Тёмный

Andala Pasi Papa All Time Super Hit Song - Chitti Chellelu Telugu Movie (HD) 

Rose Telugu Movies
Подписаться 3,8 млн
Просмотров 10 млн
50% 1

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@mandatigopal9706
@mandatigopal9706 3 года назад
నాకు అంటూ తొడపుట్టిన అక్కచెల్లెలు లేరు, కానీ ఈ పాట వింటే చాలు ఈ లోకమంతా ఉండేవాళ్ళు అందరూ నా అక్కచెల్లెలు అనిపిస్తుంది. ఈ పాట రాసిన రచయిత కు కృతజ్ఞతలు. M.Gopal, Advocate, Nellore.
@upendraprasad5171
@upendraprasad5171 2 года назад
Own sisters lekapoyina cousins undi untaaru kada sir
@BabuBabu-mu1xc
@BabuBabu-mu1xc 2 года назад
ोिोिोोोओोोोोोोोोोोोोोो\ोेेोोोोोोोोोोोोोििोओओओओओओो\ो
@srevathi1027
@srevathi1027 Год назад
Ee konni vandhala sarlu vinnanu Naku thammudu annayya leru memu akka chellelamu malli janmmakYna untte baagundu.roju vintanu pichhi ee paata ante
@asudarsanrao4477
@asudarsanrao4477 Год назад
నా ఆశీర్వాదములు. మీకు న్యాయం అంటే బాగా తెలుసు. అందుకే మీరు మీ భావాన్ని వ్యక్తం చేశారు చాలా సంతోషం. !! ఓం సర్వేజనా సుఖినోభవంతు.!! !!.సమస్త సన్మంగళాని భవంతు.!!
@mrkmrk5837
@mrkmrk5837 Год назад
You don't worry bro I am here ok come to my home
@markondareddy4477
@markondareddy4477 3 года назад
ఈపాటను ఎన్నిసార్లు విన్నా తెలియకుండా కన్నీరు కారిపోతూవుంటుంది. సుశీలమ్మ ప్రేక్షకుల్ని అంతగా ఎడిపిస్తుంది. ఈ పాట చూసిన ఎవడైనా చెల్లెల్ని అపురూపంగా చూసుకుంటాడు. ఈపాటలోని అర్థం, మాధుర్యం, పిల్లల నటన మొత్తం కలిపి గొప్ప భావోద్వేగాన్నీ కలిగిస్తుంది.
@devivalavala2357
@devivalavala2357 Год назад
Anna💌చెల్లి 💞అనుబంధం నిలువెత్తు 🌷నిదర్శనం 👍ఈ పాటఅంటే 👌ఇస్టపడే అన్నా చెలేళ్ళు ఈ బంధానికి 🙏ఒక 💐లైక్ ఇవ్వండి అన్నాలు లైక్ ఇస్తారు 💞కదూ 💌
@tejeshteja7565
@tejeshteja7565 8 месяцев назад
After marriage it will change in some houses
@habeebbadeghar1494
@habeebbadeghar1494 2 года назад
ఇంపు, రాగం, మాధుర్యం, వాయిస్, కంఠం... ఇన్ని కలిగిన పాట వింటే టెన్షన్ మరచి మాధుర్యంలో తల్లీనై పోతాం. ఈ తరహా పాటలు ఈరోజులో కనుమరేగై పోవినవి. సో its our bad luck nowadays
@బైబిల్మాటార్గెట్
మనిషి ఉదయం నుండి సాయంత్రం దాకా ఎంత కష్టపడి పని చేసిన సాయంత్రం వచ్చాక ఇలాంటి పాటలు వింటే ఉదయం నుండి పడిన కష్టాలు అన్ని కూడా మరిచిపోతాడు అంతటి మధురంగా ఉంది ఈ పాట
@dhannalakshmim9967
@dhannalakshmim9967 Год назад
JAIBABA
@kasarlalavanya3686
@kasarlalavanya3686 Год назад
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు నీ మనుగడలో నిండాలమ్మా నా కలలన్ని పండాలమ్మా అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే తోడై నీడై లాలించునులే మనకే లోటు రానీయదులే అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
@esrilakshmi
@esrilakshmi 4 года назад
