Тёмный

Anna Naganna | Ft. Mangli | Chowraasta Originals 

ChowRaasta Music
Подписаться 666 тыс.
Просмотров 628 тыс.
50% 1

Lyrics: Anand Gurram
Vocals: Mangli, Yashwanth Nag, Ram Miryala
Music, mixing & Mastering: Yashwanth Nag
Editing: Naren
Shot by: Nagaraju Valalla
Team Chowraasta (Srinivas, Yashwanth, Ram, Anant, Bala & Akshay)
___________________________________________________________________
When you feel gripped by nightmares, counting hours in the dark, in a land far from home and panic seems to consume you, fear not. Just breathe and push through. Once the storms pass, brighter days full of life lie ahead.
Wishing for the well being and hoping for the safe return of every single person who has left families and home behind for Work.
____________________________________________________________________
బతుకు బాటలో కుటుంబాలను వదిలి రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్లిన ప్రతి ఒక్కరు క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుందాం

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 956   
@Sahumerchant
@Sahumerchant 4 года назад
మీరు ఇలాగే సామాజిక స్పృహ ఉన్న గొప్ప పాటలు ఇంకా ఎన్నో చేయాలని తేట తెలుగు జానపదాలని బతికించాలని కోరుకుంటున్నాను
@dosubscribeask793
@dosubscribeask793 4 года назад
అన్నా ఓ నాగన్నా ఈ వలస బాధలేందన్నా? అన్నా ఓ నాగన్నా ఈ వలస బాధలేందన్నా? ఊరు కానీ వేరే ఊరు అది వేరే దేశం గాని వేరే దేశం అది ఊరు కానీ వేరే ఊరు అది వేరే దేశం గాని వేరే దేశం అది ఏ పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో...🙏🏻 అన్నా ఓ నాగన్నో ఈ వలస బాధలేందన్నా? కాలాంతం కల్పాంతం కనికరమే లేని కాలం జర పైలంగుండు జర భద్రంగుండు అరె పైలంగుండు జర భద్రంగుండు అరె పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో..🙏🏻 బతికే బతుకు కోసం, సదివే సదువు కోసం కడుపు కూటి కోసం,చేసే కూలి కోసం నిన్ను కన్న ఊరు,నువ్వు ఉన్న దేశం కాలు కదలి వెళ్లి,మనసు వదలి వెళ్లి ఏడ అమెరికానో,ఏడ ఆఫ్రికానో ఉడికె మంచుల్లోన,రగిలే మంటల్లోన తేట తెల్ల జనం,కటిక నల్ల జనం నడి మధ్యలో నువ్వున్న ఒంటరితనం 💔 ఏ పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో...🙏🏻 అన్నా ఓ నాగన్నా ఈ వలస బాధలేందన్నా? అర్ధరాతిరి అమ్మే వచ్చి... అర్ధరాతిరి అమ్మే వచ్చి పాడు కలలో పలవరిస్తే భయం వేసి జ్వరం కాసి దిగులు పడితే దిక్కే లేదు 💔 భద్రంగుండు జర పైలంగుండు నాగన్నో.. అన్నా ఓ నాగన్నా ఈ వలస బాధలేందన్నా? అన్నా ఓ నాగన్నో ఈ వలస బాధలేందన్నా? ఊరు కానీ వేరే ఊరు అది వేరే దేశం గాని వేరే దేశం అది ఊరు కానీ వేరే ఊరు అది వేరే దేశం గాని వేరే దేశం అది ఏ పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో...🙏🏻 అన్నా ఓ నాగన్నో ఈ వలస బాధలేందన్నా? కాలాంతం కల్పాంతం కనికరమే లేని కాలం జర పైలంగుండు జర భద్రంగుండు అరె పైలంగుండు జర భద్రంగుండు అరె పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో..🙏🏻 awesome beats and lyrics anna హృదయాన్ని తాకినాయి లిరిక్స్ మంగ్లీ అక్క సార్ మంగ్లీ అక్క అంతే..
@bdancegroove7061
@bdancegroove7061 4 года назад
💓🙏
@srisridhar6046
@srisridhar6046 4 года назад
🙏
@trimurthulupesingi9828
@trimurthulupesingi9828 4 года назад
ప్రాణం పెట్టి పాడర్రా భాయ్! ఇద్దరు, ఏడుపు వచ్చేసింది వీడియో చూడగానే..
