Тёмный

ap sadarem slot release 2024|July, August,September. సదరం స్లాట్ బుకింగ్ జులై 4.న మొదలు 

rama gujjula
Подписаться 3,3 тыс.
Просмотров 14 тыс.
50% 1

ap sadarem slot release 2024|July, August,September. సదరం స్లాట్ బుకింగ్ జులై 4.న మొదలు#ap#sadaremslot#apnews#telugu#viral#video#

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 62   
@journeywithjesus2729
@journeywithjesus2729 16 дней назад
మేడం నేను కూడా హ్యాండ్ క్యాప్ ని నాకు 90 పర్సంటేజీ ఉంది మేడం హ్యాండ్ క్యాప్ 90 పర్సంటేజ్ మేడం మాది తెలంగాణ మేడం నాకు 4000 16 రూపాయలు పెంచి ని వస్తున్నాయి అవి ఏ మాత్రమును సరిపోవటం లేదు ఎందుకంటే మమ్మీ కి షుగర్ ఉంది బేబీ ఉంది వెన్నుపూసలు పక్కకు తొలగి పోయినవి నాకు తినటానికి మమ్మీకి తినటానికి సరిపోవటం లేదు మేడం అమ్మ బాగుంటేనే నన్ను చూస్తుంది కదా అందుకేనా పించిని పైసలు కూడా అమ్మ కోసం ఖర్చు పెడుతూ ఉంటాను కానీ సరిపోవటం లేదు మేడం😢😢😢😢
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 14 дней назад
@@journeywithjesus2729 మీరు సచివాలయం లో అడగాలి
@suryasbrokumar2361
@suryasbrokumar2361 26 дней назад
Telisthe cheppandi ledhante silentga kurchondi 40% kadhu ala uthe govt nasanam aouthundhi
@sharadhakumari1949
@sharadhakumari1949 14 дней назад
81%
@sudershangoudbommakanti
@sudershangoudbommakanti Месяц назад
Scuterelaaplychesukovliakkayananuvikalanghudi
@MaheshMahesh-gr9uw
@MaheshMahesh-gr9uw Месяц назад
❎Dhone👎
@kunchesrinivasarao4314
@kunchesrinivasarao4314 2 месяца назад
మేడం నేను పూర్తిగా దివ్యాంగుడును నాకు ప్రస్తుతం 6000 రూపాయలు పెన్షన్ వస్తుంది నాకు సదరం సర్టిఫికెట్ మెడికల్ సర్టిఫికెట్ ఉంది డిఎంహెచ్ఓ ఆఫీసులో గత జనవరిలో5000 పెన్షన్ కిఆన్లైన్ చేయించాను కానీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అది ఆగిపోయింది 15000 పెన్షన్ కి ఎప్పుడు మళ్లీ ఆన్లైన్ చేయించాలా నా పెన్షన్ స్టేటస్ ని ఎలా చెక్ చేయాలి
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
@@kunchesrinivasarao4314 మీరు సచివాలయం లో అడగండి.
@putharajasekhar6951
@putharajasekhar6951 2 месяца назад
మేడం వాలంటరీ గురించి కోర్టుకు వేశారు కదా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
@@putharajasekhar6951 కోర్టు ఇంకా ఏమి చెప్పాలా అఫిడవిట్ వేయమని చేపింది గవర్నమెంట్ ని
@subhanivas0569
@subhanivas0569 2 месяца назад
మేడమ్,నాకు రైట్ హిప్ జాయింట్ operation మరియు L2,L3,L4 ki operation చేసి వెన్నెముక కి రాడ్స్ వేశారు.ఇది ఎంత percentage వస్తుంది
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
@@subhanivas0569 మీకు సర్టిఫికెట్ లో ఎంత శాతం ఉంది.
@subhanivas0569
@subhanivas0569 2 месяца назад
@@ramadevi-qn1ig Slot book చేసా waiting list 1983
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
@@subhanivas0569 మీకు డాక్టర్స్ చెప్తారు.
