Тёмный

Antharyami Aannamayya Song with English Subtitles I Telugu Movie Annamayya 

T-Series Bhakti Sagar
Подписаться 71 млн
Просмотров 12 млн
50% 1

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,4 тыс.   
@sivarampnr
@sivarampnr 5 лет назад
భగవంతుని పైన అచంచలమైన విశ్వాసము ఉన్నవారు ఈ పాటను వింటూ చూస్తున్నప్పుడు, ఆ దేవ దేవుడు తమకే ప్రత్యక్షమై కనపడినంతగా భావన కలుగుతుంది. అంతలా ఆ దృశ్యము రక్తి కట్టేలా ఆ పాట వెనుక ప్రతి ఒక్కరి కష్టానికి నా కృతజ్ఞతాభివందనాలు.
@vankudothasha9216
@vankudothasha9216 2 года назад
Mool...
@sarikachaitu3390
@sarikachaitu3390 2 года назад
@@vankudothasha9216 .0psz c vb
@vudisrinivasu4359
@vudisrinivasu4359 2 года назад
In
@naveenchanti123
@naveenchanti123 Год назад
Yes bro
@venkataraomullamuri5301
@venkataraomullamuri5301 Год назад
59vd​@@naveenchanti123❤wsv0,w, s s z1 3z
@saleemmohomad8755
@saleemmohomad8755 Год назад
నేను ఒక ముస్లిం but ఈ పాట అంటే చాలా చాలా ఇస్టమ్ నాగార్జున్ గార్కి సుమన్ గారికి 🙏🙏🙏🙏🙏ముక్యంగా ఈ పాట పాడిన బాలు గార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q🙏
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 9 месяцев назад
Matam to sambandam ledu purva janma samskram valla
@shobanm387
@shobanm387 6 месяцев назад
Tq sir
@bharat_kumar_tech8714
@bharat_kumar_tech8714 6 месяцев назад
❤ super sir... Hindu Muslim bhai bhai
@udayakrishna7611
@udayakrishna7611 5 месяцев назад
Aiyte gharwapsi avvu
@suryayamala836
@suryayamala836 3 месяца назад
Nice 🥰👌👍 Naku kuda chala istam.... Nenu hindu ne..
@sirisilladharmendar8895
@sirisilladharmendar8895 3 месяца назад
ఇది నటన అనిపించడం లేదు చూసినంత సేపు కన్నీటి వరద ఆగడం లేదు నిజంగా జరిగిన సన్నివేశం కళ్ళకు కట్టినట్లుగా ఉంది నమో వేంకటేశాయ 🙏🙏🙏
@innocentsharma
@innocentsharma 5 лет назад
ఇది కదా భారతీయ సనాతన ధర్మంలో భగవంతుని విశిష్టత, ఇది కదా హిందువుగా మనం పుట్టినందుకు మనం చేసుకున్న అదృష్టం. ఓం నమో వెంకటేశాయ నమః
@brokenheart7903
@brokenheart7903 3 года назад
మీకు నా హృదయపూర్వక ధన్యా వాదాలు
@janardhanrao899
@janardhanrao899 Год назад
Correct
@narasimhamitheesh4195
@narasimhamitheesh4195 4 месяца назад
దేవుడి భార్యలలో ఒకరైన బీ బీ నాంచారమ్మ గురించి కూడా చెప్పగలరా @innocentsharma
@ShreedharSree-hj9vb
@ShreedharSree-hj9vb 3 месяца назад
Spb anaamya
@jayasankaryerrabothu8165
@jayasankaryerrabothu8165 4 года назад
ప్రస్తుతం నా వయస్సు 30 సంవత్సరాలు. కానీ ప్రస్తుతానికి అన్నమయ్య సినిమాను కనీసం 350 సార్ల కన్నా ఎక్కువ సార్లు చూసాను కానీ ఎప్పుడూ కూడా విసుగనిపించలేదు. నా జీవితములో మరువలేని చిత్రం మరియు మరల తిరిగిరాని చిత్రం. ఇంతటి గొప్ప చిత్రాని రూపొందించిన రాఘవేంద్ర గారిని కూడా ప్రజలు మరువలేరు.