ఎంత చక్కని పాట. ఒక అన్న తన చెల్లి గురించి చక్కగా పాడాడు. ఇప్పటికీ రాఖీ రోజు ఈ పాటని తప్పకుండా ప్లే చేస్తారు
@ramanajonnlagadda1996
@ramanajonnlagadda1996 3 года назад
Dissliikekodataruemira
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 года назад
Friend GOOD song EXCELLENT💝🌹🐦
@ramanahbfdkofffgavr562
@ramanahbfdkofffgavr562 3 года назад
@@ramanajonnlagadda1996 kdbbnm
@ramubheemapakay
@ramubheemapakay 3 года назад
Ot
@ramubheemapakay
@ramubheemapakay 3 года назад
F 56
@krishna_Lee
@krishna_Lee 4 года назад
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే...ఈ ఒక్క లైన్ చాలు కన్నీళ్లు వచ్చేస్తాయి...
@MADHUKUMAR-qd5hn
@MADHUKUMAR-qd5hn 2 года назад
HA BROTHER,,
@friendsforeverchanel2321
@friendsforeverchanel2321 3 года назад
అన్న చెల్లీ అనుబధం నిలువెత్తు నిదర్శనం సాంగ్ 🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌👌👌👌👌
@vamsikrishna7550
@vamsikrishna7550 2 года назад
ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుందాం 🙏🙏🙏🙏
@rockstar5263
@rockstar5263 4 года назад
ఎంతయినా ఆరోజులు వేరు.మమకారం అనురాగం ప్రేమ అనేది అప్పట్లో ఉన్నట్లు ఇప్పుడు లేదు.బందానికి బందుత్వానికి ఒకప్పుడు విలువ
@globenature9573
@globenature9573 3 года назад
Living with day by day increasing cost and without increase in salary becoming more selfish than ever before. So relations not becoming getting strained.
@balasubramanyam6316
@balasubramanyam6316 5 лет назад
ఇలాంటి పాటలు ఎన్ని జర్మలు ఎత్తిన మళ్ళీ మళ్ళీరావు సూపర్ సార్ రచయిత కు పడినవాళ్ళకు దండం
@sachivalayam1009
@sachivalayam1009 Год назад
@Talk With Jahnavi tc
@abhiramking4448
@abhiramking4448 Год назад
ఇప్పటికీ ఇలాంటి పాటలు ఎంతమంది వింటున్నారో వాళ్ళందరూ ఒక లైక్ చేసుకోండి
@KaluvaLahari
@KaluvaLahari 8 месяцев назад
ఇలాంటి పాటలు విని ఆనందించే వాళ్లు చాలా తక్కువ కానీ ఇప్పుడు ఉండే సెల్ ఫోన్లో ఫోన్లో మాత్రమే కనబడుతున్నారు ఎంతో ఆప్యాయతలు కనుమరుగయ్యాయి
@ravigadi2012
@ravigadi2012 5 лет назад
ఈ పాటని లైక్ కొట్ట లేదంటే వాళ్లకు తెలుగు పాటలో తియ్యదనం తెలుయదు
@balrajkanagalla4284
@balrajkanagalla4284 5 лет назад
Super song
@KethaGeetasrithB
@KethaGeetasrithB 3 года назад
Old
@deepikapardhu2200
@deepikapardhu2200 3 года назад
Krishnsmnaidu
@harshinipasumarthy1837
@harshinipasumarthy1837 3 года назад
@@balrajkanagalla4284 o
@ramanahbfdkofffgavr562
@ramanahbfdkofffgavr562 3 года назад
La v k pu snk
@tirupativenkatalakshmanrao3020
@tirupativenkatalakshmanrao3020 2 года назад
చిన్ననాటి అన్నాచెల్లెళ్ల బంధం గుర్తుకువస్తుంది చాల హాయిగా ఉంటుంది
@amrujtelugutv
@amrujtelugutv 4 года назад
సుశీలమ్మ నోటా ఇలాంటి అద్భుత పాటలెన్నో. పొగడ్తల స్థాయి దాటిన ఈ అమ్మ గాత్రం గురించి మాటలను కొత్తగా వెతకాల్సిందే.
