Тёмный

Asamanudu Official Video  

4Frames Production Company
Подписаться 209 тыс.
Просмотров 85 тыс.
50% 1

Asamanudu Official Music Video #chinnysavarapu | Ps.David Varma #sudhakarrella #TheNewlifeChurch #teluguchristiansong
#jesussongstelugu
Credits
The New Life Ministries Presents
Lyrics,Tune.Vocals & Visuals : Pastor.David Varma
Music : Sudhakar Rella
Vocals : Bro.Chinny Savarapu
Mix & master : Vinay kumar j
Dop : Joel,Sangeeth,BroPrakash - 4FramesTeam
Produced By : Sam Elijah - The New Life Church
Guitars :-Richardson
Flute :-Pramod
Chorus:-sis.Revathi&Sudha
Tablas:- #prabhakarrella
Rythms:-Kishore
For prayer requests, testimonies pls reach us at Phone:+91 95501 85588
Mail I'd : Info.thenewlife@gmail.com
If God leads you to support our Ministry :
Phone Pay : +91-9502093537
HDFC Bank
Name : P. David
Account Details : 20255145298
IFSC CODE : SBIN0012680
Address : Nehurunager Branch,Guntur, A.P
Lyrics :
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించాడు
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా
మారానుమధురముగా మార్చానునీకై
మేలులతో నిను తృప్తిపరచును
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
►Contact Us
►E-Mail:Info.4Frames@gmail.com
For Prayers : +91-95501 85588
►Contact Us
►E-Mail:Info.thenewlifchurch#gmail.com.com
© Copyright 2019, All Rights Reserved.
4FRAMES PRODUCTION COMPANY
#teluguchristiansongslatesthits #Asamanudu #AsamanuduFullsong
#jesussongs #teluguchristianmessages #viral #viral #viral #viral #reels #jesustelugumessages #thenewlifechurch #todaysgodspromise #jesustelugumessages #teluguchristiansong #hearttouching #hearttouchingsong #sad #hosannaministries #sudhakarrella #chinnysavarapu #davidvarma #latestnewteluguchristiansongs2019 #2024christiansongs #latestnewteluguchristiansongs2024
#teluguchristiansongTelugu #christiandevotionalsongs 2024 #jesussongstelugu
#teluguchristiansongs
#EvanMarkRonald #teluguchristianmessages #Jesussongs
#JesusTeluguChristianSong #LatestNewTeluguChristianSongs2019
#NeeloneAnandham | Evan Mark Ronald #TeluguChristianSongs2023
Neelone Anandham | #EvanMarkRonald #TeluguChristianSongs2023
#NewTeluguchristianSongs2023 / #Teluguchristiandevotionalsongs2023 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs / #HindiChristianDevotionalSongs / #TamilChristianDevotionalSongs / #2023ChristianSongs / #2023ChristianDevotionalSongs / #2023ChristianDevotionalSongsTamil / #2023ChristianDevotionalSongsTelugu / #LatestTeluguChristianSongs / #TeluguMessages2023 / #NewSongs2024/ #StuthiPatalu / #ManasukuHaayinichePatalu / #PrashanthamainaPatalu / #LatestSongsWithLyrics / #NaaJeevitham / #kidsactionsongs2023 / #FreddypaulSongs / #amensongs / #HalleluyaSongs / #Yesayyapatalutelugu / #ManasukuHattukonePatalu / #hosannanewsongs2023 / #spirtualSongs / #JesusSongs / #worshipsongs2023 / #teluguWorshipLivesongs / #Jashuashaiksongs / #SpbaluLastsongs / #PavanGogisongs / #SunnysundeepkumarVelicharlasongs / #SrikanthGangoliTabala / 2023newsongs / #2023LatestTeluguChristiansongs /#LatestSongsandMessages / #kamalakarSongs / #Bestsong / #Oldmelodysongscollection / 2023NewStylesongs / #Messages2023 / #AwesomeSongs2023 / #2023coolsongs / #AnweshaBestsongs /#christmassongs / #AnweshaNewyearSongs / #anweshaGospelSongs / / #AnjuraChettuvale / #gospelsongstelugHOSAN