@swamyr7128
@swamyr7128 3 года назад
Don't worry time is there
@medhadiagnostics309
@medhadiagnostics309 Год назад
Me all so same
@skgamingteluguff1869
@skgamingteluguff1869 Год назад
Well said sir..Me to
@rajeshkodigudla6159
@rajeshkodigudla6159 Год назад
​@@swamyr7128u r time is also
@pandavullupedavegi2005
@pandavullupedavegi2005 Год назад
9 3
@sreyurockz7440
@sreyurockz7440 4 года назад
Spb స్వర్గీయులైన తర్వాత ఆయన్ను ప్రతి పాటలోనూ వెతుకుతూ😥😥 ఉన్నాము....అజరామరం.. అద్వితీయం ఆయన గానం🙏😥😥
@dasariraja7365
@dasariraja7365 4 года назад
Nijamgane ayya mimmalini maruvalemu🙏🙏🙏🙏🙏
@jayalakshmivelpula43
@jayalakshmivelpula43 6 месяцев назад
నిజంగా భారతీయులుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం మనిషిగా పుట్టి ఆ భగవంతుని వినసొంపైన కీర్తనలతో స్తుతించడం వినడం మనా అదృష్టం పాడినవారి జన్మ ధన్యం ఇందులో నటించినవారు నిజంగా కారణజన్ములు వీరి జీవితాలు ధన్యం
@dlakshmanna6861
@dlakshmanna6861 4 года назад
నిజంగానే బాలూ గారు అలిసిపోయారు .అందుకే మేలోనే కలిపేసుకున్నరు కదా 😭😭 వేంకటేశ్వర 🙏🙏 మీ గుండెల్లోనా daachukonnddi స్వామి మా సంగీతా మహారాజుని 😭😭😭
@chandrakalakannam3894
@chandrakalakannam3894 2 года назад
Y To p In
@g.sindhuja7817
@g.sindhuja7817 Год назад
Super songs
@sivagowri3826
@sivagowri3826 10 месяцев назад
Yes😭😭😭🙏🙏🙏🙏Mee gundello dachukondi swamy Venkateswara Govinda Srinivasa
@badhenayadhagiri2544
@badhenayadhagiri2544 4 месяца назад
/❤+1😂///❤❤❤😂jj😊🎉2🎉 real time communication 😂to 😅😂❤😂😂😂​@@chandrakalakannam3894
@bhavanipenubakula2440
@bhavanipenubakula2440 5 месяцев назад
మరో వేల సంవత్సరాలు దాటిన ఈ సంగీత సాహిత్యం ఉండి పోతుంది స్వామీ ❤❤❤❤❤
@vasudevavasudeva7721
@vasudevavasudeva7721 5 лет назад
ఇంతటి అమోఘమైన కీరవాణి గారి పాటలు వినాలంటే గత జన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి. 👌
@venkateswarareddykonda6812
@venkateswarareddykonda6812 5 лет назад
ఈ సీన్ చూస్తుంటే మనస్సు పులకరిస్తుంది.అలా పులకరించి లేని మనసు మనసే కాదు.అలాంటివాడు మనిషే కాదు.
@bharathireddy2863
@bharathireddy2863 2 месяца назад
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కెలు, కోయని కట్లు, తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు, కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నెరుపునబోవు నీవు వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీవెంకటేశ్వరా... వెంకటేశా... శ్రీనివాసా ప్రభూ ఎదుటనే శ్రీవెంకటేశ్వరా నీవదె అదన గాచితివి అట్టిట్టనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి అలసితి
@bajs5612
@bajs5612 Год назад
ನಾನೊಬ್ಬ ಮುಸ್ಲಿಂ ಆಗಿ.... ಸುಮಾರು 140 ಸಾರಿ ಅಣ್ಣಾಮಯ ಮೂವಿ ನೋಡಿದ್ದೀನಿ.... ಥ್ಯಾಂಕ್ಸ್ ಬಾಲು ಸರ್.... ನಿಮ್ಮ ಧ್ವನಿ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೇ....
@adithyak3586
@adithyak3586 6 месяцев назад
Brother religion/ caste are the only difference methods we pray our only God (nothing but Father/ Mother of all of us). Some times our egos my resist, but we can't stop the soul. "Sarvejana Sukhino bhavanthu."
@nageshwarasharmapappu577
@nageshwarasharmapappu577 Год назад
అన్నమయ్య ను మనం చూడలేదు ఆయన గొంతుక వినే భాగ్యం మనకు కలుగలేదు కానీ మన బాలుగారిని శ్రీవేంకటేశ్వర స్వామి అన్నమయ్యకు లాగానే ఇలాగే అక్కున చేరుచుకున్నారేమో ఆ వేంకటేశ్వర స్వామి మరియు అన్నమయ్య ల సన్నిధిలో ఆ దర్భారులో వారిముందే ఆ సంకీర్తనాచార్యుని సంకీర్తనలను గానం చేస్తున్నాడేమో అయ్యా బాలు గారు మీరు ధన్యులు
@vakodesrinu2579
@vakodesrinu2579 6 месяцев назад
ఆనాడు మహానటుడు ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుని అవతారం చూపించారు ఈ సినిమాలో సుమన్ గారి వెంకటేశ్వర రూపం చూపించినందుకు డైరెక్టర్లకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ❤🙏
@StudioPraanamitra
@StudioPraanamitra 6 лет назад
ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం.. రాఘవేంద్రుడు ప్రాణం పెట్టి తీసిన రసరమ్య రామ కావ్యం ఇది..! అనుభూతి చెందినవారు ధన్యులు..
@saisunil8100
@saisunil8100 5 лет назад
La
@sheshagirinaidukotte4386
@sheshagirinaidukotte4386 5 лет назад
E patagurinchi matladalemu
@nalakshmi4168
@nalakshmi4168 4 года назад
Suman, Nagarjunagarlu. spR
@kbchandrika869
@kbchandrika869 4 года назад
Gr8j U7 9
@orenirmalanirmala2749
@orenirmalanirmala2749 4 года назад
Avunu
@mappingpanda2404
@mappingpanda2404 4 года назад
I cant understand Telugu. Just by reading the translated scripts I can feel by tears rolling across my cheeks. Blessed are the Telugus who enjoy reading and singing Annamaya's blissful bhajans.
@swamyr7128
@swamyr7128 3 года назад
Same feeling sir when I saw this song,I have feel proud birth in Telugu.
