Тёмный

తెలియక కాదు సార్.. అన్నీ తెలిసే చేస్తున్నాడు || BC Welfare Residential School Vinukonda || Palnadu 

AP State Food Commission Chairman
Подписаться 473 тыс.
Просмотров 247 тыс.
50% 1

#hostel_warden #hostellife #hostels #hostel #andhrapradesh #vijayprathapreddy #apgovernmentemployees #inspection #apstatefoodcommission #apgovt #government #food #foodvideo #apschoolsnews #apschool #apschooleducation #education #teacher #teacherlife #teachernews #apemployees #apteachers #teachersnews #andhranews #principal #chiken #chikencurry #chikendinner #chithavijayprathapreddy #trending #viralvideo #guntur #gunturdistrict #vinukonda #palnadu #palnadudistrict #todaytelugunews
పల్నాడు జిల్లా వినుకొండ లో ప్రభుత్వ వెనుక బడిన తరగతుల బాలుర పాఠశాల & వసతి గృహం తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు
BC Welfare Residential School Vinukonda
BC Welfare Residential School inspection
Hostel warden videos
Ap Government School
Ap Government Employees News
Ap Government Hostel
Guntur District News
Guntur district today news
Vinukonda Palnadu District
Palnadu District Today News
Government Hostel
Government School Andhra Pradesh
Andhra Pradesh letest news
Today Telugu news
Food Commission chairman
Food Commission inspection

Опубликовано:

 

8 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 161   
@user-bj7lf3ls7f
@user-bj7lf3ls7f 6 месяцев назад
సార్ మీరంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కు దడ పుట్టిస్తున్న మీకు వేలాది వందనాలు సార్
@shivagangapuram1831
@shivagangapuram1831 7 месяцев назад
Appointing him as Food commission chairman is the right decision taken by Ap CM🔥
@ramukampally6829
@ramukampally6829 5 месяцев назад
తెలంగాణ లో చాలా దోచుకుంటున్నారు ఇలాంటి వారిని రేవంత్ రెడ్డి పెట్టాలి పేద దళిత కుటుంబాలు ఉంటున్నారు సూపర్ సార్❤❤❤
@AnushaVelagapudi
@AnushaVelagapudi 7 месяцев назад
సార్ నేను ఒక సినిమాలో చూశాను కోట శ్రీనివాసరావు కోడికి ముందు వేలాడదీసి చికెన్ తిన్నట్టు ఫీల్ అవుతూ భోజనం చేస్తుంటాడు అక్కడ హాస్టల్ పిల్లల పరిస్థితి కూడా అంతే 😂😂😂
@tenaliavinashpriya
@tenaliavinashpriya 3 месяца назад
😅
@achanta.n.s.anarasimhamurt5349
@achanta.n.s.anarasimhamurt5349 7 месяцев назад
మీ లాంటి వారు విద్యార్థులు పాలిటి భగవంతుడు సార్
@middleclassformer8379
@middleclassformer8379 7 месяцев назад
వినుకొండ లొ బాలుర ఉన్నత పాఠశాలలో తనిఖీలు చేయండి సార్
@kkraju_Vlogs
@kkraju_Vlogs 7 месяцев назад
చాలా బాగా టైం పిల్లలు కొరకు కేటాయిస్తూ తప్పుచేస్తే వారికీ భయం పుట్టుస్తూ అన్ని జిల్లాలు వెళ్లడం మాకు బాగా నచ్చారు సార్, ఆలాగే నా యొక్క మనవి సార్ వైజాగ్ లో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో మెస్ కి వెళ్లే ప్రవేజన్ కిరనా లో టెండర్ వేసేటప్పుడు ఒక్కటి వాడుతున్నవి ఒక్కటి అని తెలిసి తామరకు తెలియజేయ్యాచున్నాము థాంక్స్ సార్ 🙏🙏🙏💐💐💐
@Suswara_Vaneelu
@Suswara_Vaneelu 7 месяцев назад
టీచర్స్,హాస్టల్స్ యాజమాన్యానికి తో పాటుగా,అక్కడి పిల్లలకి కూడా,ఈ రూల్స్, మెనూ లాంటివి తెలిసేలా చేయాలి
@yandarajasekhar5081
@yandarajasekhar5081 6 месяцев назад
Super good job sir👌
@sreevanig8882
@sreevanig8882 7 месяцев назад
Sir mi video s 3 days nunchi chustunnanu sir really great job sir okkasari mi lanti vallanu chudalani undi sir devdu ela untadani anipistundi sir
@user-fs8dc6qt6p
@user-fs8dc6qt6p 4 месяца назад
Sir. Meru. Super sir. Me ammagariki. Meru garvakaranam❤ me manchi thaname. Memalni kapaduthundi🙏
@suvarnapuramkvr1
@suvarnapuramkvr1 7 месяцев назад
అంత చదువులు చదివిన వాళ్ళకి భోజనం మెనూ జీవో చదవడం తెలియదంటే... బీహార్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ ఏమో😂😂😂
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 7 месяцев назад
😂😂
@Mathe-ma-trics
@Mathe-ma-trics 7 месяцев назад
Tdp govt lo konesi untaru job
@Veera9999
@Veera9999 7 месяцев назад
😳😳😳😳
@PyareBindu
@PyareBindu 7 месяцев назад
We need people like you everywhere in india 🙏🏼🙏🏼, God bless you and your family
@vadlaanjaneyulu2692
@vadlaanjaneyulu2692 6 месяцев назад
Real hero 💪
@globalmusic7163
@globalmusic7163 7 месяцев назад
I want this type of officers in every mandal in ap
@shafiabegum4600
@shafiabegum4600 7 месяцев назад
Ur really great sir.. Ur the gift from god....
