అన్నా నమస్తే తమ్మి రాజు అన్న నమస్తే ఎలా ఉన్నారు అన్న మీ వీడియోలు చాలా బాగున్నాయి అన్న ట్రావెలింగ్ వీడియోలు నేను కూడా డ్రైవర్ ని మీ వీడియోలు చాలా బాగున్నాయి నేను చూస్తాను
హాయ్ బ్రో ఎవరు ఏమనుకున్నా మనమంతా ఒక్కటే నేను కూడా మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్న నేను ఈ వీడియో చూడలేదు కనుక తప్పుగా అనుకున్నాను నా తరఫున సారీ బ్రో మంచి మంచి వీడియోలు తీసి మాకు 💗💗💗👍👍👌👌❤️❣️ చూపించు బ్రో
Mi iddaridi kalmasham Leni caring anna okari gurinchi okaru alochinchi vlogs cheyyadam drive ni enjoy cheyyadam chala bagundii anna. Any ways happy safe journey Mahesh anna and tambi Raju anna ❤️
ముఖ్యమైన విషయం ఏంటంటే అన్న మనము మనము అన్నదమ్ములు అన్న ఆంధ్ర వచ్చాక ఆంధ్ర వాళ్ళు భయపడ్డారా తెలంగాణ వచ్చాక తెలంగాణ బాగుపడరా ఆంధ్ర separate అయినా తెలంగాణ సెపరేట్ అయినా మన లేబర్ లేబర్ అన్న ఆంధ్ర తెలంగాణ ఒకటే భాష అన్న మనం అందరం అన్నదమ్ములు అన్న మన మధ్య రాష్ట్ర విభేదాలు రాకూడదన్న