Тёмный

Vinakapothivi Kadara | Goreti Venkanna | Chowraasta Originals 

ChowRaasta Music
Подписаться 666 тыс.
Просмотров 1,5 млн
50% 1

Credits:
Lyrics: Goreti Venkanna
Vocals: Ram Miryala
Backing vocals: Yashwanth Nag
Music: Ram Miryala & Yashwanth Nag
Team: Chowraasta
Editing: Naren
we have taken footage from various sources and we want to thank each one of them

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@NenuNaaPaata
@NenuNaaPaata 4 года назад
పాట పేరు : వినక పోతివి కదరా సాహిత్యం : గోరటి వెంకన్న సంగీతం : రామ్ మిర్యాల & యశ్వంత్ నాగ్ పాడినవారు : రామ్ మిర్యాల వినక పోతివి కదరా వినకా పోతివి కదరా ఎరుక గలిగిన పదము కొరివి కోని తెచ్చుకొని వనికితేమి ఫలము దయ్యమోలే నిన్ను పట్టుకున్నది ధనము యుగములు గడిసిన మారలేదు నీ గునము నాకేదురు లేదని నాకేదురే లేదని ఎగిసిపడే నీ మదము భరియింపక పుడమి శపియించెను ఇది నిజం వినక పోతివి కదరా వినకా పోతివి కదరా వినక పోతివి కదరా వినకా పోతివి కదరా దూరాన గల సిరులా దారులను గాలించి పడవాలిమానాల పయనించి అవి తుంచి కొమ్మ కుంకుమ పూల అడవి సుగంధాల పదులను చిదిమి నరికి పారించితివి మురికి ఆ పాపమో మున్ను అంటుకునే విష కన్ను ఆ పాపమో మున్ను అంటుకునే విష కన్ను ఏమౌనో నీ కధ ఎందాకో ఈ వ్యత వినక పోతివి కదరా వినకా పోతివి కదరా వినక పోతివి కదరా వినకా పోతివి కదరా నేల యద చనుబాల దారాలు ఈ నదుల కీచకుడై నువ్వు కాటూ వెయ్యలేద చెట్టుకింతా జాగ పిట్ట కింత గూడు పురుగు బూసికి పుట్ట బొరియలుంటే చాలు నరుడా నీవెమో వందల ఎకరాలే పొంది చీమైనా రాకుండా గోడలు కట్టించినావు ఏడడుగుల జాగ ఏడడుగుల జాగ చివరికి నీ గూడన్న బైరాగి బోదను పెడ చెవిన పెడితివన్నా వినక పోతివి కదరా వినకా పోతివి కదరా వినక పోతివి కదరా వినకా పోతివి కదరా సలువా రాతి మేడ కట్టుకుని మురిసితివి కడు పేదలను ఎంచి మెట్ల కాడ నిలిపితివి రంగు తెగ మత కుల బేదాలాని ఏంచితివి ఇలలో ఉత్తముడనని తెగ విర్రవీగితివి తొమ్మిదర్రలా తొర్ర తొమ్మిదర్రలా తొర్ర గాలి తుంగ బుర్ర తొమ్మిదర్రలా తొర్ర తొమ్మిదర్రలా తొర్ర గాలి తుంగ బుర్ర కొరడ క్రీమీ వేటుకు ఓరిగెను నీ వెనుగర్ర వినక పోతివి కదరా వినకా పోతివి కదరా వినక పోతివి కదరా వినకా పోతివి కదరా తేనేలొలికే పండ్లు ఆకు చాటుననుండు వాడి గలిగిన ముండ్లు పైనే ఉరుముచునుండు స్వాతి ముత్యపు చమట వొల్లు ముత్యపు జల్లు భరణి ఉరుములు డొల్లు కాపు కంకుల పొల్లు ఆశలేని మనిషికి అడివే తన ఇల్లు ఆశలేని మనిషికి అడివే తన ఇల్లు సిరి మరిగిన నీకేమో నెత్తి కెక్కినాయి కళ్లు వినక పోతివి కదరా వినకా పోతివి కదరా ఎరుక గలిగిన పదము కొరివి కోని తెచ్చుకొని వనికితేమి ఫలము వినక పోతివి కదరా ఎగువా తిరుమల దిగువా తిరుమల నీలోనే కొలువుండే నిలకడతో నీవుండు కనుపాపలో మక్కా అజ్మీరులున్నవీ జమయాత్ లేందుకు జపములు చాలు ఘాటి ఎద్దువోలే మతిని గుజ్జి కట్టు ఘాటి ఎద్దువోలే మతిని గుజ్జి కట్టు కాసే పున్నమి కాంతి నీలోపలనే పుట్టు వినక పోతివి కదరా వినకా పోతివి కదరా వినక పోతివి కదరా వినకా పోతివి కదరా
@Indian.travellerr
@Indian.travellerr 4 года назад
Super undi broo song 😍😍😍
@saikishore6264
@saikishore6264 4 года назад
Superb lyrics....super editing. All the best
@prkshA
@prkshA 4 года назад
గుంజి కట్టు, మీరు గుజ్జి అని రాశారు
@Bharatiyamaha
@Bharatiyamaha 4 года назад
Really super.... Goosebumps
@xigeardemons3235
@xigeardemons3235 4 года назад
What an extraordinary lyrics ..the exyreme meaningful song.Brooo.
