Тёмный

AP New Government To Arrest Jagan In Furniture Scam ? | Senior Journalist Dammu Balaji | Red Tv 

RED TV
Подписаться 672 тыс.
Просмотров 118 тыс.
50% 1

AP New Government To Arrest Jagan In Furniture Scam ? | Senior Journalist Dammu Balaji | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @redtventertainment01
#newgovenment #Arrest #redtv

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 440   
@madhavswamy680
@madhavswamy680 2 месяца назад
Damu balaji garu, మీరు మొదటి రోజుల్లో చేసిన విశ్లేషణలు చాలా న్యూట్రల్ గా ఉండేవి, మీ ఎపిసోడ్స్ అన్నిటినీ మిస్ అవకుండా చూసేవాళ్ళం. ఈ మధ్య మీ విశ్లేషణలు అటు ఇటు కాని వాని ------- లాగుంటున్నాయి.
@venkatmarri1234
@venkatmarri1234 2 месяца назад
Paytm la tayarayyadanna
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 2 месяца назад
Yes
@vijayabharathi3077
@vijayabharathi3077 2 месяца назад
Yes u r absolutely right. YCP ki anukulanga matladuthunnaru Balaji garu. Kodela shivaprasad garu furniture vishayamlo chesina avamananiki suicide chesukunnaru.
@rajusagi6944
@rajusagi6944 2 месяца назад
అయ్యా మీరు గతాం లో ఇంత గట్టిగా చెప్పలేక పోయారు సూపర్ sir
@gunavardhan6863
@gunavardhan6863 2 месяца назад
yes yes yes yes yes bro
@narasimhamp8538
@narasimhamp8538 2 месяца назад
వైసీపీ కుక్కబాగా ముట్టి ఉంటాది
@user-yz6qj4fc4z
@user-yz6qj4fc4z 2 месяца назад
దాము బాలాజీ ఇటువంటి మాటలు జగన్ సపోర్ట్ అని తెలుస్తుంది సార్
@sandjxnnxx
@sandjxnnxx 2 месяца назад
Burra unna vadu evadu ina alage matladutDu ra yellow bafoon
@mekadhwathvik2329
@mekadhwathvik2329 2 месяца назад
Pay tm batch.
@narasimhamp8538
@narasimhamp8538 2 месяца назад
యెస్
@chandrasgoli5236
@chandrasgoli5236 2 месяца назад
దరిద్రుడ కంటైనర్ మ్యాటర్ ఎదిర వీడియో లో
@satyaganta3539
@satyaganta3539 2 месяца назад
ఏదైనా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడు. పక్షపాతం లేకుండా ఖచ్చితంగా వ్యవహరించాలి
@gunavardhan6863
@gunavardhan6863 2 месяца назад
yes yes yes yes yes bro.
@narasimhamp8538
@narasimhamp8538 2 месяца назад
అది అలవాటు లేదుగా
@thummalaguntaraju3700
@thummalaguntaraju3700 2 месяца назад
స్కామ్ లు బైటికి తెస్తే తప్పేమిటి దముగారు మీరు పార్షియాలిటీ ని వదలండి మీ కు ఇది మంచిది కాదు
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 2 месяца назад
ఇలాంటి వాళ్ళంతా ఇక మారరండి!
@vijayasankar84
@vijayasankar84 2 месяца назад
Revenge Endira bai road occupy cheste vadileyyalna
@chpprasad5437
@chpprasad5437 2 месяца назад
నిజం చెబితే revenge అంటావా?
@krishnaraobora4204
@krishnaraobora4204 2 месяца назад
. గతంలో కోడెల గారు లెటర్ ఇచ్చిన వేధించారు, మీ పార్టీ లెటర్ పంపినట్లయితే దానిని బయట పెట్టండి
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 месяца назад
Eeyana ycp supporter .eeyanaki thughlak pichipanulu kanabadavu .