@rambabuyadavkampasati1376
@rambabuyadavkampasati1376 4 года назад
👌👌
@sunilgonuguntala5788
@sunilgonuguntala5788 4 года назад
Tears in my eyes
@aravindkatkam3224
@aravindkatkam3224 4 года назад
Nice chowrasta band and Mangli garu 🎶🎶🎶👌👌👌
@rambabuyadavkampasati1376
@rambabuyadavkampasati1376 4 года назад
అన్నా రామన్న నువ్వు పాడుంటే ఇంకో levallo ఉండేది ....ఏదైనా సరే సొంత ఊరు సొంత ఇల్లు సొంత వాళ్ళను వదిలి బ్రతుకుదేరువు కోసం రాష్ట్రాలను దాటి వచ్చిన ఆ కార్మికుడికి నువ్వు చేసేదే సరైన ఓదార్పు..
@makeithappen-mih9779
@makeithappen-mih9779 4 года назад
Chowrasta never disappointed anyone... Thanks a lot for this amazing music 🎤🎼🎹🎶... Keep rocking
@narayanank2143
@narayanank2143 4 года назад
Chala baga padaru Anna ,,,,,,,akali badha emto e song lo chepparu Anna ,,,,,meku 100 dhandalu ,,,pedha vadi kallalo Loki chuste vadi badha emto telustundhi Anna ,,,,,,,, super song Anna
@sravanyarla1051
@sravanyarla1051 4 года назад
one = music reflecting contemporary reflection two = bringing youth again close to telugu folk in times like this three = uncovering stories of much importance which are in silence . . . is me thinking too much at least this made me realise something which is not at all something :)
@dheerajkura5914
@dheerajkura5914 4 года назад
Your thoughts are obvious.. 👍
@narasimharaobatthula8903
@narasimharaobatthula8903 4 года назад
అన్నా ఓ నాగన్న నీ మైండ్ మస్తుందన్న👌✌
@lrakesh3563
@lrakesh3563 4 года назад
Yashwanth NAG anna voice super
@rushimaddineni4623
@rushimaddineni4623 4 года назад
no, this band has some magic. It is making everybody fall in love with the real native music with meaningful lyrics. a welcoming change
@gopikrishnaneerukonda6379
@gopikrishnaneerukonda6379 3 года назад
సామాన్యున్ని సులభంగా అదుపులో పెట్టగలిగే ఈ ప్రభుత్వాలు, నియమాలు డబ్బున్నవాడిని ఎందుకు పెట్టలేకపోతుంది? సగటు జీవుని జీవితం దుర్భరం.
@mkantisaikumar1249
@mkantisaikumar1249 4 года назад
ఓ నగన్నా మన యశ్వంథ్ నాగ్ అన్న మన బాధలు,కస్టాలు కళ్లముందు కనిపించేల చెపారు.జర పైలంగ ఉండండి
@srees_picsclips
@srees_picsclips 4 года назад
మంగ్లీ నుండి ఒక కొత్త స్వరం... అర్ధరాత్రి పాడు కలలో అమ్మే వచ్చి పలకరిస్తే దగ్గర నుండి మంగ్లీ గొంతులోని మార్పు పాట విన్న ప్రతి ఒక్కరిని కొద్దో గొప్పో కంటనీరు తెప్పిస్తుందని దృఢంగా చెప్పగలను... Super Song అన్నయ్యలూ🙏🏻🙏🏻🙏🏻 & whole team 🙏🏻🌱💐
@fayazahmed4037
@fayazahmed4037 4 года назад
I am in Dubai. Really connected to this song. I just love your music 🎶. You’re the best team in Telugu.
@LadvaHarinath
@LadvaHarinath 4 года назад
Prasthutha prakruthi parishithiki vikruthamaina badhalu paduthunna kasta jeevulaki anuvaina gaanam😍
@weekendwala
@weekendwala 4 года назад
Aardha ratri amme vachi padu kalalo...... Wow lyrics 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@AaA-xq8lx
@AaA-xq8lx 4 года назад
anand gurram ... thank alot bhaii.. chala manchi lyrics... dhaniki thoduu chowrasta band music.. superb sir.. lady voice also superbb... all the best.. stay home stay safe all of guys..
