Sir meru baga explain chastunaru. Thank you so much sir. This vedios are very useful for housewife, we are unable to go for catching. Before tet please complete syllabus sir🙏🙏🙏
Sir elane text books lo unna physics topics explain cheyandi sir avi ardham katledhu bit vasthe answer cheyalekapotunnam evi chesthe maku anthoo help chesina vallu avtharu couching ki vellaleni housewives ki online class chala help avthai
నమస్తే సార్ నేను మొదట సారి టెట్ వ్రాస్తున్న నాకు ఒక డౌట్ సార్, టెట్ పరీక్ష కి సంబంధించిన సిలబస్ ఇచ్చారు కద ,ఆ సిలబస్ చదివితే సరిపోతుందా లేదా మొత్తం టెస్ట్ బుక్ మొత్తం కలిపి చదవాలా సార్ దయచేసి తెలుపగలరు