@laxmanRavemuri
@laxmanRavemuri 7 месяцев назад
సార్ కచ్చితంగా వాళ్ళకి తెలిసే చేస్తున్నారు.. ఒక జీవో వచ్చింది అంటే వాళ్లకు యూనియన్ గ్రూపుల్లో ఆల్మోస్ట్ అందరికీ ఎంత పెట్టాలి ఏంటి అనేది డిస్కషన్ జరుగుతుంది వాళ్ళకి తెలుస్తుంది కూడా.. తెలివిగా 45 గ్రాములు పెట్టడం... ఏమంటే మాకు తెలియదు సార్ అని చెప్పడం... మరి గతంలో కూడా ఇదేవిధంగా జీవోలు వచ్చేవి కదా అప్పుడు ఎలా చేసారో..?
@RajeshRajesh-eb8zt
@RajeshRajesh-eb8zt 6 месяцев назад
Hats off to your work Vijay prathap sir
@srikanthgone3679
@srikanthgone3679 5 месяцев назад
మీలాంటి ఆఫీసర్స్ ప్రతి రాష్ట్రము లో ఉండాలి - జై జగన్ 🙏🙏🙏
@yousufmahmad4882
@yousufmahmad4882 6 месяцев назад
Super.god bless you sir👌🙏🙏
@yesudas8494
@yesudas8494 7 месяцев назад
Great helping people sir 🙏🙏
@dhanalaxmi1761
@dhanalaxmi1761 7 месяцев назад
You are great job sir 🙏🙏🙏
@user-mv2ph7vo7b
@user-mv2ph7vo7b 7 месяцев назад
Sir your great work
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 7 месяцев назад
అబ్బా అబ్బా.......మార్పు మీలాంటి వాల వల్ల సాధ్యం. ఆంధ్ర రాష్ట్రం తల ఎత్తుకుని తిరిగే పరిపాలన. 🙏. వీళ్ళు అమాయకులు కాదు sir.....😀😀 డీలర్స్ తో కుమ్మక్కు అయ్యి దొబ్బి తింటున్నారు ప్రజధన్నాని.....చి చి principles అండ్ wardens అందరూ ఇలానే ఉన్నారు. మీరు ఆ పిల్లల్ని అడగడం waste sir.... వీళ్ళు ముందే preplanned గా ప్రిపేర్ చేస్తారు పిల్లల్ని ఇలా మాట్లాడమని. ఫస్ట్ వార్నింగ్ తర్వాత రిపీట్ అయితే సస్పెండ్ కాదు డిస్మిస్ చేయించండి 🙏
@leelarose919
@leelarose919 7 месяцев назад
Sir ur calculations are good.. but any way will find out what really they are doing...no one can answer sir with ur counting... I appreciate u sir
@baliankani8125
@baliankani8125 7 месяцев назад
This is next new back to back full videos sir
@user-hc2ix3xt1b
@user-hc2ix3xt1b Месяц назад
అన్నా మీరు వచ్చారు అంటేనే ఆ పిల్లలు కడుపునిండా తింటారు ఇలా అడిగే వాళ్ళు లేకే పిల్లలు నోటికాడ తీస్తున్నారు మీకు నిజంగా హాట్సాఫ్ అన్నా
@NagaRajuSeelam-rh2hp
@NagaRajuSeelam-rh2hp 7 месяцев назад
Great job god bless you Pratap sar
@panduyellerthi1471
@panduyellerthi1471 7 месяцев назад
Good job first time real hero
@Chikkumafia
@Chikkumafia 7 месяцев назад
Very nice handling hatssoff
@ravadapolayya59
@ravadapolayya59 7 месяцев назад
Sir, The right Officer in the right place will change holistic development & eradicate illegal practices. We can see the transformation in public. We are blessed & privileged to have honest offices under Sri. Jagan, CM, AP
@venkataramana-yp4zl
@venkataramana-yp4zl 7 месяцев назад
Sir e principle sir chala manchi varu sir . Maki srisailam Apr school BC . School lo maki social study cheppey varu from chesey varu kadu.
