Тёмный

Antharangalu Serial Title Song 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 1,5 млн
50% 1

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvteluguindia
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVAndhraPradesh

Развлечения

Опубликовано:

 

15 фев 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@kanjarlabhaskar8882
@kanjarlabhaskar8882 4 месяца назад
2024 సంవత్సరంలో వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి.. నిజం చెప్పాలంటే బాల్యం అనేది ఒక తిరిగిరాని మధుర అనుభూతిని ఇస్తుంది ఆ రోజులు గుర్తు చేసుకుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి... పిల్లలం కదా తెలిసి తెలియని చేష్టలు పనులు.. వాటి వల్ల కలిగే కష్టాలు.. అలాగే నవ్వులు... ఇవన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా దేవుడు మానవ జన్మ ఇచ్చినందుకు చాలా చాలా అదృష్టవంతులు అనే అనుకోవాలి మనం...
@lazybugger7233
@lazybugger7233 3 месяца назад
Like enti comment kuda pedatham jai Andamavulu
@prasadsugavasi6286
@prasadsugavasi6286 2 месяца назад
కాలం ఇంత త్వరగా అయిపోయిందా అనిపిస్తుంది.ఒక వైరాగ్యన్గా అనిపిస్తుంది జీవితం చాలా చిన్నది అనే నిజం ఇప్పుడు తెలుస్తోంది
@MyPandus
@MyPandus 3 года назад
ఆ రోజులు వేరు, ఆ మనుషులు వేరు, ఆ మమతలు వేరు, మొత్తం గా, ఆ వాతావరణమే వేరు, అమ్మ, నాన్న, చెల్లి,అక్క, అన్నలతో కలిసి చూసే వాడిని, ఇప్పుడు అమ్మ నాన్న లేరు....ఈ పాట ఇప్పుడు చూస్తూ ఉంటేయ్ ఏడుపు ఆగడం లేదు.....
@9640317788
@9640317788 3 года назад
Yes bro😭😭
@sksaidulu5848
@sksaidulu5848 3 года назад
Yes correct bro😭😭
@dabbudupallimunidas8472
@dabbudupallimunidas8472 3 года назад
Super bro curect ga chepav.
@pechetivenkata5895
@pechetivenkata5895 3 года назад
Ma amma ledu 😭😭amma gurthu vastondi
@nagamokshanaga1328
@nagamokshanaga1328 3 года назад
China pelalam
@chandrashekarpasupuleti6208
@chandrashekarpasupuleti6208 6 месяцев назад
90కిడ్స్ అదృష్టవంతులు అని ఇప్పుడు అనుకుంటామని మల్లీ బాల్యం తిరిగిరానిదని పాపం ఆరోజుల్లో మనకు తెలియదు అబ్బా ఏమి రోజులండి అ రోజులు కల్మషం లేని మనుషులు నిజంగా 90కిడ్స్ కి అదొక వరం ❤❤
@shanthuthanish8361
@shanthuthanish8361 Год назад
ఏడుపు వస్తోంది.... ఆ రోజులు తల్చుకుంటే ... గోల్డెన్ డేస్...90s కిడ్స్ చాలా lucky
@rajbajjuri2357
@rajbajjuri2357 Год назад
అత్యంత సంతోష పెట్టెవి.....అత్యంత బాధ పెట్టెవి మన ఙ్ఞాపకాలే....
@shaikallavuddin940
@shaikallavuddin940 Год назад
ఔను 😢😢
@TheRaghunaidu
@TheRaghunaidu Год назад
Same as you
@TheRaghunaidu
@TheRaghunaidu Год назад
​@@rajbajjuri2357truly said
@TheRaghunaidu
@TheRaghunaidu Год назад
​@@shaikallavuddin940😢
@pechhettisrinu1803
@pechhettisrinu1803 2 года назад
చివరికి మనిషికి గుర్తుండేవీ అస్తులు అంతస్థులు కావు ఇలాంటి పాటలు వింటుఉంటే గుర్తుకోంచే తియ్యని జ్ఞాపాకాలు i miss you 90s
@bhanuvimala2414
@bhanuvimala2414 2 года назад
100% correct
@rajbajjuri2357
@rajbajjuri2357 Год назад
Mana childhood books na daggara unnai
@TheRaghunaidu
@TheRaghunaidu Год назад
@@rajbajjuri2357 so nice...
@TheRaghunaidu
@TheRaghunaidu Год назад
Exactly said... I truly accept your words....
@siridasarisiridasari4778
@siridasarisiridasari4778 Год назад
@@TheRaghunaidu yes
@ManiKumar-bi5lb
@ManiKumar-bi5lb 3 года назад
టైం మెషిన్ ఎక్కి మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్లిపోతే ఎంత బాగుంటుందో
@RamuRamu-bn8wo
@RamuRamu-bn8wo 3 года назад
Enta bags chepparu bayya
@sunilpillala5100
@sunilpillala5100 3 года назад
Baga chepparu brother.same na manasuloni Mata kuda idhe
@pechetivenkata5895
@pechetivenkata5895 3 года назад
Avunu 😭
@aparnakottapalli75
@aparnakottapalli75 3 года назад
Yes
@anjiprasad2929
@anjiprasad2929 3 года назад
😃😍
@kiran45chow
@kiran45chow 3 года назад
90's పిల్లలు.. ఇప్పుడు యువకులు......... ప్రపంచంలో వచ్చిన మార్పుల కి సజీవ సాక్ష్యం....
