కెమెరామెన్ గారు చాలా బాగా తీశారు ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ అదిరిపోయింది మీ ఇద్దరు కూడా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ తో మా అందరినీ చాలా ఆనందపరిచారు ఇంకా మరెన్నో వీడియోలు తో ముందు ఉండాలని కోరుకుంటున్నాను మనస్పూర్తిగా all the best 🎉 keep smiling everyday every second enjoy the moment 💘
Cinimaa lo adhi reel jodi but miru real jodi and real location real home ❤️❤️.. really we love it.. manchi future undhi miku great dedication 👏🏻👏🏻.. original song mi beet out chesaru great.. good expressions sravani ❤️❤️
సౌండ్ క్వాలిటీ ఏందిరా అయ్యా అలా ఉంది మా ఫోన్ స్పీకర్లు పోయేతట్టుగా ఉన్నాయి వీడియో ఏమో 4కె తీసావు సౌండ్ క్వాలిటీ ఏమో జీరోలో తీశావు ఎక్కడి నుంచి వస్తారురా అయ్యా మీరు? అన్ని చూసుకోవాలి
Knchm cam dooram ga petti shoot cheyyandi and asal naani songs cheyyakandi pls pls pls🥺😭🙏fans ki hurting ga undiii...zoom lo chudalekapothunnm plss understand