Видеоклипы

Опубликовано:

 

31 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 166   
@Roselyn989
@Roselyn989 2 месяца назад
Praise the lord annaya Buetifull song Very very meaningfull and Heart touching song annaya Siyonu dhevude ninnu siggupadaniyadu Kanikarapurnunde ni kanniru thudachunu Ee lynes chala chala bagundhi anna😭😭😭 Ontariporatame visgurepina Nenu pondhina pilupe baramaina Athmiyulandharu avamisthuna Nammdhagina dhevudu Nayakuniga nilupunu anae lynes Really amazing anna Lytrally Tears are rolling down😭😭😭😭❤️❤️❤️🥰🙌🙌🙌 Superb annaya
@4FramesProductionCompany
@4FramesProductionCompany 2 месяца назад
Glory to god 😇
@gundalaeswararao5392
@gundalaeswararao5392 2 месяца назад
😊😊😊❤
@gundalaeswararao5392
@gundalaeswararao5392 2 месяца назад
¹❤❤❤
@gundalaeswararao5392
@gundalaeswararao5392 2 месяца назад
😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊11
@chintakayalakottaya2786
@chintakayalakottaya2786 12 дней назад
Super ga unadhi annaya😢❤
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 2 месяца назад
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు- శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును (2) 1.అగ్ని గుండములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రూవే నీ స్థితిచూచి అతిశేయ పడుచున్న - సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ - తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2) శత్రువు చేతికి నిను అప్పగించడు (2) “సియోను దేవుడే” 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన- ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మారదీ తలరాతని దిగులుపడకుమా - మారాను మధురముగా మార్చును నీకై (2) మేలులతో నిను తృప్తిపరచును (2) “సియోను దేవుడే” 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన- పొందిన పిలుపే భారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న- నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా- న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2) పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2) “సియోను దేవుడే”
@sundayschoolstars7134
@sundayschoolstars7134 2 месяца назад
😡
@aravindaravind3487
@aravindaravind3487 Месяц назад
Tq ❤🎉😊
@hepsibasandepudi487
@hepsibasandepudi487 27 дней назад
❤❤sruthi
@prakasaraovallala1637
@prakasaraovallala1637 18 дней назад
Supare song annya 😂😂😂
@prabhakarvallala2686
@prabhakarvallala2686 16 дней назад
Ssu
@ajayrajuyoutubechannel255
@ajayrajuyoutubechannel255 5 дней назад
❤❤❤❤
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Lyrics : అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై తనసమృద్ధితో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
@Roselyn989
@Roselyn989 2 месяца назад
Chala dhairyanni adharanani kaliginchindhi anna song Song vintune kannilu ochesai😭😭😭😭 I'm so encouraging This wonderful song annaya😭😭😭😭😭 Really Superb vocals chinni annaya Devid annaya
@anchasrinivas7310
@anchasrinivas7310 2 месяца назад
Super sir
@jowtyjoty1718
@jowtyjoty1718 2 месяца назад
🙏🙏🙏👌👌👌
@venkateswaraotagaram6331
@venkateswaraotagaram6331 4 дня назад
🙏🙏 super brother s
@bhukyadivya6207
@bhukyadivya6207 3 часа назад
Avnu e pata vunte nijamga kallalo nillu agadam ledu......😢😢 Na bhadalu tiripotunayai Anipistundi....
