క్షేమంగా వెళ్లి రండి జాగర్త టిప్పర్లతో . డిప్పకటింగ్ అదిరిపోతోంది. ఆర్మీ సైనికుడు లారీలో వస్తున్నాడు అనుకుంటారు. మీరు వెలుతుంది జమ్మూ నా లేక శ్రీనగర్ రా క్లారిటీ రాలేదు .
తమ్ముడు కొంచెం అధిక అపాత్ర దానం తగ్గించుకో బ్రదర్, కొంత వరకూ సహాయం సరే కానీ ముందు ఆర్థికంగా నువ్వు బాగా ఎదిగి, నీ బండి ఖర్చులు చూసుకొని అప్పుడు ఇతరుల కోసం ఆలోచించు, లేదంటే అతి ఎప్పుడూ ప్రమాద కరం. నీకు కష్టం వస్తే ఏ కొందరు పది పరక తప్పితే ఎవ్వరూ ముందుకు రారు .. ముసలి వాళ్ళకు కొంత ఇవ్వటం మంచిదే..
Take care bro me videos challa baguntayi and naku dera antey challa estam bro.. Dera kosam me videos baga chusevadini..... I miss you deraaa.. Tumbi raju ni meru apudu miss chasekokandi bro
Hi Annaya good videos God bless you all happy journey be careful be safe Annaya super Singer thambi Raju Annaya comedy full entertainment enjoy safe journey