Тёмный

Andhra Pradesh: గుడి కోసం గుంత తీసి నీళ్లు పోశాను, ఆ దృశ్యం చూశాక నా పని ఇదేనని తెలిసింది BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 333 тыс.
50% 1

‘అడవిలో గుడి కోసం గుంత తీసి నీళ్లు పోశాను. అక్కడి దృశ్యం చూసిన తర్వాత నా జీవితంలో నేను చేయాల్సిన పని ఇదేనని అనిపించింది. ఈ పని ఇచ్చినంత తృప్తి నా జీవితంలో మరేదీ ఇవ్వలేదు’
#AndhraPradesh #WaterForAnimals
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 444   
@kovvuriuramalingareddy5535
@kovvuriuramalingareddy5535 2 года назад
దేవుడు ఎక్కడో ఉండడు ఇదిగో ఇలాంటివారు రూపంలో మన మధ్యే ఉంటాడు. ❤️
@hanumanthunaik8123
@hanumanthunaik8123 2 года назад
ఇలాంటి వారు కూడా ఉన్నారా??... ఇలాంటి వారి కోసం వెతికి మరి స్టోరీ చేస్తున్నందుకు బీబీసీ కీ ధన్యవాదాలు
@muralidhararya9417
@muralidhararya9417 2 года назад
రమణా రావుగారికి ప్రత్యేక అభినందనలు ఇంత మంచి పనినీ దేముడు కూడ మెచ్చు కుంటాడు, దీవిస్తాడు థాంక్స్ బిబిసి
@Sunil-kt1fi
@Sunil-kt1fi 2 года назад
Ramana Rao garu meru great person 👍 👏
@Alekhya3110
@Alekhya3110 2 года назад
@@Sunil-kt1fi k
@Alekhya3110
@Alekhya3110 2 года назад
@@Sunil-kt1fi lkkkkkklokkkokkkkkokkkkkkkkokkkkkkkkklkkkklkkkkkkkkk
@Alekhya3110
@Alekhya3110 2 года назад
@@Sunil-kt1fi kkkkkkkokkkkkkkkk
@Sunil-kt1fi
@Sunil-kt1fi 2 года назад
@@Alekhya3110 👍
@itsme-wn7gr
@itsme-wn7gr 2 года назад
బాబోయ్ బిబిసి జర్నలిజం గురించి ఎంత చెప్పినా తక్కువే!! అసలు ఇలాంటివి ఎలా, ఎక్కడి నుంచి పట్టుకొస్తారు?! సూపర్ మీరు👏🏼
@princeofallsaiyans861
@princeofallsaiyans861 2 года назад
Translate to English ani kodite emo cheptundi
@srinivasaraomedisetti3999
@srinivasaraomedisetti3999 2 года назад
Correct brother
@pranay9669
@pranay9669 2 года назад
Mari antha bajana cheyyaku bro BBC gurinchi..ee edavalaki inka colonial hangover poledu...anduke india ki against ga chala news publish chestaru..
@krishnakuruvada1242
@krishnakuruvada1242 2 года назад
BBC gurimchi meeku Baga teLsinatlumnnadi. India ku anty media.
@sekharreddy1725
@sekharreddy1725 2 года назад
Genuine news channel
@one7297
@one7297 2 года назад
ఒక్కడు తలుచుకుంటే కొన్ని వందల ప్రాణాలు కాపాడుకోవచ్చు.అదే ఒక ఊరు తలుచుకుంటే కొన్ని వేల ప్రాణాలు.. అదే ఒక రాష్ట్రం తలుచుకుంటే భారత దేశం మొత్తం మార్చేయొచ్చు...
