Тёмный
No video :(

Andhra-Odisha Border: ఆ వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో దినదిన గండంగా జీవితం | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 104 тыс.
50% 1

ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య సరిహద్దు వివాదాలు ముదురుతున్నాయి. ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశాలోని కోరాపుట్, గంజాం, గజపతి జిల్లాల సరిహద్దులపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. ఇటీవల సరిహద్దు గ్రామం మాణిక్యపట్నంలో వివాదం తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది.
#AndhraOdishaBorder #AndhraPradesh #BorderDisputes
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 145   
@krishna_70
@krishna_70 2 года назад
రెండు రాష్ట్రాల మధ్య సమస్యని తీర్చలేకపోతున్నం , దౌర్భాగ్యం . ఇలాగ ఉంటే దేశాల మధ్య సమస్యలు ఎలా తీర్చగలరు.
@venkateshwarrao435
@venkateshwarrao435 2 года назад
2 రాష్ట్రాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని,పండగ చేసుకొంటున్నారు,గ్రేట్.
@OoreldhamRaaMava
@OoreldhamRaaMava 2 года назад
😝
@taggedele9730
@taggedele9730 2 года назад
Teda aite bullets digutai
@user-mv7xg2cw8p
@user-mv7xg2cw8p 2 года назад
People takes advantage
@ravikumaryata2106
@ravikumaryata2106 2 года назад
Pandaga endra babu
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 2 года назад
నాకు అర్ధమయ్యింది ఏమిటంటే అక్కడ ప్రజలు ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని
@manikanta6501
@manikanta6501 2 года назад
జగన్ గారి నవరత్న పథకాలు ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నాయి
@jalluchandrasekhar3308
@jalluchandrasekhar3308 2 года назад
That's why I like bbc,no media focus on this issue
@balaswamy3839
@balaswamy3839 2 года назад
ఏ state లో వుండాలో ఆ ప్రజలకే option ఇస్తే మంచిది
@javaprogramming2596
@javaprogramming2596 2 года назад
Language bati states vuntayi,, Naku Telangana pakistan vundalani vundi jarguda.
@ravirehan1025
@ravirehan1025 2 года назад
Appalraju face kuda same odisaa laa undi😂😂😂😂
@SreetobeoiwsississsososoLakshm
Same feeling
@JBSP1999
@JBSP1999 2 года назад
అటు ఒరిస్సా ,ఇటు AP సంశమా పథకాలు లబ్ధి పొందుతున్నారు
@NSB165
@NSB165 2 года назад
Ekkadiki kuda vachava
@JBSP1999
@JBSP1999 2 года назад
@@NSB165 meru kuda vachasara
@Alpha11007
@Alpha11007 2 года назад
ఇదేమన్నా india,china లాండ్ డిస్ప్యూటా? రెండు ఉన్నయి ఇండియాలోనే కదా!
@SreetobeoiwsississsososoLakshm
😅😅😅
@nageshmohiddin2285
@nageshmohiddin2285 2 года назад
ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాతుంటే ఇది ఒడియా గ్రామం ఎందుకు అయ్యింది??
@kishugunupuru6779
@kishugunupuru6779 2 года назад
Vallu two languages mattaladataru both telugu as well as oriya
@darlingmowa
@darlingmowa 2 года назад
ఏ వంకా దొరకని వాడు డొంక పట్టుకుని ఏడ్చినట్లు... బ్రిటిష్ వాళ్ళు సెటిల్ చేయకపోవడం ఏంటి? వాళ్ళు పోయి చాన్నాల్లకి కూడా పరిస్థితి ఇలానే వుంది... So Yanam తరహాలో UT చేసేయండి... ఎందుకంటే అక్కడ వున్న ప్రజల మీద ప్రేమ కన్నా.. ఆ ప్రాంతాల్లో దొరికే విలువైన ఖనిజ సంపదను అక్రమంగా తరలించడానికి... నిప్పు ఆరని కాష్ఠం గా చేసి కొన్ని స్వార్థ శక్తులు గొడవలు రేపుతున్నాయి.
