Jai jaganna 🙏 2024 ysrcp sweep🙏 Good taking Gvl sir 🙏 Ap Devolpement Leader 🙏 All India Teluge people s support to Ysrcp 🙏 jaganna 🙏🙏God blesse you Anna🙏
ఏమన్నా అర్థం అయిందా స్వప్న గారూ? వీడు తెలంగాణ లో జైలుకు వెళ్లి వచ్చి ఇప్పుడు అక్కడ చెల్లుబాటు కాక ఇప్పుడు State government ని సపోర్ట్ కోసం వాడుకొంటున్నాడు ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నాడు
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి 125 సీట్లు పైబడి గెలుస్తుంది అందులో ఎటువంటి సందేహం లేనేలేదు ఇంటింటికి పథకాలు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు..బ్రేకింగ్ న్యూస్ టీడీపీ కూటమి ఓటమి...!
సింపుల్ లెక్క, జగన్ అన్నకు 2019 లో పడిన ఏ ఓటు 2024 లో జగన్ అన్నకు పడకుండా పోదు, ఒక వేళ కొన్ని ఓట్లు పడవు అనుకుంటే, పడని పాత ఓట్ల కంటే జగన్ అన్నకు కొత్తగా ఓటు వేసే వారు రెండు రెట్లు ఎక్కువగా కచ్చితంగా ఉంటారు. ముందువచ్చిన సీట్ల కంటే ఒక్క సీటు కూడా తగ్గదు అనేదానికి ఇంకా ఏ సర్వే కావాలి!?. అయినా జగన్ అన్న నుండి కింద వరకు పోరాడుతూ ఉండేది "భయంకరమైన, అతి కిరాతకమైన విషపు ఉన్మాద ఎల్లో మీడియా మరియు అతి ఘోరమైన భయంకరమైన టిడిపి ఉగ్రవాదులతో" కాబట్టి, చంద్రం,లోకేష్, పవన్ కళ్యాణ్, ETV- ఈనాడు రామోజీ, ABN- ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ,TV5 లు, మొదలైన TDP తొట్టి గ్యాంగ్ "ఘోరమైన పచ్చి అపద్దాల, కిరాతక మోసగాళ్ళు అనే పచ్చి నిజాన్ని ప్రజల ముందు నిలపడం" ప్రతి జగన్ అన్న అభిమాని యొక్క తక్షణ కర్తవ్యం మరియు ఎంతో... ఎంతో అవసరం.
Veedi sraardham pindakudu laaga cheppadu..endhukaina manchidhi ee video prathi okkallu download chesi unchandi😂😂😂sakshi tv Charitra lo nilichipothadhi😂😂😂