@narasimhamp8538
@narasimhamp8538 2 месяца назад
చెత్త జనరలిజం వీడు మనిషేనా
@narasimhareddy3454
@narasimhareddy3454 2 месяца назад
Chamba gadu vani koduku and datta puthrudu veella kanna pichhi panulu chesavadu india lone ledu ok
@AnjaneyuluBandi-ex5wd
@AnjaneyuluBandi-ex5wd 2 месяца назад
Kodela case is different this is different. Ycp has written letter to the govt.to estimate the cost of the furniture or furniture can be shited to govt godown.Then where is scam.Really pathetic.
@jsnartcreations2276
@jsnartcreations2276 2 месяца назад
రివెంజ్ ఏంటిరా బాలాజీ దరిద్రుడు రికవరీ ప్రయత్నాలు,paytm ల తయారు అవుతున్నావు
@Laksshmannraav
@Laksshmannraav 2 месяца назад
వీణ్ణి ఎందుకు పదేపదే పిలిచి YCP విషాన్ని మా మీద జల్లుతారు?
@susantajaya-jj5gk
@susantajaya-jj5gk 2 месяца назад
Ycp lanja kodaka gudda musukoraa 👞
@eswarreddy207
@eswarreddy207 2 месяца назад
అయ్యా దామూబాలాజీ, మీరు వేసుకున్న "నిష్పాక్షిక విశ్లేషకుడు"అనే ముసుగు తొలగి వాస్తవమైన టిడిపి సానుభూతిపరులు అనే నిజస్వరూపం అందరికీ అర్థమైపోయింది.
@ernphani159
@ernphani159 2 месяца назад
వీడు పదే పదే ప్రభుత్వ చర్యలను ప్రతీకార చర్యలు అని వర్ణిస్తున్నాడు. వీడి భావం గత ఐదేళ్లుగా జరిగిన దోపిడీని విస్మరించాలని.
@ganeshanodayarbirudukota7852
@ganeshanodayarbirudukota7852 2 месяца назад
కక్ష సాదింపుకాదు ప్రజాధనం ను వృథా చేసినారు అది రికవరీ చేయాలి.
@rajutsn8076
@rajutsn8076 2 месяца назад
assets purchased on govt funds for CM Official purpose should be returned
@sandjxnnxx
@sandjxnnxx 2 месяца назад
Already eppudo tesukellu ante chepparu ra luccha
@giri009
@giri009 2 месяца назад
Sir chala baga cheparu, Prajala summu tho jalsa lu chesthe tappu kadu. ade oka samanyudu chesthe direct jail eeee. He is a big supporter of Jagan.
@jsnartcreations2276
@jsnartcreations2276 2 месяца назад
అవును వీడి బుద్ది వైఖల్యం బైటేసుకుంటున్నాడు
@rentalaprasad6179
@rentalaprasad6179 2 месяца назад
జగన్ ఆడమన్నట్లు ఆడిన అధికారులపై వారు సంపాదించిన ఆస్తుల వివరాలు సిబిఐతో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి
@adinarayanap1746
@adinarayanap1746 2 месяца назад
కోడిల శివ ప్రసాద్ కి ఇలాగే జరిగింది కదా సార్.
@chandrasgoli5236
@chandrasgoli5236 2 месяца назад
చట్టం తన పని తను చేసుకుపోతుంది.....😂
@user-xg4jo6im3e
@user-xg4jo6im3e 2 месяца назад
Excellent gaa impartial gaa cheppaaru sir
@RK-wf7re
@RK-wf7re 2 месяца назад
ఒరేయ్ ఇవి అన్ని కూడా గత ప్రభుత్వం లో కూడా జరిగాయి కదరా??
@geranatha4400
@geranatha4400 2 месяца назад
Assembly Furniture Appati Kodela vaaru ethu kellaarani Annaaru .emayindo.
@gunavardhan6863
@gunavardhan6863 2 месяца назад
yes yes yes yes yes bro.
@kavurivenkateswsrluvenkate6304
@kavurivenkateswsrluvenkate6304 2 месяца назад
Musuko Cbn Ni Arrest Chesinappudu Nevu Cheppaledu Rangula Sangathi cheppu JAGAN Life Lo Cm Kadu
@geranatha4400
@geranatha4400 2 месяца назад
Enduku, Emi Scam chesaadu.