@venkatanarayanab930
@venkatanarayanab930 3 года назад
T. t
@SrisailamrtcGajula-du9pi
@SrisailamrtcGajula-du9pi 3 года назад
Ppppopppppppppppppppoppppp
@harshikapriyadarshini4290
@harshikapriyadarshini4290 3 года назад
@@SrisailamrtcGajula-du9pi 👍 the my
@rameshbootla4442
@rameshbootla4442 3 года назад
🙏
@babua1549
@babua1549 3 года назад
I am from kerala,and don't know and can't understand the slightest bit of the wonderful Telugu language..But upon listening to this divine and soul elevating remrkably beauteous song and a set of other ineffably perennial, charming and eye-welling set of your incomparable Telugu language, I have instantly cultivated a spirit of reverent affection and soulfully passionate religious fervor towards the matchless masterpiece gems of the devotional hymns,songs and the wondrous literature of this great language... Indeed matchless are the fervently religious and passionate devotional outpourings and divine hymns of the blessed saints like Tyagaraja and Annamacharya...May God continue to enrich this beautiful language of our country. Jai Telugu. Jai Andhra Pradesh...
@tdrchannal7842
@tdrchannal7842 2 года назад
Zqq
@sreenivasreddy6233
@sreenivasreddy6233 2 года назад
Tqqq so much that is power of Telugu ❤️
@laxmijala7630
@laxmijala7630 2 года назад
@@sreenivasreddy6233 that's the power of devotional songs
@reddy461
@reddy461 2 года назад
Thank you for your wonderful appreciation of our great language Telugu and your love for hymns and devotinal songs in Telugu. This language is popular but has been made more popular by the singing legends like Ghantasala and Bala Subrahmanyam. Thank you once again
@mbabu9593
@mbabu9593 Год назад
Thanks for appreciating my mother tongue.
@praveenrajmicro
@praveenrajmicro 7 месяцев назад
Nanduri శ్రీనివాస్ గారు ఈ కీర్తన ను vivarinchaka చూసిన వాళ్ళు????
@RamaKrishnachodhary
@RamaKrishnachodhary 4 года назад
వెంకటేశ్వరస్వామి అంటే సుమన్ గారు అన్నమయ్య అంటే నాగార్జున గారు ఇరువురికి ధన్యవాదాలు హాట్సాఫ్ కె.రాఘవేంద్రరావు నమస్కారము⚘⚘🙏🙏
@k.sranganayakis4994
@k.sranganayakis4994 4 года назад
Oప. NAMOVENKATESAYA.NAMASTHEY NAMAHA..ఇంత మంచి పాటలు అందించిన సిని నిర్మాత కు.
@bandavijaykumar736
@bandavijaykumar736 7 лет назад
మంచి అర్థం ఉన్న సన్నివేశం జీవిత సత్యం తేల్పే పాప పుణ్యలను ద్వారా మరియు మరలా జన్మల ఎతే పరమార్దం.
@nagendraroyal3742
@nagendraroyal3742 5 лет назад
Old songs లో ఎదో తెలియని మత్తు ఉంది...,i fully adicted. అన్నమయ్య గా ఇంకెవరిని ఉహించుకోలేన0తగా నాగార్జున ఒదిగి పోయాడు., Expecially climax scene ఏడుపు వస్తుంది
@naturethoughts9931
@naturethoughts9931 Год назад
E cinema ni enni saarlu choosna vaddu anipinchadu.punyam cheskunnam manam ye cinema vacchina period lo manam unnanduku .antha swamy dhaya
@maheshgorle5222
@maheshgorle5222 2 года назад
దేవుడు ఒక్కడే కానీ మతాలలో హిందూమతం గొప్పది... జైశ్రీరాం
@vasukadumula5662
@vasukadumula5662 Месяц назад
ఈ కాలంలో ఇలాంటి సినిమాలు ఎవ్వరూ చూడ లేరు 😢 బెస్ట్ మూవీ సాంగ్స్ సూపర్ ❤
@margapurirekha7035
@margapurirekha7035 7 лет назад
Telugu cine charitra lo marchipoleni cinema. Climax at peeks..Back ground score 👌 Telugu lo tholi vaaggeyakarudu Annamacharya,,🙏 Beautiful language in this world
@rkacharya999
@rkacharya999 5 лет назад
Yes. Peaks
@naravasateesh4346
@naravasateesh4346 4 года назад
padma
@narts5579
@narts5579 Год назад
అంతా రాఘవేంద్రుని అద్భుత శృష్ఠి...ఇక ఇలాంటి చిత్రంరాదు రాబోదు..రూపు దిద్దుకోదు కూడా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@minnalprakash1891
@minnalprakash1891 11 дней назад
మనమందరూ దేవుని సినిమాలను ఆదరిస్తే ఇంకెన్నో అద్భుతాలు సృష్టిత్తారు. కళాకారులకు ఇప్పటికీ ఆ జ్ఞానాన్ని ఆ దేవదేవుడు అందిస్తారు. యువకులకు చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఆడ బిడ్డలకు తల్లి తండ్రులు మన హిందు ధర్మాన్ని ఆచరించెట్లు చెయ్యాలి. సర్వం శివకేశవమయం.
@polakalRajesh0807
@polakalRajesh0807 6 лет назад
ఈ పాటకు నాకు మాటలు రావడం లేదు ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది
@laxmannk1946
@laxmannk1946 5 лет назад
Same
@yamunamedico5984
@yamunamedico5984 5 лет назад
Me to...