@appalanarasimhulusaragada7645
@appalanarasimhulusaragada7645 5 лет назад
ఇలాంటి పాటలే మన కుటుంబ వ్యవస్టిని కాపాడుకోంటు వస్తున్నాయి
@sivasenavikram9014
@sivasenavikram9014 4 года назад
ఎంత భాగుంది ఈ సాంగ్ ఇలాంటి సాంగ్ ఇప్పటి రోజులలో ఎందుకు రావు
@devivalavala2357
@devivalavala2357 2 года назад
ఇష్టం...... ❤️అన్న ❤️pata
@Mahita-c7p
@Mahita-c7p 2 месяца назад
To day is my daughters birthday ... As special song as I shared to my daughter. As brrother and sisters bonding. ..as so super song as like 2rd tonmy father as mathu.m
@cenema.angleraju8263
@cenema.angleraju8263 3 года назад
చెల్లి కలలలో చిన్ని కలలు అన్న కలలలో పెద్ద కలలు అమ్మ లేని కలలలో అంతా శున్యాలే ఇలాంటి జీవితం ఎవరికి వద్దు పాట మాత్రం ముద్దు ముద్దు
@arkalamounika4291
@arkalamounika4291 3 года назад
Chala bhaga chepparu
@srihariprises848
@srihariprises848 2 года назад
చాలా బాగా చెప్పారు
@bandirajesh423
@bandirajesh423 6 лет назад
హ హా ఇలాంటి పాటలు వింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది
@manjulapatthipati9606
@manjulapatthipati9606 3 года назад
3
@vinodjava472
@vinodjava472 Год назад
పాత రోజులు ఎంత మంచివి!!! బ్రతుకు లో జీవం ఉన్న రోజులు..😌
@murarichinodu4268
@murarichinodu4268 Год назад
చాలా బాగా చెప్పారండి మీరుచెప్పింది అక్షర సత్యం
@girishraja661
@girishraja661 Год назад
Correct
@ganduri3a43
@ganduri3a43 4 года назад
ఇంతామంచి పాటలు మళ్ళి మళ్ళీ రావడం కష్టం ఇది తెలుసు కొందాం అందరం
@ravimamaduru3834
@ravimamaduru3834 4 года назад
మండే ఎండలకు పొద్దున్నుండి బాగా అలసిపోయి... రాత్రి వేళ చల్లని గాలికి అందమైన చందమామ ను చూస్తూ ... ఇలాంటి ఆపాత మధురాలను వింటూ ... ఆదమరిచి నిద్ర లోకి జారుకొనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@sujathak1450
@sujathak1450 4 года назад
Lmcď
@buyyanirmala4658
@buyyanirmala4658 4 года назад
P
@padmajakodali3044
@padmajakodali3044 4 года назад
👌
@naveennamani2
@naveennamani2 3 года назад
Anthakanna andrustam maroti undadu
@SSB9216
@SSB9216 Год назад
పాతరోజులు వస్తే ఎంత బాగుంటుందో
@yasmeenshaik1548
@yasmeenshaik1548 5 лет назад
Brother relationship is a great in these World.... Vvvvvvvvvv precious no one they can't full fill... Without anything they can expect he was full fill any wish....💁😞😖🤝
@venkataramana2941
@venkataramana2941 Год назад
ఆ బాల నటుల పేర్లు ఎవరికైనా తెలుసా?.very good performance
@suryaraograndhi6470
@suryaraograndhi6470 Год назад
హృదయాన్ని హత్తుకునే పాట
@ponugumatijagadeesh8728
@ponugumatijagadeesh8728 5 лет назад
E movie chusina variki e song vinte Kalla venta neerosthadi.... hats off...
