Тёмный

Ammaa Choodaali Full Video Song | Papam Pasivadu | SV Ranga Rao | Devika | Nagesh | ETV Cinema 

ETV Cinema
Подписаться 3,1 млн
Просмотров 8 млн
50% 1

Papam Pasivadu is a 1972 Telugu film directed by V. Ramachandra Rao. It is remake of South African film Lost in the Desert (Dirkie) (1969) directed by Jamie Uys.
Directed by : V. Ramachandra Rao
Producer : Atluri Seshagiri Rao
Starring : S. V. Ranga Rao, Devika, Master Ramuraghuvaran, Nagesh, Kaikala Satyanarayana, Suryakantham, Chaya Devi
Music by : Chellapilla Satyam
Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
Follow us on - goo.gl/AlsFSW
Web Site : www.etv.co.in
ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly!

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 700   
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 года назад
ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టము. సినిమా కూడా చాలా చాలా బావుంటుంది. మా చిన్న పుడు మా పాఠశాల వారు ...ప్రతి తరగతి ని కలిపి ఈ సినిమా కి తీసుకెళ్ళారు. అప్పుడు ఆ సినిమా చూసినంత సేపు చాలా భయం వేసింది. ...అబ్బాయి అడవిలో ఒంటరిగా చాలా ఇబ్బంది పడతాడు. ..మేము ఆ సినిమా చూసే అపుడు చాలా ఏడిచాము. ఆ రోజుల్లో నే సినిమా అంత బాగా తీశారు. అందరూ చూడవలసిన సినిమా ....ముఖ్యంగా పిల్లల సినిమా ఇది. ఈ సినిమా ఓ మంచి పిల్లల సినిమా.
@kumarisomisetty7070
@kumarisomisetty7070 26 дней назад
😅😅😅
@mahenderkumarsara357
@mahenderkumarsara357 2 года назад
నా చిన్నతనంలో గుండె బరువు ఎక్కెలా కన్నీరు తెప్పించిన మెదిటి చిత్రం పెద్ద అయ్యాక మాతృదేవోభవ నా జీవితంలో కన్నీళ్ళు తెప్పించిన చిత్రాలు మంచి చాలా మంచి చిత్రాలు
@suryakumari4448
@suryakumari4448 2 года назад
A 2du cinimalu chuda లేదు bada tattukolenu ani, yadustunnanu ani cinimalu ku 16years velledanni kadu matrudevobava nuvvu asalu chudaku ani ma vallu munde chepparu andukani chuda ledu kani eppudu chusanu now I am 50 years old.
@mahenderkumarsara357
@mahenderkumarsara357 2 года назад
@@suryakumari4448 మంచి మనసు కు వయసు తో ఏ లాంటి సంబంధం లేదు మీ కుటుంబ సభ్యులు మీ సున్నిత స్వభావం కలిగి ఉన్నా విషయం గమనించారు వారికి ధన్యవాదాలు 🙏
@MaheshLanka-zh8ko
@MaheshLanka-zh8ko 5 месяцев назад
Yes❤😂😂
@MaheshLanka-zh8ko
@MaheshLanka-zh8ko 4 месяца назад
Yes
@surendrachariravitchettu4954
@surendrachariravitchettu4954 2 месяца назад
Yes.