@shashidharraokanchukatla6019
@shashidharraokanchukatla6019 4 года назад
తెలుగు భాష మీద ప్రేమ... నా యాస మీద మమకారం.. జానపద పాటలపై ఇషటం... మీ వల్ల పెరుగుతున్నాయి 🙏... Keep us Inspiring...
@saishankarellampalli2965
@saishankarellampalli2965 4 года назад
తెలుగు భాషతో పాటు లిపికి కుడా గౌరవం యిచ్చి..,సాహిత్యం(lyrics) display చేసేటప్పుడు మన లిపిలోనే చూపుంటే ఇంకా బాగుండేది.
@lnkB1216
@lnkB1216 4 года назад
నైస్
@Telangana23123
@Telangana23123 3 года назад
100% కరెక్ట్ గా చెప్పారు మిత్రమా 🙏🙏❤❤❤
@shaikadil9385
@shaikadil9385 3 года назад
Iam proud of it to be telugu speaker
@bodaraghavendhra1813
@bodaraghavendhra1813 3 года назад
నాది అదే భావన
@srinivasaraopididhi1627
@srinivasaraopididhi1627 4 года назад
రామ్ అన్న voice మరియు గోరటి వెంకన్న గారి సాహిత్యం కోసం ఈ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళు ఉన్నారా
@vcs530
@vcs530 4 года назад
Yes
@sayanaveenkumar7168
@sayanaveenkumar7168 4 года назад
Yes nenu 10 times
@vangalaanil9106
@vangalaanil9106 4 года назад
Avunu
@drsasidharreddy
@drsasidharreddy 4 года назад
yes i do
@eswarputtu
@eswarputtu 4 года назад
Yes, Excellent presentation & Good Lyrics by Sri Venkanna garu 🙏
@SureshSarika
@SureshSarika 4 года назад
గోరేటి వెంకన్న గారు, ఎన్ని తపములు చేసినదో తెలంగాణమ్మ, మీ అక్షరాల జల్లులో తడిసే వరం పొందింది.
@praveennakka2021
@praveennakka2021 4 года назад
I would say Telugu amma brother :) . Gopa vaaru Venkanna garu
@Sathishgoudabbagoni
@Sathishgoudabbagoni 4 года назад
వెంకన్న అన్న కలం... చౌరస్తా గళం..... రెండూ కలిసిన మరో విప్లవం ఈ పాట ♥️
@vazeersunanda4627
@vazeersunanda4627 4 года назад
True.
@sureshkumargopi6272
@sureshkumargopi6272 4 года назад
Well said bro
@mamidinarayana1142
@mamidinarayana1142 4 года назад
Super
@phanisingavarapu
@phanisingavarapu 4 года назад
ఇదేనయ్యా తెలుగు భాష గొప్పదనం. తెలుగు వారి గొప్పదనం. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్న
@venki3100
@venki3100 3 года назад
Indian
@unsungnoble7060
@unsungnoble7060 3 года назад
@@venki3100 telugu chachipoyakaa kuda indian antaru m ooo
@rasheedsk7855
@rasheedsk7855 2 года назад
నా తెలుగు ❤️
@rajasekharg9240
@rajasekharg9240 4 года назад
చురకత్తి లాంటి సాహిత్యం చురక లాంటి గానం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న మనిషి అవివేకాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాయి.. ప్రతి మనిషి ప్రకృతికి చేసిన అన్యాయానికి సిగ్గు పడాల్సిన సమయం వచ్చేసింది..
@sivaprasad8273
@sivaprasad8273 4 года назад
Siggu kadu sir, siksha anubavinche time lone vundi manva janma.
@vijaythotav3182
@vijaythotav3182 4 года назад
Super...bro
@MrYeduguri
@MrYeduguri 4 года назад
వింటూనే ఉన్నామ్ కదరా.. చౌరస్తా సాంగ్స్ వింటూనే ఉన్నామ్ కదరా... 🎧🎧
@aaRyaNudi
@aaRyaNudi 4 года назад
'1-2km లు దూరమైతే నడవటం, అంతకంటే ఎక్కువ దూరం ఉంటే ప్రజా రవాణా లలో వెళ్తావెందుకు? కార్ కొనగలవు, కనీసం బైక్ కొనుక్కో..' అంటే.. 'అనవసర కాలుష్యం ఎందుకు?' అన్నందుకు నన్ను ఎంతమందో వెటకారం గా చూసారు... వాళ్ళందరికీ ఇది అంకితం... ఈ పాట అంకితం.. రోజుకు కొన్ని సార్లైనా వినకుంటే తోచడం లేదు!