@rajbajjuri2357
@rajbajjuri2357 Год назад
Correct...
@boddumahesh9262
@boddumahesh9262 7 месяцев назад
Correct
@Yuvan991
@Yuvan991 4 месяца назад
Yes bro ....
@subbu_yadav_official4845
@subbu_yadav_official4845 4 года назад
నా చిన్నప్పుడు సీరియల్ ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే ఏడుపు వస్తుంది 😭😭😭😭😭😢😢😢😢
@pechetivenkata5895
@pechetivenkata5895 3 года назад
Avunu 😭😭😭
@subbu_yadav_official4845
@subbu_yadav_official4845 3 года назад
@@pechetivenkata5895 మై పెవరేట్ సీరియల్
@sreenath7714
@sreenath7714 3 года назад
Avnu brother naku kuda Alagey vundhi mari em chestam kaalam venakki tippalemu kadha
@harishmallarapu382
@harishmallarapu382 2 года назад
A rojule very..serial time ki correct ga tv mundu andaram kurchoni chusevallam..ippudu andariki phone thappa inko lokame ledu.. nowadays are worst days
@subbu_yadav_official4845
@subbu_yadav_official4845 2 года назад
@@harishmallarapu382 యెస్
@nmessi3489
@nmessi3489 6 лет назад
ఈ సాంగ్ వినగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి అ రోజులు మళ్లీ వస్తే బాగుండు
@realindian1313
@realindian1313 6 лет назад
naragoni srikanth same to you aaroju ee serial vastundi ante entho happy ga undedi
@murthybabu8666
@murthybabu8666 6 лет назад
naragoni srikanth avunu
@allampadma560
@allampadma560 6 лет назад
Same feeling
@venkatareddy6543
@venkatareddy6543 6 лет назад
N Venkata Reddy
@venkatareddy6543
@venkatareddy6543 6 лет назад
E song antey naaku pranam old days ghrutuku vasthunai
@kiran45chow
@kiran45chow 3 года назад
90's,,,, ఎంతో విలువైన రోజులు....... మళ్లీ ఇంకో 1000 ఏళ్ల వరకు కూడా అలాంటి పరిస్థితిలు రావు.,అదృష్ట వంతులు అప్పుడు పుట్టిన వారు
@marutiprasad7305
@marutiprasad7305 3 года назад
నిజమే sir a days rav enka
@rajeevsai5112
@rajeevsai5112 9 месяцев назад
Yes
@SANA_SANI_.07
@SANA_SANI_.07 8 месяцев назад
I am so lucky ❤
@deepakkambala7384
@deepakkambala7384 5 лет назад
90's fellows are very lucky 🙏🙏🙏
@mesarajkumar5423
@mesarajkumar5423 4 года назад
Yes.. bro... 🥰🥰
@prudhvirajm3884
@prudhvirajm3884 3 года назад
Yes bro we r lucky
@malathi6291
@malathi6291 3 года назад
Yes 👍👍👍
@colourfulmultitalent3602
@colourfulmultitalent3602 2 года назад
Yes brother 💕💕
@ksrtelugu9918
@ksrtelugu9918 2 года назад
Mine also
@sridharchatla768
@sridharchatla768 2 года назад
ఆ రోజులు మళ్ళీ రావాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎంతమంది అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటిదగ్గర ఇట్లాంటి పాట ఉంటుంది చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి
@K.K.VoiceWar
@K.K.VoiceWar 6 лет назад
1990-2004 golden days in my life
@nanipasupulati1086
@nanipasupulati1086 4 года назад
Yes miss those days
@madnessdancefitnessstudio1937
@madnessdancefitnessstudio1937 4 года назад
S
@s.muzammilshareef8887
@s.muzammilshareef8887 4 года назад
For me also
@NM.23
@NM.23 4 года назад
yes
@ramakrishnabalaji1772
@ramakrishnabalaji1772 4 года назад
Me too
@Vinaykumaradda
@Vinaykumaradda Год назад
మాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఇంత మంచి జ్ఞాపకాలను ఇచ్చిన రామోజీ రావు గారికి కోటి కోటి వందనాలు సర్🥹🥲🙏🙏
@bobbyshaik4747
@bobbyshaik4747 3 года назад
బాలాసుబ్రమణ్యం సార్...🙏 మీరు పాడిన పాట.. Miss u sir....😔😔
@maddurinageswararao9029
@maddurinageswararao9029 2 года назад
Nice song
@rakeshsiricilla7885
@rakeshsiricilla7885 5 лет назад
Only 90s kids know this. Any one in 2022
@topgameryoutubeyt194
@topgameryoutubeyt194 4 года назад
Now 26 yrs
@GShiva-bv6ib
@GShiva-bv6ib 4 года назад
Now iam 24
@bhanukarampuri7680
@bhanukarampuri7680 4 года назад
Now 29 years
@bhanukarampuri7680
@bhanukarampuri7680 4 года назад
Malli aa rojulu raavu..Ee serial chustu home work chesevaanni
@dasu6894
@dasu6894 4 года назад
Now 28
@gokulgopi7285
@gokulgopi7285 2 года назад
ఆఆ రోజుల్లో ఊరు మొత్తం సైకిల్ లో తిరిగి తే అన్ని విధులలో వినిపించే ఓకే ఒక సీరియల్. సాంగ్. అంతారంగాలు,....❤️ నేను 6 th క్లాస్ గుండె బరువు ఎక్కుతుంది🙏
@nagarajuraju9100
@nagarajuraju9100 Год назад
Ilove days
@rajeevsai5112
@rajeevsai5112 10 месяцев назад
Yes 👍👍
@user-vg3hf2oi8y
@user-vg3hf2oi8y 6 месяцев назад
Ayunu
@kranthintr386
@kranthintr386 6 месяцев назад
Ne 6th class .a year?