@gunnamdevi5789
@gunnamdevi5789 2 года назад
నాకు చాలా ఇష్టం మైన సాంగ్. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు
@kmjana5748
@kmjana5748 2 года назад
Vare vare good
@chilukanarayana8068
@chilukanarayana8068 2 месяца назад
చాలా మంచి పాట ఎడారిలో పసివాడు నటన బాగుంది పాట ఏడుపు తెప్పించింది
@raniadam1394
@raniadam1394 4 года назад
అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా అమ్మా అమ్మా ఇల్లు చేరే దారే లేదమ్మా నిన్ను చూసే ఆశే లేదమ్మా ఇల్లు చేరే దారే లేదమ్మా నిన్ను చూసే ఆశే లేదమ్మా నడవాలంటే ఓపిక లేదు ఆకలి వేస్తోంది అమ్మా అమ్మా అమ్మా అమ్మా పలికేందుకు మనిషే లేడు నిలిచేందుకు నీడే లేదు పలికేందుకు మనిషే లేడు నిలిచేందుకు నీడే లేదు బాధగా ఉంది భయమేస్తోంది ప్రాణం లాగేస్తోంది అమ్మా అమ్మా అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా అమ్మా అమ్మా
@metikalapraveen3602
@metikalapraveen3602 3 года назад
Super
@varalakshmichitrada5142
@varalakshmichitrada5142 Год назад
👌👌👌👌👌👌👌👌
@DasharathaDeveraboina-tj2vr
@DasharathaDeveraboina-tj2vr 10 месяцев назад
Op ko😊
@SS-bc4fk
@SS-bc4fk 7 дней назад
🙏
@SS-bc4fk
@SS-bc4fk 7 дней назад
🙏🙏🙏
@pssubramanyam484
@pssubramanyam484 5 лет назад
అమ్మ ....9నెలలు మోసి మనప్రానమున్నంత వరకు ఆకలి తీర్చేది అమ్మ దేవుడు కూడా అమ్మ
@venkatasubbaiahv631
@venkatasubbaiahv631 3 года назад
Mjokokk పొద్దున్నే
@syedfahima3065
@syedfahima3065 2 года назад
100% true brother
@pariseramanjaneyulukshatri5019
@pariseramanjaneyulukshatri5019 3 года назад
ఆచార్య ఆత్రేయ గారు ఎంత అద్భుతంగా, ఎంత అర్థవంతంగా రాశారు ఈ పాటను. ఆత్రేయ గారు మాత్రమే రాయగలరు ఇలాంటి పాటలు. సుశీలమ్మ గారు అద్భుతంగా పాడారు.
@annapurnamogallapu5612
@annapurnamogallapu5612 Год назад
Ex TGT hu
@jeevithapotnuru72
@jeevithapotnuru72 Год назад
కష్టం వచ్చినప్పుడు చెప్పుకొగలిగే ఒకేఒక్క మనిషి అమ్మ.అమ్మకి చెప్పుకుంటే కష్టాన్ని కూడా మాయం చేస్తుంది .అమ్మ కనిపించే దేవత.🙏
@MaheshLanka-zh8ko
@MaheshLanka-zh8ko 5 месяцев назад
Yes❤😂😂😂😂 bro
@maarampellisaroja6707
@maarampellisaroja6707 2 месяца назад
Avnu nenu kuda ma ammaki cheppukunta
@appalanaidurapeti1157
@appalanaidurapeti1157 Месяц назад
Good
@maheshneelam604
@maheshneelam604 6 лет назад
చిన్నప్పుడు ఎపుడో ఈ పాటని ఈ సినిమాని ఇదే ఈtv block & white tv లో చూసేవాన్ని super song
@burribrahmanandam2333
@burribrahmanandam2333 5 лет назад
Ayr
@burribrahmanandam2333
@burribrahmanandam2333 5 лет назад
A. NR
@nagarajnagaraj6006
@nagarajnagaraj6006 5 лет назад
1
@busupallevishnuvardhanredd414
@busupallevishnuvardhanredd414 5 лет назад
nenu kuda brother
@naveennamani2
@naveennamani2 4 года назад
తెలుగు పాటలు, అందులో పాత పాటలు, ఎన్ని సార్లు విన్న కంట తడి పెట్టించే ఇలాంటి పాటలు వింటుంటే జీవితంలో ఏం కోల్పోతున్నామో, దేనికోసం వెర్రిగా ప్రాకులాడుతూ మనల్ని మనం మర్చిపోతున్నామో అర్దం అవుతుంది sexism తప్ప ఏమి తెలియని ఈ కాలం "రచయిత"లని చూస్తే జాలిపడాలో, భాదపడాలో అర్దం కాదు. ఇలాంటి పాటలని కూడా comedy కోసం వాడుకోవడం మన దురదృష్టం. తెలుగు సాహిత్యం మెల్లిగా దూరం అవుతుంది. :'(
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 3 года назад
చాలా బాగా చెప్పారు. ఉన్నతమైన ఈ పాటను చెత్త కామెడీ కోసం వాడారు.
