చాలా బాగా చూపించారు మరియు కొత్తవారికి అన్ని అర్థమయ్యేలా సమాచారం ఇచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.మీ ప్రయాణం ఇంకా ఎన్నెన్నో ప్రదేశాలను వాటి సమాచారం క్లుప్తంగా వివరించాలి అని కోరుకుంటూ మీ సీను గీత వ్లోగ్స్ 1 మిలియన్ suscribers కి చేరుకోవాలని మీరు గొప్ప స్థాయిని వెళ్ళాలని కోరుకుంటూ మీ శ్రేయభిలాషి 🙏💐
Thank you .if we get down at arraku will we get auto for borra cave??what will be the charge?as we have our train on the same day 5pm at borra station which place we can cover on the way or 1-2 km diversion is also manageable
Hi,meere vellina train same bhogi book chesukunnam araku varaku ,mee laaga borra caves loo train nudi araku vellakunda,borra caves reach avamantara mee suggestion cheppandi memu one day araku plan cheukunnam,mee video maku baga help ayindhi tq
Ok.. But 1day lo anni cover cheyyalemu. Araku lo anni chusukoni Borra caves vachetappatiki evinig avvuddi Borra 5pm ki close ayipotadi. So.. Try cheyyandi