@baliankani8125
@baliankani8125 7 месяцев назад
💐🙏😷🤝HI SIR VARY GOOD JOBS SIR YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RU-vid VIDEOS ARE SUPER SIR YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU SIR🙏😷🤝
@AnushaVelagapudi
@AnushaVelagapudi 7 месяцев назад
సార్ మా అంగనవాడి వాళ్లకంటే వీళ్ళు దారుణంగా ఉన్నారు అయినా 45 గ్రాములు ఏంటి సార్ మరీ అన్యాయం సార్
@varalakshminakkaraju1258
@varalakshminakkaraju1258 7 месяцев назад
God bless you annyagaru miru mi arogyam jagrtha
@missionformbbc
@missionformbbc 5 месяцев назад
మీలాంటి వారు ఒక్కరున్న చాలు సిర్. పిల్లలు భవిష్యత్ బాగుంటుంది. 👍👍👍
@satyagasadi1860
@satyagasadi1860 6 месяцев назад
Your great👍👍👍👍👍 person sirrrrrrrrr
@Laxman-ue8ks
@Laxman-ue8ks 4 месяца назад
సూపర్,, సార్
@venkateswararaorajarapu1531
@venkateswararaorajarapu1531 5 месяцев назад
Sir super meelanti commissioners jagan anna govt ki kavali sir thank you sir
@pinganiharikrishnareddy9085
@pinganiharikrishnareddy9085 7 месяцев назад
Love you sir ❤❤❤❤
@FunentertainmentCreator
@FunentertainmentCreator 7 месяцев назад
Mi lanti varini nenu eppudu chudaledhu sir👍
@nagendra2647
@nagendra2647 7 месяцев назад
Sir, suspend kadu job nunchi purthiga teseyali..nirudyogulu chala Mandi vunnaru..
@abcreation519
@abcreation519 7 месяцев назад
సార్..మొత్తం ట్రైబల్ హాస్టల్లో అంత ఇలానే ఉంది.....
@AnthiapallyRamesh
@AnthiapallyRamesh 3 месяца назад
God bless you sir 🙏🙏
@mutyalaraju3084
@mutyalaraju3084 5 месяцев назад
❤❤సూపర్ హీరో ❤❤సారు మీరు మా తెలంగాణ లో యెందుకు లేరు మీలాంటివారు
@sujathavemula323
@sujathavemula323 3 месяца назад
Very nice God bless you sir ❤
@mdsadiq3426
@mdsadiq3426 5 месяцев назад
Meeru Super Sir. Maku Telangana lo yevaru Leru Sir.
@yettapunarayanareddy7284
@yettapunarayanareddy7284 5 месяцев назад
Good,go ahead sir.
@mvprasad809
@mvprasad809 5 месяцев назад
Sir super super
@sabbavarapuvalerian-wb1ik
@sabbavarapuvalerian-wb1ik 5 месяцев назад
Super Sir👍
@NareshGodishala
@NareshGodishala 7 месяцев назад
Sir Great
@aibssvrnaik7920
@aibssvrnaik7920 7 месяцев назад
సార్ పిడుగురాళ్ల సిటీ లో APTWRS బాయ్స్ హాస్టల్ లో ఉన్న పిల్లలకు ఆహారం సరిగా లేదు సార్.పిల్లలకు భయపెడుతున్నారు .
@VasanthKumar-ni5hg
@VasanthKumar-ni5hg 5 месяцев назад
super sir 🙏🙏💯💯
@user-uw1yz4fh9q
@user-uw1yz4fh9q 7 месяцев назад
Super sar
@sirishapalem
@sirishapalem 7 месяцев назад
Sir super sir
@jsakshyaclass3brollno333
@jsakshyaclass3brollno333 3 месяца назад
Very good sir
@maddisettshaker3163
@maddisettshaker3163 7 месяцев назад
Super
@mallikarjunareddy2591
@mallikarjunareddy2591 7 месяцев назад
Sir first vijayavada bus stand pakkana unna food hotel la paristiti chudandi yenda varest ga unnayi
@vsvenkat8101
@vsvenkat8101 11 дней назад
Sir miku eppudu kuda power vundha....vuntte...ma vuruki miru raavali sir...
