అరకు ఇప్పుడు ఎంత మనోహరంగా ఉందో తెలుసా? నా కళ్లను నేనే నమ్మలేకపోయా. మీకు చూపించకుండా ఎలా ఉండగలను చెప్పండి. చూసేయండి మరి. అరకు సంత • అరకు లోయలో అందాల సంత A...
మీ గొంతుక మీ స్వరం వినడానికి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది సార్..... వీడియో ఎడిటింగ్ మాత్రం సూపర్ గా ఉంది సార్....... మీ వీడియో ఇదే ఫస్ట్ టైం చూశాను సబ్స్క్రైబ్ చేశాను..... థాంక్యూ సార్🙏🙏🙏🙏
Super bro prakruthi matanu chakkaga varninche vidhanam bavuntundi me videos lo me videos kosam wait chesthu vuntanu thank you e places maku chupisthunanduku
Araku daggara Odisha State. Lo Balada Ane village lo oka Sarassu vuntadi brother.very exlent.and Duduma Water falls enka super bro.memu January lo visit chesamu.meerokkasari visit cheyandi brother ❤️