తమ్ముడు.... చాలా చాలా బాగుంది ఈ వీడియో అ బండి ఓనర్ గారు కూడా చాలా బాగా చెప్పారు కాకా పొతే ఇటునుండి చాపలు ఢిల్లీ ఏతుకువెళ్లి అంటున్నుంచి బంగాళాదుంప ఎత్తుకు వస్తే 180000/- ఖర్చులు అవుతున్నాయి అన్నారు గా ఒక ట్రిప్ కి బండి కి ఎంత మీగుతూతుంది అది కూడా చెపితే బాగుండేది 👌👌
Ownership transfer ఛాలా important... నేను hero honda bike కొన్ని yrs కింద ammesa...name transfer cheyledu .. Taruwata bike poindi.. నేను police station ki vellalsivachindi.. Na తప్పు లేకుండ.