@shaikjilani8299
@shaikjilani8299 2 года назад
Yes 100% Correct✅✅
@seshukancharla292
@seshukancharla292 2 года назад
ఇలాంటి వారే కదా సమాజానికి కావలసిన నాయకులు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి BBC ki ధన్యవాదాలు
@bandarinarender1709
@bandarinarender1709 2 года назад
జర్నలిజం అంటే బోకరిజం అనుకున్నా కానీ ఈ న్యూస్ చూసినా తర్వాత నా ఆలోచన పూర్తిగా మారి పోయింది...🙏🙏🙏
@telanganachinnadi8945
@telanganachinnadi8945 2 года назад
Kondaru manchi news vethiki mari chestunnaru sir. Kani mighatha pedda news chls vallu waste
@saradajeevi7748
@saradajeevi7748 2 года назад
ఇలాంటి మంచి స్టోరీ చేసే నికచైన జర్నలిస్ట్ లు ఉంటారు అండి కానీ వాళ్ళను ఎదగనివ్వరు...
@Surya.k3265
@Surya.k3265 2 года назад
@@telanganachinnadi8945 ఐదుగంటల ముందు‌ ఫ్రీ ఫుఢ్ ట్రక్ వీడియో పెట్టారు..అదీ చూడండి నాకైతే కంటిలో వాటర్ వచ్చింది
@telanganachinnadi8945
@telanganachinnadi8945 2 года назад
@@Surya.k3265 ok sir chustanu thank you
@Surya.k3265
@Surya.k3265 2 года назад
@@telanganachinnadi8945 😊🤝🏻
@ramanababuvadlapati8518
@ramanababuvadlapati8518 2 года назад
మీలాటి మంచి మనసు ఉన్న మనిషి మా ఆంధ్రలో ఉండం చాలా సంతోషంగా ఉంది అందుకే మీలాటి వారు ఉండ బట్టే ఆంధ్ర మంచిగా ఉంది
@anilkumarm48
@anilkumarm48 2 года назад
సూపర్ తాత గారు మీరు 100 ఏళ్లు మంచి గా జీవించాలి....
@Rajasekhar_1729
@Rajasekhar_1729 2 года назад
ఈ స్టోరీ చూసి ఇంకా కొంత మంది ఇలాంటి పని చెయ్యగలిగితే చాలా సంతోషం
@venkatakrishnamohanmulagal4628
@venkatakrishnamohanmulagal4628 2 года назад
ఎం చెప్పాలి, మాటలు రావట్లేదు, ప్రభుత్వాలు, అధికారులు మొద్దు నిద్రలోఉన్నారు. కానీ మీ పని కానీయ్యండి, ఇది నిజమైన తృప్తినిస్తుంది మీ జీవితానికి, జై హింద్ 🙏💐
@desistarktm7270
@desistarktm7270 2 года назад
Duty of governments is protecting India across borders, providing basic education, roads, basic health, water, electricity and public transport for majority of citizens and mainly protecting common people like us from criminals,terrorists etc.But population of India is more than the population of entire Europe and America together. If you want to blame the governments for the plight of every individual you come across then go on.;
@venkatakrishnamohanmulagal4628
@venkatakrishnamohanmulagal4628 2 года назад
What is duty of Forest Dept.,? I think there is ministry of environment also exists?
@paul466
@paul466 2 года назад
మేము చెయ్యలేని పని మీరు చేస్తున్నారు 🙏🙏🙏
@nareshtelugu5764
@nareshtelugu5764 2 года назад
ఒక మనిషి ఇంకో మనిషికి సహాయం చేయాలని లేదు.కానీ మీరు పక్షుల దాహం తీర్చి వాటి ప్రాణాలు కాపాడుతున్నారు. మీలాంటి వారు ఊరికి ఒకరు వున్న దేశం బాగుంటుంది.
@anshuandkrish999
@anshuandkrish999 2 года назад
చాలా గొప్ప వ్యక్తి 🙏🙏🙏🙏 తోట్టిలో తీగలు గానీ కర్రలు కానీ ఏర్పాటు చేస్తే పక్షులు నీళ్ళు త్రాగటానికి అనువుగా ఉంటుంది.