@SS-bc4fk
@SS-bc4fk 7 дней назад
🙏
@sreeprem14391
@sreeprem14391 5 лет назад
Amma kaavaaleeee............I miss you amma........... amma kaavaali.,,,,,.......amma leni Jeevitham soonyam gaa undi amma kaavaali naa pranam poyela undi
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 года назад
Thainks friend💝
@mithujikhale5238
@mithujikhale5238 3 года назад
Good
@prudvikumar4707
@prudvikumar4707 3 года назад
Amma 🙏🙏
@venkatclassics244
@venkatclassics244 7 месяцев назад
🥺
@hemanth7119
@hemanth7119 4 года назад
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@shankarnarayanakowlali6766
@shankarnarayanakowlali6766 4 года назад
Andaru paatane mechukuntunnaru. Aa chinnari expressions adbhutham. Antha chinna vayasulo adbhuthanga natinchadu. Hats off!
@harrymore271
@harrymore271 3 года назад
Yug
@tarunchunchu7619
@tarunchunchu7619 Год назад
2:43 "బాధగా ఉంది, భయమేస్తుంది, ప్రాణం లాగేస్తుంది అమ్మా..." సుశీలమ్మ గారు పాటలో పూర్తిగా లీనమై పోయి పాడారు.
@shaiknayem3215
@shaiknayem3215 Год назад
That's true bro
@nchlakshmi4216
@nchlakshmi4216 Год назад
I'hv seen this picture when i was 10 years old & I'hv also seen this Boy also personally when he visited our native place Rajahmundry near Taluka Office, holding in his arms a small puppy. Really it's a very fentastic picture in olden days. Olden days are unforgettable days to anyone. Anyway old is gold.
@badavathganeshganesh546
@badavathganeshganesh546 6 лет назад
Amma leni variki a devude dhikku heart breking song
@naveenaj5190
@naveenaj5190 6 лет назад
Badavath Ganesh Ganesh
@gravivarmaindian93
@gravivarmaindian93 5 лет назад
gartu song
@banavathsandhya8025
@banavathsandhya8025 5 лет назад
my life is Amma I love u amma
@mogalashamogal.subhani1246
@mogalashamogal.subhani1246 Год назад
ఈ పాట వింటే నాకు చాలా ఏడుపు వచ్చింది heart touching song ❤️❤️🤩💕💕
@krishnaraomamidipalli3096
@krishnaraomamidipalli3096 Год назад
VERY GOOD SONG HEART TOUCHING SONG FROM CHILD HOOD IAM IN THE HABIT OF HEARING THIS SONG WE CANNOT FOR GET THIS
@forthepeople8085
@forthepeople8085 2 года назад
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷 Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌷🌷🌷🌷
@Vijayabhanubhanu-fg4me
@Vijayabhanubhanu-fg4me 3 месяца назад
Ee cinema vachhinappudu nenu 3months baby anta taruvatha 10yrs ki chusa good movie .
@RamuRamu-lk4sg
@RamuRamu-lk4sg 2 года назад
I was 8years when I saw this movie in Nizamabad.Pamplets were dropped from small plane.That was amazing!
@konevijayalakshmi486
@konevijayalakshmi486 21 день назад
Memu Vijayawada lo vunnapudu chusa Naku kuda 8 yrs plane lonunchi pamplets vesaru avanni gurtukochhayi
@saleemmohomad8755
@saleemmohomad8755 3 месяца назад
అంత చిన్న ఏజ్ లో ఎంత బాగా యాక్టింగ్ చేసాడు సూపర్ మూవీ
@esrilakshmi
@esrilakshmi 4 года назад
ఎంతో చక్కని పాట
@maarampellisaroja6707
@maarampellisaroja6707 2 месяца назад
Ma nanna mammalini pattinchukodu kani ma amma chala manchidi na santoshalu badalu anni ammato sher cheskunta I love you maa
@pavansaikumar8543
@pavansaikumar8543 2 месяца назад
Same 😢
@maarampellisaroja6707
@maarampellisaroja6707 2 месяца назад
@@pavansaikumar8543 good
@maarampellisaroja6707
@maarampellisaroja6707 Месяц назад
Tanks
@maarampellisaroja6707
@maarampellisaroja6707 Месяц назад
@@pavansaikumar8543 amma artham cheskunnata ga evar artham cheskoru kada
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 года назад
పాపము పసివాడు ఎస్ వి అర్.మరియు దేవిక నటించిన చిత్రం.సూపర్ మూవీ. సూపర్ సాంగ్.