@dheeraj_athreya
@dheeraj_athreya 4 года назад
నా కళ్ళల్లో నీళ్లు మిగిల్చింది ఈ పాట
@telugubadigk7493
@telugubadigk7493 3 года назад
💯 percentage correct anna
@unprofessionaleditor919
@unprofessionaleditor919 3 года назад
Even me
@srivanithongala3770
@srivanithongala3770 4 года назад
Champesaru bayyaa edupu vastundi... 😔 Super mind blowing 🤩🤩🤩🙏🙏🙏🙏🙏
@vishwanthn7413
@vishwanthn7413 4 года назад
అర్థరాత్రి అమ్మే వచ్చి పాడుకలలో పలవరిస్తే 😭🙏
@damarancharaghuram7556
@damarancharaghuram7556 3 года назад
palavaristhe ante..?
@venkataswamy3489
@venkataswamy3489 4 года назад
Supar anna inka manchi patalu padalani korukuntunna
@mkantisaikumar1249
@mkantisaikumar1249 4 года назад
చొవ్రస్థా బన్డ్ అంటె ఇది. మీ పాటకు నేను బానిస, మీ పాట విని కనిరు మునిరు పెట్టిన నా యధ
@harishreddy2732
@harishreddy2732 4 года назад
Folk songs ni telugu sahithyanni chinna chupu chuse prati okkariki chowrastha band oka chempa pettu... telugu ku oopiri posthunnaru... thank you so much... telugu sahithya premikulandari nundi...💞💗💝
@azharmohammed2041
@azharmohammed2041 4 года назад
ఈ పాట నా మనసు ని తాకింది supperb lyrics anna
@vijaymulkala2765
@vijaymulkala2765 4 года назад
Wah.....Em paata ra bhy.....fidhaa
@srikanthsailesh6524
@srikanthsailesh6524 4 года назад
Chowraastha knows exactly what music is actually meant for! ❤
@bestcricketcoachingforall
@bestcricketcoachingforall 3 года назад
Good composing and baaga paadaaru Mangli garu and chourastha team. God bless u all.
@rajeevnayudu418
@rajeevnayudu418 4 года назад
వీడియో లో లిరిక్స్ తో పాటు వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు...
@momsmaziks8985
@momsmaziks8985 4 года назад
A Song ki Video ni chuste chala edpostundi Bada anpistundi
@rajeevnayudu418
@rajeevnayudu418 4 года назад
@@momsmaziks8985 exactly brother Manam just video lo chusthene ayyo ani badha paduthunnam Kani vallu aa badhani direct ga anubavisthunnaru..😭
@tarzon1228
@tarzon1228 3 года назад
😭😭😭🙏🙏🙏🙏😭😭😭 నిజమే అన్న మాకు ఏమైన అయితే చూసే దిక్కలేదన్న. ఇంటిదెగ్గర ఉన్నప్పుడు అమ్మ అయ్య భార్య పిల్లల విలువ తెలదన్న ఇప్పుడు బయట దేశం వచ్చిన తర్వాత తెలుస్తోంది వాళ్ల భాధ మన మీద ఉన్న ప్రేమ 😭😭😭😭
@srisuri16
@srisuri16 4 года назад
అనుకోకుండా silent అయిపోయాను కొన్ని క్షణాలు ..గుండెల్లో ఉన్న భావాన్ని మాటల్లో పాడారు
@ambedkark783
@ambedkark783 4 года назад
Song super lyrics highlete Good team work congratulations 👌👌👌👏👏👏👏🌹🌹🌹🌹
@haripriya9137
@haripriya9137 4 года назад
Ventrukalu ..nikkaboduchukunnayi ..anna Mee pataki johaaar!!!
@shivakumar-zj4qz
@shivakumar-zj4qz 4 года назад
Lyrics👌👌👌👌👌.... Mangli gaari voice ee song ki perfect ga set avale ..mee voice 👌anna...