@venkatesh374
@venkatesh374 4 года назад
You are great, good decision no one thinks like you
@Hariprasad-ky1bt
@Hariprasad-ky1bt 3 года назад
Great job sir
@marcopolo6418
@marcopolo6418 4 года назад
I'm from Karnataka, naku Telugu chala istam, sahithyam chala baguntadi 🙏 Thumba channagide 🙏♥️
@praneethkrishna6090
@praneethkrishna6090 4 года назад
Dhanyavadagalu 😍
@47g98
@47g98 4 года назад
💐🌸🧎🧎
@marutthiprasadd4000
@marutthiprasadd4000 4 года назад
Jai Telugu jai kannadigaru
@TheSelfbelief1
@TheSelfbelief1 3 года назад
Thanks ree .. olledagli nimige
@marcopolo6418
@marcopolo6418 3 года назад
@@TheSelfbelief1 nimdu yav ooru sir
@haziali5330
@haziali5330 4 года назад
తొమ్మిదర్రల తొర్ర, గాలి తుంగ బుర్ర కొరడ క్రిమి వేటకు విరిగెను నీ వెనుగర్ర... ఆశ లేని మనిషికి ఆడవే తన ఇల్లు శిరి మరిగిన నీకేమో నెత్తి కెక్కి నాయి కళ్లు. గాటి ఎద్దు వోలె మదిని గుంజి కట్టు కాసే పున్నమి కాంతి నీలోపలే పుట్టు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sravankumarthunga1256
@sravankumarthunga1256 4 года назад
గోరేటి వెంకన్న గారి సాహిత్యంలో కఠినమైన నిజం ఉంటది..అదే వెంకన్న గారి మహత్యం.✒️🖋️✒️
@nandankumarl6059
@nandankumarl6059 4 года назад
ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం👌🙏✍🏼😍 మహాకవి శ్రీశ్రీ గారి జయంతి రోజున..గోరేటి వెంకన్న గారు మీకు సలామ్..🙏🙏🙏
@yelloWay369
@yelloWay369 4 года назад
ఘాటీీ ఎద్దు వోలె మతిని గుంజి కట్టు... కాశీ పున్నమి కాంతి నీ లోపాలనే పుట్టు...👌👌👌 మన మైండ్ ను మనమే కంట్రోల్ లో పెట్టుకోవాలి అదే ఒక ఆధ్యాత్మిక చింతన...దేవుడు మనలోనే వున్నాడు అనడానికి మన ఘోరేటి వెంకన్న గారి సాహిత్యం ఒక నిదర్శనం....🙏🙏🙏
@jalajas.p2749
@jalajas.p2749 4 года назад
We dehame devalayam ani jeevude devudani atman saakshatkaram Dhyanam to me saadhyamani Chakkati jaanapadalatho Sukshmlo mookshanni Chupela wrasina apara Brahma Goreti venkanna gariki Shata sahasra vandanaalu Paadina raam gariki abhinandanalu
@yelloWay369
@yelloWay369 4 года назад
@@jalajas.p2749 yes absolutely...he is natural Lyricist...😍🙏🙏
@rohithposa8322
@rohithposa8322 4 года назад
మానవ జీవిత క్రమంలో మానవత్వం కోల్పోయిన మనిషి ని ప్రశ్నించి ఆలోచింపచేసే పాట👌
@chandrabhushan2961
@chandrabhushan2961 4 года назад
ఈ పాట వ్రాసిన శ్రీ గోరేటి వెంకన్న గారికి కృతజ్ఞతలు.... కనీసం ఒక జాతీయ పురస్కారం ఇవ్వాలి... ఆ పైన ఎటువంటి అవార్డు లు వున్నా.. అన్నిటికీ ఈ పాట... అన్ని విధాలా అర్హత కలిగిన పాట...
@mahadev1907
@mahadev1907 4 года назад
ప్రకృతి ప్రేమికుల మూగ రోధనకు గొంతుక ఈ పాట. ప్రతిమాట అక్షరసత్యం. ఆణిముత్యం. Very great effort, Comrades! 👌🏻👍🏻
@rajeshrao2203
@rajeshrao2203 4 года назад
అవును
@freakyace9225
@freakyace9225 2 года назад
🙏🙏🙏🙏
@hurricane3675
@hurricane3675 4 года назад
ఇది మామూలు సాహిత్యం కాదు గోరేటి వెంకన్న కు వందనం గొప్ప వందనం, వెంకన్నగారి నోటివెంట ఈ పాట ఇంకా అద్భుతంగా పలుకుతుంది
@naveengoud950
@naveengoud950 4 года назад
Yes brother
@rakeshrouthan7731
@rakeshrouthan7731 4 года назад
నాకేధురే లేదని ఎగసిపడే నీ మథం... భారింపక పుడమి శేపియించేను ఇది నిజం...🙏🙏 ఎం రాశారు గోరేటి గారు super lyrics...
@balakrishnachappidi5864
@balakrishnachappidi5864 23 дня назад
These lyrics will never get old.. my deepest respects to Goreti Venkanna for his love on nature and life 🙏
@prasadbandaru6028
@prasadbandaru6028 4 года назад
చాన్నాళ్ళయ్యిందండి మా పల్లె సాహిత్యం విని... చాలా బాగా రాసారండి వెంకన్న గారు..