@gummadiharanadh5511
@gummadiharanadh5511 2 месяца назад
కీట్స్ ఇక్కడ ఇవ్వడం లేదని మీ ardhamaa
@NeelaG61
@NeelaG61 2 месяца назад
బాలాజీ గారు, false thumbnail పెట్టవద్దు. మీ credibility దెబ్బతింటాది.
@nwesgk
@nwesgk 2 месяца назад
కోడెల శివప్రసాద్ గారు పది లక్షల రూపాయల సామాన్లు పెట్టుకుంటేనే.. అనరాని మాటలు అని కేసులు పెట్టి ఆయన్ని చంపేశారు.. ఇప్పుడు ఇది 45 కోట్లు.. అసలు ఒక ఆఫీస్ కి 45 కోట్లు ఖర్చు పెట్టాలా.. అంటే ప్రజల సొమ్ముని ఎలా దుర్వినియోగం చేశాడు ఈ ఒక్కటి చూస్తే అర్థమవుతుంది..
@ramasubbaraju4391
@ramasubbaraju4391 2 месяца назад
There is no revenge issue in this. The exchief minister has a duty to return the government property immediately.
@rizwanashaik5235
@rizwanashaik5235 2 месяца назад
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు సలహాలు ఇవ్వడానికి తగినవారు కాదు
@kthirupathirao1356
@kthirupathirao1356 2 месяца назад
Kodela siva prasaad garu namaskaram lu chesi cheppi nappudu veellu ekkada PADUKONNARu
@chandusivasankararao1929
@chandusivasankararao1929 2 месяца назад
స్వామీ ,jagan బొమ్మలున్న బ్యాగ్స్ ని పంచమన్నారు.ఇది తెలుసా
@rajulic1
@rajulic1 2 месяца назад
అయితే ఏమిటి?
@gnm4558
@gnm4558 2 месяца назад
2024 విద్యా సంవత్సరానికి ముందే విద్యార్దులకు ఇచ్చే బ్యాగ్ లు. షూ.. బుక్స్ అన్నీ రెఢీ చేసాడు..దాదాపు 700 కోట్ల విలువైనవి. జగన్ కానీ ఓడిపోయాడు మరి ఆ బ్యాగ్ లు ఇవ్వకుండా జగన్ బొమ్మ వుందని ఆపితే గవర్నమెంట్ కి 700 నష్టం జరుగుతుంది అందుకే పిల్లలకు ఇస్తున్నాడు దీనిలో వింత ఏముంది
@gsvideos7718
@gsvideos7718 2 месяца назад
అదే జగన్ అయితే మార్చాడా?పెద్ద బిల్డింగ్స్ నీ కూలదోస్డు కాదు
@arunajyothi7174
@arunajyothi7174 2 месяца назад
మళ్ళీ ప్రింట్ అంటే, ముందు మని, టైం, స్కూల్ రీఓపెన్. చేసేది లేక ఇచ్చారు
@gnm4558
@gnm4558 2 месяца назад
@@gsvideos7718 అమ్మా ఇప్పుడు లోకేష్ చేసేది ఏమిటి ఇళ్లు కూల్చేస్తున్నారు..ఇళ్ళల్లోనుంచి లాగి మరీ తలలు పగలగొడుతున్నారు..కత్తులతో పరిగెత్తి మరీ పొడిచేస్తున్నారు..పోలీసులు అసలు కేసులే పెట్టడం లేదు..జగన్ పాలనలో ఇలాంటి అరాచకాలు ఎప్పుడైనా చూసారా సామాన్య ఓటర్ లను నాకు ఓటువెయ్యలేదు అని ఇలాంటి అరాచకాలు జగన్ చేశాడా...అధికారం ఇచ్చింది ఇందుకేనా
@munagaraveendranath9235
@munagaraveendranath9235 2 месяца назад
దామూ బాలాజీ గారూ....మీరు సీబీన్ ఫుల్ స్టాప్ పెట్టలేదు అంటున్నారు...fullstop..పెట్టారు కాబట్టే ఇక్కడ వైసీపీకి ఓటేసిన ప్రజల్ని ఏడిపించే ఊదేశంలేదు...రివెంజ్ కాదు..వాళ్ళు చల్లిన బురద కడుక్కుంటుంన్నారు...