@rajeevnayudu418
@rajeevnayudu418 4 года назад
ఈ వీడియో చూసే అందరికీ చెప్తున్న అన్న జర పైలంగ ఉండండి అన్న ఇంట్లోనే 🙏
@NAGHAVENDRA
@NAGHAVENDRA 4 года назад
వాడుకుని వదిలేశారు, నిలువ నీడ లేదు, కడుపుకి ఆకలి, ఇంటికి చేరాలని ఆత్రం, పోలీేసోల్ల జులుం, చంటి బిడ్డ ఆకలి కేక, నడి నెత్తిన ఎండ, నీరు లేని పంట, అమ్మ నాన్న ఇంటి కాడ ఆగం, తిన్నరో లేదో, ఇల్లు చేర్తమో లేదో, చేరితే స్వాగతం చేస్తారో, చేరక పోతే మా కథ గతం చేస్తారో, ఆకలికి వైరస్ లు తెలవవు, చస్తే చస్తం తీ అన్నం పెట్టు ఊరు ఎల్లిపోత, అన్న అన్నా నువ్వు మళ్ళీ రావాలి, ఎందుకంటే ఆకలికి వైరస్ లు తెలవవు, నువ్వు వస్తవా మళ్లీ పట్నానికి వస్తవా? వాడుకుని వదిలేస్తారు, అయిన వస్తం ఎందుకంటే ఆకలికి వైరస్ లు గుర్తురావ్,
@siramdassaimadhan3963
@siramdassaimadhan3963 4 года назад
Last 30 seconds...., painful yet beautiful!!
@johneluka5784
@johneluka5784 4 года назад
Hats of from Hyderabad struggling in bloddy America want to come back but stuck Amma manasulonimatanu oka pata roopam lo rasi mariyu padina na brothers and sister ki hats off very beautiful 😭😭😭😭
@adithyaram1267
@adithyaram1267 4 года назад
The way you guys have Redefined folk .... Op
@prashantheyaprashanth2590
@prashantheyaprashanth2590 4 года назад
Hmmm good supeerr brothers..entire team...i feel it..song...thank u ...mi gress thaggodhhu anna...good.one....
@jinkapilla1
@jinkapilla1 4 года назад
My heart blown away with the feel u bought to us ....!!! Love you brother ....!!! Keep rocking ....!!! Chowrastha ki 100000000000000000 likes 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@jyothipandit7029
@jyothipandit7029 4 года назад
Super bro kallo Neelu vacchayi. God bless ur band n all
@Cricketravi365
@Cricketravi365 4 года назад
Ardha ratri ammahaa vachaie padukallo palavaristra bhayam vasi jwaram kasi lyrics awesome bro 😍😍😍😍😍😍😍
@medepudichaitanya98
@medepudichaitanya98 4 года назад
RAVITEJA SURISETTY it’s sri Sri Poem batasari lyrics from mahaprasthanam
@yaswanthkv3891
@yaswanthkv3891 4 года назад
Aksharam enthra paduno cheppinaav annaaa... mee gonthulooo kasta padda valla badha vinapadindiiiii..... gunde baruvindiii kannu tadiayyindiii... great work chowraastha team
@chintaadahemanth
@chintaadahemanth 4 года назад
సంగీతం తో బాధ తీరకపోవచ్చు కానీ ఆ బాధ కి కారణాలు ప్రపంచానికి ఉపదేశం చేయొచ్చు 🙏🙏🙏👌👌👌👍👏👍👏👍👍
@rajasekarduvva5470
@rajasekarduvva5470 4 года назад
సాహిత్యానికి సమాజానికి పెరిగిన దూరాన్ని , అటు సంగీతాన్ని, సాహిత్యాన్ని, సామాజిక స్పృహ ని ... ఈ నాలిగింటిని కలిపి చౌరస్తా గా చేర్చి, మీ అర్థవంతమైన పాటలతో మా హృదయాల్ని స్పృశిస్తున్న మీరు నిజమైన కళాకారులు. కళామతల్లి ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ పాటలకు, మీ ఆశయాలకు శతకోటి వందనాలు..