@kavyaskitchenandvlogs
@kavyaskitchenandvlogs Год назад
ఈ పాట వింటుంటే చాలా మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి నేను 2023లో పాట వింటున్నాను
@sairajach8231
@sairajach8231 2 месяца назад
Hii
@borntosuccess9798
@borntosuccess9798 4 года назад
ఈ సీరియల్ లు వచ్చే రోజుల్లో మా ఇంట్లో టీ వి ఉండేదికాదు మా కుటుంబం మొత్తమ్ మా పక్కింట్లో చూసే వాళ్ళం
@raghubandla6107
@raghubandla6107 3 года назад
చాలా కుటుంబాల పరిస్థితి అంతే బ్రో అపుడు. కానీ సీరియల్ అయ్యేంత సేపు ఉన్నా ఇబ్బందిగా అసలు ఫీల్ అయ్యే వాళ్ళం కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు 5 నిమిషాలు దాటితే చాలు ఏదో బర్డెన్ గా ఫీల్ అవుతున్నాం 😔😔😔
@borntosuccess9798
@borntosuccess9798 3 года назад
@@raghubandla6107 నిజం సోదర
@srinivascheruku2566
@srinivascheruku2566 3 года назад
@@raghubandla6107 avunu bro vere valla intekelli 7to 10 varaki all serials chusi vachevallam ha rojule veru malli ravu
@sevithagoud7770
@sevithagoud7770 3 года назад
same anna
@srikanth-archives
@srikanth-archives 3 года назад
అవును నేను కూడా మా అక్కలతో కలిసి పక్కంట్లో చూసేవాడిని మర్మదేశం కుడ జెమినిలో..ఇంకా లేడి డిటెక్టివ్ వంటి మంచి ఎపిసోడ్ లో కుటుంబంతో సహా చూసే వారము.అంతరంగాలు .మన రోజుల్లో మంచి సీరయల్ ఇది
@ashivaranjan3790
@ashivaranjan3790 3 года назад
ఈపాట వింటే గుండె బరువు ఎక్కుతుంది ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
@sfianil8833
@sfianil8833 3 года назад
మళ్ళీ రిపీట్ చేయండి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
@ksrtelugu9918
@ksrtelugu9918 2 года назад
E TV win app lo vundi
@adhiraabhimanyu1421
@adhiraabhimanyu1421 3 месяца назад
RU-vid lo anni episodes unnyi
@kjlsrani5651
@kjlsrani5651 4 года назад
2020 lo vintunnavallu oka like vesukondi
@mahalakshmipothuraju2912
@mahalakshmipothuraju2912 4 года назад
ఈ సీరియల్ కావలి రామోజీరావు గారు ఫీజ్ నమస్కారం
@satyavarapuharita9615
@satyavarapuharita9615 4 года назад
Yes sir e serial malli veyyandi
@eswararaothiruveedhula9111
@eswararaothiruveedhula9111 4 года назад
👌👌! $ Lawgani$
@raghuvardhansaripalli9636
@raghuvardhansaripalli9636 3 года назад
@@satyavarapuharita9615 You can watch these serials in youtube if you want. Again if we watch in tv, they will put adds, which is horrible. Technology is changing. VAADU KONDI MADAM...:)
@rocks5708
@rocks5708 3 года назад
Me
@rajeevsai5112
@rajeevsai5112 4 года назад
గడిచిన కాలం చానా నేర్పుతుంది అనుభూతులు చానా వాటిలో అంతరంగాలు, విది, డిటెక్టివ్, అన్వేషణ, Etc.. గ్రేట్ సీరియల్స్..
@santhusanthosh6893
@santhusanthosh6893 11 месяцев назад
Sneha serial tooo broo
@sriramularusesh5773
@sriramularusesh5773 7 месяцев назад
ఇలాంటి సీరియల్స్ పాటలు ఇప్పుడు కోట్లు ఖర్చు చేసిన మళ్ళీ మనం చూడలేము❤❤❤
@sarmas2smart
@sarmas2smart 6 лет назад
Only 90s kids know the feeling
@prasadbabu712
@prasadbabu712 5 лет назад
Yes bro
@mahendravarma22
@mahendravarma22 5 лет назад
yes you are correct bro..ippati vallaki em anipinchadu..but 90's lo idi chusina vallaki old days ki vellipoyina feeling vastundi..its so nice.
