#అరిసెలు #వెంకటలక్ష్మి పలనాటి రుచులు #సింపుల్ ప్రాసెస్ అరిసెలు తయారీ విధానం అరిసెలు తయారీ విధానానికి వరి పిండి బెల్లం యాలక్కాయలు కొబ్బరి తురుము నెయ్యి ఆయిల్ వాడేమో ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి మొబైల్ ఒక మైక్ వాడేమో
చాలా బాగా చేసి చూపించారు లక్ష్మి గారూ. ఎంత శ్రమ పడుతున్నారమ్మా . మీరే సొంతంగా షాప్ పెట్టుకుని బాగా వృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నా లక్ష్మి గారూ. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాాంక్షలు
అమ్మా అరిసెలు ఏలా చేయాలో ఇంత వివరంగా తెలుగులో విడియూ లేదు. మీకు అభినందనలు 💐💐💐. ధన్యవాదాలు చక్కని అరిసెలు మాకు చూపినందుకు . ఒక్కటే విషయము చిన్న కొలతలతో 4,5 గురికి సరిపడా కొలతలు చెప్పిన బావుండేది. మీరు పెద్ద మెుత్తములో చేయటములో దిట్ట అని అర్దము అవుతుంది 🙏🙏🙏
మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళకువలు నేర్చు కుంటున్నాం. ధన్యవాదాలు.