అందరూ వాడి గురించి మనసులో అనుకునే విషయాలనే అక్షర రూపంలో ఎంత అద్భుతముగా చెప్పావు భయ్యా!! మీరు నా గురించి ఎంత ప్రచారం చేసుకున్నా నా దగ్గరకు వచ్చేవారు వస్తూనే ఉంటారు అని వాడు అంత ధైర్యముగా అనగలుగుతున్నాడంటే వాడికి మూఢ విశ్వాసములను నమ్మేవారి పైన ఎంత నమ్మకమో...
Ayn rand, niesctze, Osho RGV, Freud, Jk, Bertrand Russell, finally ranganayakamma veellandarivi books chadavali but direct ga videos chesthu reality lo brathakamani realise chesthunna oke oka non celebrity philosopher meere anna ❤❤❤❤u
Hii... Athanu jathakalu cheppedhi tappu. I accept that. But athanu job kante business chala chala manchidhi ani oka great narration cheppadu. Oka sari dhani gurunchi kuda oka podcast cheyandi.
వేణుస్వామి మొన్న తెలంగాణ ఎన్నికల ముందు, పక్కా BRS అధికారం లోకి వస్తుంది, కానీ, KTR డైరెక్ట్ సీఎం అని చెప్పాడు. ఇప్పుడు జగన్ సీఎం అవుతాడు , పక్కా అని చెబుతున్నాడు. ఇతని చూసి, ఇప్పుడు వైసీపీ వాళ్ళే భయపడుతున్నారు, అతను చెప్పేదానికి రివర్స్ జరుగుతుంది అని.
Ee VIDEO pette aayana tittinattu undi daani valla upayogam leduu.. Daya chesii... Itanu cheeppi vaatino teesukuni aannee cut chesi completely video cheste baaguntundi.. Exmpl a puranam lo kuudaa jyotishkudi chuupinchinchukomani cheppaledu... Tittatam valla upayogam ledu success rate antaadu 3 or 4 vishyaalu jariginivi(avikudaa already vaallu vidaakulaki apply chestaaru evarikee chepparu industry lo unnaadu kaabatti evaro leak avutundi.. G