@apstatefoodcommissionchairman
@apstatefoodcommissionchairman 11 дней назад
Sir ఇంకా 2027 వరకూ ఈ పోస్ట్ ఉంటారండి
@srinurao848
@srinurao848 3 месяца назад
ఇటువంటి వాళ్ళ కి రెండవసారి ఛాన్స ఇవ్వకూడదు అంతా నటనే
@warrior_of_Yeshua
@warrior_of_Yeshua 7 месяцев назад
Great sir miru👍👍👍👍👏👏👏
@jvenkateshu8526
@jvenkateshu8526 7 месяцев назад
Superb sir..
@Suryan.R
@Suryan.R 7 месяцев назад
Iiit nuzivudu lo kooda check cheyandi sir Direct videos pettesthunnaaru students chaala darunanga vundhi akkadaa
@mallikarjunareddy2591
@mallikarjunareddy2591 7 месяцев назад
Sir eppudu cheyandi vijayavada bus stand pakkana unna food hotel lo tanikulu
@nareshmahipraisy341
@nareshmahipraisy341 7 месяцев назад
Nice from Qatar 🇶🇦🇶🇦🇶🇦
@adipichennarao5605
@adipichennarao5605 6 месяцев назад
ఫుడ్ కమిషన్ అంటే మీ తర్వాతే సార్
@SantoshKumar-cy5tb
@SantoshKumar-cy5tb 7 месяцев назад
Sir nenu AP study circle rushikonda Vizag,nenu miku ma problem WhatsApp chesanu inta varaku etuvanti spandana ledu,Sir miki ee study circles pi authority unte PLZ Respond avvandi
@user-kz5dw3dx4v
@user-kz5dw3dx4v 7 месяцев назад
Nice sir😊😊😊😊😊
@arigelacharan9201
@arigelacharan9201 4 месяца назад
Pulivendula taluka ippatla gurukula balayoogihostel.foodsarigaledu.cliningsarigaledu.pleasesir
@user-nd3ep6lw3n
@user-nd3ep6lw3n 4 месяца назад
Super sir
@BhumiCheveyti
@BhumiCheveyti Месяц назад
What a great man in india
@sirishapalem
@sirishapalem 7 месяцев назад
Sir please ee message chadavandi andaru meru vellipothe malii antha mamule aeithadi....gurthupettukondi meru cameras ni Anni centers lo fix cheiyandi food pillalki pettetapudu menu follow avthunnara Leda antha live lo chuddam Naa lanti house wife's kaliga vunnam employment ivvandi daily monitor chesthamu manchi alochna kada sir staff ki bayamuntundi Ila chesthe pillalu antha chakkaga tintaru .... Sir meru chala kasta padthunnaru daily vedios chusi badhaga vundi veellu maararu sir emina cheiyali anipisthindi meku support ga please cc cameras pettandi ....evaro contractors dochukunedaniki maku partime job ivvandi sir monitor chesthamu... One egg kuda miss avakunda chusthamu
@telugunewmovies9602
@telugunewmovies9602 7 месяцев назад
సార్, మాది కడప జిల్లా, దువ్వూరు మండలం, చింతకుంట పంచాయితీ, అంబేత్కర్ నగర్ (sc) కాలనీ లో గత నెలలో మా ఊరిలో ఉండే అందరితో రేషన్ డీలర్ వేలిముద్రలు వేపించుకొని రేషన్ బియ్యం రేపు నెల ఇస్తాము అని చెప్పారు. కానీ ఈ నెలలో ఈ నెల రేషన్ మాత్రమే ఇచ్చారు గత నెల రేషన్ అడుగుతుంటే లేవు, రాలేదు, అమ్ముకున్నారు అని రీసన్స్ చెప్తున్నారు, చెక్కెర కూడా 1/2 కేజీ 20 రూపాయిలు అమ్ముతున్నారు. గత 4 నెలలుగా మిగిలిన రేషన్ రేషన్ డీలర్ స్వయంగా అమ్ముతున్నారు, ఊరిలోకి ఆటో వచ్చి మరి తీస్కొని వెళ్తుంది రేషన్ మొత్తాన్ని. రేషన్ డీలర్ R.i సపోర్ట్ తో ఇవన్నీ చేస్తున్నాడు. దయవుంచి ఇతర అధికారులను పంపకుండా స్వయంగా మీరే తనిఖీ చేసి మా అందరికి మేలు చేయగలరు అని ఆశిస్తున్నాము.