@AnuRadha-ks1pi
@AnuRadha-ks1pi 2 месяца назад
దామూ మరి కోడెల విషయంలో 10లక్షలవిలువైన ఫర్నీచర్ కూడా అలాంటిదేకదా...మరి ఆయన చచ్చిపోయేటట్టు సతాయించడం రైటా
@allamnarayanaraju1053
@allamnarayanaraju1053 2 месяца назад
anna jagan anna lotus pond illu ammesi ysrcp karyakarthalanu aduko anna , tdp vallu elagu ivvaru.ghmc elagu dhani padagodthunaru ga
@bgsrao
@bgsrao 2 месяца назад
Sir, speak truths irrespective of Party.
@s.j.janardhan1168
@s.j.janardhan1168 2 месяца назад
వేదవ ప్రచారం జరుగుతోంది. ఇది గవర్నమెంట్ protocol Department భాద్యత.
@sreenivasulupullagura3546
@sreenivasulupullagura3546 2 месяца назад
Your analysis remembering you as a cruel tiger covered with a skin of dankey
@malyadriadapala4447
@malyadriadapala4447 2 месяца назад
Veedu nijamuga. Khalude. Ante niluvella vishamu chimmutuntadu ..
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 2 месяца назад
అధికార పార్టీ నాయకుల కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు ! చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువరోజులు మనజాలదు. అధికారం కోల్పోకతప్పదు. 🙋
@sdar148
@sdar148 2 месяца назад
Container lo notes ,Damu Balajikottesaadu. Anduku ippudu cheppadu. Nijamgane daridrudu.
@rajendrayogi8693
@rajendrayogi8693 2 месяца назад
Every action is equal to reaction, it's natural law, according science
@Seshagirirao-ky6zh
@Seshagirirao-ky6zh 2 месяца назад
స్కాం బయటకు తియొద్దని మీ ఉద్దేశం
@kanupurusrinivasulu7608
@kanupurusrinivasulu7608 2 месяца назад
చంద్రబాబు గారు ఇలాంటి దాడులు, ప్రతి దాడులు ఆపి రాష్ట్ర అభివృద్ది మీద దృష్టి పెట్టాలి.
@sivamunemmapalle4066
@sivamunemmapalle4066 2 месяца назад
ఇంకా ఇలానే suport 🎉చేస్తూనే వుంటే ఎలా? తప్పు ని తప్పు అని చెప్పడానికి ధైర్యం,samskaram వుండాలి
@JakirHussain-ei9nl
@JakirHussain-ei9nl 2 месяца назад
జగన్ సర్కారు ను గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుంది
@RukmaniRukkama
@RukmaniRukkama 2 месяца назад
బాలాజీ మనరాష్ట్రంలో తిరుపతి బాలాజిస్వామి నిజంగా ఉన్నాడు మీరు నిజం మాట్లాడండి
@SRLSNMURTHY
@SRLSNMURTHY 2 месяца назад
మీరు చెప్పినది బాగుంది ఇందులో కంటైనర్ ఎక్కడ ఉంది. ఆ ఫోటో ఏమిటి హెడ్డింగ్ ఏమిటి
@chandrasgoli5236
@chandrasgoli5236 2 месяца назад
మీరు ఇలా వీడియో ఒకటి, tgumvnail ఒకటి పెడితే కొంత కాలం తరువాత ఎవడు చూడదు మీ వీడియోలు.
@vv-zx8ho
@vv-zx8ho 2 месяца назад
TDP is not taking revenge here, TDP is doing their duty
@jayaprasadpothuraju1908
@jayaprasadpothuraju1908 2 месяца назад
ఆ పెట్టిన లెటర్ ఎవ్వుడు పుట్టినాడూ ఎప్పుడు పుట్టినాడూ అది చూపలికదా.ఈ పేటియం గానికి నెలకు మొత్తం ముందే ఈచినట్లున్నాడు.లక్షలు కాఫురా యదవా 45 కోట్లు ఇవ్వుదమ్మ మొగినిది మేము కట్టిన పన్నుల డబ్బులు.
