Тёмный

antarvedi Lakshmi Narasimha Swamy temple అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి,అన్న చెల్లెల్ల గట్టు 

KSHIRAPURI ABBAI
Подписаться 2,6 тыс.
Просмотров 8 тыс.
50% 1

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అన్నా చెల్లెళ్ల గట్టు
‪@KSHIRAPURIABBAI‬
#god#lakshmi #narasimha #tranding #temple #antarvedi#beach
antarvedi lakshmi narasimha swamy temple,antarvedi lakshmi narasimha swamy,lakshmi narasimha swamy temple,sri lakshmi narasimha swamy temple,antarvedi temple,antarvedi sri lakshmi narasimha swamy temple,history of antarvedi lakshmi narasimha swamy temple,antarvedi,lakshmi narasimha swamy,narasimha temple antarvedi,history of sri lakshmi narasimha swamy temple antarved,antarvedi narasimha swamy temple,antarvedi lakshmi narasimha swamy temple history in telugu

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@Srivishnutejas
@Srivishnutejas 6 месяцев назад
Thank you
@SudeepGubbala
@SudeepGubbala 6 месяцев назад
అన్న మాది రావులపాలెం
@Bobby-b9g
@Bobby-b9g 9 месяцев назад
స్థల పురాణం గురించి బాగా వివరించారు
@LoyaSireeshA
@LoyaSireeshA 9 месяцев назад
సూపర్ చెప్పారు అండి
@RameshBabu-iz4zc
@RameshBabu-iz4zc 6 месяцев назад
very nice explanation bro...iam from vizag...palakollu...bhemavaram e rendu pancharama temples...dwaraka tirumala...antarvedi...e 4 temples ki first a temple numchi start avvali bro...easy route map chepandi
@KSHIRAPURIABBAI
@KSHIRAPURIABBAI 6 месяцев назад
వైజాగ్ నుంచి ముందు మీరు భీమవరం చేరుకొని అక్కడ టెంపుల్ లో ఉదయం దర్శనం చేసుకోండి ఆ తర్వాత పాలకొల్లు రండి పాలకొల్లు టెంపుల్ లో దర్శనం చేసుకుని మధ్యాహ్నం అవుతుంది బయలుదేరి అంతర్వేది వెళ్ళండి 4కి అక్కడకి చేరుకుంటే అంతర్వేదిలో దర్శనం చేసుకుని అక్కడ సముద్రం దగ్గర అన్నాచెల్లెల గట్టు ఉంటుంది అది చూసుకుంటే ఒక రోజు కంప్లీట్ అవుతుంది ఆరోజు నైట్ మీరు పాలకొల్లు స్టే చేసి తర్వాత రోజు ఉదయం ద్వారకాతిరుమల దర్శనం చేసుకుని మీరు వైజాగ్ తిరిగి వెళ్ళిపోవచ్చు ఏం ఇన డౌట్ ఉంటే న no కి call చెయండి చెప్తా Kshirapuri abbai instagram id Ph :no-9676160201
@RameshBabu-iz4zc
@RameshBabu-iz4zc 6 месяцев назад
​@@KSHIRAPURIABBAIThanks for reply bro...thank u so much
@varalakshmidevi123
@varalakshmidevi123 4 месяца назад
Temple accommodation chepandi
@KSHIRAPURIABBAI
@KSHIRAPURIABBAI 4 месяца назад
అక్కడ అంతర్వేదిలో అకామిడేషన్ కష్టమండి దగ్గరలో ఉన్న పాలకొల్లు లేదా అమలాపురం లో రూమ్ తీసుకుని అక్కడి నుంచి దేవాలయానికి దర్శనానికి వెళ్లడం మంచిది, And మీరు ఎక్కడ నుంచి ఈ దేవాలయానికి రావాలి అనుకుంటున్నారు చెప్తే దాన్ని బట్టి అకామిడేషన్ ఎక్కడ చూసుకుంటే మంచిది నేను చెప్తాను
@ranigajjarapu3572
@ranigajjarapu3572 9 месяцев назад
Supar
@priyaraghu5824
@priyaraghu5824 9 месяцев назад
చాలా బాగా వివరించారు చైతన్య గారు 🙏🏼🙏🏼🙏🏼
@KSHIRAPURIABBAI
@KSHIRAPURIABBAI 9 месяцев назад
Thank you andi
@ravichidura7979
@ravichidura7979 8 месяцев назад
మాది నిజామాబాదు తెలంగాణ మాకు అంతర్వేది దర్శనం చేయాలనీ వుంది ఎలా వెల్లి రావాలి చెప్పండి
@KSHIRAPURIABBAI
@KSHIRAPURIABBAI 8 месяцев назад
నిజామాబాద్ నుంచి nagarsol ex ట్రైన్ ఉంది అందులొ పాలకొల్లు వరకు రండి , పాలకొల్లు నుంచి అంతర్వేది కి ప్రవేట్ వెహికిల్ బుక్ చేసుకోండి లేదా హైద్రాబాద్ నుంచి నరసాపురం వచ్చి ట్రైన్ కి అక్కడ నుంచి కూడా వెళ్లచు 2డేస్ ప్లాన్ చేసుకోండి
@ravichidura7979
@ravichidura7979 8 месяцев назад
@@KSHIRAPURIABBAI tq
Далее
4 YEAR SIBLING DIFFERENCE! 😭 #shorts
00:11
Просмотров 9 млн