@anjidhamarapally5883
@anjidhamarapally5883 5 лет назад
Superb
@sunilutnoor8914
@sunilutnoor8914 5 лет назад
Yes
@RK-wv2qy
@RK-wv2qy 5 лет назад
sarmas power yes
@KrishnaKrishna-ox7lo
@KrishnaKrishna-ox7lo 6 лет назад
MAlli e serial kavali chudali anukunnvaluu oka like I vvandi
@bharathle3514
@bharathle3514 5 лет назад
I like the serial
@syedsmb5499
@syedsmb5499 4 года назад
Ippud chudandi lockdown lo retelecast autundi
@syedsmb5499
@syedsmb5499 4 года назад
@Raghu Vamsi , tv
@NagaRaju-cp7kf
@NagaRaju-cp7kf 3 года назад
👍
@kirankumarburri2902
@kirankumarburri2902 3 года назад
@@basudorajayaram5229 tq Andi Inkemaina old serials tecast avutunnaya cheppandi please
@swamymarupally7372
@swamymarupally7372 Год назад
చిన్నప్పుడు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.మిస్ యు😭😭😭
@user-mi9to3fn2p
@user-mi9to3fn2p 4 года назад
ఏమని చెప్పాలి ఎంత చెప్పినా తక్కువే...ఇక మనం పాటలు యూట్యూబ్ లో మాత్రమే చూసి సంతోషించాలి....బాధపడాలి...
@SSS-tr6gd
@SSS-tr6gd 3 года назад
అంతేగా..అంతేగా
@nareshvattipalli831
@nareshvattipalli831 6 лет назад
చిన్ననాటి జ్ఞాపకాలు మధురమైన అనుభూతి..........
@lakshmanlakki7366
@lakshmanlakki7366 5 лет назад
I love child wood memories
@yallavenkatreddy8692
@yallavenkatreddy8692 6 лет назад
6th class iam appudu tv ante ఈ టీవీ only అంతరంగాలు ఒక అద్భుతం ఐ లవ్ this serial
@vishwanith1772
@vishwanith1772 5 лет назад
venkat channel I am also 6th class
@madhusudhanrao5369
@madhusudhanrao5369 5 лет назад
Same I was in 6th class
@swetharaojuvvadi8474
@swetharaojuvvadi8474 5 лет назад
Same iam al so 6th class summer Lo start aindi
@athiradhpaspula8444
@athiradhpaspula8444 5 лет назад
I was in 7th class
@kiranyaladandi8087
@kiranyaladandi8087 5 лет назад
Iam also 6th class
@penchalaiahprisethatlordfa8324
@penchalaiahprisethatlordfa8324 3 года назад
ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి ఎందుకు అంటే నా చిన్నప్పుడు ఈ టీవి లో సూపర్ హిట్ సిరియల్స్ వచ్చేవి. అనుబంధం. అంతరంగాలు .ఇది కధకాదు. అన్వేషిత. ఇలా ఎన్నో. ఎన్నెన్నో వచ్చేవి. ఇప్పుడు సీరియల్ ఏమి బాగా లేవు అందుకే OLD IS GOLD అనేది. THANK YOU
@zakirshaik1293
@zakirshaik1293 2 года назад
S bro
@durgaprasadkoda
@durgaprasadkoda 2 года назад
Yes
@hemanthm1420
@hemanthm1420 2 года назад
Idhi katha kadhu my favourate.
@reddypallirevathi8023
@reddypallirevathi8023 2 года назад
ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది
@srisrikanth8701
@srisrikanth8701 Год назад
మనోయజ్ఞం సీరియల్ కూడా.
@90sKIDtelugu
@90sKIDtelugu 2 года назад
ఆపాత మధురాలు అంతరంగాలు, ఈ టీవీ ధార వాహికల పాటలు కూడా ఆణి ముత్యాలే. చిన్న నాటి జ్ఞాపకాలు, తలుచుకొంటే వెలకట్ట లేని అనుభవాలు. 😍
@adilakshmimaddala546
@adilakshmimaddala546 2 года назад
Naa chinnanati gynapakalu very sweet memories 🥰🥰🥰🥰🤗🤗🤗🤗
@potnurulingaraju1159
@potnurulingaraju1159 Год назад
Sweet memories 🥰💞
@ravindranaththeddu5916
@ravindranaththeddu5916 5 лет назад
ఇలాంటి మంచి మంచి సీరియల్స్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను
@Srinivas9038
@Srinivas9038 3 года назад
ఇలాంటి సాంగ్స్ మళ్ళీ రావు...మరచిపో
@NarendraKumar-nv2wk
@NarendraKumar-nv2wk Год назад
Now a days elanti serials levu😔😔
@ankithcrack8853
@ankithcrack8853 6 лет назад
Old is gold Heart becomes heavy 😅 Malli okasari a rojulu vasthe bagundu kasha .