@ramprasaddarapuneni9877
@ramprasaddarapuneni9877 2 месяца назад
దాము బాలాజీ గారు....మీరు ఇప్పటికీ కూడా వైసిపి కోవర్టగా మాట్లాడుతున్నారు. ఏమండీ....వైసిపి చేసింది.....ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది , చేసేదీ ఒకటేనా. విజ్ఞతతో మాట్లాడండి.
@hanumantharao8367
@hanumantharao8367 2 месяца назад
Hai balaji ycp gelichinappudu kodela meeda ycp leaders hangover chesukuneedaka vadalaledu marichipoyyava
@kotipilla
@kotipilla 2 месяца назад
Try your best. You can not save Jagan.
@geranatha4400
@geranatha4400 2 месяца назад
Staalin meeda CBI Casu enduku ledu. Appatlo Casulu pettaarugaa
@user-em1fr2hk4b
@user-em1fr2hk4b 2 месяца назад
Best message YSR jagan Reddy Party and sharimila reddy Kadapa reddy's support congress party and BjP Modi govt political most dangerous game
@user-jn7xd4oc1q
@user-jn7xd4oc1q 2 месяца назад
Kodela sivaprasad garini chappina papam vurike podu 😂
@akkunaidukorupolu434
@akkunaidukorupolu434 2 месяца назад
మీ పనికిరాని విశ్లేషణలు ఆపండి సార్ కోడెల కూడా ఇలా వెటర్ రాసారు గదా! అపుడు లేని జ్ఞానం ippudu వచ్చిందా సార్
@rajulic1
@rajulic1 2 месяца назад
కోడెల సీఎం కాదు
@gnm4558
@gnm4558 2 месяца назад
కోడెల తన కొడుకు బైక్ షో రూం కి తరలించాడు గవర్నమెంట్ పర్నిచర్ నీ 2 సంవత్సరాలపాటూ అప్పజెప్పలేదు అందుకే కేసు పెట్టారు.. కేసు పెట్టినప్పుడు మాత్రమే ఆ డబ్బు నేను ఇస్తాను ఆని కోడెల అన్నాడు..జగన్ విషయం లో అలాకాదు..చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు వరకూ జగన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి . పదవి దిగి మూడు రోజులు అవ్వలేదు ఆ పర్నిచర్ కు విలువ కడితే పైకం చెల్లిస్తాను అని గవర్నమెంట్ కు లెటర్ రాశాడు జగన్..ఎలా కాదు అంటే ఆ పర్నిచర్ మొత్తం లారీ లో గవర్నమెంట్ తీసుకు వెళుతుంది..పూర్తి అవగాహన లేకుండా కామెంట్లు పెడతారు
@chandrad7611
@chandrad7611 2 месяца назад
Orey Balaji ,What have you done previously .Any thing in your mouth .How you are born .Neeku padalira
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 2 месяца назад
Ysrcp Senior junrolist damu balaji reddy garu
@AnandYt-xl9pn
@AnandYt-xl9pn 2 месяца назад
Jagan garu sinciar man
@user-cj5jy6et7l
@user-cj5jy6et7l 2 месяца назад
రౌడీలా రాజ్యం. Pk cbn వీళ్ళ రౌడీ పాలన ప్రజలు 10రోజుల్లోనే అర్ధం చేసుకున్నారు
@venugopal6809
@venugopal6809 2 месяца назад
Brother garu, Rowdy system patent rights ycp purchase chesaru
@lakshmimatha9997
@lakshmimatha9997 2 месяца назад
Revenge antaru amiti boss illegal occupation correct aa ...Scams Janalaku teluyadam correct aa ga....Government Raja Mudra use cheyali ani offices lo.....Avaru ina MONEY kosame work chestaru....