@srinuchatti9684
@srinuchatti9684 4 года назад
I'm also bro
@premufgjk744
@premufgjk744 4 года назад
Super
@madhavigg
@madhavigg 3 года назад
same
@jpnarayanasurapally.3161
@jpnarayanasurapally.3161 4 года назад
అన్య మతస్థులను కూడా భక్తిరసం తో తన్మయత్వం లో ముంచ గలదు ఈ పాట.
@konalokesh1085
@konalokesh1085 4 года назад
ఈసాక్ష్యాతాకరం కల కాదుగా కల్పన కాదుగా..... ఆపద మొక్కువాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించు కటి హస్తంతో నన్నుకౌగిలించు కున్నావా నా తల్లులిదరికీ నిలయమైన నీగుండెలపైకి నన్నుచేర్చుకునావా చాలు సామి చాలు నా జన్మ తరించిందిచరితతాదం అయింది ఏడుకొండలవాడా ఇదిగో నీ సొత్తు 32000 సంకీర్తనల నిధి ఈ చిరు కానుకని నీ హృదయ భాండాగారంలో భద్రంగా దాచుకో......🙏🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@madhusudhanm9184
@madhusudhanm9184 5 лет назад
అన్నమయ్య, రామదాసులు కలియుగములో పుట్టిన నారద-తుంబురులు అని అనిపిస్తుంది నాకు. ఈ ఇద్దరు మహానుభావులు తెలుగువారుగా, తెలుగు నేలలో పుట్టినందుకు గర్వంతో ఒళ్లు పులకరిస్తుంది. ఏడుకొండలవాడా వెంకటరమణా గొవిందా గొవిందా. నమో నారాయణ.
@nagarajjinna6369
@nagarajjinna6369 Год назад
స్వామీ మీకు
@suryakumaribongu7861
@suryakumaribongu7861 Год назад
మన సినీరంగంలో పెద్ద వాళ్ళు కి ఎందరో మహానుభావులు వున్నారు, అందరికీ ఇదే విన్నపం ఇలాంటి చిత్రాలు ప్రజల లో ఆజన్మాంతం గుర్తు వుండిపోయేలా, తీయండి. ఎపుడు విన్న ఈపాట కనులు తడిడిగా ఎంతో ఆర్తిగా అవుతాయి. ఈచిత్రం తీసివాళ్ళు,పాడిన వాళ్ళు,నటించిన వాళ్ళు సాక్షాత్తు ఆ ఏడు కొండలు వాడు, అమ్మ వార్లు, అలా తయారు చేసిన కళాకారులు, ఎందరికో,శతకోటి వందనములు,
@BBMNEWS-ii2mk
@BBMNEWS-ii2mk 10 месяцев назад
Govinda govinda govinda govinda govinda
@sheshashayanvishnu4904
@sheshashayanvishnu4904 6 лет назад
అమేాఘం ,అద్బుతం,అనిర్వచనీయం.... గోవింద, గోవింద...
@padmavathib6987
@padmavathib6987 3 года назад
Ug
@mohanpujar7403
@mohanpujar7403 5 лет назад
It brings tears to my eyes and a lump in my throat, whenever I watch the final communion of greatest saint Annammayya with our Lord! So, Lord Venkateshwara is so beautiful and His beauty is everlasting and He is infinitely merciful! Since I couldn't understand Telugu dialogues, this subtitled version was of great help to me!
@santhiyat6213
@santhiyat6213 2 года назад
O
@krishradha884
@krishradha884 6 месяцев назад
2024 lo kuda vinevallu anthamandi unnaru❤🙏🙏
@Kalpana60763
@Kalpana60763 6 месяцев назад
🙋
@bhavanakiranshah7973
@bhavanakiranshah7973 5 месяцев назад
Me
@MADHU-bv6wr
@MADHU-bv6wr 5 месяцев назад
2024 enti bro 2204 aiyana eya movies ayna annamy ni venakki pettaaledu
@krishnakishore630
@krishnakishore630 4 месяца назад
Yes nenu
@nani1636
@nani1636 28 дней назад
🛐
@jvb2601_knl
@jvb2601_knl 4 года назад
ఇది గాక సౌభాగ్యము, ఇది గాక తపము మరి ఇది గాక ఇంకొకటి గలదా..!? ఎన్ని జన్మల‌పుణ్యం చేసుకుంటే ఆ వైకుంఠవాసుని దర్శనం కలుగుతుంది.
@psrinivas6392
@psrinivas6392 7 лет назад
అక్కినేని నాగర్జున అమోఘమైన నటన. అన్నమయ్య క్లైమాక్స్.
@srinivasareddy5557
@srinivasareddy5557 5 лет назад
P srinivas 100% true
@srinidhi7140
@srinidhi7140 5 лет назад
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ 🙏
@mvrmurty7119
@mvrmurty7119 5 лет назад
Raghavendrudu malli elanti movie s. theeyali nag suman andaru baga chesaru eeokka seen nenu yennisarlu chusanu teleedu keeravani music adurs
@sarvesamzanantapalli2415
@sarvesamzanantapalli2415 5 лет назад
@@mvrmurty7119 sriramdas
@sarvesamzanantapalli2415
@sarvesamzanantapalli2415 5 лет назад
Sriramdassongs
@rahulraul9683
@rahulraul9683 5 лет назад
What a song.. gives me Goosebumps everytime i watch it. Om namo venkateshaaya. 🙏🏻 Anyone in 2019?