@SwathiGovada
@SwathiGovada 9 дней назад
Praise the lord annaya. Song super 👌
@godsloveofficial3582
@godsloveofficial3582 2 месяца назад
అన్నయ్య చాలా బాగా పాడావ్ అన్నయ్య దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించును గాక ఆమెను అన్నయ్య నా గురించి కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య
@padmapadma6830
@padmapadma6830 2 месяца назад
Prise lord బిడ్డా ఈ పాట నన్ను చాలా ఓదార్చింది god bless you కన్నా. దేవుడు నిన్ను ఇంకా bkess చేస్తాడు.ఆమెన్
@samarpangm7973
@samarpangm7973 3 месяца назад
ఎందరో జీవితంలో అనుభవిస్తున్న నిరాశ లో, క్రుంగుదలలో దేవుడే నేనున్నాను బయపడకు అని బలపరిస్తూ.. ఈ పాట ద్వారా మరింత బలపరిచిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక.. మరియు ఈ పాటను సిద్ధపరిచిన సంగీత బృందాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్.. 🙏
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Amen😇
@gaddamcharan1092
@gaddamcharan1092 9 дней назад
Rendava charanamuloni visuals chustunte kallallo nillu teerugutunnai brothers super heart touching song
@lovaraju8797
@lovaraju8797 2 месяца назад
అన్న అసలు చెప్పడానికి మాటలు లేవు.... దేవుని మారని మారావునిదేవుడు అని తెలియపరచినందుకు meku నిండు వందనాలు ❤🙏🏻❤❤❤❤🎉❤
@orsuladhana8251
@orsuladhana8251 Месяц назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట నేనున్న స్థితిలో దేవుడు నన్ను ఓదార్చి నట్లు ఉంది మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక
@KnowTheFacts941
@KnowTheFacts941 3 месяца назад
నాకే ఏల శ్రమలంటు కృంగిపోకుమా... తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై...🎧🎧. మారదీ తలరాతనీ దిగులు పడకుమా.. మారాను మధురముగా... మార్చును నీకై... 🎧🎼🎵🎶🎵🎼 What a lyrics super sir
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Glory to god brother thank you 😇
@jidagampurna8776
@jidagampurna8776 6 дней назад
🎉😊
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 2 месяца назад
దేవునికి మహిమ కలుగును గాక... ఎంతో అర్థవంతమైన పాటను అందించిన మిమ్మును దేవుడు దీవించును గాక....
@johnfinny1033
@johnfinny1033 3 месяца назад
అద్భుతమైన పాట brothers..... చాలా ఆత్మీయంగా ఉంది..... క్రుంగిన వారిని బలపరిచే విదంగా ఉంది..... మ్యూజిక్ ప్రాణం పోసింది ఈ పాట కి.😢😢
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Glory to god 😇😇
@bhavanichebrolu8132
@bhavanichebrolu8132 2 месяца назад
ఈ పాట ద్వారా దేవుడు నేను ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి నాతో సూటిగా మాట్లాడుతున్నట్టు వుంది..... ప్రతి పదం నాకోసమే అన్నట్టు వుంది
@manishortvideos5051
@manishortvideos5051 3 месяца назад
E song kosam chala wait chesa
@samarpanadurgada5077
@samarpanadurgada5077 3 месяца назад
డేవిడ్ వర్మ గారూ, చిన్ని సవరపు గారూ ఇద్దరూ కలసి చాలా అద్భుతంగా పాడారు Music Super. ఈ పాట కోసం చాలా ఎదురుచూసాము,దేవుడు మిమ్ములను, మీ పరిచర్యలు దీవించును గాక
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Amen ❤️😇
@BhoomikaMallikarjun-gt1ud
@BhoomikaMallikarjun-gt1ud 8 дней назад
Very wonderful Bro May God bless both of you❤
@gaddamcharan1092
@gaddamcharan1092 10 дней назад
Really i felt so emotion seeing their embrace at ending of the song
@olivestudiossudhakarrella
@olivestudiossudhakarrella 3 месяца назад
Praise God 🙌 Wonderful David Varma garu congratulations 💐💐💐
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Thank you brother ❤️
@kodalijyothi3680
@kodalijyothi3680 7 дней назад
Praise the Lord annayya
@SwathiGovada
@SwathiGovada 9 дней назад
Praise the lord annaya song super 👌
@revukrishna2196
@revukrishna2196 2 месяца назад
అన్న ఈపాట నాకు మంచి నెమ్మది కలుగజేసినది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలయ్య🙏