@bhanuraju9865
@bhanuraju9865 2 месяца назад
Not revenge facts and truth
@ysuribabu369
@ysuribabu369 2 месяца назад
అప్పుడు కోడెల శివప్రసాద్ గారు ఒకటి జగన్ కి సేమ్
@SVRC_building.construction74
@SVRC_building.construction74 2 месяца назад
గీకిన వుంటాయి అవి తీసుకోండి
@sreenivasulupullagura3546
@sreenivasulupullagura3546 2 месяца назад
Don’t say it as revenge . It is penalty for their mistakes.
@irripotulaprasanthikalpana2289
@irripotulaprasanthikalpana2289 2 месяца назад
Jagan prajalaku panchipettade kani , fraud cheyaledu , he is businessman, CBN Valle scamlu chesaru
@chandrad7611
@chandrad7611 2 месяца назад
He will eat everything ...........
@crazyboysss7572
@crazyboysss7572 2 месяца назад
దాము బాలాజీ ఎప్పుడు కూడ వైసీపీ కే సపోర్ట్
@abrahamalapati5765
@abrahamalapati5765 2 месяца назад
no revenge politics before 2019
@krishnamihironics9390
@krishnamihironics9390 2 месяца назад
రోడ్ accupay చేస్తీ కనపడాల....గుడ్డి నా కో
@k.bacharya5700
@k.bacharya5700 2 месяца назад
ఇంకా జగన్ వాసన పోలేదు, తెలుగుదేశము టైములో మాటలాడలేదు
@ruparupa6328
@ruparupa6328 2 месяца назад
కూటమి తొందర్లోనే కొట్టుకొని పోతారు అంత అదిరి పాటు పడుతున్నారు
@jaibalayya759
@jaibalayya759 2 месяца назад
దాము బాలాజీ గారు మీరు జగన్ వెనకేసుకొస్తారు సార్ మీరు పేటియం బ్యాచ్
@kumarbabu9751
@kumarbabu9751 2 месяца назад
హెడ్డింగ్ కి వీడియో మ్యాచ్ అవటం లేదు
@srinivasaro7037
@srinivasaro7037 2 месяца назад
క్యాంప్ ఆఫీస్ వేరు సెక్రటేరియట్ వేరు ఎవడైనా ముఖ్యమంత్రి అయితే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటారు కానీ సెక్రటేరియట్ పెట్టరు నువ్వు మరీ వైసిపి కార్యకర్త కన్నా దారుణంగా చేస్తున్నావు వీడియోలు
@annapurnammamahalingam9772
@annapurnammamahalingam9772 2 месяца назад
In AP first time scams started cbn.
@rajamohan74
@rajamohan74 2 месяца назад
Baabu Balaji garu YCP govt vachhake paga pretikaralu modalayyai
@user-vv5ol3zh9e
@user-vv5ol3zh9e 2 месяца назад
సైకో గాడు చేసిన మోసాలు,స్కామ్స్ చెప్పు...
@MarkSarmaM
@MarkSarmaM 2 месяца назад
Still on Jagan's right?
@24farms
@24farms 2 месяца назад
మీ థంబ్నెయిల్ కు చెప్పే దానికి సంబంధం లేదు. మీ reputation చెదగొట్టుకుంటున్నారు.
@sandjxnnxx
@sandjxnnxx 2 месяца назад
Antha comedy inkokati undadu 😂. Court lo ee case vesthe Judge boothulu tidathadu
@padmavathigangineni6275
@padmavathigangineni6275 2 месяца назад
Inthaku mundhu ekkadiki poindhi ee thelivi
@vrcbose8628
@vrcbose8628 2 месяца назад
He is always in favour of ysrcp
@BangariSatyasankar
@BangariSatyasankar 2 месяца назад
Correct sir.
@prasadcheppala926
@prasadcheppala926 2 месяца назад
Previous govt goamuga chesharu kada Balaji balance ledu meelo
@udayasankargaddipati3610
@udayasankargaddipati3610 2 месяца назад
Vadu chesina durmargalu Neeku kanapadaleda paytm
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 2 месяца назад
నీ కళ్లు బాగా కనిపిస్తుంటే ఆ కంటైనర్ డబ్బులు చూపించు. దానితో చంద్రయ్య అమరావతిని సింగపూర్ చేస్తాడు సెకండ్ లో😅
@ravda343
@ravda343 2 месяца назад
Now he is not CM, he is just MLA. First whose land was it constructed. Why such security? Why such high power transformer? It's not furniture, but why govt money to meet his party people. Total whose money did he build the house, on whose land. He has repay 45 Crores with interest where are the GO for Crores?