@sreec
@sreec 4 года назад
వాస్తవికతను కళ్ళకు కట్టినట్టు ఉంది ఈ సాహిత్యం ...కళ్ళు చెమర్చినాయి ..ఇంత మంచి సాహిత్యాన్ని మంచి పాట రూపంగా అందించిన చౌరస్తా వారికి ధన్యవాదాలు 🙏
@venkataramanapalli8889
@venkataramanapalli8889 4 года назад
ప్రాణం :- లిరిక్స్ బలం :- రామ్ అన్న వాయిస్
@TheAshokag
@TheAshokag 4 года назад
Beautiful editing
@kvkkvk6217
@kvkkvk6217 4 года назад
super
@ganeshpalkiwala6332
@ganeshpalkiwala6332 4 года назад
అన్నా... రామ్ అన్నా... గోరటి వెంకన్న గారి కలం నుంచి జాలువారిన పాటికి ప్రాణం పోసావు... నిజం గా మనిషి అన్న వాడు ఈ పాట విని పద్దతి మార్చు కొంటే భూమి స్వర్గం అవుతుంది.😍😍😍😍👌👌👌👌😍
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 4 года назад
గోరటి వెంకన్నపాట రామ్ మిరియాలనోట వింటుంటే ఈ పూట మనసులో ఆనందపు తేట..
@Omik-Thoughts
@Omik-Thoughts 4 года назад
గోరెటి రాత + రామ్ నోటా + నాగ్ కిన్నెరా సంగీతం .. ఏ మన్న ఉన్నదా ..👌
@shaunrufus6906
@shaunrufus6906 4 года назад
Vallu evaru entha great kadu bhaiya. Aa patakunna meaning sarigga ardamayindo ledo ani chudali
@Omik-Thoughts
@Omik-Thoughts 4 года назад
@@shaunrufus6906 అవును..కాదు ... అవునా ? కదా ?
@subramanyamn96
@subramanyamn96 4 года назад
గోరేటి గారు.. మీ సాహిత్యం సహజ సిద్ధమైన ప్రాస...చాలా బాగుంది...రామ్ మిరియాల మీ గొంతులో ఎదో మ్యాజిక్ సూపర్ 👆👆unlike వేసిన వారు మరొక్కమారు జాగ్రత్తగా వినండి....
@TELUGUTOURDU
@TELUGUTOURDU 4 года назад
అచ్చ తెలుగు సాహిత్యం అర్థం కాలేదు కాబోలు.
@Ganesh-369-r6l
@Ganesh-369-r6l 4 года назад
Ni yama l kodaka
@Sritelugabbai
@Sritelugabbai 4 года назад
👌👌
@makishche
@makishche 4 года назад
Last punch super bro
@pavanuppala9828
@pavanuppala9828 4 года назад
Bro dislike elanti vatiki korindi kottaru bro , konni by mistake touch aipotai.. Aina 22000 lo 1% antey 220 kooda levu kada bro dislikes yenduku pattinchukuntaru aa dislikes .. 1% 2% Kanta takkuva vunnai antey by mistake touch ayyi vuntai anthey... Mari 1k dislikes ala vuntey appdu nachani vallu kooda vunnaru ani Manam ardam chesukovachu
@unhiddensects
@unhiddensects 4 года назад
That's the Beauty of FOLK SONGS., Especially in Telangana slang.... Chowraasta band rocks.... Goreti Venkanna garu ..Thanks for the Eye-opening lyrics.. Thanks a lot
@jeevanpassion
@jeevanpassion 4 года назад
చాలా బాగుంది పాట మంచి ప్రెజెంటేషన్ ఇంకా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క అంశాన్ని ఈ పాట ద్వారా చూపించారు ఇదే కదా కలం యొక్క పవర్ మరియు ఒక బిగ్ సెల్యూట్ టు మిస్టర్ రామ్ చౌరస్తా
@oki484
@oki484 3 года назад
Okappudu chinna choopu chusina na Telangana yasanu andaru ippudu paadutunte, santosham toh edupuvastundi... 🙏🙏
@bin01234
@bin01234 4 года назад
Magic in raam’s voice.... Feeling like listening to many many times... these are called evergreen songs... I bet this song is an eyeopener for mankind... will try n do my bit for society n to protect nature... Thank u chowraasta team🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@viratbasha7868
@viratbasha7868 4 года назад
Super
@sweetmurali987
@sweetmurali987 4 года назад
Bindhu 😍🤗
@samanthapudivamsivarma9825
@samanthapudivamsivarma9825 4 года назад
Bindu ji.. pls give credits to goreti venkanna gaaru also... Amazing lyrics..!
@varma26kshatriya
@varma26kshatriya 4 года назад
😊
@DK-hm7sx
@DK-hm7sx 4 года назад
Ram Miriyala anna nuvvu thopu anna singing lo!!
@neveenkumar
@neveenkumar 4 года назад
ఆశ లేని మనిషికి అడివే తన ఇల్లు.... సిరి మరిగిన నీకేమో నేతికెక్కినాయి కళ్ళు.... Excellent lyrics simple and deep meaning 🙏🙏👌👌
@srinivasgoud4075
@srinivasgoud4075 4 года назад
నాకే ఎదురు లేదని ఎగసి పడే నీ మధం బరియుపంక పుడమి శపించే ఇది నిజం వినకపోతివి కదరా
@vijayakula2240
@vijayakula2240 4 года назад
Big Fan from LA.. మీ పాట సాహిత్యం కీ మా జోహార్లు గోరటి వెంకన్న గారికి హృద్యాయ పూర్వక అభినందనలు మరియు శిరసు వంచి పాదాభివందనాలు!