@111saibaba
@111saibaba 2 года назад
ఎంత పుణ్యాత్ముడో ! సహాయం పడుతున్న గిరిజన యువకులకు అభినందనలు. అడివి బిడ్డలు మీరు. మీ తల్లికి సేవ చేస్తున్నారు మీరు.
@narasimharao9168
@narasimharao9168 2 года назад
ప్రకృతి దేవుళ్ళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు👏👏
@Naveenkumar-um1gx
@Naveenkumar-um1gx 2 года назад
వాటికి ఓటు హక్కు ఉంటే ఉచిత మంచినీటి పథకమిచేవాళ్ళు మన నాయకులు...
@kdeekshitulu31
@kdeekshitulu31 2 года назад
చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నారు
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 года назад
మీది చాలా గొప్ప మనసు రమణారావు గారు మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్ళ పాటు చల్లగా ఉండాలి🙏🙏🙏
@rvenkateswaraprasad3616
@rvenkateswaraprasad3616 2 года назад
మూగ జీవులపట్ల ఆయన చూపుతున్న ప్రేమకు విలువ కట్టలేము. వారికి భగవంతుడు దీర్ఘాయుష్షును ప్రసాదించాలి. రమణా రావుగారి బృందానికి వేల వందనాలు.
@subusubu8151
@subusubu8151 2 года назад
గ్రేట్ బీబీసీ
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 2 года назад
రమణారావు గారికి సహాయపడుతున్న గిరిజన యువత కి నా పాదాభివందనములు.
@WHYTHISLIFE
@WHYTHISLIFE 2 года назад
గొప్ప మానవత్వం 🙏
@naninanasimhulu2533
@naninanasimhulu2533 2 года назад
vere ye channels ki ilanti news yendhuku kanabadavu hats off to BBC
@savithriadabala412
@savithriadabala412 2 года назад
ఇదే మార్పు అందరి లో ఉంటే ఎంత బాగుంటుంది 👏👏 నా ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే వుంటాను అందరికీ చెబుతూ ఉంటాను మూగజీవాలకు ఎండాకాలంలో వాటర్ పెడుతూ ఉండండి అని చెబుతూనే ఉంటాను ఈ పెద్దాయన చేసిన సహాయానికి నా కృతజ్ఞతలు 🙏🙏 మీరు చేసే సహాయం ఎక్కడికి పోదు మీ వెంటే ఉంటుంది ధన్యవాదాలు 🙏🙏
@gudimetlavijaybharath8921
@gudimetlavijaybharath8921 2 года назад
ఇలాంటి అరుదైన శ్రేష్ఠమైన పండ్ల చెట్లను కాపాడుకోవడం మన బాధ్యత. Great work BBC Telugu.Stay focussed.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 года назад
దేవుడనేవాడు రమణారావు గారి రూపంలో మన క ళ్ళముందే కదలాడుతున్నారు.
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 года назад
రమణారావు గారు మనస్సు స్వచ్ఛమైనది...
@Brand-Bullabaye
@Brand-Bullabaye 2 года назад
మీలాంటి వాల్లకు రావాలి సర్ పద్మబూషన్ అవార్డ్
@sunilkumar-rl2gi
@sunilkumar-rl2gi 2 года назад
ఇది చాలా అభినందనీయ విషయం, నా నుండి ఒక మనవి ఆ నీతి గుంత ఏడో నీడ పట్టున పెడితేయ్ ఆ నీరు జంతువులకి చల్లగా ఉంటాయ్.
@sagarkatta5263
@sagarkatta5263 2 года назад
🙏ముసలాయననే కాని మహానుభావుడు🙏
@teja_artinsane
@teja_artinsane 2 года назад
I felt very happy seeing the birds drinking water ☺️ hatsoff to grandpa 👏👏👏👏
@venkataramarao6788
@venkataramarao6788 2 года назад
రమణారావు గారి పనికి ఇతోధిక సహాయం ఇవ్వలనుకొనే వారికోసం వారి వివరాలు ఇస్తే బాగుగ ఉంటుంది.