@ramakrishaj7056
@ramakrishaj7056 5 лет назад
Yes, super sentimental movie
@kranthikumarMB
@kranthikumarMB 3 года назад
Wah what a song ❤️ Voice 🙏🙏 Lyrics 🙏🙏 This will be a classic even after 100 years ❤️❤️❤️
@CookbookbyGowthami
@CookbookbyGowthami 4 года назад
Beautiful song...Naku chala ishtam
@mohishrockstar
@mohishrockstar 3 года назад
Susheela garu, what a clarity in your voice and what a soothing voice, no one else can match up with you ❤️
@kasibhotlasairamarao5646
@kasibhotlasairamarao5646 2 года назад
వెరీ సారి
@raghureddy7217
@raghureddy7217 2 года назад
well said mohan garu no body can singh like sushilamma
@venkateswararaolakkoju1284
@venkateswararaolakkoju1284 Год назад
@@kasibhotlasairamarao5646,oyg
@ammananna4204
@ammananna4204 Год назад
Orginal చక్కటి తెలుగు పాట...
@dilipvarma3921
@dilipvarma3921 6 лет назад
so nice to hear and see views from this generation I think tradition and class still exist and appreciation never dies for the work done by great personalities
@pjrsharma497
@pjrsharma497 2 года назад
అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప ఆ చల్లని జాబిలి వెలుగు .. ఆ చక్కని చుక్కల తళుకు ఆ చల్లని జాబిలి వెలుగు .. ఆ చక్కని చుక్కల తళుకు నీ మనుగడలో నిండాలమ్మా .. నీ మనుగడలో నిండాలమ్మా .. నా కలలన్ని పండాలమ్మా అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే తోడై నీడై లాలించునులే తోడై నీడై లాలించునులే .. మనకే లోటు రానీయదులే అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప ల ల లాలి ..ల ల లాలి ల ల లాలి ..ల ల లాలి
@nitinrane1981
@nitinrane1981 3 года назад
Wow beautiful expressions by the kids. Hats off to the director and the choreographer. Loved the way the girl keeps her flower at her mother's photo. ( And nice to see non vulgar, non exaggerated, subtle and natural Telugu movie song)
@upendraprasad5171
@upendraprasad5171 2 года назад
Old movie songs are very pleasing to listen and very beautifully picturised unlike these days songs.
@SrinivasReddy-vs6im
@SrinivasReddy-vs6im Год назад
P s reddy
@umrumr11
@umrumr11 10 месяцев назад
ఇటువంటి పాటలు వినటం కూడా అదృష్టమే నా చిన్నతనంలో 42 ఏళ్లు క్రితం చూసిన సినిమా అప్పటి రోజులు గుర్తొచ్చాయి
@vijaykumar-go5ez
@vijaykumar-go5ez 6 лет назад
ఈ అద్భుతమైన పాటను dislike చేశారంటే వాళ్లకు తెలుగు రాని వాళ్ళు అయ్యి వుంటారు. ఎల్లప్పుడూ ఇదే Number1 పాట
@krishnanemmathi1581
@krishnanemmathi1581 Год назад
Kavchu avunu
@rambabutalatoti1547
@rambabutalatoti1547 3 года назад
తెలుగు వాడు ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి పాటలే వినాలని నా కోరిక
@AgasthyaDharmendra
@AgasthyaDharmendra 2 года назад
*తోడబుట్టిన బంధం అంటే తెలియచేసేదే..!! మన **#సంస్కృతి** జై హింద్*
@surv452
@surv452 2 месяца назад
pillalu action paata lyrics sangeetam above all simplicity in direction hats off
@sowjanyamodini5507
@sowjanyamodini5507 3 года назад
I like the lyrics & the way of expressions of these kids. My mother died in my 1st class I thought my brother & me would be together with the same love & affection but situation has reversed, am 33 yrs old now but whenever I listen this song tears will shed on my face that's the beauty of this song... 😊😊
@whiterose5083
@whiterose5083 3 года назад
This hits really hard when u become old and miss your siblings. I'm 30ys old and we siblings are never the same, it's been a year I talked to my sister due to some misunderstandings...f@#k this brings tears.