@rajuking2427
@rajuking2427 4 года назад
ఇలాంటి పాటలు రాయడం గోరేటి గారికే దక్కింది హ్యాట్సాఫ్ అన్న గారు
@suryasamar8520
@suryasamar8520 4 года назад
గోరటి పాట గోరుముద్ద వెంకన్న పాట ఎన్నే ముద్ద..
@vittalneerudi3809
@vittalneerudi3809 4 года назад
మానవ జీవిత సత్యాన్ని, ప్రకృతితో మనకున్న బంధాన్ని, సృష్టి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్న వైనాన్ని కవనం చేసిన వెంకన్నకు, ఆలపించిన రామన్నకు వందనాలు. 🙏
@rakeshg7879
@rakeshg7879 4 года назад
జానపదానికి సరికొత్త రూపం ఇస్తున్నారు బ్రదర్ మీరు. మీకు ధన్యవాదాలు
@yadav-ds4cz
@yadav-ds4cz 4 года назад
తొమ్మిది అర్రల తొర్ర.. గాలి తుంగ బుర్ర.... Super
@janakiramayyavarmadonka4481
@janakiramayyavarmadonka4481 4 года назад
Ante ardham
@spandhanreddy7962
@spandhanreddy7962 4 года назад
@@janakiramayyavarmadonka4481 human body
@nalintarunnalintarun7204
@nalintarunnalintarun7204 4 года назад
నిజామా??? నేను ఒక పదానికి అర్ధం నేర్చుకున్నాను ఈరోజు, tnx
@gsivaprasad6508
@gsivaprasad6508 4 года назад
@@janakiramayyavarmadonka4481 Nava randralanu thomidi arrala thoraa gaaali ...tho polcharu
@vikramkathula1239
@vikramkathula1239 4 года назад
Yes
@suryatejadaidi3834
@suryatejadaidi3834 3 года назад
తొమ్మిదర్రల తొర్ర గాలి తుంగ బుర్ర, వాట్ ఎ lyrics, హ్యాట్సాఫ్
@thrishulpallem8561
@thrishulpallem8561 4 года назад
Today my early morning first song. ఇది అద్భుతం, అమోగం, ఇది రాసిన వారికి దండాలు. పాడిన.వారికి ధన్యవాదములు. ఈ పాట ధరిత్రి నీ పాడు చేస్తున్న ప్రతి దరిద్రుడిని చేరాలని నేను కోరుకుంటున్న. మనసులో గుచ్చుకుంది.
@satieshkumar5346
@satieshkumar5346 4 года назад
గోరెటి వెంకన్న గారు... మీకు పాదాభివందనం.
@mahendar986
@mahendar986 4 года назад
Chowrastha never disappointed me.. Another thought provoking song.. Thanks to venkanna sir n team chowrastha
@rocknrollonefourthreetwo1102
@rocknrollonefourthreetwo1102 4 года назад
this is best music band...their music is finest.
@VSPRODUCTIONSchannel
@VSPRODUCTIONSchannel 4 года назад
మనిషి నైజాన్ని విశదీకరించి మనిషిలాగ బ్రతకమని చెప్పిన గోరేటి వెంకన్న గారి సాహిత్యం. రామూ అన్న గాత్రం. నాగ్ అన్న సంగీతం గొప్ప ప్రయత్నం All the best Chourasta Band
@infoplzdotin6947
@infoplzdotin6947 4 года назад
ఈ పాట రాసిన గోరేటి వెంకన్న గారు Great, oka ప్రపంచ సమస్య ను తెలుగు లో అదీ తెలంగాణా యాసలో ఇంత అద్భుతంగా రాయడం, దానిని అమృతమైనా గొంతుతో రాం చౌరస్తా పాడడం, and used visuals . Everything makes this song-Stand out., it's a marvellous effort by the whole team.Hats of to you all.
@ramandoreti6050
@ramandoreti6050 3 года назад
Ippatiki konni vandala saarlu vinna inka vintunna na mind nu refresh ga chese song idhi
@sumasreem7197
@sumasreem7197 4 года назад
With deep lyrics.. U could nt give a chance to blink our eyes...
@yalamandauppuluri9276
@yalamandauppuluri9276 4 года назад
దయ్యమలే పట్టుకుంది ఈ ధనము నిన్ను Super line
@tdinesh2981
@tdinesh2981 4 года назад
Wow super line bro, edi kada
@pavanjangam7818
@pavanjangam7818 4 года назад
Chowrasta ram keep going... But try to make song on corona also.... People neglecting lockdown
@sudheerdyawanapally802
@sudheerdyawanapally802 4 года назад
I wish the government to order (GO) that this song has to be played in all the media channels everyday in the morning at sharp 7am.(before everyone start their daily routine) and also to be a caller tune as they did for corona.
@sudheerdyawanapally802
@sudheerdyawanapally802 4 года назад
Yes !!!!! dear brothers....you team did it....it's heart touching one.