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 2 года назад
ఎంత గొప్పమనసు సర్, మా ఫారెస్ట్ ఆఫీసర్ల లో 1% కూడా ఇలా లేరు. ఇంకా ఎక్కువ సంపాదించాక నేనూ చేస్తాను మూగ జీవుల కోసం ఇలా 🙏🙏🙏
@charangoutham6575
@charangoutham6575 2 года назад
100 Rs. unte 5 Rs. icheyyi...repu 1 crore unte 1 lakh idduvu gaani
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 2 года назад
@@charangoutham6575 అంతకు మించే చేస్తున్నా, ఎవరి గురించి ఏమీ తెలీకుండా కామెంట్ చేయకూడదు
@Harikanth798
@Harikanth798 2 года назад
ఇలాంటి వాళ్ళు .. ఇంకా వున్నారు కాబట్టే..సమాజం నడుస్తుంది...
@bhanumanthu6357
@bhanumanthu6357 2 года назад
The great person .
@maggiandnanicreations3515
@maggiandnanicreations3515 2 года назад
రమణ రావు గారు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడు శ్రీ రామ రక్షా ఉంటుంది 🙏🙏🙏🙏🙏
@jacobdavid5117
@jacobdavid5117 2 года назад
He is doing better than the forest department. God bless you Sir🙏
@ashokkumargunnam575
@ashokkumargunnam575 2 года назад
Meru andaru bagundali samy
@mypastdiaries
@mypastdiaries 2 года назад
చాలా సంతోషం గా ఉంది 🙏🙏
@yesss7087
@yesss7087 2 года назад
అయ్యా మీలాంటి వాళ్ళని inspiration గా తీసుకోవాలి
@ashokkumar-zk5dm
@ashokkumar-zk5dm 2 года назад
మీలాంటి మంచి వ్యక్తులు ఇంకా సమాజం లో వున్నారు కాబట్టి ఇంకా ప్రపంచం అంతం అవటంలేదు లేకపోతె ఎప్పుడో అంతం అయ్యేది. మీరు చేస్తున్న పని చాలా మంచిపని. మీ లాంటి పక్షి, జంతు ప్రేమికులు వున్నారు కాబట్టి ఇంకా మనం జంతువులు చూడగలుగుతున్నాం,మీకు ఎల్లపుడు ఈ సమాజం ఋణపడి ఉంటుంది
@naggythelategamer7693
@naggythelategamer7693 2 года назад
Very inspirational thatha garu
@navalfashiondesigning2392
@navalfashiondesigning2392 2 года назад
One of the best news for ever bbc
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn 2 года назад
దేవుడు ఎక్కడో ఉండడు, ఇలాంటి మనుషుల్లో నే ఉంటాడు.
@naturelover9755
@naturelover9755 2 года назад
🙏🙏🙏మహానుభావులు
@naredigangadhar755
@naredigangadhar755 Год назад
మీకు మీ కుటుంబ నీకి ఆ భగవంతుని ఆశిష్యులు ఉండాలని కోరుకుంటున్నాను
@johnsamuel794
@johnsamuel794 2 года назад
Inspiration for many
@BrahmaGoud
@BrahmaGoud 2 года назад
ఇలాంటి మంచి పని చేసే వాళ్లకు ప్రభుత్వం సరైన సదుపాయాలు ఆర్థిక సహాయం చేయాలి
@sainathvandhanala6815
@sainathvandhanala6815 2 года назад
Meru super ayya God bless you❤
@kattisuresh7209
@kattisuresh7209 2 года назад
Doing Great job
@somireddypallimahesh9798
@somireddypallimahesh9798 2 года назад
Great human being
@srinivasaraomedisetti3999
@srinivasaraomedisetti3999 2 года назад
Greate person sir meeru👏👏👏
@VandebharatpropertyMadhusudhan
@VandebharatpropertyMadhusudhan 2 года назад
🙏🙏 ఈ లాంటి గొప్ప వాళ్ళని సమాజానికి తెలపండి pls సినిమా రివ్యు వద్దు నిజమైన విల్లు హీరోస్. పొలిటికల్ లీడర్స్ r jokers villains for public.