@shivramyadav09
@shivramyadav09 4 года назад
Got tears in my eyes... You put lot of life into your songs... Don't know any music, but glad if I get a chance to work with you in anyway... Love u guys.. loads of respect..😍🙏👌
@raghunathkavali7999
@raghunathkavali7999 4 года назад
తెలంగాణ భాష కు ఒక వెస్టర్న్ మ్యూసిక్ జోడించి పాటలు పాడుతునందుకు చాలా గర్వకారణం
@kollapusrikanth7027
@kollapusrikanth7027 4 года назад
I literally cried for the lyric... I lost smile... For a while... Where we are heading for a trial
@gsivaprasad6508
@gsivaprasad6508 4 года назад
Exactly brother
@swamypagadala
@swamypagadala 4 года назад
Same bro
@pk.prashanth
@pk.prashanth 4 года назад
True bro. Guppedu annam kosam vaalla aaratam really heart breaking.
@momsmaziks8985
@momsmaziks8985 4 года назад
Yeah I'm also literally Cried
@yogeshsana8749
@yogeshsana8749 4 года назад
Same bro...
@sugandhininarsing5744
@sugandhininarsing5744 4 года назад
Anna.. mi songs entanna intha addicting ga vuntai ??entha concentrate chesi ee work chesina sare okasarianna mi song vinali anipisthadhi !! Mee song ki ma chinnu(5yrs babu)kuda addict aipoyadu.... Ram sir we want ur voice in all songs of ChowRaasta band
@sonyhellboy6
@sonyhellboy6 4 года назад
I feel so proud of you guys. You guys make cool songs, you guys make these kind of inspirational songs. Your modern representation of the folk is very inspirational. Keep doing this awesome work!!!
@SingerJhansi
@SingerJhansi 4 года назад
వలస వెల్లే వాళ్ళ బాధను చాలా బాగా వివరించారు.... ఈ పాటను చూస్తూ వింటున్న తరుణంలో నా కన్నీళ్లు ఆగలేదు.... ఈ పాట కొరకు శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి 🙏🙏🙏 మీ నోట ఇలాంటి పాటలను మరెన్నో మేము వినాలని ఆశిస్తున్నాము.....
@Prabhasfreaks
@Prabhasfreaks 4 года назад
Kallalo nillu vachesay What a lyrics Awesome 👌
@sri7893
@sri7893 4 года назад
Enni sarlu vinte anni sarlu comment cheyalani pisthundhi ...Am padaru asalu super....
@Tel_folksandtraditionalfests
@Tel_folksandtraditionalfests 4 года назад
1:41 nundi peaks iga song ayithey.. like here nachina vallu addha ratri ammey....... అన్నా ఓ నాగన్నా ఏ పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో అన్నా ఓ నాగన్నో ఈ వలస బాధలేందన్నా? కాలాంతం కల్పాంతం కనికరమే లేని కాలం జర పైలంగుండు జర భద్రంగుండు అరె పైలంగుండు జర భద్రంగుండు అరె పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో. హృదయాన్ని తాకినాయి లిరిక్స్ మంగ్లీ అక్క సార్ మంగ్లీ అక్క అంతే.
@nagaprasad6716
@nagaprasad6716 4 года назад
Super song chowrasta band. Nennu mee grunchi Nenna sakshi Sunday book lo chadavanu meru Avari intilo vallu vundhi adhi anta. Record chaysi maa kosam adhi song chaysi adhi release chaystunaru meru mamulu vallu kadhu chowrasta band is best band in the youtube Tq u maa kosam inta kasta padatunadhuku
@wejoyready007
@wejoyready007 4 года назад
Anna me channel ki 5k subscribers unnappati nunnchi follower ni chala chala happy ga unndhi andariki me music reach a uthunnadku 😁😁😁😀
@wejoyready007
@wejoyready007 4 года назад
Thanks for noticing my comment . Village lo Varsham vellka soil smell la untadhi ears ki me music ... which only an individual person can feel .
@loveyoudarling6064
@loveyoudarling6064 4 года назад
Super mindblowing lyrics and singing.. Mangli sis. 👌👌👌👌 Cowraastha 👏👏👏👏
@koushikdevunoori
@koushikdevunoori 4 года назад
abbbba abbbbbba abbbbbbba m song anna super
@nareshmudhiraj2633
@nareshmudhiraj2633 4 года назад
Superb lyrics anna, now valasa kulila Badalu mi patalo vinte chala badha ga vundhi, superb singing mangli akka..