@MrNnnani
@MrNnnani 4 года назад
Yes I support👍
@ashokgosika1660
@ashokgosika1660 4 года назад
apt song of the time to be played daily in every TV channel... but it wont because of caste discrimination
@psksreddy
@psksreddy 4 года назад
Your are right brother
@prabhakargoud2879
@prabhakargoud2879 4 года назад
Yes I support
@lalithareddy9173
@lalithareddy9173 4 года назад
Chowrasta lo anni patalu oka yetthu ee pata okkati oka yetthu... Congratulations inka chala kavali mi nunchi... Love from Wanaparthy
@rathodmahendernayak
@rathodmahendernayak 4 года назад
నువ్వు తోపు భయ్యా...పాట చాలా బాగుంది......
@lvsr-wi6bs
@lvsr-wi6bs 4 года назад
మీలంటి వారి మొటివెషాన్ సాంగ్స్ ఈ సమాజనికి ఎంతో అవసరం...
@dosubscribeask793
@dosubscribeask793 4 года назад
వినకపోతివి కదరా... వినకపోతివి కదరా ఎరుక గలిగిన పదము కొరివి కొని తెచ్చుకోని వణికితేమి ఫలము దెయ్యమోలే నిన్ను పట్టుకున్నదీ ధనము యుగములు గడిచినా మారలేదు నీ గుణము నాకెదురే లేదని నాకు ఎదురే లేదనీ నాకెదురే లేదని ఎగసిపడే నీ మదం బరియింపక పుడమి సెపియించెను ఇది నిజం వినకపోతివి కదరా..🙍‍♂ వినకపోతివి కదరా..🙍‍♂ వినకపోతివి కదరా..🙍‍♂ వినకపోతివి కదరా..🙍‍♂ దూరాన గల సిరుల దారులను గాలించి పడవలిమానాల పయనించి అవి తుంచి కొమ్మ కుంకుమపూల అడవీ సుగంధాల పాదులను చిదిమి నరికి పారించితివీ మురికి ఆ పాపమో మున్ను అంటుకునే విష కన్ను ఆ పాపమో మున్ను అంటుకునే విష కన్ను ఏమౌనో నీ కథ ఎందాకో ఈవ్యధ. వినకపోతివి కదరా..🙍‍♂ వినకపోతివి కదరా..🙍‍♂ వినకపోతివి కదరా..🙍‍♂ వినకపోతివి కదరా..🙍‍♂
@rambabuyadavkampasati1376
@rambabuyadavkampasati1376 4 года назад
నీ కష్టం ఊరి కే పోదు మిత్రమా city ki పోతుంది,..
@dosubscribeask793
@dosubscribeask793 4 года назад
@@rambabuyadavkampasati1376 నా చిన్నప్పటి జోక్ హాహా
@sureshchandramethari6685
@sureshchandramethari6685 4 года назад
గోరేటివెంకన్న గారి సాహిత్యం బాగుంది రామ్ గారు బాగాపాడారు
@sudheerkumarpaidimarri5104
@sudheerkumarpaidimarri5104 4 года назад
అబ్బా అప్పట్లో వచ్చిన "ఆ చల్లని సముద్ర గర్భం ...." పాట మనల్ని తట్టి లేపితే, మీ "వినకపోతివి కదరా..." పాట మనల్ని తన్ని లేపుతుంది. గోరేటి వెంకన్న & చౌరస్తా టీం మీకు ధన్యవాదాలు 🙏
@barathkumar3165
@barathkumar3165 4 года назад
Chepppaka pothivi kadhara..... Ayananka andharu cheptharu kakamundhem pikkirru sir chepppaka pothiri cheppinanka inaka pothiri Awesome song I like goreti lyrics.... Thanq
@kallurianilkumar9865
@kallurianilkumar9865 4 года назад
ఇలాంటి సాహిత్యం ఒక గోరేటి వెంకన్న కి మాత్రమే సొంతం... చౌరస్తా మీరు సూపర్....
@rajukkmrajukkm7093
@rajukkmrajukkm7093 4 года назад
పరుగు ప్రపంచానికి పచ్చి నిజాలు చెప్పారు sir🙏🙏🙏
@suryasamar8520
@suryasamar8520 4 года назад
గోరటి పాట గోరుముద్ద ఎంకన్న పాట ఎన్న ముద్ద
@tejasamsani1849
@tejasamsani1849 4 года назад
అద్భుతమైన అక్షర సాహిత్యానికి మధురమైన మీ గానం తోడై పాట పది రెట్లు అద్భుతంగా అనిపిస్తుంది. గోరేటి వెంకన్న గారి రచనలో మరిన్ని పాటలు మీరు పాడాలని కోరుకుంటున్నాను.
@drgovindbadavath8604
@drgovindbadavath8604 3 года назад
Manchi telangana sahithyam...goreti venkanna gariki sathakoti vandanalu...Ram gari presentation bagundi...Nice everyone .