@rajamahender8340
@rajamahender8340 2 месяца назад
Rushikonda lo indra bhavanam la kattadaaniki evari dabbulu, anni kotlu appulu chesi kattadam avasarama.. jaganku,daani gurinchi cheppu
@sreenivasulukarudumpa9878
@sreenivasulukarudumpa9878 2 месяца назад
అంటే మీరు చెప్పేది అవినీతి అధికారుల్ని ప్రజాధనం తిన్నానాయకుల్ని వదలి పెట్టేయ్యాలా
@pendyalachandrasekharrao9965
@pendyalachandrasekharrao9965 2 месяца назад
Furniture ku dabbu pay chestaamu antene dongathanamugaa teesukellinatle kadaa sir. Scams unnavi kaabatte, CID tho bayatiki teestunnaaru. Daantlo thappemi unnado cheppaali. Your analysis/comments are clearly supporting Scammers.
@venugopal6809
@venugopal6809 2 месяца назад
Brother garu,hrushi konda issue minda news petandi
@Atukara-lv6hz
@Atukara-lv6hz 2 месяца назад
Yemi sir Mundu spekar kanabadaleda Ycp Modalu kanabadaleda Brokar
@afzalalikothwal
@afzalalikothwal 2 месяца назад
CAMP OFFICE INTLO KAADURA PETTUKUNEDI KODAKA BALAJI
@ArunaMaddirala
@ArunaMaddirala 2 месяца назад
మీ తంబ్నైల్ మార్చండి సార్.
@nareshgatta-eu5pp
@nareshgatta-eu5pp 2 месяца назад
I'm not a supporter of anyone, but crime and corruption must be prosecuted. your statement to portray ex govt corruption findings as a vendetta is absurd.
@muralidharmaddali5275
@muralidharmaddali5275 2 месяца назад
మీకేమైనా బాధ గా ఉన్నదా ? సిగ్గుపడండి.
@gummadiharanadh5511
@gummadiharanadh5511 2 месяца назад
వారు పెట్టింది correct కదా చూడకుండా యేలా తెలుస్తుంది
@uppadarambabu2760
@uppadarambabu2760 2 месяца назад
Rusi konda gurunchi cheppanadi jenalst
@kondaveetivijaykumar2113
@kondaveetivijaykumar2113 2 месяца назад
Jaganki saport ga matldutunnaru tappu sir
@user-fz7sq5rx9c
@user-fz7sq5rx9c 2 месяца назад
సార్, వైస్సార్సీపీ &టీడీపీ రెండు రా జ కీ య పా ర్టీ ల కు వి లు వ ప్ర జ ల లో లేదు, ఎందుకంటె, ప గ పెంచు కో ని వాళ్ళు పా ర్టీ అధికారం వ చ్చి న ప్పుడు ప్ర తీ కా ర ము amతీ ర్చు కొంటున్నారు. అందు వ ల్ల, ప్ర జ ల లో పే ద లు మ ధ్య త ర గ తి వాళ్ళు భ ట్రా జు లా గ పో గ డ్త లు, అది మంచి రా జ కీ యపా ర్టీ లేదు. అని ని ర్ణ య ము తీసుకొన్నా రు. జగన్ ప ధ కా లు వ ల్ల లబ్ది పొం ది న వాళ్ళు యూ ట్యూబ్ లో వాళ్ళు ఆభి ప్రా య ము లు టీడీపీ వ ల్ల ఏ న్ని భా ద