@vardhanreddynani8035
@vardhanreddynani8035 3 года назад
Oh good Sowjanya
@vardhanreddynani8035
@vardhanreddynani8035 3 года назад
Hi Sowjanya how are you
@padmajaya4397
@padmajaya4397 2 года назад
9
@gantatriveni771
@gantatriveni771 11 месяцев назад
My eyes filled with tears. Everytime of hearing this song
@mallepagarameshbabu3476
@mallepagarameshbabu3476 Год назад
Enni sarlu vina Malli Malli vinali anipisthundhi super evergreen song.
@bharatlocalnews
@bharatlocalnews 4 года назад
Wow 🤩
@kosurisrinivas19344
@kosurisrinivas19344 4 года назад
Ee pata chustu vintumte ... Na chellellu iddaru na kallumundu kanipistunnaru. Hat's off song ❤️💞💞
@srivaas
@srivaas 5 лет назад
Divine and perfect voice of legendary singer Susilamma!Her diction is very clear!
@sampathshalivahana6529
@sampathshalivahana6529 2 месяца назад
2024లో ఈ పాట వింటున్న వారు ఒక like కొట్టండి
@Premmmahesh_7777
@Premmmahesh_7777 5 лет назад
In my life.... Ilanti song vinaledu.... Awesome song
@Avis4134
@Avis4134 7 лет назад
Oh god take me back to those gold Olden days🙂
@motepallinagamani9676
@motepallinagamani9676 3 года назад
అన్నయ్య విలువ ఏమిటో నాకు తెలుసు ఎందుకంటే నాకు నాకు ఎవరూ లేరు నేనూ ఒక్కదానినే..... అమ్మకి నాన్నకి..😭😭😭
@kotipallivenkataramanakuma8612
Tiytani mata idi. Amma Nanna lo sagam Anna. Mana jeevitaalalo anubhavam pondina maata. Baagaa chepparu 🙏🙏🙏
@norbertkale853
@norbertkale853 3 года назад
Oh, what a very very beautiful and touching song and video !!! 👍💓
@venkatnarayan3765
@venkatnarayan3765 3 года назад
Yes it is. Do watch movie, it's worth to watch
@LOKNATH.12
@LOKNATH.12 3 года назад
ఈ బంధాలు అనురాగాలు ప్రేమలు ఇలా చూసుకోవాల్సిందే.....
@nchlakshmi4216
@nchlakshmi4216 3 года назад
Excellent song of P. Susilamma. By the time of release this picture, I was on 8 years hardly. Nice song. Susilamma ki and the cute little actors ki, song writer ki naa hrudayapoorka 🙏🙏🙏🙏🙏🙏
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 года назад
Friend GOOD song EXCELLENT happy 🌹💕✌💝🎄💋
@prasadmeesala15
@prasadmeesala15 3 года назад
Any body know who is this child artist now what is he.
@ramanahbfdkofffgavr562
@ramanahbfdkofffgavr562 3 года назад
Idfdgsksos0sgsbs er usod
@iunderstand118
@iunderstand118 Год назад
Idi elanti paatante ae bandhaalakaina varthisthundi. One of the handful of songs that yields indescribable tears, dedicated to the most loved relations. Just a distinctive category.