@subhanivas0569
@subhanivas0569 2 месяца назад
@@ramadevi-qn1ig Ok,Madam Tq
@artvpd3v
@artvpd3v Месяц назад
elaapplychesukovali
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig Месяц назад
దగ్గర లో వున్న anm నర్స్ ని కలవండి. ఆమె చెప్తుంది
@Nmuralikrishna-h1q
@Nmuralikrishna-h1q 20 дней назад
మేడం మా పాపకి లోకో మోటర్ అని ఉంది 15000 వస్తాయా మేడం ప్లీజ్ రిప్లై 90%
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 19 дней назад
@@Nmuralikrishna-h1q మీరు దగ్గర లో ఉన్న anm నర్స్ నీ అలాగే సచివాలయం లో కనుకోండి
@Nmuralikrishna-h1q
@Nmuralikrishna-h1q 19 дней назад
థాంక్యూ మేడం
@saikumarch6156
@saikumarch6156 2 месяца назад
Tq. Medam find Your ఇన్ఫర్మేషన్.
@srinivaskumarravulakolanu
@srinivaskumarravulakolanu Месяц назад
నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు 80/పర్సెంట్ ఎక్కువ ఉండాలి సదరం సర్టిఫికెట్ లో లుకోమోటర్ డిసబుల్టీ ఆర్థోపెడిక్ డిసీజ్ అని ఉండాలి రిఎసెస్ మెంట్ నాట్ రికమెండ్ అని కూడా ఉండాలి సదరంలో ఇవన్నీ మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సర్టిఫికెట్ లో ఉండాలి అప్పుడే 15000/రూపాయలు పింఛను కు అర్హత
@jchencharao8724
@jchencharao8724 Месяц назад
Madam video cheese mundu meeru purthiga telusukoni chepaandi percentage 80are 80 above
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig Месяц назад
80 above
@sathyanarayana7396
@sathyanarayana7396 Месяц назад
మేడం నమస్కారం మంచి సమాచారం ఇచ్చారు మా సిస్టర్ కు 90 శాతం ఉంది 15వేల పెంచిన మన వస్తుందా
@jchencharao8724
@jchencharao8724 Месяц назад
Patients not gong how to apply
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig Месяц назад
You can go and apply
@chalapathichalapathi2558
@chalapathichalapathi2558 Месяц назад
Thankyou sister
@user-xu3xu7lv1k
@user-xu3xu7lv1k 2 месяца назад
నేను 100%దివ్య గుడి ని మాటలురావ. ఎమ్మీ తిన్నాల్యే నూ. తాగాలేదను. నడవగ లను. నాకు 6000/వసూన దీ. నాకు 15000/వసున్ద. ఈవ్ర్నీ కలవలి.