@MrPoornakumar
@MrPoornakumar 2 года назад
మరే రెండు రాష్ట్రాలమధ్య ఇలాంటి "ఇండియా-పాకిస్తాను" తరహా వివాదం బహుశ: ఉండదు. ఆగ్రామాలలో ప్రభావిత ప్రజలుకూడా తలొకరకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళనినమ్మలేం. ఇది ఉమ్మడిరాష్ట్రం రోజులనుంచి ఉంది; తెలంగాణ ఏర్పడింతరవాత ఆంధ్ర ప్రభుత్వం దీనిపై విశేషంగా దృష్టి పెట్టాలి, ఎందుకంటే రెండు పొరుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు మంచిదికాదు. కాని జగన్ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుంది . ఒక సుప్రీం కొర్ట్ తీర్పునికూడా ఆంధ్ర ప్రభుతవం అమలుచేయలేక పోతుంది. అలాంటప్పుడు తమదని చెప్పుకునే భూమిని ఆంధ్ర పొందలేనప్పుడు, అదంతా ఒడిశాకిచ్చేసి, ప్రత్యామ్నాయం గా ఆ రాష్ట్రమునుంచి అంతే విస్తీర్ణంగల భూమిని అడగాలి; ఈ విధంగా సుప్రీం కోర్ట్ లో ఆంధ్ర ప్రభుత్వం అపీల్ చేసుకోవాలి. ఒడిశాతో సత్సంబంధాలు కలిగుండడం అత్యవసరం. ఇప్పటికే విశాఖపట్టణం కేంద్రంగా, క్రొత్త రైల్వేజోన్ ఏర్పాటు సందర్భంలొ ఆంధ్ర, తన వాల్తేరు డివిజను సింహభాగం రాయగడ (ఒడిశా) డివిజను పేరుతో వదులుకోడమేగాక, వాల్తేరు డివిజను అంతంచేసే ప్రయత్నంతో, ఇరురాష్ట్రాల మధ్య సుహృద్భావం నశించింది.
@Shuridi
@Shuridi 2 года назад
Andhra Pradesh de gramam
@Baby_tv_official
@Baby_tv_official 2 года назад
మీ ఓటు ఎక్కడ ఉంద్దీ?
@ananthalakshmi8186
@ananthalakshmi8186 2 года назад
Papam beedavallu two states help cheyyandi
@rajeshinterpretations
@rajeshinterpretations 2 года назад
ee issue ne kooda Assam-Mizoram Issue laga cheyadu please 🙏
@nitishgupta7426
@nitishgupta7426 2 года назад
Oka plebiscite pettandi... A village lo evaru gelisthe adhi aa state ki ivvandi anthe
@suryanarayanabariko5721
@suryanarayanabariko5721 2 года назад
So many problems in boarder people suffering
@venkatsrkyt
@venkatsrkyt 2 года назад
Yet another example of poor documentation, survey and confusing/conflicting information in India. Alas!
@jayadevsahoo8311
@jayadevsahoo8311 Год назад
କୋଟିଆ ଓଡ଼ିଶାର ଅବିଚ୍ଛେଦ୍ୟ ଅଞ୍ଚଳ। ୧୯୩୬ ମସିହା ଠାରୁ ଏହି ଅଞ୍ଚଳ ଓଡ଼ିଶାରେ ଆନୁଷ୍ଠାନିକ ଭାବେ ସାମିଲ ଅଛି। ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶ ଗଠନ ହେବା ପୂର୍ବରୁ ଏହି ଅଞ୍ଚଳ ଓଡ଼ିଶାର କୋରାପୁଟ ଜିଲ୍ଲାରେ ଅନ୍ତର୍ଭୁକ୍ତ ଥିଲା ଓ ଅଛି ମଧ୍ୟ।
@sanapalalakshmipathi
@sanapalalakshmipathi 2 года назад
*AP podaniki Ede best Chance , Leka pothey zero investment from Government?*
@munikumari577
@munikumari577 2 года назад
Eantha kanna machi chance eavariki radhu ap lo nuchi velli pondi 🙏🙏😊😊
@h.chethankumar8677
@h.chethankumar8677 2 года назад
Nuvu pora
@Squidgamer333
@Squidgamer333 2 года назад
🤣🤣🤣🤣
@RameshK-qf6bk
@RameshK-qf6bk 2 года назад
Nuvvu vellu talli
@Tech_skill
@Tech_skill 2 года назад
😂😂😂
@nagarjunapunyala991
@nagarjunapunyala991 2 года назад
Chance vachedemundi.. ne istam vachina place ki velli undochu India lo.. jfyi😀
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 2 года назад
People's referendum..is final
@uniquelife-everylife339
@uniquelife-everylife339 2 года назад
This type of issues will be future problems of the states problem.