@cmmArts
@cmmArts 4 года назад
When the intention is clear, when the expression is honest, the art will come out like this. Superb🎵
@hanumanthusai
@hanumanthusai 4 года назад
Kanneru theppincharu meru ma jeevithalani make malla gurthuchesaru Thank u ....
@sairamgoud7437
@sairamgoud7437 4 года назад
Epudu me chowrasta ki extra upiri echinatu undi Anna mangli Akka voice 😍
@actorchaitanya8231
@actorchaitanya8231 4 года назад
Adbhuthamaina song mangli garu folk voice tho emotional song padadam superb assalu
@harisiva9189
@harisiva9189 4 года назад
Yeee.. Ma Mangli with ChowRaasta 👏👏👏👏👏👌👌👌👌👌🤗🤗🤗🤗
@bharathveeramreddy7943
@bharathveeramreddy7943 4 года назад
Song vintuvuntea Kalalo nilu vachai bro.... Txzz elanti chala songs chaili bro meru....
@anupuramparshuram5566
@anupuramparshuram5566 4 года назад
నిప్పుకి గాలి తోడైనట్లు మంగ్లి గారి గొంతు ఈ పాట బాగుంది.
@dasharathbalerao5744
@dasharathbalerao5744 4 года назад
Bro, speechless, చాలా అద్భుతంగా ఉంది, గత రెండు నెలలుగా జరిగిన సంఘటనలు ఒక్కసారిగా గిర్రున కళ్ళముందు తిరిగినయి. వలస కార్మికుల బాధలు చూస్తే చాలా బాధగా ఉంది. మీ పాట వాస్తవిక సంఘటనలు ప్రతిబింబిస్తుంది.
@vikramraj916
@vikramraj916 4 года назад
Seriously heart touching song.. keep writing meaning full songs god bless you with all your happiness..
@UmeshSingu
@UmeshSingu 4 года назад
super song, chowrasta band team. 😎😎😎😎
@mkantisaikumar1249
@mkantisaikumar1249 4 года назад
నీ మ్యూజిక్ లో ఎదొ మ్యజిక్ ఉంది అన్న. ప్రతి పాట లొ కొత్తధనం ఉంటుంది.
@prembootla7064
@prembootla7064 4 года назад
Refreshing Folk Songs with good music..........keep rocking.
@pittalarakesh3793
@pittalarakesh3793 4 года назад
Society kosam e chowraasta songs we are all your subscribers 6th comment
@mkantisaikumar1249
@mkantisaikumar1249 4 года назад
దేశంలో మహమరి విజృంభించిస్థుంధి.పెద ,ధనిక అందరిని బయంబ్రథులనీ చేస్తుంది ,ఇకనైనా నింమలంగ మీ ఇలల్ల ఉండండి మహమారి నుంచి ప్రాణాలు బ్రతికించుకొండి.ఓ నగన్నా
@Mylikes929
@Mylikes929 4 года назад
Eyes getting tears bro.. your songs are touching soul..
@mkantisaikumar1249
@mkantisaikumar1249 4 года назад
మీరు చేసిన యి ప్రయోగం మరొ సూపర్ డుపర్ హిట్ అవాలని కోరుకుంటున్న
@prakash9775
@prakash9775 4 года назад
Songs you showing to us is telling something to do for them tq so much chowraasta team 🙏🙏🙏🙏🙏🙏🙏
@srmraju3978
@srmraju3978 4 года назад
Again one more good attempt
@pothan1000
@pothan1000 4 года назад
Great song, meaning full lyrics, soulful music, touching visuals👌 don't know when tears rolled, at the end I am in tears 😢 Love for Chowraasta team❤️
@5r1va5u
@5r1va5u 4 года назад
Ee sari adipicheisnar anna....
@narendrab4059
@narendrab4059 4 года назад
Literally Lyrics are hitting hard Kudos ChowRaasta 🙌🙌
@ramanarajana5571
@ramanarajana5571 3 года назад
Every time I see this song...I will get tears.....bro meru e song make chesi chala realization iccharu...valasa vachhe vallagurinchi thappuga anukunevadini...enduku vastunaru...spread avutundemo ani....kaani e song chusi i completely realized how wrong I am and how they suffer....thank u chowrastha....🙏u made me cry cry...only this changed my mind...nothing else
@sreekanthm8387
@sreekanthm8387 4 года назад
వలస బాధలు ఎవరికి పడతాయి మాస్టర్. మద్యం షాప్ ల బాధలు ఎక్కువ కాబట్టి దేశం మొత్తం మీద వాటికి permission ఇచ్చారు. వలస కార్మికుల వల్ల ఏదైనా ఆదాయం ఉందా వాళ్ళని ఆదుకోవటానికి
@rushimaddineni4623
@rushimaddineni4623 4 года назад
nijam cheppav anna
@venkat9705
@venkat9705 4 года назад
Female voice impact ledu.