@kishorebabu7584
@kishorebabu7584 8 дней назад
Praise the lord brother
@user-qs4gk1lj6s
@user-qs4gk1lj6s 4 дня назад
చాలా మంచిగా ఉంది వందనాలు
@nagamaniveeranki-nj9rt
@nagamaniveeranki-nj9rt 14 дней назад
Super song devunike mahima kalugunugaka
@yakobuyakobu1556
@yakobuyakobu1556 9 дней назад
Super super 👌 annalara
@muppidisudha2812
@muppidisudha2812 3 месяца назад
Devuniki mahema kalugunu gaka amen 🙏🙏🙌🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Amen 😇
@blesson1930
@blesson1930 2 месяца назад
It's consoleing me ... From the doughts that God isn't responding....not only me many youth are facing this like god is even looking at me
@jesusisoursaviour4608
@jesusisoursaviour4608 2 месяца назад
E pata vintunnapudu hrudayamu aanandamuto gantulu vesindi chala kannito devuni stutinchanu devunike mahima
@mullapatijyothi15
@mullapatijyothi15 3 месяца назад
Praise the lord ayyagaru 🙏🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Praise The lord
@pandirisharadha751
@pandirisharadha751 2 месяца назад
Praise the Lord ayya na peru saradha nenu e pata chala chala chala odharchapaduthunanu yesayya na pakkanne undi natho chepthunatuga undi chala chala bhalapaduthunanu epudiki nenu e patani 20 times vinanu inka vintanu andhukante na life lo jaruguthunavee e patalo unavi na devude na kanniruni thudavali 😭😭😭😭
@shanthikumarbantu7003
@shanthikumarbantu7003 Месяц назад
చాలాబాగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్ములను మీ సేవను ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్🙏
@priscillasinger2530
@priscillasinger2530 3 месяца назад
Exllent music & Singing singer's...🎉🎉🎉🎉🎉🙌🙌👍👍
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
😇😇
@mundlasidhu332
@mundlasidhu332 Месяц назад
Praise the lord 🙏 Anna
@ImmanuelSannidhi
@ImmanuelSannidhi 3 месяца назад
Excellent Song. Lyric and Music so Good.
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Thank you brother 😇
@MadhuriVankayalapaati
@MadhuriVankayalapaati 3 месяца назад
The song was amazing and heart touching lyrics and excellent singing and Pastor David Varma Garu written by the song and wonderful 😍👌 praise the lord 🙏😇
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Glory to god 😇😇
@PrakashMula
@PrakashMula 3 месяца назад
I was waiting for this full song... Thank you dear pastor for bringing out such a beautiful and heart touching song... Blessed...
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Thanks for listening❤️😇
@harithareddy6672
@harithareddy6672 5 дней назад
Praise the lord Annaya 🙏🙏🙏
@samuelvanithkumar7535
@samuelvanithkumar7535 3 месяца назад
Extraordinary lyrics very meaningful, tune is superb , singing and music is too good. 🎉🎉🎉🎉 Sam ( Madanapalli)
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Praise god Brother 😇
@uniquestudios1552
@uniquestudios1552 3 месяца назад
Superb bro ❤ It ll touch everyone Heart 💓 Glory to Jesus
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Amen thanks bro ❤️😇
@vinukondamarkmark2252
@vinukondamarkmark2252 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
😇
@kerlabhavani6146
@kerlabhavani6146 2 месяца назад
Super super song annaya prise the lard 🎉
@abhishekdanny193
@abhishekdanny193 3 месяца назад
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
😇😇
@abhishekdanny193
@abhishekdanny193 3 месяца назад
​@@4FramesProductionCompany Anna Track Pettandi Please
@abhishekdanny193
@abhishekdanny193 3 месяца назад
Anna Track Pettandi Please..