లు ప డ్డ రో, చే ప్పా రు. అది వి న్న టీడీపీ &వైస్సార్సీపీ వి ని రో త వే సి, ప్ర జ లు కూ టి కి టి ఖా నా లే ని వాళ్ళు ను కులా ల పే రు తో దా రు ణా ల లో సం పా దించు కో న్న టీవీ లు, ఏసీ మరి యు నే టి హోం నీడ్స్ న ష్ట ప ర చి పై శా చి క ము ఆ నం ద ము పొంది నా రు. క ను క, కు ల గ జ్జి రా జ కీ యా ల కు పెంచి పో ష ణ న ను ప్ర జ లు అ నా ధ శ వ ము లా గ రా జ కీ య పా ర్టీ ల ను చూ స్తు న్నా రు. ప్ర జ ల కు క న్నీ ళ్లు క రు వై న వి. రోజు చ చ్చే వాళ్ళు రా జ కీ య సా ను భూ తి ప రు లు, వాళ్ళు లబ్ది పొందిన ది, కమిషన్ పో ను గ వ ర్న మెంట్ ప ధ కా లు, ఆపీ సు ప ను ల కు వాళ్ళు ప్లస్ వాళ్ళు క లి సే వాళ్ళు తీసుకొనే పా రి తో షి క ము తో ప్ర జ లు ప ను లు చే యి o చు కొ వా లి, లే క పో తే, గు డ్డ కా ల్చి ప్ర జ ల మీ ద వే య ట ము ని త్య, కృ త్య ము, రా జ కీ య పా ర్టీ లు ఎంత వ రు కు ప్ర భు త్వ ఉద్యోగాలు లి చ్ఛా రు, (15)(20)ల క్ష లు మా త్ర మే, మి గి లి న వి ప్రైవేట్ ఉద్యోగాలు, వాళ్ళు కు క్రియేటివిటీ, ని పు ణ త, నై పు ణ్య ము మరి యు టాలెంట్ వాళ్ళు కు కా వా లి. అటువంటి వాళ్ళు జా తీ య &అంతర్జాతీయ ఉద్యోగాలు సం పా యి o చి న వాళ్ళు ఎక్కువ శా త ము అగ్ర కు లా లు, రిజర్వేషన్ కు లా లు భా ప తు (05)%శా త ము, మి గి లి న వాళ్ళు అవి నీ తి ప్రే రి త కు లా లు అగ్ర కు లా లు మరి యు రిజర్వేషన్ తా లు కా వాళ్ళు, వీ ళ్లు భ ట్రా జు ల కంటే ఎక్కువ, భి క్ష గా ళ్ళ కంటే ఎక్కువ. అందు కే, ప్ర జ లు ఓ ట్లు అమ్ము కొంటున్నారు. దా ని కి కా ర ణ ము వ ర్గ శ త్రు వు, వీ ళ్ళ ను ప్ర భు త్వ యంత్రాంగం న కు శా ప గ్ర స్తు లు క ను క, క న ప డ ని దే వు ని కి కా ల ము క లి సి రా వల ని, శ్రీ వెంకటేశ్వర స్వామి తి రు మ ల తి రు ప తి ది క్కు. బ త క టా ని కి లౌ క్య ము ఎందుకంటె, కింద వాళ్ళు, పై వాళ్ళు ఓ క రి నో క రు స మ స్ఫూర్తి నే డు ఉద్యోగాలు చే స్తు భా ర్య మరి యు సం తా న ము భా ది తు లు ఎందుకంటె, వాళ్ళు లగ్జరీ జీవితం యి వ్వ లే ద ని. ఇ క శ ల వు, వీ లుంటే క్షమించు, ప్లీజ్ జై హింద్.
@user-fz7sq5rx9c
@user-fz7sq5rx9c 2 месяца назад
నే టి ఏ న్ని క ల ప లి తా లు ప్ర జ ల మ న స్సు సా క్షి ని న మ్మించ ట ము. ప్ర జ లు ఏ ల్ల వే ళ ల మౌ న ము అ వ లం భి o చు ట శ్రే య స్క ర మ ని గీత బో ద, బైబిల్ బో దలే క ఖురాన్ బో ద అను కో వా లి, కా ని వి తండ వా ద ము దే హ శు ద్ధి కి ఫ లి త మ వు తుంది.
Далее
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 3,9 млн
HYDRA Works Are Stopped.? | Revanth Reddy | Red Tv
10:10