@nehareddy5799
@nehareddy5799 2 года назад
Orey idhi china india border ah enti 🤦‍♀️🤦‍♀️🤦‍♀️
@DoNothing_2138
@DoNothing_2138 2 года назад
My kind request is use the benifits two states....it's a great Chance to those people... Don't miss the schemes of two states.... We all are Indians.... Think practical....
@Mstrdj007
@Mstrdj007 2 года назад
My village surrounding
@sankararao2071
@sankararao2071 2 года назад
సేమ్ ప్రాబ్లం మా విలేజ్ కూడా వచ్చింది
@sunik5032
@sunik5032 2 года назад
??
@charanraj8375
@charanraj8375 2 года назад
Intha kantey dourbhagyam inkoti undadu
@surarapumurali2124
@surarapumurali2124 2 года назад
Another village kousalyapuram(kotturu mandalam) near hadubhangi (odisha) also some revenue problems since long long years
@wedding-invitation
@wedding-invitation 2 года назад
Avi total ga odisha villages Anni perlu kuda odisha names unnavi
@prashantkantimahanthi8472
@prashantkantimahanthi8472 2 года назад
Good news
@Tech_skill
@Tech_skill 2 года назад
Maa jagan anna echestadu don't worry.
@arjunindian9934
@arjunindian9934 2 года назад
Actually అది ఒడిశా భూబాగం కానీ ఆ ప్రజలు ఆంధ్రలో కలవాలని కోరుకుంటున్నారు ఈ వివాదం చాలా కాలం నుండి ఉంది నేను ఒడిశా నుంచి.
@mrnobody9762
@mrnobody9762 2 года назад
మీరు ఉన్నారు కదా, మేము కలిసి ఉన్నా, విభజించి పాలించడానికి, సరైన సరిహద్దులు కూడా లేకుండా దేశాన్ని విభజించి , స్వాతంత్య్రం ఇచ్చాం అని బిల్డప్ ఇచ్చే బిల్డ్ up babailu రా మీరు.
@sasubillivenkatasasidhar8793
@sasubillivenkatasasidhar8793 2 года назад
Mee BBC headquarters ki cheppandi, British Parliament ni solve cheyamani😂😂😅
@narsimha9
@narsimha9 2 года назад
దీని వెనక బ్రిటిష్ మరియు బీబీసీ ఉన్మాదుల హస్తం వుంది
@veerendaroff
@veerendaroff 2 года назад
How
@narsimha9
@narsimha9 2 года назад
@@veerendaroff నువ్వు ఏమైనా 1000 సంవత్సరాల క్రితం కోమాలోకి పోయి ఇయ్యలే స్పృహ లోకి వచ్చావా?
@veerendaroff
@veerendaroff 2 года назад
@@narsimha9 ledu
@vijaymohan8807
@vijaymohan8807 2 года назад
Elections apudu m jaruguthundhi rendu States lo vote vesthunnara
@VinodKumar-do2qi
@VinodKumar-do2qi 9 месяцев назад
ఈ ప్రాంతాలను ఒడిషా ప్రభుత్వం చాలా కాలం పట్టించుకోలేదు. అక్కడ ఏవో మైన్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత ఒడిషా ప్రభుత్వం పట్టించుకుంది.
@yashwanthreddy6713
@yashwanthreddy6713 2 года назад
Aa gramalalo plebiscite nirvahinchali.prajalu em korukunte aadhe cheyali.
