Тёмный

#andhrapradeshనేడు 

Nellore weatherman
Подписаться 3,3 тыс.
Просмотров 10 тыс.
50% 1

నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది దాని ప్రభావం తోటి రాయలసీమ కర్నూలు అనంతపురం సత్య సాయి జిల్లా అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లా కడప నంద్యాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు దక్షిణ కోస్తాలో నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లా కృష్ణ పశ్చిమగోదావరి విజయవాడ నరసరావుపేట గుడివాడ రాజమహేంద్రవరం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఉత్తరాంధ్రకూడా విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@RajasekharBrajasekhar
@RajasekharBrajasekhar 22 дня назад
Meru chall baga cheparu nijanga vanalu padataya chudam
@nellorweatherman
@nellorweatherman 22 дня назад
Yes
@nellorweatherman
@nellorweatherman 22 дня назад
దక్షిణ కోస్తా లోని నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇవాళ సాయంకాలం 5 నుంచి 8 గంటల ప్రాంతంలో వర్షాలు మొదలవుతాయి నెల్లూరు నగర్ లో కూడా భారీగా వర్షాలు ఉంటాయి సాయంకాలం నుంచి పిడుగులు పడే సమయంలో భారీ వృక్షాలు విశాలంగా ఉండే ప్రాంతాల్లో నిలబడకండి.
@veerugouda2519
@veerugouda2519 19 дней назад
Raichur Vardhan padutude bro
@sarayrishitha7966
@sarayrishitha7966 21 день назад
Kovur anna?
@shaikgaffar6400
@shaikgaffar6400 21 день назад
Sound bagaledu. Chala slowga vundi.
@user-dg5xp8kd2l
@user-dg5xp8kd2l 22 дня назад
Nellore district lo rains andhuku thakuva ga unay. Nellore district lo rains apudu unay
@govindpasupureddy7268
@govindpasupureddy7268 22 дня назад
What about Srikakuam district brother
@krishnapurammounika9427
@krishnapurammounika9427 21 день назад
Kurnool
@ravinaik3271
@ravinaik3271 22 дня назад
Nandyal nallamala Giddalur Varsham Paduthuda
@nellorweatherman
@nellorweatherman 22 дня назад
@@ravinaik3271 మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా ఈదురు గాలితో కూడిన వర్షాలు ఓ మోస్తరుగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా పడతాయి
@shaikmasthan1374
@shaikmasthan1374 21 день назад
కొండవీడు ఏరియాలో వర్షం కురిసే అవకాశం ఉంది
@nellorweatherman
@nellorweatherman 21 день назад
నరసరావుపేట కొండవీడు దగ్గర అయితే ఇవాళ సాయంకాల నుంచి అర్ధరాత్రిభారీగా వర్షాలు పడతాయి
Далее
9 PM | ETV Telugu News | 31st July 2024
23:35
Просмотров 396 тыс.