@thotanaresh1405
@thotanaresh1405 4 года назад
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, ఈ పాట వ్రాసిన గోరెటి. వెంకన్న గార్కి పాడిన రామ్ గార్కి ఎంతో ఆనందంతో హృదయపూర్వక నమస్కారములు
@vijaybhaskar8007
@vijaybhaskar8007 4 года назад
అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చారు! ఈ స్థాయిలో తెలుగు పాట ఉండాలి! పద ప్రయోగాలు, సాహిత్య ఔన్నత్యం, పాట పరమార్థం, జానపదం 👏👏👏చౌరస్తా బృందానికి, గోరేటి వెంకన్నగారి కలానికి, రామ్ గాత్రానికి నా 🙏.
@karthikroy2844
@karthikroy2844 4 года назад
ఇలాంటి పాటలు మరి ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్సెలెంట్ 👏👏👏💐💐👌👌👌🙏💪
@VizagRaja
@VizagRaja 4 года назад
Another tight slap to the Mankind, proud to be an Environmentalist.
@vrajendrav
@vrajendrav 3 года назад
మనిషి...... అన్ని తెలిసిన పెద్ద సైకో....bro luv this song.. Goreti Venkanna saaab🙏
@sharatkumarcheruku1446
@sharatkumarcheruku1446 4 года назад
Goreti gari kalaniki.. Me swaraniki... Kotla mandhini kadilinche shakthi undhi... Great voice great lyrics
@DrOdd1Out
@DrOdd1Out 4 года назад
The lyrics hit me really hard. Intense insight . Waiting for more. Thanks for this .
@ratankumar7096
@ratankumar7096 4 года назад
And the visuals too..
@Still-You-Have-Choice
@Still-You-Have-Choice 4 года назад
Yes bcoz, The PEN Name is "GORETI VENKANNA GAARU"...Lyrics Digs the heart deeper and deeper...
@nareshgoudtallapalli5028
@nareshgoudtallapalli5028 4 года назад
అద్భుతం ఆమోహం ఎంత వినసొంపుగా ఉంది పాట అప్పుడే అయిపోయిందా అని అనిపించింది.
@abdulhameed2831
@abdulhameed2831 4 года назад
Goreti Venkkanna Garu Lyrics Matram Kirak Unnai 👌👌👌
@42-sandeepmalthumkar72
@42-sandeepmalthumkar72 4 года назад
Ee rojullo ilanti telugu sahithyam vinalante adrustam undali...Venkanna sir, hats off to u👏👌
@jalajas.p2749
@jalajas.p2749 4 года назад
Chowrasta bands new song on Corona is super My favourite writer goreti venkanna Garu My favourite singer ram Garu Combination is like fragrance to flower Sweet smell to gold 1 Maaya song mesmerized 2break up song break the records Oorellipota has taken all of us to think abou the worse conditions in villages Kancheregi teepi in your teepi voice was awesome Especiallyrecent song on Corona Is rocking Undoubtedly you people are going to Reach heights All the best chowrasta
@hani4781
@hani4781 4 года назад
I feel the mother earth is singing this song
@BharatNewsTel
@BharatNewsTel 4 года назад
True
@josevettukattil8458
@josevettukattil8458 3 года назад
So well said!!!👍
@styamneelati720
@styamneelati720 4 года назад
ఆశ లేని మనిషికి అడవే తన ఇల్లు......
@adityabelde7721
@adityabelde7721 4 года назад
The best Lyrics I have ever heard... Such meaningful Kudos to the whole team
@skyp6051
@skyp6051 4 года назад
వాతావరణ మార్పు నిజమైనది. మార్పు మా ఇంట్లో ప్రారంభమవుతుంది. కనీస జీవనం కొత్త ధనవంతులు
@ajaythota7972
@ajaythota7972 4 года назад
Super song anna , eppatiki 20 times vinnanu song. Ela pata rayadam ma Venkanna ke vastundi ,aww patanu entha adbuthanga paadina ramu ki & nag ki chala danyavadalu, waiting for next one... From fan of chowrasta band Mancheriyal dist.
@retrojagadeesh
@retrojagadeesh 4 года назад
Hatsoff గోరేటి వెంకన్న గారు.... thans for chowraasta Gang... ilike
@manipalukuru2476
@manipalukuru2476 4 года назад
3:00 seconds.... What a lyrics 👌👌👌👌
@vamsi3594
@vamsi3594 4 года назад
Naku meaning Ardam Kala konchem cheppu
@giriprasad003
@giriprasad003 4 года назад
గోరేటి వెంకన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@vamsikrishna1193
@vamsikrishna1193 4 года назад
Ram garu... Mee voice awesome.. Ye folk song ayina.. mee voice super...,👌👌👌
@kiran15121
@kiran15121 4 года назад
కవి గారి సాహిత్యం చాలా చక్కగా ఉంది
@jeevchilljeevanadhii3089
@jeevchilljeevanadhii3089 4 года назад
Best of Chowraasta! I think we are going back to those days where art is used make people understand how to lead a life and how not to... just like how mythologies taught us... Chowraasta is one of such a kind!
@nagaranijamnews8785
@nagaranijamnews8785 4 года назад
అన్న రామన్న గారు మీ పాటలు బాగున్నాయి గుండెకు అతుక్కుపోతున్నాయి . మీ పాటల వీడియోలు రెగ్యులర్ గా రావాలని కోరుతు.... మీ నగర నిజం తెలుగు పత్రిక ఎడిటర్ ఏలె.పురుషోత్తం
@ramchanderrajula3773
@ramchanderrajula3773 4 года назад
What a song..I have heard so many times.approximately 60 times in two days.