@Manojoffical1234
@Manojoffical1234 3 месяца назад
అద్భుతమైన సంగీతం అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Amen ❤️
@user-zi1um7it6o
@user-zi1um7it6o 20 дней назад
Nice song🎉
@user-rb1ze9oi4k
@user-rb1ze9oi4k 2 месяца назад
Anna maa amma nana chanipoyaru... Anna amma nana midha Okla pata padagalava....NAa pranam poyealugu
@binduhima3078
@binduhima3078 12 дней назад
This song is too good and nice 👍👍 👍 ❤❤❤🎉🎉🎉
@user-ng6mm3kf4e
@user-ng6mm3kf4e 5 дней назад
Song,super,annaya
@kruparaomiriyala2538
@kruparaomiriyala2538 3 месяца назад
Wonderful lyrics ❤ heart touching song ❤
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
😇😇
@akunuribhagyalaxmi2490
@akunuribhagyalaxmi2490 2 месяца назад
Entha baaga paadaru brothers,mi paata vintunte entho relaxation anipinchindhi,Inka enno manchi paatalu ivvali brothers meeru.Thanx to both.
@sandhyayallaturi1995
@sandhyayallaturi1995 2 месяца назад
Nenu baagaa addict ayipoyaanu ee song ki ...loop lo enni times vini untaanoo ...prathi lyrics naakosame annatluga undi ...ontariga edustu loop lo vintu untaanu ...chaalaa balapaddaanu ...chaalaa thank you intha manchi music lyrics song composition superr asalu
@jitengaming2902
@jitengaming2902 Месяц назад
Thank you Anna E song nakosam devudu pampimcharu rasaru Anna Thank you Anna
@sujanaruthu238
@sujanaruthu238 2 месяца назад
Praise the lord thammadu song chala bangudhe exalant 💐👏🙌🎉
@sureshlanka5007
@sureshlanka5007 Месяц назад
మీ పాట తో నా లైఫ్ మారింధీ అన్న
@pvijaykumar2647
@pvijaykumar2647 Месяц назад
Nice song anna 🥰🥰 dhevunike mahima kalgunu gaka amen 🙏🙏
@rosemaryflorence6288
@rosemaryflorence6288 2 месяца назад
Brothers adbuthamuga paadaru yentha adarana bro kanniru agaledu 😭😭😭God bless you your ministry bro 🙏🙏🙏🙌🙌🙌😇
@suseelasirra3128
@suseelasirra3128 Месяц назад
Praise god hallelujah amen
@manojrunjala4912
@manojrunjala4912 Месяц назад
Praise the lord..song chala bagundi thank you brothers❤
@madikimojeshdivinecallministri
@madikimojeshdivinecallministri 25 дней назад
చిన్ని గారు చాల చక్కగా పాడారు ❤
@kosurisrujana6974
@kosurisrujana6974 28 дней назад
Praise the lord Amen
@user-hy3cd2ji7g
@user-hy3cd2ji7g 26 дней назад
Wonderfull song brother really wonderful davuneka mahima kalgunugaka tq lord
@pillitlapranaya905
@pillitlapranaya905 2 месяца назад
Praise be to the Lord of jesus christ🙏🤗🥰 .. praise the lord brothers😊🙏🤗
@suniltatipakasunil6178
@suniltatipakasunil6178 3 месяца назад
Lyrics chaala adbuthamga rasaru anna manasuni thakeyla unnay 👏👏👏 very meaningful song god bless you more anna
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Praise god ❤️😇
@arigelanehru3421
@arigelanehru3421 3 месяца назад
Praise the lord sir
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Praise The lord
@SureshPhilip
@SureshPhilip 3 месяца назад
Wonderful
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
praise god brother ❤️😇
@kovvurugowri1039
@kovvurugowri1039 2 месяца назад
🙏Amen praise the Lord
@ranjanidaara6002
@ranjanidaara6002 2 месяца назад
Praise the lord song chala adharana ga undhi bro
@CheppulaccanduCheppulaccandu
@CheppulaccanduCheppulaccandu 12 дней назад
Prise lord aande 🎉🎉
@dannanavasu863
@dannanavasu863 Месяц назад
Glory to god anna.chala. Chala vandndanalu
@yathidyanallamothu3537
@yathidyanallamothu3537 Месяц назад