@paturulakshmi2601
@paturulakshmi2601 6 месяцев назад
Innocent s
@sambasivaraonarisetty2092
@sambasivaraonarisetty2092 2 месяца назад
,sir I am proud of you
@manimelapichiah1917
@manimelapichiah1917 7 месяцев назад
Sir miru super
@user-pd2mb9jt8d
@user-pd2mb9jt8d 7 месяцев назад
Gonedangla mandal alawala bc school taniki cheyadi sir
@leelarose919
@leelarose919 7 месяцев назад
Give me an opportunity to get hostel warden or supervisoring of food in the government hostels sir
@vijaykumarg633
@vijaykumarg633 7 месяцев назад
Good job sar meelante officer ap ki kavalesar
@NoorAhamad-xi2fc
@NoorAhamad-xi2fc 6 месяцев назад
Sir plz com marripad aganwadi school Guramkoda Mandal
@madhubabupandi7550
@madhubabupandi7550 7 месяцев назад
Very nice sir
@ravi0576
@ravi0576 5 месяцев назад
Salute
@silasj8945
@silasj8945 7 месяцев назад
Super sir chala manchipani chesthunaru mee lanti varu atleste 60% vunte mana desham chala abirude chenduthunde
@talarimeganath
@talarimeganath 7 месяцев назад
Sir is great working sir😢
@lokanadhampaati8626
@lokanadhampaati8626 5 месяцев назад
Please maintain SOP escalation chart can be all tha hotels provide in notice board
@mallikarjunareddy2591
@mallikarjunareddy2591 7 месяцев назад
Sir eppudu chudali sir Mee yenta mancholo
@KotaRavi-ri9xc
@KotaRavi-ri9xc 4 месяца назад
జగన్ అన్న ప్రభుత్వం లో మంచి జరిగింది అంటే మీరు ఒకరే సార్ హ్యాట్సాఫ్
@curioussravi
@curioussravi Месяц назад
Honest officer 🫡
@ippilivlogs3434
@ippilivlogs3434 6 месяцев назад
Saaru election munde yada vacchinda?
@hanuhanu5506
@hanuhanu5506 Месяц назад
సార్ అనంతపూర్ జిల్లా కి ఎప్పుడు అన్న వస్తారా
@zaheerbasha8211
@zaheerbasha8211 7 месяцев назад
Hello Sir, Where you are studying your children's i think should be where you are visiting and investing the schools. Did you check that school. If not please check..If you are studying in private school you are not eligible to visit and point out all...
@Sumawomenscollection
@Sumawomenscollection 7 месяцев назад
👍
@sankugowrisankergowrisanke8356
@sankugowrisankergowrisanke8356 7 месяцев назад
One time please coming sir narasanapeta mandlam, srikakulam dristict , santha Peta Street sir anganvadi school sir
@yogeswarasriramareddynalla8082
@yogeswarasriramareddynalla8082 7 месяцев назад
Msc ani endhaku degrade chesthunaru sir asulu adi avasarama?
@user-nc9sw3zb2p
@user-nc9sw3zb2p 7 месяцев назад
Sir naaku oka don't undhi.....Manaku eeche ration lo biyyani dabbalo vesi 3 or 4 kg biyyani eethesthunnaru...Dhani paristhiti yenti sir....please please please spandhinchandi...
@Chandrashekar-sv9ki
@Chandrashekar-sv9ki 2 месяца назад
Sir just chicken if government offered matton Mekaaa mamsambba
@hanuhanu5506
@hanuhanu5506 Месяц назад
వస్తే కళ్యాణదుర్గం తాలూకు కుందుర్పి మండలంలోకి వస్తారా సార్
@Lasya-sharmila-616
@Lasya-sharmila-616 7 месяцев назад
Sir vizianagaram జిల్లా కి వస్తారా ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు పిల్లలిచెప్ప లేరు మీరే చూడాలి.
@user-ql2ew3yx8e
@user-ql2ew3yx8e 6 месяцев назад
Sir please coming to hindupur
@kiranvarma6850
@kiranvarma6850 5 месяцев назад
సార్ sorry to ask డిస్కషన్ కనపడుతుంది. Solvation వీడియోస్ ఉన్నాయా. Avi కనపడలేదు, తరువాత ఏమి జరిగింది మారారా, యాక్షన్ తీసుకున్నారా
@mogathalaraviteja4095
@mogathalaraviteja4095 7 месяцев назад
❤❤❤❤
Далее
skibidi toilet zombie universe 34 ( New Virus)
03:35
Просмотров 1,8 млн