@crazydood19
@crazydood19 3 года назад
Goreti Venkanna matalu venna laga madhuramga unnai. Thank you chowrasta.
@narenderp8680
@narenderp8680 3 года назад
మీరు అద్భుతం. గోరేటి వెంకన్న పాట, రామన్నా మీ నోట. తీశారు తాట.
@Asif_Shaik_
@Asif_Shaik_ 4 года назад
ఈ పాట అందరూ వినాలి.. ఆలోచింపజేసే పాట.. ✊✊✊ తెలుగు భాష మీద ప్రేమను పెంచే పాట
@jeevanreddy2103
@jeevanreddy2103 4 года назад
Extraordinary portrayal of the current situation.. ఇప్పటికీ వినరన్నా.. lockdown అయిపోయాక మళ్లీ మొదలు.. the way this earth has recovered during the global lockdown is simply amazing.. #healearth
@lionofjudah2115
@lionofjudah2115 3 года назад
Dont worry boss NATURE knows how to clean herself It has best weapons in its armour TSUNAMIS , CYCLONES, VIRUS , RAINS , It will use accordingly on humans depending upon its requirement
@pagadalathulasiram143
@pagadalathulasiram143 4 года назад
Chourasta Fans Ikkada....Waiting....Dummulechipoddhi
@EASYWAYMEEKOSAM
@EASYWAYMEEKOSAM 4 года назад
వెంకన్న గారు మీ శైలి, సాహిత్యం ఇంకెవరికీ అసాధ్యం... ధన్యవాదాలు..
@kishoreperimilla6960
@kishoreperimilla6960 4 года назад
My first RU-vid comment and Subscription boss... I m flattered. Rayalaseema thathvaalu vinnantha vinasompuga unnayi mee paatalu. Crux of this song also aligns with it
@chandrakiranful
@chandrakiranful 4 года назад
Goteti Venkanna Nee saahithyaniki salaam... Pudami sahinchina nuv sahinchavu,Nee Kalam tho samajaniki surku pedthav love u sir....
@MaddywritesS
@MaddywritesS 4 года назад
Wow...!!!! Wakeup song for new generation....What a lyrics Sir!?!?!? Loved it....!!!🥰
@raghuvarankalluri
@raghuvarankalluri 4 года назад
Took a while to understand the meaning of the lyrics, once understood they got me layer of tears... what a beautiful lyrics... I never know how great a writer you are Goteti Venkanna... hats off ... in my mind you won the best lyricist place. Thank you team for the best song ...
@sriskar
@sriskar 4 года назад
Feeling the same here😊
@gamechangerk6664
@gamechangerk6664 3 года назад
Can you translate?
@prashanthvanapalli3033
@prashanthvanapalli3033 2 года назад
Aren't u a telugite bro.
@gopichand8350
@gopichand8350 4 года назад
గోరేటి వెంకన్న గారి కలం.....చౌరస్తా బ్యాండ్ గానం బాష యాస మీద నాకు ఉన్న ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది ముఖ్యంగా మిర్యాల రామ్ అన్న స్వరం ....... అన్న మీరు పాడిన ఈ పాట వినకపోతివి కదరా ........ ఆమోగం అద్భుతం
@rajanikumarmujjiga3063
@rajanikumarmujjiga3063 4 года назад
ఇకనైనా మనిషి ఆలోచనలలో , చేష్ఠలలో మార్ప రావాలి.
@bhaskaryanamandra
@bhaskaryanamandra 4 года назад
పాట చాలా బాగుంది. వాయిస్ సూపర్...!!!
@praveenkumarp5564
@praveenkumarp5564 4 года назад
గాటి ఎధు వోలె మదిని గుంజి గట్ట పూసె పున్నమి వెన్నెల నీలోనె పుట్టు
@denniswinnie8349
@denniswinnie8349 4 года назад
With immense respect to Goreti Venkanna, he has expressed many truths in one songs were many scientists wer failing to communicate to common people. Beautiful Anna 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
@rajeshbaddipudi9165
@rajeshbaddipudi9165 3 года назад
ప్రకృతి గాయకుడి నోట గోరెటీ వెంకన్న పాట
@aksharaanand6639
@aksharaanand6639 4 года назад
Chaala rijulaki o paataki matti vasana vasthundi.. Goreti venkanna garu.. Ram garu meeku veyi dandaalu.. 🙏🙏🙏
Далее
Maya | Chowraasta | Original
3:47
Просмотров 37 млн
Сказала дочке нет!
00:54
Просмотров 262 тыс.
МУЖСКИЕ ДУХИ
00:33
Просмотров 120 тыс.
Wait for winner 🏆 😂 #shorts
00:42
Просмотров 6 млн
Alai Balai | Ram Miriyala | Mama Sing | Telugu Song
3:09
Anna Naganna | Ft. Mangli | Chowraasta Originals
3:16
Просмотров 627 тыс.
Oorellipota Mama | ChowRaasta
2:42
Просмотров 27 млн