@prudhvirajm3884
@prudhvirajm3884 3 года назад
Kadha same feel
@srinudara1052
@srinudara1052 4 года назад
ఇది మాదినదిలో నలీగే భవతరంగాలు బాధ్యతల నడుమ బందిలైన అనురాగాలు. ఈ పాట లో ఐలెట్ నాకు చాలా ఇష్టం ❤️
@swathipoloji4264
@swathipoloji4264 2 года назад
Super brother
@jukantichandraprasadreddy7860
@jukantichandraprasadreddy7860 Месяц назад
రామోజీ రావు గారికి మరియు కీ||శే|| సుమన్ గారికి ప్రత్యేకముగా ధన్యవాదాలు. ఇలాంటి దారావాహికలు అందించినందుకు. ఆరోజుల్లో B/W TV లో ఇంటిల్లపాది చూసేవాళ్లం ఈటీవీ సీరియల్ అన్నీ మార్చిపోలేని అనుబూతి. మల్లి రావు ఆరోజులు😔
@srinivassri9969
@srinivassri9969 6 лет назад
Suman Garu we miss u sir. Meru undi unte ipudu ETV lo vastuna chetha programs start aiyeve kadu
@madhangopal2742
@madhangopal2742 2 года назад
Bro suman gari okati venu bro Youtob lo Sumano hardavani anikottu song supergavuntade
@ranjithanumandla6257
@ranjithanumandla6257 2 года назад
😂🤣 ha avnu andiii
@rajendergoud2062
@rajendergoud2062 2 года назад
Avunu anna
@rizwansyed6962
@rizwansyed6962 2 года назад
నేను ee సిరిల్ వచ్చినప్పుడు 6 తరగతి లో ఉన్నాను మా ఇంట్లో టీవి ఉండేది కాదు పక్కన వల్లా ఇంట్లో ఈ సీరియల్ చూడడానికి మా అమ్మ అక్కడ వెళ్లేవారు స్కూల్ నుండి వచ్చాక అమ్మ అన్నం పెట్టు అని గట్టిగా పిలిచే వాడిని అప్పుడు మా అమ్మ తొరగ పరిగెట్టుకుంటు వచ్చేది 🥲నిజంగా ఆ రోజులే చాలా బాగున్నాయి 🥲
@parameshwariprasad4830
@parameshwariprasad4830 2 года назад
అద్భుతమైన సందేశాలు కలిగివున్న ఈ సమాజలో జరుగుతున్నా కుటుంబంలో కలిగే కష్టాల్ని కల్లూకి కట్టినట్టు చూపిచ్చిన సుమన్ గారికి నా ధన్యవాదములు.
@KanurisanyasiraoKanurisanyasir
@KanurisanyasiraoKanurisanyasir 2 месяца назад
నేను చాలా అదష్టవంతుడు అనుకుంటాను 1990 లో 2000 వరకు కిడ్స్ నీ కల్మసం లేని రోజులు మనిషికి డబ్బు అలోసన లేని రోజులు ప్రశాంత వాతావరణంలో తొక్కుడు బిళ్ళ కోతి కొమ్మచ్చి పెంకు అట గోళీకాయల బంగరలు అడటం చాలా అందమయిన రోజులు ఆడ మగ 9to 10 వరకు రంగు ratanam ఆటలు దొంగ పోలీస్ ఎటువంటి సెడు అలవాటు లేని రోజులు వీక్లీ సీరియల్ కోసం గేట్స్ ఎక్కి పక్కైంటి వారు టీవీ చూడడం చాలా గ్రేట్
@bangaramnaani501
@bangaramnaani501 3 года назад
చిన్నానాటి రోజులు gurtku vastunnay, 😔 aa రోజులే bagundevi, anduke antareme దేవుడు kanipsthe మల్లి నా బాల్యం తిరిగి ఇమ్మని అడుగుతానని 😔😔😔
@rajeevsai5112
@rajeevsai5112 2 года назад
నిజo ఈపాట వింటే ఏదో తెలియని ఫీలింగ్.. చెప్పలేకపోతున్న ఆవినేమో బహుశా తీపి గుర్తులు
@tumburaentertainment
@tumburaentertainment 2 года назад
Chinna nati gurthulu .I miss the days
@vishnulavith2548
@vishnulavith2548 3 года назад
I am from karnataka my mother tongue is telugu, this is my mother favorite serial but now my mother is no more... My eyes become tears when I watched this song unexpectedly..
@hemanthbarinela6707
@hemanthbarinela6707 2 года назад
😭
@Anu-bl6vp
@Anu-bl6vp 2 года назад
Don't feel ur mother always with you 😒
@vishnulavith2548
@vishnulavith2548 2 года назад
@@Anu-bl6vp Tq
@nandanooripoorna551
@nandanooripoorna551 Год назад
ఆ రోజులు వేరు, ఈ సీరియల్ maa అమ్మ నేను చూసేవాళం, ఇప్పుడు నేను ఒకడినే వింటున్నాను, అమ్మ లేదు, చాలా బాధగా ఉంది, మా అమ్మ గుర్తొస్తుంది 🙏 I miss you అమ్మ, ఎందుకో దుఃఖం వస్తుంది ఈ పాట వింటుంటే
@kathieswaraiah2469
@kathieswaraiah2469 11 месяцев назад
comment chusthey ne emotion ayya ❤1
@Sasidelayed
@Sasidelayed 9 месяцев назад
Don't worry bro.... Anni alage pothai em cheyalemu... I am sorry dude...
@2singam
@2singam 5 лет назад
Only 90s kids knew the feel of this song😍😍
@nagulmeerashaik9048
@nagulmeerashaik9048 2 года назад
S
@praveenkarra1402
@praveenkarra1402 5 лет назад
I feeling cry remember my childhood days
@madhusudhanas502
@madhusudhanas502 5 лет назад
Mee too. Really missing those days
@ramgangumolu5185
@ramgangumolu5185 4 года назад
నిజం నైస్
@gowthuwithlove9126
@gowthuwithlove9126 4 года назад
Feel to cry
@VijayVijay-ke7xb
@VijayVijay-ke7xb 3 года назад
me also broo
@jyothirmayee4797
@jyothirmayee4797 2 года назад
Same. To. Here
@wealtnmatrix8823
@wealtnmatrix8823 5 лет назад
Amma,nanna,akka lu andaru kalipi oke daggara kurchoni chuse vallam...
