పెద్ద వాళ్ళ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త గ ఉండాలి. ANR ఒక sentence లో పొగిడి, ఉంకో sentence lo దించి. that kind of talking only comes with experience. ANR aa మజాకా
అబ్బా ఏమన్న చెప్పిండా . పెద్ద వాళ్ళతో అది అనుభవం ఉన్న వారితో ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. మోహన్ బాబు పై ఇటువంటి పంచ్ ఇంతవరకు చూడలేదు. చిరంజీవి గారి మీదా ఉన్న గౌరవం . మోహన్ బాబు కు లేకపోవడం. కారణం ఇదే.
శ్రీ నాగేశ్వరరావు గారి భాషణ ఎంత చతురత... అంటిస్తూ... వడ్డిస్తున్న వైనం వారి నేర్పరి తనమునకు నిదర్శనం... ఒక నటుడుగానే మనకు నాగేశ్వరరావు గారు తెలుసు కానీ.. ఇలాంటి సన్నివేశాలే ఇతరకళలు మన కు కనపరుస్తారు... జయహో...
Super terrific awesome inspiring magnificent ANR is as good as anar. he ll gift souvenirs to his grand children, including me. Biggest fan u see. Kevvu keka.Its like watering an dull flowered heart to blossom
1:29 "పిచ్చివాడు" అన్న మాట నిజమే! "వాడు ఏం వాగుతాడో ఆయనకే తెలియదు" అని మాత్రం అక్కినేనిగారు అనలేదు! వీడియోలో ఉన్న మాట థంబ్ నైల్ లో పెట్టాలిగాని... జనాల మనసులోని మాటలు కాదు!
We can learn a lot from ANR His interviews gives a lot of information/way of life , discipline etc etc The same His son nag follows .. they are very calm and composed and well behaved family
అక్కినేని నాగేశ్వరరావు గారు మహానటులు మాత్రమే కాదు మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వక్త. ఓ రకంగా చెప్పాలంటే, ఆయనకున్న సామర్ధ్యానికి, ఆయనకి ఉన్నటువంటి అద్భుతమైన నటనా శక్తికి ఇంకా ఎన్నో పేరుప్రఖ్యాతులు రావాల్సినవి. ఆయనను చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక సభలో ఎలా మాట్లాడాలి. ఒకరిని విమర్శించాల్సి వస్తే, ఎలా విమర్శించాలి. విమర్శని ఎలా చేయాలి. హద్దుల్లో ఎల్లప్పుడూ ఎలా ఉండాలి. నాగార్జున గారు ఈ తరం నటుల్లో, ఈ విషయాలు చాలా పుణికి పుచ్చుకున్నారు.