అంగన్వాడి స్కూల్ ప్రొద్దుటూరు పాడు పార్వతి అని టీచరు పిల్లల గుడ్లు పాల ప్యాకెట్లు అన్యాయంగా అక్రమంగా అమ్ముకుంటూ ఉంది మీరు ఒకసారి వచ్చి చెక్ చేయవలసిందిగా కోరుచున్నాము
అంగన్వాడి స్కూల్ పైడిపాడు అంగన్వాడి స్కూల్ పైడిపాడు పార్వతి అనే టీచర్ పిల్లల గుడ్లు పాల ప్యాకెట్లు అన్యాయంగా అక్రమంగా అమ్మేస్తూ ఉంటుంది ఒక్కసారి మీరు వచ్చి చెక్ చేయవలసిందిగా కోరుచున్నాము
Taste Ala undhi sir pillalaki guddu tho patu fish chicken inka amaina isthey baguntadhi poshaka aharam..urkane rice thinte am vastadhi sugar bp lu thappa Pedda ayyaka..
Shahar namaskaram... Telangana. Jagityal district dharmpuri mandal dharmpuri school . Govt school. Vantalu. Manchitra condit Lado. Pillalu tinadam Lado.. chala . Vadakku Paras to .naro.. Kodi gudlu goda .. Guddu Badal . Hukka Arati Pandu ... Is taru
Dakkili zphs lo kooda food baagaledhu prati roju pillalu tinakundane vastunnaru. Endhuku ani adigite assalu bagaledhu ani chebutunnaru sir konchem choodagalaru
Please wear glooves while servicing food. Other are wearing and such a small things how do you overlook. There should be a punishment for the act. Rules are rules for everyone.
అంగన్వాడీ టీచర్స్ కి.. ఆయమ్మలకి... సూచన...// సార్ కోసం పేపర్ ప్లేట్స్ తెప్పించి పెట్టండి...// ఏ స్టీలు ప్లేట్ లో నో మీరు వడ్డించడం... అది రుచిగా లేకపోవడం... సార్ ఆ ప్లేట్ తీసి మీ ముఖాన కొట్టడం... మీ మొహం పచ్చడి అవటం... 🙄🙄🙄ఇవన్నీ జరగకూడదు అంటే పేపర్ ప్లేట్స్ ముందుగానే తెప్పించి పెట్టండి... ఇట్లు... మీ ముఖాలు బాగుండాలని కోరుకునే మీ శ్రేయోభిలాశి... ఆకాశ ఆనందమ్మ..//.. ఆకాశ రామన్న గారికి వేలు విడిచిన పిన్నమ్మ గారి... చెల్లికి చిన్న మామయ్య గారి....వియ్యంకుడి... మరదలు గారికి... కాలు విడిచిన... చెల్లి.... ఆడపడుచు... 🤩.😊😊😊