@durgaimmidi2057
@durgaimmidi2057 4 года назад
Super super super
@girishkulkarni1823
@girishkulkarni1823 3 года назад
2020
@koppalakondakiran1846
@koppalakondakiran1846 Год назад
2023
@jaganath8846
@jaganath8846 Год назад
Super song
@salmafathima6424
@salmafathima6424 7 лет назад
nagarguna garu Chala Baga act chesaru ilanti charactors ki eeyane suitable hats off nagarguna garu and sriramadasu lo kuda superb acting
@muppaneniasharani4940
@muppaneniasharani4940 3 года назад
నిజంగా వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారు ఇలాగే ఉంటారేమో అనుకునేలా వుంటారు ఈ చిత్రం లో సుమన్, భానుప్రియ.... ముఖ్యంగా భానుప్రియ కళ్ళల్లో ఎంతో దయ, ప్రేమ
@venkatk7555
@venkatk7555 3 года назад
YES ....banupriya acting super / sp sailaja voice
@connecting.dots.8870
@connecting.dots.8870 3 года назад
@@venkatk7555 main ga క్షీరాభ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికి అని మెదలుపెట్టినపుడు🙌🏻🙌🏻🙌🏻
@Deepak-D-11
@Deepak-D-11 Год назад
Jai shree ram
@sambasivarao211
@sambasivarao211 Год назад
Om namo venkateswara
@kavyasivalingam325
@kavyasivalingam325 Год назад
Om ñamo venkateshwaraya namah🙏🙏🙏🙏🙏
@kanakadurgakvs8401
@kanakadurgakvs8401 2 года назад
అన్నమయ్య పాటలు అద్భుతం అమోఘం. అలసిపోయి,సొలసితి పాటు వింటుంటే నాకు చాలా ఆవేదన కలుగుతుంది.ప్రతి వ్యక్తి ఆ కలియుగ దైవం ఆ వేంకటేశ్వర స్వామి వారికి విన్నవించుకునే ప్రార్థన అదే కదా. భగవన్నామ స్మరణం చేస్తూ ఉండటమే తరుణోపాయం.
@noorhassan733
@noorhassan733 8 лет назад
ఆనిముత్యాలంటే ఈ పాటలే ఏమో!!!! నాగార్జున గారు పరకాయ ప్రవేశం చేసేసారు బాలు గారు తన గంధర్వ కంఠం తో పాటకు ప్రాణం పోసారు ఆహ వింటుంటే వినాలని అనిపితుస్నది......
@sulochanagutti7723
@sulochanagutti7723 8 лет назад
H
@TeluguIndian729
@TeluguIndian729 8 лет назад
Well said..!!!!!
@t.srinusrinuhi5025
@t.srinusrinuhi5025 7 лет назад
Sulochana Gutti hi
@sureshgudala4006
@sureshgudala4006 6 лет назад
noor hassan no ,
@anumulabhumanna3480
@anumulabhumanna3480 5 лет назад
Ennisaarlu chusinaa thanivi theeratledhu maha adhbuthamaina cinema Raghavendhra niku dandam
@kallemadhu2176
@kallemadhu2176 4 года назад
అలసితి సోలసితి gaathraanni అందించిన మా బాలు గారిని కూడ అంతర్లీనం చేసుకో తండ్రి. నమో వెంకటేశ 🙏🙏🙏🙏🙏🙏
@indiranekkanti1090
@indiranekkanti1090 4 года назад
పా డి నందుకు బాలు గారి, నటించినo దుకు నాగార్జున గారి, విని తరించి నందు కు మన జన్మ ధన్యం,
@mounish4580
@mounish4580 21 день назад
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varunchowdari
@varunchowdari 3 года назад
చిన్నప్పుడు థియేటర్ లో చూసినప్పుడు నిజంగానే దేవుడు ఈలాగే ఉంటాడేమో అనుకునేవాడ్ని..
@salamabdul235
@salamabdul235 3 года назад
E paata ante naku pranam. E pata nenu oka 1000 times daaka viniunta. A paatalo unna maadhuryam, a emotions super. SP Balu sir meru ever great sir. Nenu e paata vinna prathisari kallalo neellu tirigayi. Ma SP Balu sir meru lenanduku maku chala edupu vastundi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 We miss you sir
@prajesh4u
@prajesh4u 3 года назад
great words Brother..
@RamaKrishnachodhary
@RamaKrishnachodhary 4 года назад
నాగార్జున గారి నటన వాత్సల్యం సూపర్ అన్నమయ్య గా జీవించే చేశాడు నా సుమన్ గారు వెంకటేశ్వరస్వామిని నిజ స్వరూపం చూపించారు ధన్యవాదాలు రాఘవేంద్ర రావు గారు
@devarakondavenkataramana1469
@devarakondavenkataramana1469 4 года назад
ఈపాట మనలో ఉన్న స్థితప్రజ్ఞతను బయటకు తీయగల సామర్థ్యం ఉన్నది .న భూతో న భవిష్యతి . ఇది భక్తికి పరాకాష్ట .
@dandapaani2172
@dandapaani2172 21 день назад
Jai Sri Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏...