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
@@user-xu3xu7lv1k anm నీ కలవండి ఆవిడా చెప్తారు మొత్తం
@siva09876j
@siva09876j Месяц назад
Medam 40 percent kadhu 80 percent medam
@rajeshenaganti1243
@rajeshenaganti1243 Месяц назад
Thank you medam
@SampangulaNirmala
@SampangulaNirmala 2 месяца назад
Thq. మేడం గారు
@samuelraju1372
@samuelraju1372 Месяц назад
మేడం 15 వేల రూపాయలు పెన్షన్ కి ఎంత పర్సెంట్ చెప్పలేదు మీరు అది కూడా వివరంగా చెప్పండి
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig Месяц назад
కమ్యూనిటీ లో పోస్ట్ ఉంది చుడండి
@jyothim2360
@jyothim2360 2 месяца назад
Ma papa life long bedloundi 15000rs pension ki apply cheste papani tesuku vellali ante chala kastam age 35 6000 vastundi nenu velite pani avtunda nenu y annimarlu tiragamanna velatanu mother ga pls reply ivvandi
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
వెళ్ళండి ప్రయత్నం చేయండి ఎంత శాతం ఉంది మీ పాపకి
@aneelkumar4069
@aneelkumar4069 Месяц назад
Medam 2014 naku january 15 sankraanti ki early morning fits vachindi tharavatha 3 months tablet s vaadanu Tharvatha 2024 jult 20 th night fits vachindi doctor garu
@aneelkumar4069
@aneelkumar4069 Месяц назад
Tablet 2 years vadali antunaru Naku finchanu vasthunda medam Scan reports and mri contrast reports anni vunayi medam
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig Месяц назад
మీ వయసు ఎంత అండి
@balanagammabalanagamma3725
@balanagammabalanagamma3725 Месяц назад
థాంక్స్ మ్మా
@jyothim2360
@jyothim2360 2 месяца назад
90%undi madam vastunda
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
@@jyothim2360 కచ్చితంగా వస్తుంది
@seetharamuluvelpula733
@seetharamuluvelpula733 2 месяца назад
మేడం anm మేడం కి అప్లికేషన్ సెండ్ మీ
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
Anm daggara ki velli adagandi
@dasaribrahmaiah1053
@dasaribrahmaiah1053 2 месяца назад
Medam ememi documents kavali medam doctor ni consult avvalante
@dasaribrahmaiah1053
@dasaribrahmaiah1053 2 месяца назад
Reply medam
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
@@dasaribrahmaiah1053 మీ దగ్గర లో వున్న anm నీ కలవండి ఆవిడ చెప్తారు మొత్తం ఏమి చేయాలో
@PallaviSingh-b4s
@PallaviSingh-b4s Месяц назад
Percent 45percent
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig Месяц назад
ఒకసారి anm నీ కలవండి
@MDeekshitha-g4u
@MDeekshitha-g4u 2 месяца назад
Namaste madam,disable 75 persent unte 15000 apply chesukovacha
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
Chesukovachu
@simhadrinaidu4843
@simhadrinaidu4843 Месяц назад
No avvadhu
@YathamRajasekhar
@YathamRajasekhar Месяц назад
​@@ramadevi-qn1igmiru DMHO PENSION Gurinchi Purthiga Telusukoni comments ku reply ivvandi miru DMHO PENSION APPLICATION FORM Purthiga Chuduvukuni Ardam Chesukondi DMHO PENSION Andariki Radu Konta mandikey Vasthundi Sadarem Certificate Lo Percentage 80% Above Vundali Miru DMHO PENSION gurinchi Purthiga Telusukoni COMMENTS Ku Reply Istey Baguntundi
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig Месяц назад
@@MDeekshitha-g4u 80.above vndali.
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig Месяц назад
@@MDeekshitha-g4u 80.above vundali
@SIVASHANKARKANDULA-g9l
@SIVASHANKARKANDULA-g9l Месяц назад
Madam ma pappa age7 years 75% Undhe apply cheyavacha
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig Месяц назад
👍
@shaikmoulalishaikmoulali4100
@shaikmoulalishaikmoulali4100 2 месяца назад
అక్క అప్ప్లైకేషన్ తీసుకోని డైరెక్ట్ గా DMHO ఆఫీస్ కీ వెళ్ళవచ్చా? మా చెల్లికి 90% వికాలత్వం వుంది మరి నేను వెళ్ళవచ్చా?
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
వెళ్లుచు మా
@shaikmoulalishaikmoulali4100
@shaikmoulalishaikmoulali4100 2 месяца назад
​@@ramadevi-qn1igఅక్క నేను ఈ రోజు వెళ్ళాను. కానీ ANM దగ్గర నుంచి అప్లికేషన్ రావాలి అన్నారు
@ramadevi-qn1ig
@ramadevi-qn1ig 2 месяца назад
@@shaikmoulalishaikmoulali4100 👍
Далее
КАК ВАМ ТАКОЙ ТЮНИНГ НИВЫ?
00:42
Просмотров 202 тыс.