@JanakiramayyaK-hw7xv
@JanakiramayyaK-hw7xv 5 месяцев назад
1956 లో ఒక పాట మళ్ళీ 20 సంవత్సరాలకు ఈ పాట 🙏
@ajaysoni9427
@ajaysoni9427 4 года назад
P susheelamma........🙏🙏🙏🙏🙏🙏
@jithenderkalyankar1014
@jithenderkalyankar1014 3 года назад
I can't forget this song, I was very young when I saw this movie on television in 80 s, tears were moving down from my eyes. Great song Great movie 🙏🙏
@gajjalannagajjalanna5895
@gajjalannagajjalanna5895 2 года назад
Gjjjjjnnnnnndjjdkffkm
@manjunathmalekar7734
@manjunathmalekar7734 4 года назад
ఎవరు విన్న ఓక లైక్ వేయండి
@mr.Technicalpranav
@mr.Technicalpranav 3 года назад
I was very small when I saw this movie but i still remember everything I love my childhood ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 года назад
Thainks friend 💝
@vijendraraobonagiri2087
@vijendraraobonagiri2087 3 года назад
I sang the same song when my friends left me in my childhood ln కోటప్పకొండ తిరునాళ్ళ near Narasaraopet.
@nikithaguguloth7774
@nikithaguguloth7774 2 года назад
L0
@lsubhadramma4498
@lsubhadramma4498 2 года назад
Vvvn
@akhiltravelssadlovebets8420
@akhiltravelssadlovebets8420 2 года назад
Very very good complement bro👏👏👏
@vaddadibabu1653
@vaddadibabu1653 17 дней назад
🌹👌ఇలాంటి సినిమా లు వస్తే చూడాలని వుంది. 👍💐
@Abrahamoommen
@Abrahamoommen 3 года назад
I'm from Kerala. Heard this song accidentally in AIR when I was a small child while tuning SW channels in radio, and it touched me a lot though I did not understand anything. Found it now after more than 25 years and felt so good.
@rameshuppari774
@rameshuppari774 2 года назад
9
@rameshuppari774
@rameshuppari774 2 года назад
Km duration
@salapuramunaidusalapuvanip5295
@salapuramunaidusalapuvanip5295 4 года назад
ఇలాంటి పాటలు వింటే మనసుకి జలేస్తోంది సూపర్ తేదీ18/7/2020 నీ చూశాను
@mekalaonkara2024
@mekalaonkara2024 3 года назад
Enbfghbvcccf
@asiama2428
@asiama2428 2 года назад
Amma ninnu eppudu chudaali😭
@Allinone-um8zk
@Allinone-um8zk 4 года назад
నా చిన్నప్పుడు కంటతడి పెట్టిన పాట
@shankarnarayanakowlali6766
@shankarnarayanakowlali6766 Год назад
Chinnappude kaadu. Peddavaallaku kooda kanta thadi pettinche chinnari natana mariyu paata . Picturisation kooda àdbhutham. Hats off to the entire team .
@LaxminarayanaVeeraveni
@LaxminarayanaVeeraveni 7 месяцев назад
Bbb​
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel 6 месяцев назад
అవును
@SisariBojanna
@SisariBojanna 2 месяца назад
Z se​@@vstarvyoutubechannel
@bhagyamma6008
@bhagyamma6008 2 месяца назад
Me2
@pulluribalakishan7782
@pulluribalakishan7782 3 года назад
ఈ పాట పాడిన వారికి నమస్కారములు👌👌👌⚘⚘⚘🙏🙏🙏 23. 3. 2021
@kagithakrishnamurthy668
@kagithakrishnamurthy668 3 года назад
Super song 👍👍
@madhumandli
@madhumandli 11 месяцев назад
సుశీల అమ్మకే
@NarayanraoNalla
@NarayanraoNalla 4 месяца назад
diku layni a dayday diku kadatara
@narayanaraju8666
@narayanaraju8666 3 года назад
My best of best songs since my child hood. Very sentimental and emotional song with excellent lyrics meaningful and touching ones heart and making eyes filled to tears. Very old still CHERISHABLE Memorable and lasting in our hearts and memories till the end of ones life.