@kranthikumar8870
@kranthikumar8870 5 лет назад
🌼శ్రీనివాస🌼 ఈ ప్రాణం నీ కోసమే
@จําปีมัจฉาวัง-พ2ญ
ปีที่ผ่านมา
@duggiralatube
@duggiralatube 10 лет назад
This song is classical one and brought tears in my eyes. Such a devotion of annamayya towards lord venketeshwara is mind boggling. I would also like to attain salvation with my soul merging into the lord venketeshwara. Such devotion to lord is possible only to annamayya. I myself is bonded by the life and death and daily monotony life to earn for me and my family has brought how human beings have become selfish and has forgotten the lord. I pray to god to give me salvation from the births and rebirths.
@buduguful
@buduguful 6 лет назад
One of the best climax scenes in Telugu film history... Hats off to k. Ragavendra rao garu for direction ,nagarjuna garu for acting , keeravani garu for wonderful music and back ground score.. And all the entire team.. Sarve team sukinobavanthu 🙏
@kasig6985
@kasig6985 8 лет назад
climax scene ennisarlu chusina kallallo neelu aagavu,romalu nikkapoduchukovadam manavu.hatsoff to raghavendra rao garu and nagarjuna garu.
@manigandannair730
@manigandannair730 7 лет назад
kasi G xv bsayusts sathi the same
@allarequal
@allarequal 7 лет назад
Super song
@ramreddymettu6343
@ramreddymettu6343 7 лет назад
kasi G yes bayya
@namababyrani7428
@namababyrani7428 6 лет назад
Govardhan Chari Ng
@kirikboy14-4-96
@kirikboy14-4-96 6 лет назад
kasi G And KEERAVANIGARU
@narayanaponnuru9751
@narayanaponnuru9751 2 года назад
అన్నమయ్య లాంటి కాలాఖండం మళ్ళీ రాదు ఎవర్రు తియ్యలేరు చాలా అధ్బుతమైన చిత్రం 🙏🙏🙏
@jpnarayanasurapally.3161
@jpnarayanasurapally.3161 4 года назад
తెలుగు చలన చిత్ర చరిత్ర లో ఒకానొక అత్యద్భుతమైన చివరి అంకం...కలిగిన చిత్రం.
@nandanafoundation8942
@nandanafoundation8942 6 лет назад
అన్నమయ్య అంటె నాగార్జున.. వెంకటేశ్వర్లు అంటే సుమన్.. God voice ante sp బాలు
@NS-sy7sx
@NS-sy7sx 5 лет назад
power of direction. Hats off to Raghavendra Rao Garu. Please see NTR as Mahavishnu. Superb in black and white also.
@kisnawteefakun18
@kisnawteefakun18 4 года назад
E
@kundarapuramesh8317
@kundarapuramesh8317 4 года назад
Sriramadsu sngs
@shreekrishna3693
@shreekrishna3693 4 года назад
Saurabh raj jain
@Chakriloves
@Chakriloves 4 года назад
Devotional movies ku music ante Keervani
@urs_shiva
@urs_shiva 6 лет назад
Nagarjuna Awesome performance in this movie ....And one of the best climax thx Raghavendra Garu
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 5 лет назад
Yenni janma la punya phalamo naaku...32 vela "" sankeerthanalu"" raasina kaarana janmudu "" annamaiah """ movie teesina raghavendra rao ke 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aashokkumardonadi7483
@aashokkumardonadi7483 3 года назад
ఈ సాంగ్ అర్థం చేసుకుంటే చాలు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఓం నమో వెంకటేశాయ
@Chintha247
@Chintha247 5 месяцев назад
ఈ ending seen చూసూతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి,,, కంటిన్నుడి తెలియకుండా నీళ్లు వచ్చేస్తాయి...రాఘవేంద్రరావు గారికి పాదాభివందనాలు చెప్పాలి నిజంగా...
@venkatramudubandike988
@venkatramudubandike988 8 лет назад
The scene in which Annamayya songs " Antharyami alasiti solasiti " is the best of all. And we will forget everything at that time. The action of Nagarjuna is morvelous, we can't forget it. Iam fully satisfies.
@alimohammad9882
@alimohammad9882 8 лет назад
annamayya song vinnappudalla manasu prashanthanga untadi
@naiduchery9130
@naiduchery9130 5 лет назад
Ei move my fan
@dileepkumar-pd8nz
@dileepkumar-pd8nz 7 лет назад
e okka movie chalu nag garu ...miku miru ento chepadaniki ur action in this climax awsome ....exllent proud of you ur tollywood hero...
@yashwinreddy8334
@yashwinreddy8334 5 лет назад
dileep kumar hi n it's ture n chala bagundhi movie
@mamillasreenivasulu8857
@mamillasreenivasulu8857 5 лет назад
dileep kumar కూడా దళ
@ravi674
@ravi674 5 лет назад
This climax is divine in blessing... No one can replace it.. Thank you raghavendra garu.. Meeru 100 + movies chesina. This is the highest point you ever touched. And No one will dare to touch this
@pavankumar-bv1ef
@pavankumar-bv1ef 4 года назад
ఈ సన్నివేశంలోని ప్రతీ పదము బాలూగారికి వర్తిస్తాయి.