@prashanthi8991
@prashanthi8991 4 года назад
Crct chepparu bro
@hemanthsaisivva
@hemanthsaisivva 4 года назад
Heart touching brothers.... Mangli lived in the song.... Hatsoff brothers......
@thevjai1993
@thevjai1993 4 года назад
Why Not a New voice like your team, Please keep doin like you guys always do we following you from "oorellipotha" .......
@lakshmigajapathi4860
@lakshmigajapathi4860 4 года назад
Literally vinagane edupu vchesindhi what a voice superb
@uggravi5199
@uggravi5199 4 года назад
Chowrasta ki okka Cinema padithe villu dummuleputharu...Plzzz okka Cinema evvali
@kchandrashekar3303
@kchandrashekar3303 4 года назад
మీరు పాడే ప్రతి పాటలో జీవం ఉంది...
@Ramcharan-qv2bb
@Ramcharan-qv2bb 4 года назад
E badhalendho Emo ame ardam kavadam ledhu nidra kuda ravadam ledhu nenu okkada Anna okkada amma okkada thammudu okkada naluguram nalugu dhikkulayenam 😭😭😭
@kittunetha8207
@kittunetha8207 4 года назад
ANNA MIKU🙏 న పాదాభి వాదనలు 🙏👍
@saitheja2344
@saitheja2344 4 года назад
You guys are such a talented crew and definitely deserve a rock-solid place in storytelling streams :)
@shivaprasad7062
@shivaprasad7062 4 года назад
Very heart touching. Explaining the present situation very aptly. Well sung and composed.
@venkyvictory2118
@venkyvictory2118 4 года назад
Present situation ni kallaku kattinattu chuyincharu.. 🙏🙏🙏🙏
@JRM1999
@JRM1999 4 года назад
Mangli akkaa voice vintunte goosebumps vastunnay Sooo. Great chowrasta Lirics mangli voice 👌👌👌👌
@rreddy7499
@rreddy7499 4 года назад
“””””MALE VERSION PLEASE “””””
@prashanthmasula9742
@prashanthmasula9742 4 года назад
Excellent hats off chowrasta band.........
@beachcoconut2351
@beachcoconut2351 4 года назад
Anna ninu me songs ki pedha fan ni,e song bagundhi lyrics kuda super unnayi 👍👌👌 kani eka e corona midha kakunda vere songs Cheyi anna 🙌
@jayarampaila3740
@jayarampaila3740 4 года назад
Anna nijamga song vintunte assalu notiventa okka maata kuda raaledu anna.... Unnadi unnattu chupinchaav anna... hats off to the singer and lyricist....
@bharadwajdakoju8759
@bharadwajdakoju8759 4 года назад
Every song of yours is as natural as the air I'm breathing right now.
@sat33sh
@sat33sh 4 года назад
Cinema Vallu chesaru kadha carona midha ipudunna paristhila midha vallani minchi mivi unnay anna 100000% . mire vere Anna vere level.anthe grate song Anna 🙏🙏🙏🙏🙏
@xman2451
@xman2451 4 года назад
We were hoping for more of yashwanth Anna's voice
@vangalabapu9560
@vangalabapu9560 4 года назад
Anna meeru mastuu rastunnaru Anna supper Anna we expect more songs Anna Tq Anna e song cheysinadhuku
@chitukularunkumar
@chitukularunkumar 4 года назад
Salute to chowrasta band for true and realistic and heart melting songs 😍
@salmonmetri7419
@salmonmetri7419 4 года назад
arey ANNA endi anna ee lyrics mind loki banam poinattu pathundi .super lyrics n singer too 😍😍😍
Далее
повтори звуки животного 😱
00:52
Alai Balai | Ram Miriyala | Mama Sing | Telugu Song
3:09