Super song andi mee voice super anna
@jyothithi2519
@jyothithi2519 3 месяца назад
Praise the lord
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Praise The lord 😇
@btctbk2515
@btctbk2515 2 месяца назад
Praise the lord brother chala baaghundhi song
@parimala.mparimala8791
@parimala.mparimala8791 Месяц назад
Super song brother,,,, god spoken with me
@jyothithi2519
@jyothithi2519 3 месяца назад
Wonderful song thank you lord 🎉
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Amen 😇
@yesebudasu398
@yesebudasu398 Месяц назад
Super song brother 🙌 chala Baga padaru💞
@resukanna9182
@resukanna9182 6 дней назад
What a lyrics sir ❤
@nandipamutirupati4963
@nandipamutirupati4963 2 месяца назад
Super song Anna God bless you your family 🎉🎉🎉
@bsuvarnasree5291
@bsuvarnasree5291 3 месяца назад
Amen Hallelujah 🙏 Beautiful voice. Both the Music and lyrics are very nice .. God Bless You All
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
😇❤️😇
@kalakondapallavi8898
@kalakondapallavi8898 Месяц назад
God bless you brother
@Sujay0851
@Sujay0851 3 месяца назад
Amen 🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
😇❤️❤️ Amen 😇❤️
@gaddamadithya6927
@gaddamadithya6927 3 месяца назад
Excellent Anna very melodical music ,liricks and voices.. ❤
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
😇😇 Praise The lord
@VinodKumar-qc5he
@VinodKumar-qc5he 2 месяца назад
Praise the lord Anna 🙏🙏
@JasonMorris-vs6wc
@JasonMorris-vs6wc Месяц назад
Both of you sang magnonimoysly
@premarajuofficial2012
@premarajuofficial2012 3 месяца назад
Wonderful song Anna 🎉❤
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
😇😇
@sharamethari6316
@sharamethari6316 25 дней назад
Naku nenu yedhurkunta poratalanu batti Naku antho dhairyanni ichindhi e song antho dhairga vundhi ayana nannu marichipoledhu
@NaniNani-lb4eb
@NaniNani-lb4eb 2 месяца назад
Buetifull song ayyagaru🎉
@vjohnpeter1206
@vjohnpeter1206 Месяц назад
Yes bro, very meaningful
@GaneshGanesh-zd6kd
@GaneshGanesh-zd6kd 2 месяца назад
సూపర్ సాంగ్ అన్నయ్య ❤
@user-mb3fu6hc8q
@user-mb3fu6hc8q Месяц назад
Super song brother
@aparnavarala1995
@aparnavarala1995 2 месяца назад
Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samemmanuel8579
@samemmanuel8579 2 месяца назад
Superb song brother❤️🙌
@faithfellowship2764
@faithfellowship2764 3 месяца назад
Super 💯
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Thanks 🔥😇
@manasakolakaluri9045
@manasakolakaluri9045 3 месяца назад
Your lives are living testimonies of Jesus the redeemer lives on 🔥🔥 Congratulations for one more milestone in your journey with Jesus ❤️❤️
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 месяца назад
Thank you so much! ❤️😇
@aravindaravind3487
@aravindaravind3487 Месяц назад
Super super ❤
@SurapatiRamarao
@SurapatiRamarao 2 месяца назад
Super bro soon g
@ParimilaM-ru7vk
@ParimilaM-ru7vk Месяц назад
🙏🙏🙏🙌🙌🙌🙌🙌👏👏👏
@sureshjdymofficial
@sureshjdymofficial Месяц назад
🌹💐💐
Далее
Nice hiding.
00:43
Просмотров 3,6 млн
Me: Don't cross there's cars coming
00:16
Просмотров 3,7 млн
Strongest man in the world !! 😱😱
00:16
Просмотров 3,7 млн
Asamanudu// New Telugu Christian Song
13:05
Просмотров 6 тыс.
GODZILLA
2:09
Просмотров 535 тыс.
Mirjalol Nematov - Barno (Videoklip)
3:30
Просмотров 2,8 млн
MASSA Feat. DITTO - Boss (Official Music Video)
3:23