@rajksk3081
@rajksk3081 10 лет назад
These songs are classics in the true sense since it sings about the soul's yearings for the almighty and brings tears to one's eyes irrespective of the language. India is such a rich country in that we still make such great classics which can always stand the test of time
@Anusbeautycafe
@Anusbeautycafe 6 лет назад
my eyes will be filled with tears when I hear this song.
@tharunayaan8180
@tharunayaan8180 5 лет назад
Iam your fan
@ethirasarnilayam3826
@ethirasarnilayam3826 4 года назад
Very true
@muralikrishna766
@muralikrishna766 4 года назад
I was felt same in eyes
@sunilenjarapu1620
@sunilenjarapu1620 4 года назад
Hi
@shapingthoughts1974
@shapingthoughts1974 4 года назад
Same here...I feel the same when seeing the Lord even if for a few seconds....
@ssvdigitaltv5434
@ssvdigitaltv5434 5 лет назад
ఎంతని చెప్పను ఏమని చెప్పను అన్నమయ్య పాటలు వినాలి అంటే ఏ జన్మలో అదృష్టం చేసుకుని వుండాలి
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 3 года назад
మళ్లీ అదే టీమ్ ట్రై చేసినా క్లైమాక్స్ పార్ట్ వరకు మళ్లీ ఇంత అద్భుతంగా లీనం కాము ఏమో అనేంత అద్భుతం, ఒక్క మాటలో "చిత్ర రాజం" 🙏
@శివమ్
@శివమ్ 4 года назад
సుందర సుమధుర అపురూప దృశ్యకావం అన్నమయ్య సినిమాలోని ఈ చివరి ఘట్టం నాగార్జున గారి నటన రాఘవేందర్ రావు గారి దర్శకత్వం వివరించడం కష్టం 🙏👌👌👌
@sattarshaikmanasubhktitone8749
god is great listening bhakti songs our heart and mind peaceful
@madhusudhanreddyhanumanna7490
@madhusudhanreddyhanumanna7490 5 лет назад
మీ మాటలు మా మనసులను ఇప్పటికీ మీటుతునే ఉన్నాయి అన్నమయ్య.. మళ్లీ ఒకసారి పుట్టవా...ప్లీజ్..
@nagarjunaks
@nagarjunaks 7 лет назад
Nag+Spb.... 😍 excellent... Also Sailaja garu
@chandrasekhar6465
@chandrasekhar6465 4 года назад
భక్తిరస చిత్రంపై దర్శకేంద్రుని దృష్టి, భళా అనిపించుకున్న అసమాన సృష్టి,ఆధునిక సినీ ఎడారిలో ఆధ్యాత్మిక ఒయాశీస్సు, అన్నమయ్య సినిమాకు ఆ ఏడు కొండల స్వామి ఆశీసు,మీ కవి శేఖరుడు@సిరిపల్లి చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది,హైద్రాబాద్
@santoshlgs3624
@santoshlgs3624 5 лет назад
MM kiravaani gaaru Beautiful background music namostute sir🙏🙏
@Phoenix-br9pu
@Phoenix-br9pu 7 лет назад
i always feel IAM the only one who will cry watching this song but there are lot like OM Namo Narayana
@mujahiddin7471
@mujahiddin7471 3 года назад
నాగార్జున గారి అద్భుతమైన నటన
@iamyouu
@iamyouu Год назад
ఆహ ఏమి అదృష్టం అన్నమయ్య తాత ది సాక్షాత్ దైవాన్ని స్వామి రూపం లో దర్శించుకోవడం. ఏది మాయ ఏది నిజమో తెలియలేని ఈ జగం లో భగవద్ దర్శనం చేసుకోవడం 🙏
@fayazshaik2245
@fayazshaik2245 4 года назад
ultimate feeling, when that line came BHAARAPU BAGGAALU, PAAPA PUNYAMULU.... everyone has to identify the parampitha parmaathma, each soul should get mukthi... viz a fulfilness to a SOUL
@prajesh4u
@prajesh4u 3 года назад
wow.. great words.. mee maturity ki naa Namaskaram..
@lakshminarayanak1830
@lakshminarayanak1830 5 лет назад
ಅನ್ನಮಯ್ಯ ಇವರೇನಾ ಎಂಬ ಸಂದೇಹ ಬರುವಂತಿದೆ.....!
@srinidhi7140
@srinidhi7140 5 лет назад
ಹೌದು ಖಂಡಿತವಾಗಿಯೂ ಕೂಡ 🙏
@childrensfutureyt2653
@childrensfutureyt2653 4 года назад
mukthi ki margamaina paata manishi ki akari kshanallo ilanti paata gurtuku vastay mukthi tappakunda labhistundhi
@ramachark6811
@ramachark6811 3 года назад
Every time when listen this song i will get tears in my eyes. No words can describe the great Annamayya gari padyams🙏 thanks to spb sir for giving those songs in music🙏
@srikanthmandala8043
@srikanthmandala8043 6 лет назад
జీవిత సత్యాన్ని చపుతంది ఈ పాట
@srilaxmilaxmi2442
@srilaxmilaxmi2442 4 года назад
👏👏👍👍👍👌👌👌
@salavadisreeramulu8735
@salavadisreeramulu8735 4 месяца назад
Adbhutam
@sosonline4920
@sosonline4920 5 лет назад
ఎంతని చెప్పను ఏమని చెప్పను ఈ పాట లో ఉన్న పరమార్థం ఇంకా ఏ పాటలోను లేదు.