@mnchalasriramulu2894
@mnchalasriramulu2894 3 года назад
No
@ramanabhumireddi8528
@ramanabhumireddi8528 3 года назад
W
@vissubathula4224
@vissubathula4224 5 лет назад
అమ్మ నాన్న విలువ వున్నప్పుడు తెలియదు
@shameerbasha821
@shameerbasha821 4 года назад
Ms. Ksss.. 143.
@dhanwada10mininarayanpet70
@dhanwada10mininarayanpet70 4 года назад
Super
@narsingrao.paranda4134
@narsingrao.paranda4134 Год назад
Your correct bro..
@rebirth8096
@rebirth8096 Год назад
True god's
@raviprasad9325
@raviprasad9325 4 месяца назад
Correct brother
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 3 года назад
Excellent song ❤️
@kadariabhishek4823
@kadariabhishek4823 4 года назад
Excellent movie.. chinnappudu na favourite movie
@varaprasadvaraprasad5666
@varaprasadvaraprasad5666 3 года назад
11 years back nanna chanipoyru 12 days back amma chanipoyndhi na age 22 aa dhevudu ee manushulu aade atalo oka pavu Ni ee paata vingane kallalo KANNILU agatle
@seemashah7129
@seemashah7129 Год назад
Very good song 😭😭😭😭😭😭
@kaligotarajeshwari1449
@kaligotarajeshwari1449 2 года назад
అమ్మ గురించి సూపర్ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్
@veeresumatsa783
@veeresumatsa783 Год назад
Amma songs
@NarayanraoNalla
@NarayanraoNalla 4 месяца назад
anti ki a baga thudi day baram kadatara
@narasimharaojammula418
@narasimharaojammula418 4 года назад
ఎన్ని సార్లు ఇన్నా తనివి తీరని అమ్మ పాటలు
@satyanarayanach7197
@satyanarayanach7197 3 года назад
Super song
@srirajadantuluri4301
@srirajadantuluri4301 3 года назад
అమ్మ ప్రేమ ఎన్ని జన్మలు పుణ్యమో ... Naku అమ్మని కలిసే యోగంలేదు 😪😪
@buddholuschary2824
@buddholuschary2824 Год назад
True
@shaiknayem3215
@shaiknayem3215 Год назад
What happened bro
@sumamullagiri3186
@sumamullagiri3186 Год назад
​@@shaiknayem3215 215
@sanjeevareddyakkala6840
@sanjeevareddyakkala6840 Год назад
డ 😭😭😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😭😎😎
@mallepulapreethi5279
@mallepulapreethi5279 Год назад
​ kiii
@malleshsama8987
@malleshsama8987 Год назад
I saw this movie past 24 years. Today I saw this movie Feeling wonderful Heartt touching movie❤
@Anandarao-gu1dm
@Anandarao-gu1dm 3 года назад
I like this song very much...school lo nenu padina first song.
@pallavimeesala5864
@pallavimeesala5864 2 года назад
Im not sure why youtube suggested this video today.. recollecting all my childhood memories… i miss those days …
@sudharshanrao5903
@sudharshanrao5903 5 месяцев назад
అద్భుతమైన నటన... సూపర్
@vemuriprasad2664
@vemuriprasad2664 2 года назад
నా చిన్న నాటి రోజులలో ఒక మంచి సినిమా.
@ravivarmathota3252
@ravivarmathota3252 6 лет назад
I used to cry a lot on watching this song
@tholatilaxmi259
@tholatilaxmi259 4 года назад
i mis you amma amma nuvukavali ninuchudalani undi
@shaikhannef6455
@shaikhannef6455 Месяц назад
అమ్మ ను అడగకుండానే అందరికీ దేవుడిచ్చిన వరం 🌴🥀👋👋👋👋👋👋🌴🥀
@vijayprakashtirunagari4634
@vijayprakashtirunagari4634 2 года назад
🙏🏽ఈ పాట ఆంటే చాలా ఇష్టం. నన్ను ఏడిపిచ్చిన పాట ఇదే 👍🌹🌹👍👍👍🌹🌹
@RajuRaju-m2y9n
@RajuRaju-m2y9n 4 месяца назад
Auunun Na
@pkarthik9303
@pkarthik9303 4 года назад
Mind blowing 😘😘😘
@manoharsandarikari8692
@manoharsandarikari8692 5 лет назад
నా చిన్నతనంలో నన్ను కంటతడి పెట్టిన సినిమా...😢👏
@Unknown__769
@Unknown__769 4 года назад
Me too
@raniadam1394
@raniadam1394 4 года назад
ఇప్పటికి కూడా
@abdulrahimrahim1233
@abdulrahimrahim1233 4 года назад
Yes
@challaprabhu5228
@challaprabhu5228 4 года назад
PpPCVD
@anithareddy4675
@anithareddy4675 4 года назад
@@Unknown__769 jn8j H h NJ j 8 huh j j h j j 8h h j h ju8 NJ hh hhh h h j H j n.j NJ n h h hh h h h H
@puswamy2724
@puswamy2724 5 месяцев назад
This my life ghad is a blessing
@shekarsreelashmidevinamhas2016
Ama thiyadnam nana ante deryam rendu kalipith perma 👌💞🙏
@ramanjaneyuluparisekshatri2243
super hit song. lyricist Aacharya Aathreya gaaru. great song.