@krishnamajji2169
@krishnamajji2169 2 года назад
But,Telugu leaders ,since long(Rayagada,Brahampur,Bellary,Telengana ...)had the habit of disposing their lands to other for silly and it will continue, abondoning local people . It's Telugu leadership style..
@ronnyjillella2300
@ronnyjillella2300 2 года назад
అసలు ప్రజలు నిర్ణయం బట్టి వుంటుంది వాళ్ళు ఆంధ్ర లో వుంటే వెంటనే డివైడ్ చేయండి
@sermon007
@sermon007 2 года назад
Manikya ane word Odiya lo use cheyaru..aa village AP lo ni dhe
@human8454
@human8454 2 года назад
Niku talsa Manikya Odisha lo kuda vundi bro
@Ram-xf2ms
@Ram-xf2ms 3 месяца назад
​@@human8454bokka em kadhu
@Shuridi
@Shuridi 2 года назад
Kadante kadante odishani kooda Andhra Pradesh kalpeaukundam
@jayadevsahoo8311
@jayadevsahoo8311 Год назад
Kotia is the integral part of Odisha since 1936. Before the formation of AP.
@nagannajelly9001
@nagannajelly9001 2 года назад
Fulka mandi aa village
@universal7527
@universal7527 Год назад
Hai ఆచారి
@naveenmahendrahero
@naveenmahendrahero 2 года назад
KCR : yee meeru evaru ra reyy adhii maa uru bey
@koppulapurnachandrao6563
@koppulapurnachandrao6563 2 года назад
ఇ గ్రామల ప్రజలు సుప్రీంకోర్టులో కేసు వేస్తే తొందరలో పరిష్కారం అవుతుంది 🤔
@TheVali143
@TheVali143 2 года назад
Silly issue...
@prashantkantimahanthi8472
@prashantkantimahanthi8472 2 года назад
Goodnews
@sureshanimireddy559
@sureshanimireddy559 2 года назад
Navaratnalu attracts this village to AP
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l 5 месяцев назад
Nee Reddy buddhi chupinchukunnavu kaadhu. Vallu prathee govt lo nu koodaa Andhra vallamane chepthunnaru. Endhukante. Hustorical gaa koodaa 1936 varaku adhi telugu vaalla prantham!
@chinnakasi
@chinnakasi 3 месяца назад
It is not Hyderabad and Bangalore 🎉🎉🎉🎉🎉
@telugutravellersonofgodsubbu
@telugutravellersonofgodsubbu 2 года назад
Orissa waste fellows quit out
@ladiprasadrao5807
@ladiprasadrao5807 2 года назад
Why Telangana quitted out?
@ladiprasadrao5807
@ladiprasadrao5807 2 года назад
just like Telengana quitted out Andhra fellows.
@lakshmankaranam
@lakshmankaranam 2 года назад
@@ladiprasadrao5807 telagana lo emundi bro bochu...hyd minaha isthe....adi andhra pradesh lo develop ayyendee...Nizam hyd ayyethe evariki vaddhu.... Hyd lekunte telangana ...?? But andhra alaa kaadu...elaginaa nettuku vasthundi...Mari maa jalaganna edi lekundaa chesthunadu..kcr korika therusthunaadu... Edi position telangana unte??? Godavelee godavaluuu
@human8454
@human8454 2 года назад
Don't spread hate don't talk like a uncivilized people
@dbabu9581
@dbabu9581 2 года назад
Karanalu cheptam Ani sarihaddu vivadalu unnai Ani cheppi BBC news channel kuda oka ordinary channel Ani prove chesindi
@rajubusi1787
@rajubusi1787 2 года назад
మైనింగ్
@Mohan-Kirlosker
@Mohan-Kirlosker 2 года назад
Why don't ask people's opinion and let them decide their fate. Whatever state they decide still they are part of India.
@arunbantu8057
@arunbantu8057 2 года назад
We cant let people decide this.., fr example we do not conduct opinion people in Jammu n Kashmir to decide which country they want to live saying still they are part of Asia/Earth . It belongs to Andhra on Paper as per surveys conducted earlier and even people want to b in Andhra. So not to change those earlier documnts.
