Hai ముని గారు 👋 మన Great Indian culture ని, beautiful గోదావరి traditional villages ని, culture కళ్ళకు కట్టినట్లు చూపించి entertain చేస్తునందుకు thank you so much sir. మీ videos చాలా peaceful గ pleasant ఉంటాయి. మేము చాలా entertain అవుతున్నాం. We like your every video.
మునిగారు మొనగుడుపు అను జీవిన విధానాన్ని తెలియపర్చారు చాలాబాగుంది అల్లునికి మర్యాద మీ తో కూడ వున్న పెద్దాయన మాటలు ఎంత హుందాగా వున్నాయి గోదావరి ప్రజలు మాటలు మర్యాదపూర్వకంగా వుంటాయి
దౌర్భాగ్యం ఏమిటంటే వేల్పూరుకి మరో పెద్దాపురం అనే పేరు కూడా ఉంది. అగ్ర కులస్తులు కూడా చాటు మాటుగా ఈ వృత్తి చేసేవారు. నారాయణ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న బ్రోకర్ల కు, వ్యభిచారం చేసేవారిని ఆదరించి వారితో వ్యభిచారం మాన్పించి బ్యాంకు అధికారులు తో లోన్లు ఇప్పించి రకరకాల ఉపాధి మార్గాలు చూపించడం తో చాలా మంది సన్మార్గంలో కి వెళ్లారు. మారని వారు ఊరి నుండి వెళ్లిపోయారు. ఇదంతా 1990 ల వరకు జరిగింది. అందుకే ఇప్పటికీ చాలా మంది స్వగ్రామం వేల్పూరు అని చెప్పుకోరు. తణుకు అని చెప్పుకుంటారు.
Nice video clip bro thanks illu kattadam, chekkapaninice and uyala bagundi venaka chettu teega pandirila allukunfibagundi and now new modernization mpdifying home bagundi and guiding baga chepparu a padanana vallu thanks keep it up jai sriram
ఆ రోజు లు గుర్తు కు రానే వద్దు. రోడ్ సైడ్ లో మొత్తం మల మూత్రాల తో గోరంగా ఉండేది. పట్టణాలలో కూడా మలమూత్రాలు ట్యాంకర్ల లో వెళ్ళే వి. PV NARASIMHA RAO .పరిశుభ్రత కు పెద్ద పీట వేశారు.
Muni garu ఆ పక్కనే మార్టేరు నించి palakol వెళ్ళే మధ్య లో vedangi గ అనే వూరు మా స్వగ్రామం ,కాలువ కి అవతలి వైపు మా ముత్తాతల కట్టిన మండువా లోగిలి ఇల్లు వుంది యింటికి కూడా 150 years charitra vundi Inka aa inti lo ma పెద్ద నాన్నగారు వున్నారు ఆ యన age 90 years ఆ ఇంటిని కూడా chupinchagalaru
Ranku leni vuru vuntunda Velpur lo traditional families ekkuva edo kontha mandi vrutti GA enchukunnaru oka Muslim GA vundi Ila Comment pettAdam very bad 😂🎉🎉🎉