@notvconnection4324
@notvconnection4324 2 года назад
Peddavallu Anni chesaru kani Action chesina Master Ramu really great andari kallallo neellu rappinchadu hat's of master Ramu
@madhumandli
@madhumandli 24 дня назад
where is he now days
@chinthasai8000
@chinthasai8000 6 лет назад
పాట పాడిన వాళ్లకు దండలు
@shaikbabuc.p.i.9636
@shaikbabuc.p.i.9636 5 лет назад
chintha sai l like this song
@babuyeriipogu3772
@babuyeriipogu3772 4 года назад
chintha sai sxxxxww
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 4 года назад
@chintha sai gaaru ee paatanu P. Suseela gaaru paadaaru.
@golaganalaxmi8318
@golaganalaxmi8318 4 года назад
So much feel
@nvenkatesh1700
@nvenkatesh1700 Год назад
Evergreen and beautiful song by P Susheela in Telugu cinema field, super action by all actors.
@gopivenkata2456
@gopivenkata2456 2 года назад
One remembers one's childhood on listening this song
@skkhasimsaidasaida5514
@skkhasimsaidasaida5514 5 лет назад
Super old is gold
@hanumetta
@hanumetta 3 года назад
In the theatre I started crying when he goes missing and continued till the end including the interval , I saw it in shanthi theatre Hyderabad, great memories
@cherukurisrinivasaraocheru439
@cherukurisrinivasaraocheru439 3 года назад
Ni
@nizamuddinshaik7802
@nizamuddinshaik7802 9 месяцев назад
❤❤❤❤ Super song
@ViswandhapallisathyveniViswand
@ViswandhapallisathyveniViswand 9 месяцев назад
Super song
@PrakashrajAre
@PrakashrajAre 5 лет назад
Love amma
@mahammadrafi8517
@mahammadrafi8517 4 года назад
నా చిన్న నాటి సినిమా థక్స్ ఈటీవీ
@peerajimandarna1209
@peerajimandarna1209 4 месяца назад
My best movie in my life
@jayaramb864
@jayaramb864 4 года назад
I never forgot this song
@bramayabramaya8380
@bramayabramaya8380 6 лет назад
old sOng is my favourite songs . super
@smalati3554
@smalati3554 4 года назад
I
@PadmaLatha-j5i
@PadmaLatha-j5i 4 месяца назад
memorable song I liked it.
