Sir dst court notification......ja n lo undachaaa.,.. Lekaa nov and dev loneaa chance undaa ravdhankeeww Please reply sir 2 years nunchee patience tho unaa ....last time dagraa lo miss ayndeeee job ..... please reply
18 -42, కొన్ని సార్లు గవర్నమెంట్ అప్పుడు ఉన్న పరిస్థితులు ను బట్టి 2 ఇయర్స్ పెంచవచ్చు లేక పెంచకపోవచ్చు, నిరుద్యోగ అభ్యార్థుల నుంచి goverment కు ఎక్కువ మంది age పెంచండి అని request చేస్తే చేయవచ్చు 5 ఇయర్స్ నుంచి notification లేదు అనే ఉద్దేశం లో, kanee normal age matram 18-42 మాత్రమే... పైన చెప్పిన విషయం అయితే మాత్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది అంతే..