Malli kalisi natistonda ivida Ravi tho. Enno aaropanalu vesindi paapam aa abbayi meeda. Aa abbayi matram okka sari kuda bad ga matladaledu. Ento artham avvaru.
ఉరుముల మెరుపుల చినుకుల పేర్లు చాలా బాగున్నాయి,, ప్రతి పంచ్ బాగా పేలింది🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి