మీరు పాఠం వివరించే తీరు,మరీ ముఖ్యoగా మీరు ఉపయోగించే తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం సార్. మీరు తెలుగులో పాఠాన్ని వివరించే విధానానికి నేను దాసోహం అవుతాను సార్. కానీ మీరు తెలంగాణ చరిత్ర కూడా చెప్పండి సార్. మీ నుండి నాకు శ్రుత పాండిత్యం వచ్చింది. వీరబాబు ఖమ్మం Tspsc Group 2 తెలుగు మీడియం
Nijame sir paper oo tough anipistundi gani preparation ledu ani oppukomu.ide correct sir appsc tittukuni labam ledu preparation undali mari ide paper rasinavalla sangathi alochincham...tq😊
చాలా బాగా వివరించారు.. Tqsm sir.. @ YBR: విలువైన సమాచారం అందించడం లో మి కృషి.. Thank you sir.. Mic విషయం లో కాస్త ఇబ్బంది వల్ల noice ఎక్కువ గా ఉన్నట్లు అనిపిస్తుంది.. కాస్త next టైం నుంచి voice double check చేయగలరు.. Plz Dont mind 😊
Samardhulaina meelantivallu mi jnananni visthruthamaina vidhanamlo students ki andhinchananthakalam students verey verey sources ki velladam thappa vallaki verokamargam ledhu... dhayachesi meeru online platform lo classes cheppi students viluvaina jeevithalanu kapadalani manavi....