ఫస్ట్ కౌన్సిలింగ్ లొ GGU రాజమండ్రి లో సీటు వచ్చింది 2. కౌన్సిలింగ్ లొ నా వద్ద నుంచి కాలేజీ వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు 15000/- అడ్మిషన్ తీసుకొన్నారు... ఇప్పుడు 3. కౌన్సిలింగ్ లొ నేను కోరుకున్న కాలేజి గుంటూరు విజ్ఞాన్ లార లొ ఇప్పుడు GUU వారు నా ఫీజు నాకు ఇవ్వకపోతే నేను ఏం చేయలి ఎవరికైనా ఫిర్యాదు చేయవచ్చ దయచేసి సలహా ఇవ్వగలరు
Sir, 2nd counselling lo seat allotment i napudu, self reporting e chamu, original certificate e vvaledu, kani admission fee kattinamu, 3rd phase councelling lo seat vaste, admission fees return e stara sir? Please reply sir
హాయ్ సర్ నాకూ డిగ్రీ ఫేజ్ 1 లో seat vachendi kani naku istam ledu, so nenu reporting cheyaledu eppudu nenu second phase ki velacha please reply sir 🙏🙏🙏🙏
Bro google lo ap eamcet ani goggle lo search chesthe andhulo Institute profile ani vasthundhi andhulo neeku e college kavalo adhi search chey anni unnay telusthundhi and andhulone college wise allotment ani untundhi andhulo enni seats fill ayyoye telusthundhi bro