@vijaykumar-ez2db
@vijaykumar-ez2db 8 лет назад
very heart touching song everything, lyrics and actions everything beautiful no words for appreciation
@keerthanamylapalli5940
@keerthanamylapalli5940 7 лет назад
ntr
@sampaththummanapellichinna9902
@sampaththummanapellichinna9902 2 года назад
Amma Nana Leni పిల్లల జీవితాలు నిజంగా చాలా బాధాకరం, పాపం నిజంగా చాలా పిల్లలను కన్నాక అర్ధాంతరంగా ఆత్మహత్యలు చేసుకునే వారు చస్తే ఇలాంటి పరిస్థితి ఇంతకు దారుణం వస్తాయి పరిస్థితులు, అప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం హీనం పిల్లలను ఎన్నో పనులకు వాడటం, ఆడి పిల్లలను మాత్రం దేవుడా 😔🙏 దయ చూపుము లోకం అంతం ఎప్పుడో😔🙏🙏🙏🙏🙏🙏 నిజంగా అద్భుతం పాట అప్పటి చిత్రాలు నటన నటులు మధుర పాటలు అప్పటి బంధాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajsekhar6616
@rajsekhar6616 6 лет назад
I don't have a sis but dedicated this song to all my sis
@hshhesjjsjjs8804
@hshhesjjsjjs8804 5 лет назад
RAJ SEKHAR thank u annaya
@adiprasadveera6467
@adiprasadveera6467 5 лет назад
RAJ SEKHAR good brother IAM adi
@thallurihari5693
@thallurihari5693 4 года назад
super song but i have no bro i ike this song soooo much
@yummyyummyenglishwithsweet2888
@yummyyummyenglishwithsweet2888 3 года назад
Tqq bro
@sagarikasagz2536
@sagarikasagz2536 3 года назад
❤️❤️
@chenagalasaivamshi6410
@chenagalasaivamshi6410 2 года назад
This vary good song children I explain my children was crying oh my God in this song it's very relix are there I am very happy 😀😀
@balramvadalivadali9656
@balramvadalivadali9656 6 лет назад
I dedicated this song to all my Indian sisters except my mom & my wife
@Madhavis-l8f
@Madhavis-l8f Месяц назад
Songs ante elaga undali ❤❤❤❤❤❤❤❤❤❤❤
@భానుమతిపకృతివ్యవసాయం
ఎoత బాగుంది ఆనాటి నుండి హీరోయిన్ మళ్లీమళ్లీ సినిమాల్లోకి రావాలి
@hachyabanotu6941
@hachyabanotu6941 4 года назад
After watching this song , really, it is our culture and relationship between brother and sister, how brother took care of his sister..after no more of parents,really heart touching. Song
@tharunsuddala6855
@tharunsuddala6855 4 года назад
Andaalaa pasipaapaa Annayyaku kanupaapaa Bajjove bujjaayee Nenunnadi neekorake Neekannaa neekevare Andaalaa pasipaapaa Annayyaku kanupaapaa Aa challani jaabili velugoo Aa chakkani chukkala talukoo Aa challani jaabili velugoo Aa chakkani chukkala talukoo Nee manugadulo nindaalammaa Nee manugadulo nindaalammaa Naa kalalannee pandaalammaa Andaalaa pasipaapaa Annayyaku kanupaapaa Bajjove bujjaayee Nenunnadi neekorake Neekannaa neekevare Mana talle daivamugaa Kalakaalam kaapaadunule Mana talle daivamugaa Kalakaalam kaapaadunule Todai needai laalinchunule Todai needai laalinchunule Manakelotoo raaneeyadule Andaalaa pasipaapaa Annayyaku kanupaapaa Bajjove bujjaayee Nenunnadi neekorake Neekannaa neekevare Andaalaa pasipaapaa Annayyaku kanupaapaa Lalalaalee lalalaalee
@kalepumahalakshmi7331
@kalepumahalakshmi7331 2 года назад
Prapancham lo...annaya chellu bandam....yevaru terchaleru...love all sisters...in the world
@srinivasb5448
@srinivasb5448 7 лет назад
super song, Sr NTR acting super, super movie and thanks for uploading the song
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 3 года назад
Goppa sahityam & great music. Suseelamma at her best!