@shapingthoughts1974
@shapingthoughts1974 4 года назад
What a pure soul Annamaiya must have had that the Lord himself came in person to lift the palanquin, got him married and chokes when Annaimaya is about to die! How close Annamaiya must have been to Venkateshwara!! Such a blessed soul!! 🙏🙏🙏
@krishnathupurani9795
@krishnathupurani9795 10 лет назад
Sri Varu so great and very affectionate and very kind towards his devotees what Sri Annamayya varu proved in his kirtanas.
@sumansuman1
@sumansuman1 5 лет назад
Tear in my Eyes.. Goosebumps. Great Director, Actor,Direction All
@Pranavam1999
@Pranavam1999 4 года назад
Yes
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB 2 года назад
ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవిందా..... ఆపద మొక్కుల వాడ అనాధ రక్షక గోవింద గోవిందా...... జై శ్రీమన్నారాయణ 🙏
@ramkheeroyals4736
@ramkheeroyals4736 5 лет назад
"మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక" 👌👌👌
@ksainathkashyap6657
@ksainathkashyap6657 2 года назад
Annamaya : Vadhalavu neevavi vaddhanaka Lord Balaji : Vadhalavuuu neevaviii Vaddhanakaaa
@kssvgvrm4356
@kssvgvrm4356 7 лет назад
This song is very devotional and gives tears in every one when ever hear and watch and what a wonderful pircturising
@sudhakarmunagala8630
@sudhakarmunagala8630 7 лет назад
bang M Baden chassis na has,,,,,th,,,, pa,,,,,,Che,,,,,n manifolds .transition .accounting is opening Sivan kondai online and purpose .
@naveenkumar-st5ol
@naveenkumar-st5ol 7 лет назад
hats off to keeravani garu... excellent bgm
@StudioPraanamitra
@StudioPraanamitra 6 лет назад
శ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామశ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామ శ్రీ రామ జయరామ జయ జయ రామ
@cbhupatde8456
@cbhupatde8456 4 года назад
It was zzz qn zzz o was ok v as gotten in Van Horn just zzz cons fgj ex or in zzz in a in zzz j zzz p
@plshambhavi7153
@plshambhavi7153 4 года назад
sri rama jai rama jai jai rama jai sita rama dasarada putraa
@sriniram3290
@sriniram3290 3 года назад
This is a really beautiful scene , found this gem recently... it’s so soulful and moving
@jvb2601_knl
@jvb2601_knl 4 года назад
ఆ అన్నమయ్య మన బాలసుబ్రహ్మణ్యం గా మరుజన్మ ఎత్తాడేమో...! అన్నమయ్య 32 వేల సంకీర్తనలు పాడితే..., అంతకు మించి 40 వేలకు పైగా మా బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడాడు.
@jaaza9393
@jaaza9393 4 года назад
padaru....Respect
@gundlavijayakumar7622
@gundlavijayakumar7622 4 года назад
Annamayya sreevari keerthanalu padaru. Dabbulaku cinema patalu kadu. Ee polikenti
@anandarao7982
@anandarao7982 4 года назад
@@gundlavijayakumar7622 sag. V0
@srinivasareddyedururi3295
@srinivasareddyedururi3295 4 года назад
Spb era golden era made songs all time Hits
@upendarcherukupalli5322
@upendarcherukupalli5322 6 лет назад
Super Chala bagundhi Action super
@sharathkumark6636
@sharathkumark6636 7 лет назад
wat a film all Tim great I'm watching this film from child lot of love from Karnataka nagarjuna sir
@raghavendrapedapudi6156
@raghavendrapedapudi6156 6 лет назад
అన్నమయ్య సినిమా ఒక అద్భుతమైన సినిమా పాటలు స్టోరీ కాదు మొత్తం సినిమా నే ఒక అద్భుతమైనడిది
@sivakesavamodde4314
@sivakesavamodde4314 2 года назад
హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. ఇది అన్నమయ్య సినిమా లో పతాక సన్నివేశం. ఒకే ఒక వ్యక్తి - ఒకే దేవుడి మీద - వ్రాసింది వ్రాయకుండా - తన 95 సంవత్సరాల జీవిత కాలంలో - 32,000 ( అక్షరాలా ముప్పై రెండు వేల) సంకీర్తనలు వ్రాసి తరించడం అపూర్వం, అనూహ్యం, అజరామరం. నీకివే నా అనంత కోటి ప్రణామాలు స్వామీ! ఏడుకొండల వాడా, వెంకటరమణా, గోవిందా, గోవింద! హరిః ఓమ్.
@umamaheshumamahesh452
@umamaheshumamahesh452 7 месяцев назад
ఆ స్వామి ముందు నేనే అన్నంత అనుభూతి చెందాను. కోరిన కోర్కెలు తీరము నీవే తెంచక ఎదుటనే శ్రీ వెంకటేశ్వరా నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఈ పాటలో కనబడుతున్నాయి.
@ankanagovardhan1
@ankanagovardhan1 7 лет назад
movie enni times chusina malli kothaga chusinattundi that's the magic of this movie
@jyostna.k
@jyostna.k 3 года назад
Never realised Nags excellent acting here until I saw another good TV actor performing the same and unable to come close in expressing that ultimate happiness moment
Далее
Annamayya Telugu Audio Songs - Jukebox
25:11
Просмотров 5 млн