@ksravankumarkummar2417
@ksravankumarkummar2417 2 года назад
మా తెలుగు చానళ్లు రాజకీయం కోసం తప్ప
@malleshyadavbmy3238
@malleshyadavbmy3238 2 года назад
Great job anna
@shaikasif8239
@shaikasif8239 2 года назад
Manasunna maharaju 🙏🏻🙏🏻
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 года назад
Moving God on earth
@ravishankaraleti7120
@ravishankaraleti7120 2 года назад
మంచిట్ పని, మనమే కాకుండా సకల జీవ రాశులలో ప్రకృతి తో మమైకమవడం ఆనంద దాయకం
@percybilla509
@percybilla509 2 года назад
Good job God bless you
@manirathnammani2039
@manirathnammani2039 2 года назад
Wonderful awasome 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻
@sreedharpanchireddy3024
@sreedharpanchireddy3024 2 года назад
great legendary.
@bunnyvlogsindia
@bunnyvlogsindia 2 года назад
Great work.
@muralidharpuppala5043
@muralidharpuppala5043 2 года назад
Hats off ramana rao garu.
@raazubiryani8523
@raazubiryani8523 2 года назад
God bless you sir 🙏
@rajasekharjangam4999
@rajasekharjangam4999 2 года назад
Great humanity he has..
@naveenreddy5551
@naveenreddy5551 2 года назад
వెల కట్టలేని కృషి..... ఈ గొప్ప కార్యానికి నాంది పలికిన, మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు....మిమ్ముల్ని స్ఫూర్తిగా తీసుకొని, ఇంకా ఎందరో అన్ని ప్రదేశాల్లో ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.... ఈ మీ గొప్ప పుణ్యకార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను..
@wasimferoze4552
@wasimferoze4552 2 года назад
మానవత్వం కి నీలువేతు నీదర్శనం
@hemanthgade125
@hemanthgade125 2 года назад
Very great humanity
@RaviTeja-pn3fh
@RaviTeja-pn3fh 2 года назад
Legends are born for a reason...hatts off Thaatha..u r the true inspiration..good job👏👏💯
@prasaddotcom
@prasaddotcom 2 года назад
Eroju lo prathi okaru dabbu sampadanalo bussy I poyaru, elante manchi panulu cheyale ane BBC dwara janalu kallu terepincharu. Thank you.
@itsmevijjuofficial
@itsmevijjuofficial 2 года назад
This is what Happiness... 🥰👏👏👏Grate idea
@itsmevijjuofficial
@itsmevijjuofficial 2 года назад
Nature Lover 👍👍👍
@aktlashyam3114
@aktlashyam3114 2 года назад
ఆంద్ర ప్రదేశ్‌ లోని అటవీ శాఖ చనిపోయింది . వేలకోట్ల సామ్ము కాలి పోయింది. ' వేలాది మంది ఉద్యోగులు నిద్రపోతున్నారు. ప్రభుత్వం ఉన్నాలేనట్టే / ఇలాంటి మహానుభావులు ఉండ బట్టే భూమి ఇంకా బ్రతికి ఉంది. 🙏🙏🙏🙏🙏
@prudhviraj2590
@prudhviraj2590 2 года назад
Gud job grandfather ❤❤❤
@hariharanvemula7083
@hariharanvemula7083 2 года назад
Really great👏👏
@rakeshyalla3290
@rakeshyalla3290 2 года назад
స్వాతంత్రం వచ్చి ఇన్ని సం,, అయిన ఇప్పటికీ గ్రామాలలో పంచాయితీ వారు ఇచ్చే నీరు త్రాగడానికి పనిచేయవు వేల కోట్లు పెట్టి రాఫెల్ జెట్స్ కొంటారు కానీ దేశ ప్రజల దాహం తీర్చరు ఇదేనా అభివృధి అంటే?? జీడీపీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటారు GST వసూళ్లు లక్షల కోట్లు వచ్చాయి అంటారు ప్రతి గ్రామానికి త్రాగు నీరు అందించే చిత్త శుద్ది ఎంత మంది రాజకీయ నాయకులకు ఉంది??