@ramadeviambalam5226
@ramadeviambalam5226 3 года назад
Melodious and peaceful song 😌
@allejaganmohanreddy8466
@allejaganmohanreddy8466 2 года назад
Oldisgold
@ramakrishnaboggavarapu470
@ramakrishnaboggavarapu470 6 лет назад
హృదయాన్ని హత్తుకునే అద్బుతమైన పాట అన్నా చెల్లెలి బందాన్ని పెంచేందుకు అనువైన పాట
@markondareddy4477
@markondareddy4477 6 лет назад
when even and any time that I listen this song, I should get tears automatically, such a beautiful song. I love sisters and also appreciate brothers who loves heir sisters as in this song.
@jyoangel1655
@jyoangel1655 6 лет назад
Cute....😍😍😍 annayya teeths inka cute😘
@greatindian276
@greatindian276 4 года назад
2020 లో చూసినవాళ్ళు లైక్ చెయ్యండి
@narendaryachamaneni600
@narendaryachamaneni600 4 года назад
Super.napillalulantivallu.
@pothuluruveeraiah3888
@pothuluruveeraiah3888 4 года назад
Sunkari Jagadeeshsh a
@chandhrasekhar6430
@chandhrasekhar6430 4 года назад
epudu chustuna bro
@sureshmankena6140
@sureshmankena6140 4 года назад
సూపర్ అన్నా
@maheshbabu3839
@maheshbabu3839 3 года назад
సూపర్ సాంగ్
@TulasiB-db4nr
@TulasiB-db4nr 6 месяцев назад
👌
@markondareddy4477
@markondareddy4477 6 лет назад
ఈ పాత విన్నవారి కంట్లో నీళ్ళు రాని వారే వుండరు.
@nagarajugadicherla1358
@nagarajugadicherla1358 4 года назад
E patha pata ante bagunu
@harihara2228
@harihara2228 3 года назад
@@nagarajugadicherla1358 ⁸ య h వీటి t67óu 10 Yy
@sasitej2518
@sasitej2518 3 года назад
@@nagarajugadicherla1358 70tty6
@nagarajugadicherla1358
@nagarajugadicherla1358 3 года назад
@@harihara2228 am sab
@nagarajugadicherla1358
@nagarajugadicherla1358 3 года назад
@@sasitej2518 am sab
@Akkititti_crafts
@Akkititti_crafts 7 месяцев назад
Best ❤song ever
@hanumetta
@hanumetta 3 года назад
Great song, till date I sing this for my daughter
@Sarwarsalluofficial
@Sarwarsalluofficial 5 месяцев назад
2024 lo E song avarevaru vintunnaru Like 😅Vesukondi
@shankarkumbha9644
@shankarkumbha9644 6 лет назад
Excellent evergreen song...