@santosh34554
@santosh34554 4 года назад
Avunu
@kvenkataswamikrish9673
@kvenkataswamikrish9673 4 года назад
Avunu.Naa chinnati rojulu gurtukostanai
@rkruchulu7105
@rkruchulu7105 4 года назад
Ha bhayya
@schandrad4277
@schandrad4277 3 года назад
True, those days were so nice and never come back
@hssinakaai8627
@hssinakaai8627 3 года назад
Avunu chala bgaundei
@BALAKRISHNA-ff6ir
@BALAKRISHNA-ff6ir Месяц назад
మా ఆవిడకు ఈ అంతరంగాలు అంటే ఎంతో ఇష్టం, ఇద్దరం కలిసి చూసేవాళ్ళం , కానీ ఈ రోజు మా ఆవిడ ఈ పాట వినడానికి నా దగ్గర లేదు, ఎక్కడో దూర తీరాలకు వెళ్లి పోయింది. మళ్ళీ ఆ రోజులు, ఆ అనురాగాలు, ఆ అంతరంగాలు రానే రావు. ఇదే నేమో జీవితం అంటే....
@user-bm2ly5ou4e
@user-bm2ly5ou4e 5 месяцев назад
ఏడుపు వస్తుంది. మా నానమ్మ కు చాలా ఇష్టమైన సీరియల్ లో ఇది ఒక్కటి 😢😢miss you maa..90s kid's ఎప్పుడూ మరిచిపోలేను కదా
@bogichandu6878
@bogichandu6878 6 лет назад
chinnapati gurtulu okasariga malli kanipistunnai..... ma mothers maku bojanam petti. seriol chustuu vundevaru.thank u.up lode chesinanduku.
@victoryvibes...5829
@victoryvibes...5829 5 лет назад
Wow
@kattaarchana2215
@kattaarchana2215 4 года назад
Super
@veerasubrahmanya7798
@veerasubrahmanya7798 3 года назад
నేను 2nd క్లాస్ లో వున్నప్పుడు సీరియల్ ఈ సాంగ్ ఇప్పటికీ గుర్తుంది.
@abimallasrinivas5519
@abimallasrinivas5519 2 года назад
Nenu kuda
@g.t.prasannalakshmilakshmi4255
@g.t.prasannalakshmilakshmi4255 7 дней назад
ఆ రోజుల్లో చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేని రోజుల్లో ఈ సీరియల్ పాట పక్కన ఇంట్లో నుంచి వినె వాళ్ళం
@rameshsunki9139
@rameshsunki9139 4 года назад
Edho vibrations e song vintunte ... thank u god giving birth in 90's
@jksraghava
@jksraghava 7 лет назад
went back to childhood days truly awesome we are not getting such quality serials now a days pls repeat these again
@nagasivajipulaparthi1233
@nagasivajipulaparthi1233 6 месяцев назад
ఇ పాట వింటే చాలా ఆనందంగా ఉంటుంది నా చిన్న తానం గుర్తుకొస్తుంది 😊😊
@maheshwarjannu4917
@maheshwarjannu4917 4 года назад
చాలా సంవత్సరాల తరువాత ఈ పాట చూశాను సాహిత్యం చాలా బాగుంటుంది అప్పటి సీరియల్స్ చాలా బాగుండెవి
@jaisrinivassrinivasjai4676
@jaisrinivassrinivasjai4676 3 месяца назад
ఆ గొంతు ఆ భావం జీవితం ఎంత లోతైనదో చెప్పే 1990's డేస్ సీరియల్ సాంగ్ కే సాధ్యం. కథ, స్క్రీన్ ప్లే, బొమ్మలు, మాటలు, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం, నిర్మాత... సుమన్ 😊 అని పడేది. (రామోజీ రావు గారి కుమారుడు )సుమన్ గారు గ్రేట్. 👏👏👏👌👌 బాలు గారి గొంతు గురించి వేరే చెప్పాలా..!!?? 👌👌👌👌👌👌👌👌💐💐👋
@nlraopadamati6855
@nlraopadamati6855 6 лет назад
అద్భుతమైన పాట....అలాగే పూర్తిగా తెలుగు తెలిసిన తెలుగు నటుల్తో మహా భారతాన్ని నాటిక రూపంగా అందిస్తారని ఆశిస్తున్నా....
@nanibabujetti6303
@nanibabujetti6303 3 года назад
ఎందుకు ఇలా పాత జ్ఞాపకాలు గుర్తు చేసి ఏడిపిస్తున్నరు ☹️☹️
@ramyaparamkusam7472
@ramyaparamkusam7472 Год назад
Same fl
@gmctheflash
@gmctheflash 4 года назад
just close your eyes while listening to this song, definitely this song takes you to those old days....only 90's kids fell that awesomeness 💖💖💖💖
@mdmahaboobali1206
@mdmahaboobali1206 Год назад
Well said 👏
@deepthik670
@deepthik670 Год назад
S
@sripadaphanikumarasarma3341
Correct sir
@kishankeerthi7326
@kishankeerthi7326 2 месяца назад
కన్నీళ్లు ఆగడం లేదు ,,నిజంగా నేనూ కూడా 90 's లో పుట్టినందుకు గర్వపడుతున్నాను .. .. అబ్బా అబ్బా ,ఏమి actors , songs అండి బాబూ !! ... we miss you .... ....అచ్యుత్ sir , శరత్ బాబు sir , ........finally the alrounder of the 90 's decade ....సుమన్ sir ...