@MrCoolTeja
@MrCoolTeja 2 года назад
ఇదే మంచి chance , Ap లో అప్పులు తప్ప ఏమి లేదు.
@saikrish1144
@saikrish1144 Год назад
AP 7th Richest state in India oddia poor state
@themultitalentedkrish
@themultitalentedkrish 2 года назад
People are very cunning, they want all freebies at every possible extent.
@nagannajelly9001
@nagannajelly9001 2 года назад
Collector amy chestunadu
@srisaiteja9375
@srisaiteja9375 2 года назад
Ahhaaa jai jagan anna 🤣🤣
@karatekungfu2404
@karatekungfu2404 2 года назад
They want navaratnalu of AP thatsway they want to stay in AP.
@lakshmankaranam
@lakshmankaranam Год назад
Acully bharampuram varaku teluge...untundi ...orriya Andhra side thakuva... So telugu lands ni maharastra Karnataka tamilnadu ki vadilesaru..
@ginamohan4265
@ginamohan4265 2 года назад
Odisha people uneducated kabatti Odisha land kabjha chestunaru Odisha vallani mosam chestunaru
@ladiprasadrao5807
@ladiprasadrao5807 2 года назад
సోదర! ఎడ్యుకేషన్ లో ఆంధ్ర కన్న ఒడిషా ముందుండి.
@human8454
@human8454 2 года назад
Odisha literacy is more than AP .how can you say Odisha people are uneducated
@ladiprasadrao5807
@ladiprasadrao5807 2 года назад
@@human8454 I commented with same reply in Telugu.
@saikrish1144
@saikrish1144 Год назад
Union territory chisti better
@OoreldhamRaaMava
@OoreldhamRaaMava 2 года назад
Jagan anna amnesthadu 😂
@omnamahshivaya9870
@omnamahshivaya9870 Год назад
appalraaju kooda odisha nunche kadha?? aascharyam ga undhi odisha vaallu mana raashtram lo intha mandhi unnaaru ante
@prasadlakkoju5001
@prasadlakkoju5001 2 года назад
Maa andhra emyna takiuva tinnada memu vadalam maa govt toooo strong akkada evi mines vunnai anukunta anduke maa govt vadalatla 😋😋😋😋😋 meeku ardamavuthundaaaaaaaaaa
@Mahesh_Palakurla
@Mahesh_Palakurla 2 года назад
Frist offfall indaiaa raaaa adiii
@zahidahmad2843
@zahidahmad2843 2 года назад
odissa waste state,andhra pradesh best.
@ladiprasadrao5807
@ladiprasadrao5807 2 года назад
Who are you to tell Odisha is waste state? Kerala is the highest literate state in India! What is the pistion of Andhra Pradesh in literacy?
@human8454
@human8454 2 года назад
Don't speed hate please
@ayushpanda8896
@ayushpanda8896 2 года назад
Andhra indebted state
@wedding-invitation
@wedding-invitation 2 года назад
అప్పులు తో బ్రతకు ap13 స్టీల్ ప్యాంటు ఉన్నా రాష్ట్రం ఒడిశా ఇ దేశానికి కావలిసిన బొగ్గు ఇనుము ఆక్సిజన్ ఈస్తున్న రాష్ట్రం ఒడిశా Ap Only cityes dolpempment ceste saripodu village kuda development cendali
@Rockstar.68
@Rockstar.68 Год назад
@@ayushpanda8896 check gdp data
@dhanasekhar8580
@dhanasekhar8580 2 года назад
Rey babu Andhra ki ravadhu Odisha lo ne vundandi ra babu
@ganeshkajapuram6754
@ganeshkajapuram6754 Год назад
BBC antene India ni apratista chese channel inkoni rojullo tv9 pins dhadila BBC ninkuda prajalu bondhapedthru
Далее
Construction site video BEST.99
01:00
Просмотров 213 тыс.
7 Days Stranded In A Cave
17:59
Просмотров 73 млн
Construction site video BEST.99
01:00
Просмотров 213 тыс.