@murarichinodu4268
@murarichinodu4268 Год назад
నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చే పాట ఇది
@namburinagaseshu137
@namburinagaseshu137 5 лет назад
అలాంటి అన్న వుంటే ఆ పాపకు లోటే లేదు
@LegendGaming-vj1nx
@LegendGaming-vj1nx 2 года назад
. ,
@bhuvaneswaris7954
@bhuvaneswaris7954 3 года назад
Okae kadupuna puttakapoina nijanga Naku sontha anna vunna antha bhaga nannu chooskoraemo ...love you Annayya ❤️ Sohan Narayana Reddy ❤️❤️
@kadavasrikanth5357
@kadavasrikanth5357 6 лет назад
What a emotion,relation,acting.finally kid smiled purely
@praveenk3419
@praveenk3419 2 года назад
My mother ki chala istamaina pata really miss u amma lot
@srikalagadwal4030
@srikalagadwal4030 5 лет назад
Such a beautiful song. I dedicate this song to my brother who has left relations
@vardhanreddynani8035
@vardhanreddynani8035 3 года назад
Oh auna
@vardhanreddynani8035
@vardhanreddynani8035 3 года назад
Hi Srikala how are you
@bollavarammanisha1194
@bollavarammanisha1194 2 года назад
I miss you my brother malii jarma antuu unte ni kuuu manchiii sister ga untanuuu brother (Kiran)
@norbertkale853
@norbertkale853 Месяц назад
Sooo sweet! 👌😢
@jyothisree3265
@jyothisree3265 7 лет назад
I like this song very much, very meaningful and sweet song
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 2 года назад
Prema ki enni angles.enta maduram.oh!great song
@neelumurali6538
@neelumurali6538 4 года назад
One of my favourite songs 😍👌👌
@vijayanaiduvijayanaidu9181
@vijayanaiduvijayanaidu9181 Год назад
ఇలాంటి అన్నయ్య అందరికీ ఉండాలి
@crazygoy2003
@crazygoy2003 5 лет назад
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు నీ మనుగడలో నిండాలమ్మా నీ మనుగడలో నిండాలమ్మా నా కలలన్ని పండాలమ్మా అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే తోడై నీడై లాలించునులే తోడై నీడై లాలించునులే మనకే లోటు రానీయదులే అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప ల ల లాలి ల ల లాలి ల ల లాలి ల ల లాలి
@ammailove1434
@ammailove1434 5 лет назад
I.love.song
@renukavaraprasadchengi5137
@renukavaraprasadchengi5137 4 года назад
ధన్యవాదాలు
@pudireddy5651
@pudireddy5651 3 года назад
Ji
@pudireddy5651
@pudireddy5651 3 года назад
Y
@triveninarendra6170
@triveninarendra6170 3 года назад
Super song thank you
@jagannadhveluvarti
@jagannadhveluvarti 2 года назад
THAT BOY MASTER ADINARAYANA S/O OF ANJALIDEVI & AADINARAYANA RAO
@varangantiganeshnagarajkum8275
I dedicate this beautiful melody to my two sisters.
@chinnu3695
@chinnu3695 4 года назад
Sexy video
@sowmyamuralikrishna6841
@sowmyamuralikrishna6841 2 года назад
Very melodious- kids action really roll off tears in eyes
@someshrao3337
@someshrao3337 7 лет назад
Really my heart touching song.. hats off lyrics..
@umakesav4847
@umakesav4847 2 года назад
నేను చిన్నప్పుడు ఎత్తుకుని ఆటలాడించిన నా తమ్ముడు, అరవై ఏళ్ళ జీవితంలో ఎక్కడ ఉన్నా కనీసం రెండు రోజులు నన్ను పలకరించకుండా ఉండలేనివాడు ,యాభై ఏళ్ళుగా చెల్లి కి తోడుగా ఉన్న వాడు హఠాత్తుగా కానరాని లోకాలకి వెళ్ళిపోతే ఇక ఈ పాట వినడం దుర్భరం.
@asukitchenvlogs3039
@asukitchenvlogs3039 6 лет назад
Lyrics are so simple and clear to the situation...amazing song
@vardhanreddynani8035
@vardhanreddynani8035 3 года назад
Aunu kadha Asu
@vardhanreddynani8035
@vardhanreddynani8035 3 года назад
Hi Asu how are you
@sitapathi579
@sitapathi579 3 года назад
మంచి చిత్రం. 👌👌
@agriculture23.
@agriculture23. 6 лет назад
I like this song very much. This reveals my brother's love for me. Thank you
@pavaniaika8567
@pavaniaika8567 4 года назад
My childhood memories and naku e song antae Chala estam
Далее
Million jamoasi - Sportsmenka bilan uchrashuv
15:05
Просмотров 361 тыс.
chanduruniki minchu andamolakinchu
4:43
Просмотров 6 млн