@gurrapupriya8313
@gurrapupriya8313 6 лет назад
Really old days baga gurthosthunai...mem summer season lo happy ga intlo lights off chesi inti venakala mancham meda kurchuni challa gaaliki ee serials chusevalam...tho days are beautiful
@chandrashekarbhutaraju714
@chandrashekarbhutaraju714 5 лет назад
Super Anna memu kuda
@kumarsingathi804
@kumarsingathi804 4 года назад
Same
@tuljasagar2136
@tuljasagar2136 3 года назад
Super comment Anna
@filmybuzztelugu
@filmybuzztelugu 3 года назад
Kada ....same nenu kuda
@cupid9090
@cupid9090 7 лет назад
superb song, hats off to music director Saluri Vasu Rao.
@dkhaleel6649
@dkhaleel6649 4 года назад
మా ఇంట్లో tv ఉండేది కాదు పక్కింట్లో వెళ్లి చూసేవాళ్ళం అప్పుడు ఒకటే ఛానల్ ఈటీవీ చాలా బాగా ఉండేది నా చిన్ననాటి లైఫ్ గుర్తుకొస్తే దుఃఖం వస్తది
@santhoshsathyagrahi648
@santhoshsathyagrahi648 2 года назад
Time mission unte malli vellipotha..aarojulloki.. really missing those days . proud to 90's kid
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 5 лет назад
Star connection lekapothe pakkintiki velli etv serials chudatam..evaraena miss aethe u tube laga story motham cheppeydam memorable experience miss you Suman
@sureshbabu.csureshbabu.c9362
@sureshbabu.csureshbabu.c9362 5 лет назад
చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి 😐😍😍😍😓😓😓
@jagannadhva8812
@jagannadhva8812 2 года назад
till 2007 people used to be really happy watching soulful movies serials openly talking out their hearts, appudochadu prapanchanni ara chethilo chupistha antu manushula madhya dooraanni saswathamga penchesina villian -- MOBILE
@bharadwajbharth4802
@bharadwajbharth4802 4 года назад
చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి అప్పట్లో అంతరంగాలు శాంతి నివాసం విధి మనోయజ్ఞం ఎండమావులు పద్మవ్యూహం చాలా బావుండేవి
@gmctheflash
@gmctheflash 6 лет назад
When i used to listen this song, cute childhood memories run through my mind....
@terminator1832
@terminator1832 5 лет назад
I am1989 birth.... Golden days
@srisaiabacus7710
@srisaiabacus7710 5 лет назад
8498995135
@srisaiabacus7710
@srisaiabacus7710 5 лет назад
Calme
@yelalareddy5273
@yelalareddy5273 Год назад
2022 December still i remember those days.... Miss my childhood
@azeemmd6563
@azeemmd6563 6 месяцев назад
Plz serial episodes upload cheyyandi..meeku punyam untadi..naa laga entha mandi eduru chusthunnaroo😢😢😢..
@aravindashastry2284
@aravindashastry2284 7 лет назад
My Childhood Song Love this Song...stil remember around 100000 Lettets went to etv..for this serial
@Mr-se1cg
@Mr-se1cg 4 года назад
Suman RIP. He had conquered that era.. Wow. Very professional director. It's eventually tough to find one more person like him.. Suman Superb
@srivardhini5931
@srivardhini5931 2 года назад
Ma ammama gurtuku vastundi 😭😭😭😭😭😭😭😭😭😭 naa jeevitam lo ninnu kolpayanu vache janma vunte nuvu nenu nenu nee manavaraluga puttali😭😭😭😭😭😭😭😭😭😭 I misssssss u lotttttttt
@divyamerla7223
@divyamerla7223 3 года назад
E song vintunte 90's gurthu vastundi naaku sariga uha kuda telidu esong vintunte arojulu malli gurthu vastunnayi😥
@veenam1205
@veenam1205 7 лет назад
Wow.. childhood memories
@dattuanand9370
@dattuanand9370 6 лет назад
Yes
@HARISHBUDDY
@HARISHBUDDY 5 лет назад
Exactly ga chepparuu
@kasadinesh2205
@kasadinesh2205 4 года назад
Asaalla golden days avvi 1990 lo e seeriles apatillo. 5th class
@santosh34554
@santosh34554 4 года назад
Yes
@kokkulamahesh8
@kokkulamahesh8 4 года назад
Me too
@sivasankarnaik8830
@sivasankarnaik8830 7 лет назад
plzz repeat these old serials ramoji rao garu very nice serials plzz dont encourage that patas programme
@rajkumarpedduri1974
@rajkumarpedduri1974 6 лет назад
Sivasankar Naik u r absolutely correct
@rakisharakisha5201
@rakisharakisha5201 6 лет назад
We want to recollect our old memories...please repeat old serials
@upenderkamalla2693
@upenderkamalla2693 5 лет назад
S
@Mr-se1cg
@Mr-se1cg 5 лет назад
You are absolutely right, but younger generation would only like patas, so and on...