@subbarayuduvv4625
@subbarayuduvv4625 2 года назад
Beautiful song and action
@durgaraomunukoti6041
@durgaraomunukoti6041 6 лет назад
నాకు చాలా ఇష్టం
@narsinarsimha4074
@narsinarsimha4074 5 лет назад
Durgarao Munukoti in as,,
@gokulnandankulkarni6747
@gokulnandankulkarni6747 3 года назад
2
@ramanjiramanjinappa
@ramanjiramanjinappa Год назад
@@narsinarsimha4074 ❤️
@kalakondamanjula9085
@kalakondamanjula9085 3 года назад
Bangaaram laanti pasta👍👍
@rangalatejesh2541
@rangalatejesh2541 6 лет назад
I LOVE YOU AMMA
@anthonydaniel6810
@anthonydaniel6810 2 года назад
I am 10 years old that time now 59 years this song hear
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 Год назад
Adbhutam
@narasimulugoud29
@narasimulugoud29 3 года назад
Thank you So much for your
@vamulachennaanna5965
@vamulachennaanna5965 3 года назад
ఈపాట అంటే నాకు చాలా ఇష్టం
@reesumahesh8298
@reesumahesh8298 2 года назад
Naaku e story chaala istam
@bonaganiravindar5767
@bonaganiravindar5767 2 года назад
చిన్నప్పుడు చూసి ఎన్నోసార్లు ఏడ్చినాను
@MinniMargaret
@MinniMargaret 17 дней назад
Very good excellent song❤❤❤
@bsrajagopalaiah1718
@bsrajagopalaiah1718 6 лет назад
ಈ ಸಾಂಗ್ ಚಾಲ ಬಗುಂದಿ
@bedudurirajeswari666
@bedudurirajeswari666 6 лет назад
B S Rajagopalaiah good
@praveenpatil2437
@praveenpatil2437 4 года назад
ಅವುನು ಚಾಲಾ ಬಾಗುಂದಿ
@muniyappanbk6940
@muniyappanbk6940 4 года назад
ಜೈ ನಂದಮೂರಿ ಫ್ಯಾನ್ಸ್ ಕರ್ನಾಟಕ
@syedzaaahed1738
@syedzaaahed1738 3 года назад
Bahut acha film hai,,my bachpan me dekha super ammi ka gaana
@klakshminarayana5299
@klakshminarayana5299 Год назад
Superrr Superrr song
@sujathasujatha8405
@sujathasujatha8405 6 лет назад
Omy god I love u babu gold
@Style_with_ramya
@Style_with_ramya 4 года назад
Appudu chusina..... Ledha Vina kachithaga adupu teychey pata..... 😭
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 4 года назад
I like very much this song from my childhood. Super hit song from great lyricist Aachaarya Aathreya gaari kalam nundi jaaluvaarindi.
@swamyjalakam9162
@swamyjalakam9162 9 дней назад
❤ super exlent song 😢😢😢
@pmadhu8305
@pmadhu8305 2 года назад
నా చిన్నప్పుడు కంటతడి పెట్టుకున్న మూవీ పాపం పసివాడు ఇదే
@sudharshankandukala7811
@sudharshankandukala7811 2 года назад
Ever green and greatest song have to suppose a lovable amma🙏🏿
@HCSC2022
@HCSC2022 3 года назад
I have seen this picture in first release , when I was fifth class at Apsara theaters,Vijayawada so many times...a super hot film PAPAM PASIVADU...
@prasanthnandimandlam1453
@prasanthnandimandlam1453 5 лет назад
Old is gold
@surendravishwakarma7275
@surendravishwakarma7275 3 месяца назад
I dont know this language... But I love this song....😢sad...
@mamidikrishnarao7427
@mamidikrishnarao7427 2 года назад
2022లో ఈ పాటను చూసినవారు ఎందరు
@srinivasyedla5912
@srinivasyedla5912 5 лет назад
Wayrey Good song actars tanks God
@gerapatisudhakararao229
@gerapatisudhakararao229 4 года назад
Nakhu adupu vasthumdhi😭😞 Thank you evaru padina gani👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌I👌👌👌👌👌👌👌👌
@sreedevisambaru6460
@sreedevisambaru6460 4 года назад
S I too cried a lot by seeing this movie when I was very small
@srinivasaraokondaparla52
@srinivasaraokondaparla52 6 лет назад
నాకు చాలా ఇష్టం మీకు
@riturao8858
@riturao8858 6 лет назад
super part
@venkateswarlup7205
@venkateswarlup7205 5 лет назад
Hi nakuchalaistam
@vijayabhaskarnkr873
@vijayabhaskarnkr873 5 лет назад
👌
@midhunarmy6594
@midhunarmy6594 5 лет назад
I will this song but I have my mother
@venkatasaichannel4592
@venkatasaichannel4592 4 года назад
Ok
@gjyothi5401
@gjyothi5401 Год назад
Ma అమ్మ na chinnapudu e pate పడేది Ilove you అమ్మ ❤❤❤❤❤❤ e pudu na pillaluku paduthundi
@santhoshpatnam7110
@santhoshpatnam7110 3 года назад
I like song super
@swethapujari3673
@swethapujari3673 2 года назад
Okasari pothe dhorakandhi amma prema.. Nenu miss ayanu😭
Далее