@gayathridevin633
@gayathridevin633 2 года назад
Sooo happy to see your selfless service to our nature as a part of nature.. Humans. Thanks to the reporter to post an inspirational story to the world. 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@ravichandra5422
@ravichandra5422 2 года назад
You are Great👏👍 Ramana Rao Garu 🙏
@suryasuresh456
@suryasuresh456 2 года назад
Super sir ... please save the nature
@annadath69
@annadath69 2 года назад
Excellent sir, god bless you
@veereshchari3953
@veereshchari3953 2 года назад
love it ,great
@konalinagababu28
@konalinagababu28 2 года назад
అధ్బుతమైన జీవితం అద్భుతమైన సేవా
@saivarunmapaati6399
@saivarunmapaati6399 2 года назад
Great👏👍 work good inspiration
@medr6477
@medr6477 2 года назад
Great, Great real humanity. I Love this person 💗
@saradajeevi7748
@saradajeevi7748 2 года назад
అయ్యా మీకు పాదభి వదనం.. ఇలాంటి వారి గురించి వెలికి తీసి స్టోరీ చేసినందుకు బీబీసీ కు ధన్యవాదాలు... మీరూ ఇలాంటి స్టోరీ లు చెయ్యండి దయచేసి చెత్త సినిమా న్యూస్ కూడా చేస్తూ మీ వ్యాల్యు తీసుకోకండి...
@arunakichan7142
@arunakichan7142 2 года назад
Thank Thank q sir
@trivikram77
@trivikram77 2 года назад
Good work sir . Govt should recognise and support him.👍👌
@d.raju.241
@d.raju.241 2 года назад
GREAT JOB 👍 SIR 🙋.
@akkandramahesh2634
@akkandramahesh2634 2 года назад
great work grandpa and bbc
@srinivaskumar7714
@srinivaskumar7714 Год назад
మీ మానవత్వ కార్యం నా మనస్సు ను కదిలించి వేసింది 🙏
@gangadhargangadhar1039
@gangadhargangadhar1039 2 года назад
Good job sir
@ksrchannel7981
@ksrchannel7981 2 года назад
Very very great humanity on the birds And Animals. Great person. Our heartly salutes to them. Many thanks to present.
@Sunil-kt1fi
@Sunil-kt1fi 2 года назад
Ramana Rao garu meru great person 👍 👏 in the world 🌎
@laddikaraj4546
@laddikaraj4546 2 года назад
Hat's off to you sir, People like you are needed by this earth 🌎
@manastitching
@manastitching 2 года назад
God bless you taata garu🙏🙏good jab👍😊
@murthypralayamurthymurthy8357
@murthypralayamurthymurthy8357 2 года назад
Great job your old man to three people
@gandhikakarala2300
@gandhikakarala2300 2 года назад
Great Men i Love animal lovers ❤️🙏
@divyaprakash226
@divyaprakash226 2 года назад
🙏 మహానుభావుడు, ఇలాంటివాటిని ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలి. భూత దయను కలిగివుండటం ప్రభుత్వ ధర్మము.
@suryas5367
@suryas5367 2 года назад
అందరు బాగా వుండాలి అందులో నేను వుండాలి అంటారు అది మనిషికి మాత్రమే ఆ మాట కానీ మీరు అందరితో పాటు పక్షులు,జంతువులు కూడా బాగుండాలి అనుకుంటున్నారా మీరు చాలా గొప్పవారు పెద్దయనా
@BrahmaGoud
@BrahmaGoud 2 года назад
రమణ రావు మీకు 🙏🙏🙏మీలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే ఇంకా ప్రపంచం ఉంధి
Далее