@9NAYADUNIYA
@9NAYADUNIYA 3 месяца назад
మా ఊరు మొత్తానికి ఒకటే tv ఉండేది అందరు కలిసి చూసే వాళ్ళం అదొక అద్భుతం 90s kids lukky
@masaiahsangola6812
@masaiahsangola6812 4 года назад
చిన్ననాటి గుర్తులు స్కూల్ డేస్ లో చాలా బాగా గుర్తుకు వస్తున్నాయ్ అప్పటి రోజులు మళ్లీ రమ్మన రావు ఏమిటో 1997 నుండి 2004 వరకు అన్ని హిట్టే అని అంటారు కొందరు అక్షరాల నిజం పాత రోజులు బాగుండే ఇప్పుడు అంతా బిస్సి లైఫ్ పాట కేక ఈటీవీ ఒక్కటే ఉండేది Village mottam
@syedriyazuddinriyazuddinsy9990
old is gold serial
@standmanand421
@standmanand421 6 лет назад
SYED Riyazuddin RIYAZUDDIN SYED yes
@ananthalaxmi1583
@ananthalaxmi1583 2 года назад
ఆ రోజులో సీరియల్స్ అందరూ చూసేలా ఉండేవి కానీ ఇప్పుడు కుళ్లు ,కుతంత్రాలు నేర్చుకునేలా ఉంటున్నాయి సీరియల్స్ .ఏమైనా ఆ రోజులే వేరు .చాలా బాగుండేవి
@Varun.7999
@Varun.7999 Месяц назад
ఈ కామెంట్స్ చూస్తుంటే చాలా భాద వేసింది . నేనుకూడా మళ్ళీ 1990 కి వెళ్ళాలని పిస్తుంది 😥😥😥
@SudheerKumar-lw6sj
@SudheerKumar-lw6sj 6 лет назад
Oh my god... Please bring back me to those golden days please.. antharangaalu ani start avvagaane yedupu vachesindhii ento theliyakundaa... 90's kids are god gifted kids they only can understand that these serials are masterpiece
@mohammedalthaf2005
@mohammedalthaf2005 7 лет назад
my lovely child hood memories
@ashokr5148
@ashokr5148 4 года назад
చిన్నప్పటి జ్ఞాపకాలు...😍
@cm-op4zx
@cm-op4zx 5 лет назад
Old is gold ... E song vinagane nannu nenu marchipoyanu . Aa rojulo black and white TV lo kinda kurchoni chusthunte a a aanandam veru,... Now adays lo smart TV lo chusthunte aa feelinga ledu ... anyhow hattsoff etv serials .. ladyditetective.populapette . Anthatangalu.kalankitha.anweshitha.... plese repeat episodes .
@1am_goodboy
@1am_goodboy 5 лет назад
2018 lo e song vintunna vallaki oka like vesukondi..
@kumarswamyt430
@kumarswamyt430 4 года назад
Anna na Peru Kumar still iam listing every day.
@akkapallykranthi5765
@akkapallykranthi5765 3 года назад
Nice
@sang6073
@sang6073 8 лет назад
please repeat this serial
@subramanyammanapuram4508
@subramanyammanapuram4508 3 года назад
ఈ పాట మాధుర్యం వింటుంటే ప్రశాంతంగా ఉంటుంది
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Год назад
🌷👌
@akschannel3613
@akschannel3613 5 лет назад
ఈటీవి ఇది మీ టీవి అంటూ మంచి మంచి సీరియల్స్ ను ఇచ్చి కలకాలం మా మామనస్సులో నిలిచిపోయే గురుతులను వేసింది
@helpthehelpless5594
@helpthehelpless5594 5 лет назад
I was 2nd or 3rd class, good old childhood memories. Anveshtha, lady detective, mano yagnam, shanti nivasam*(SSR's), padma vyuham, vidhi, ducktales, alladin, Eenadu Saragalu, Cine Ranjani and the series continued for years back then.
@prasannapilli469
@prasannapilli469 2 года назад
Bro..u recollected my reel in my mind ..TQ..old golden days..pls come backkk
@alphahum475
@alphahum475 2 года назад
Yes i also want to add some more.. populapette, rahasyam, sneha, kalankitha, andam etc
@vinodhkumar5405
@vinodhkumar5405 8 месяцев назад
మొత్తం కవర్ చేశారు👌👌❤️
@jaganbelamara8617
@jaganbelamara8617 6 лет назад
First of all thank you so much for Suman Garu coz such a lovely painting.... then superb song please bring back to these serial n endamavulu...
@kishoresamala835
@kishoresamala835 Год назад
1995 .. happines all around... app'lu .. appulu ,, yekkuva leni rojulu !!!
@kasiramainavenkateshkasira2234
@kasiramainavenkateshkasira2234 4 месяца назад
ఆ జ్ఞాపకాలు ఇచ్చే ఆనందం ఎన్ని లక్షలు ఇచ్చిన కలగదు
@hemanthkumar9533
@hemanthkumar9533 6 лет назад
Keep one more channel for old serials
@bharatikarnayina6713
@bharatikarnayina6713 7 лет назад
chinnappati jnapakalu gurthukosthunnayi.....really fantastic song....
@FlyingPhysician
@FlyingPhysician 3 года назад
Maa intlo tv lekapovadam valla childhood serials anni chala varaku miss ayyanu. Malli ippudu play chesthey bagundedi.
@KNRNaga
@KNRNaga 4 года назад
చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి.
@TeluguUpdates38
@TeluguUpdates38 8 лет назад
anati anubavalu malli gurthuvasthunaye
@VeeraBabu-wy9jp
@VeeraBabu-wy9jp 4 года назад
sai chand ha avunu BRO
Далее
Andam Serial Title Song
3:58
Просмотров 1 млн
Antharangalu - Episode - 01
25:55
Просмотров 420 тыс.
naa pata panchamrutham - allari mogudu
6:57
Просмотров 2,8 млн
🍁 СЭР ДА СЭР
0:11
Просмотров 12 млн