాడు. సో భార్యే కారణమంటూ విడాకులు కోరిన ఆడవాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు.
@vijayaranichandanala3791
@vijayaranichandanala3791 3 года назад
Excellent quality voice jhansi KEEP DANYA AWAY FROM THOSE PEOPLE WHO R SELFISH PEOPLE.
@sai-fk8bg
@sai-fk8bg 3 года назад
Ah sarle
@vickyrealestatevlog3050
@vickyrealestatevlog3050 4 года назад
ఆ నమస్తే మేడం సభ్య సమాజానికి మీరు ఏమి సందేశం ఇస్తున్నారు మాకు అర్థం కావట్లేదు మీ మాటలు కొద్దిగా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అనేది మీ ఉద్దేశం అలా అయితే బంధాలు బంధుత్వాలు ఎందుకండీ మేడం
@ch.vennela9345
@ch.vennela9345 4 года назад
Correct ga chepparu
@skrao1365
@skrao1365 4 года назад
well said sir, Life annaka adjust avvali
@mothukurusankar2674
@mothukurusankar2674 3 года назад
She is a strong lady. It is the responsibility of Naidu to handle her. It is the secret of life.
@svetav9581
@svetav9581 4 года назад
All valid points by her. He is trying to gain emotional support. If a woman reaches her saturation she will never turn back but she will react strongly. Anyway its their personal life again.
@sandeepdevarashetty8455
@sandeepdevarashetty8455 3 года назад
Jogi all valid points. Jhnasi ego.. she has multiple affairs also
@niranjant3115
@niranjant3115 3 года назад
Very good jhansi I appreciated to you good decision
@naveenp5280
@naveenp5280 3 года назад
నిన్న ఝాన్సి, నేడు సునీత రెండో పెళ్లి. అంతా మామూలే సినీ ఫీల్డ్ లో.
@restaurantreview2953
@restaurantreview2953 4 года назад
Meeru cheppedhy nizamey kavochu.. But eye contact body language is too proud. That spoiled your words n interview.
@sriramakrishnaaitha7078
@sriramakrishnaaitha7078 4 года назад
అసలు ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే జాన్సీ లో అహంబావం అహంకారం గర్వం పొగరు మితిమీరిన ఆత్మ విశ్వాసం కనపడుతుంది. జోగి నాయుడు ను చూస్తుంటే చాలా బాద పడ్డాడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు జాన్సీ నుంచి అని క్లియర్ గా అర్థం అవుతుంది.
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 3 года назад
అహంకారం జీవితానికి మూలాధారమైరమైతే.. అంతే.. నాకు ఆవిడమాటల్లో ఆహంకారం బాగా కనిపిస్తోంది. నటి గా గొప్పకావచ్చు.
@brahmaiahp4837
@brahmaiahp4837 4 года назад
That's why we should not love more than ourselves
@patelmeghana7258
@patelmeghana7258 4 года назад
Jogi bhai🙏 hatsoff for ur true words💯
@srinu8959
@srinu8959 4 года назад
ఝాన్సీ మేడం మీరు వేస్ట్
@tr1144
@tr1144 3 года назад
Correct bro, she is not honest for sure
@yalavarthyvenkatasubbarao7348
@yalavarthyvenkatasubbarao7348 4 года назад
Jhansi good.your decison correct.
@sureshmuppidi4531
@sureshmuppidi4531 4 года назад
దీనికి అహంకారం మాస్తు ఉంటుంది
@Mahesh-iq1qq
@Mahesh-iq1qq 4 года назад
ఎంత ఫ్యామిలీ ఉన్న, ఎంత సపోర్ట్ చేసిన భర్త లేని స్త్రీ కి సమాజంలో వుండే భావన వేరు, జీవితం కాలం ఉండేది భర్త మాత్రమే
@BashaBasha-xy5yu
@BashaBasha-xy5yu 4 года назад
ఝాన్సీ చాలా స్ట్రాంగ్, జోగినాయుడు, మీరు మీడియా ముందుకు వెళ్లకుండా డైరెక్ట్ గా ఝాన్సీ గారి తో మాట్లాడి ఉంటె బాగాఉండేది. May be పరిష్కారం దొరికిఉందేమో,
@50subscriberswithonlycomme69
@50subscriberswithonlycomme69 4 года назад
She is keep of nagarjuna
@bujjimancham4395
@bujjimancham4395 4 года назад
జోగినాయుడు మాటలు 100% కరెక్ట్ , ఈ ఝాన్సీ మాటలు అన్నీ పచ్చి అబద్ధాలే . పెద్ద ఫ్రాడ్ ఇది
@madhaviq525
@madhaviq525 4 года назад
Sweet words of both. I think jhansi took wrong decision
@jayasreejaganupadhyayula8301
@jayasreejaganupadhyayula8301 4 года назад
ఏదీ ఏమైనా భార్యా భర్తా la madya la గొడవలు ki సర్దుకుపోలేకపోయిన తల్లితండ్రులాగా విడిపోకూడదు. వీడి పోవాలి అనుకున్న వారూ అందరి tho adjust అయి బతుకుతున్నారు kanee పిల్లలకోసం valliddaru adjust kalekapothunnaru. ఇలాంటి వాళ్లు బైట వాళ్ళ కోసమే బతుకుతారు. ఎవరి తరుపు vallu వాళ్ళకే support చేస్తారు. కానీ valla సంతానం మాత్రం ego తోనే bathukutharu. ఆడదానికి konchem సద్దుకు పోయె లక్షణం kavali
Далее
Dancer Mahesh Shows Video Of Johnny Master | Red Tv
16:37
Nick vujicic, nick vujicic family photo selection...
3:14