Тёмный
No video :(

ASTROLOGY VENU SWAMY EXCLUSIVE INTERVIEW PART 02 || Signature Studios 

Signature Studios
Подписаться 815 тыс.
Просмотров 69 тыс.
50% 1

వేణు స్వామి ఫుల్ కిక్ ఇచ్చే టాపిక్స్ - పెను సంచలనలు దేశంలో Exclusive Interview Part 02 | Signature Studios
#venuswamylatest #astrology #veenasrivani #signaturestudios #signaturestudios #venuswamy #tollywood #tollywoodlatestupdates #tollywoodnews #appolitics #tspolitics #prabhas #chinnajeeyarswamy #movie #rasmikamandannacuteexpressions #rasmikamandanna #vijaydevarakonda #exclusiveinterview
Pls
Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 142   
@Ushbsgsyjwowoejsbshs
@Ushbsgsyjwowoejsbshs 11 дней назад
హిందూ మతాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని నిర్భయంగా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి గొప్ప వ్యక్తి వేణు స్వామి గారు
@Ushbsgsyjwowoejsbshs
@Ushbsgsyjwowoejsbshs 11 дней назад
వేణు స్వామి గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🧡🧡🧡🧡🧡💟💟💟💟💟💟💟💟💟📸📸📸📸📸📸📸📸📸📸📸📸📸😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊✨✨✨✨✨✨✨✨✨✨💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🤙🤙🤙🤙💥💥💥💥💥💥💥💥💥😔😔😔😔💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥😎😎😎😎😎😎👀👀😔😔💥💥😍🙂🥰🥰✨✨🥰🥰✨🧡💓💓👍👍🕳️🕳️🕳️🎁🎁🎁🎁✨💯🤙🤙💯💯💯💯💯💯💯💯💯💓💓💓💓💓💓🧡🧡🧡🧡🧡🧡💓💓💓🧡🧡💓💓🧡🧡👍💓🎁🎁🎁🎁🚭🚭🚭💟💟💟💟💟💟👀👇👇💟😔😔💥🤙💯💯✨😊😊📸🥰✨✨🧡🧡🧡🧡🧡🧡🧡🧡✨✨✨✨
@Ushbsgsyjwowoejsbshs
@Ushbsgsyjwowoejsbshs 11 дней назад
యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చేసినా వేణు స్వామి గారి వీడియోలే ట్రెండింగ్ లో ఉంటాయి ఆదరణ పొందుతున్నాయి
@Ushbsgsyjwowoejsbshs
@Ushbsgsyjwowoejsbshs 11 дней назад
కాలం చాలా గొప్పది అది అందరికీ సమాధానం చెబుతుంది
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs Месяц назад
Jagananna గెలుపు పై మీరు చెప్పిన జాతకం కరెక్ట్ సార్... వివిప్యాట్ లలోని స్లిప్పులు లెక్కిస్తే jagananna గారి గెలుపు బయట పడుతుంది! ఇవియంల మాయాజాలం తో మాత్రమే టిడిపి కూటమి గెలిచింది.
@nellorevibes
@nellorevibes 21 день назад
🤩🤩🤩🤩🤩
@srinivasputta7141
@srinivasputta7141 14 дней назад
😂
@Ushbsgsyjwowoejsbshs
@Ushbsgsyjwowoejsbshs 11 дней назад
Very genuine Astrologer , everything was very much correct as much I observed about myself years.. it made my coming time much much clearer and very positive .." "I enjoy the clear language and imagery you use to make the material accessible for someone who is new to astrology like Venu Swamy
@Ushbsgsyjwowoejsbshs
@Ushbsgsyjwowoejsbshs 11 дней назад
Thank you Venu Swamy gaaru, these are great insights..... the way you have played with different aspects of what I have said, puts my own thoughts in perspectives that synchronise with my purpose.... it took me a few reads and ruminations before this hit home.... my purpose is also my mission, my way of life. I need not look any further. It was a great experience Much gratitude"
@ranir246
@ranir246 7 дней назад
నిజంగా డబ్బే గొప్పది నాకు తెలుసు దాని విలువ
@కృష్ణ
@కృష్ణ Месяц назад
సూపర్ గురు గారు నిజ నిజాలు మీరు చేపినట్టు ఎవరు చెప్పరు. మిమ్మల్ని మీ ప్రిడిక్షన్ ని నమేవారు నమ్ముతారు లేదు అంటే లేదు (you are a Lion guru ji🦁🦁🤘)
@sivanageswararaopasupuleti5461
@sivanageswararaopasupuleti5461 Месяц назад
nammina vallu pothaaru ycp betting valla la
@venkataramana6190
@venkataramana6190 Месяц назад
వేణు స్వామి గారు చెప్పిన విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి,
@nellorevibes
@nellorevibes 21 день назад
కరెక్ట్ గా చెప్పాడు వాడి దగ్గరికి పోయే వాళ్లకే చాలా జీవితం అంతే
@manideepavalli7975
@manideepavalli7975 Месяц назад
Guruvagarini malli chustunanduku..chala happy ga undi...
@mohith099
@mohith099 Месяц назад
🤣🤣🤣🤣🤣 entha istaru cheppandi ..nenu kuda comment chestha
@pramodkumar-bf5vy
@pramodkumar-bf5vy 22 дня назад
Great venuSwamy gaaru
@RamasubrahmayamYanamandra
@RamasubrahmayamYanamandra 17 дней назад
టైటిల్ కరెక్ట్ గా పెట్టండి --------------
@PSREDDY4601
@PSREDDY4601 Месяц назад
గురువు గారికి ధన్యవాదములు
@madanmohan3291
@madanmohan3291 23 дня назад
Chandrababu Nadu venus on the corrected song Puja Ravindra Verma perfect
@Govinda25-uo9kz
@Govinda25-uo9kz 28 дней назад
కలియుగం లో డబ్బే ముఖ్యం కసిగా సంపాదించండి 💸
@telugudiaries5548
@telugudiaries5548 Месяц назад
నీ సొంత కవిత్వం,, సొంత అభిప్రాయాలూ జనాల పై రుద్దకండి sognature studio anchor గారూ,, ఆయనను మాట్లాడనివ్వండి కొంచం 👆👆
@SwarnaKamalam
@SwarnaKamalam Месяц назад
Veena telugu lo rayadam kuda raani youtube channel 😊
@Userahyeehehsjsh999
@Userahyeehehsjsh999 Месяц назад
Your prediction is true about ramuji rao.
@karnemohan6050
@karnemohan6050 Месяц назад
వేణు స్వామి గారు మీ దగ్గరకు వచ్చి నా ఫ్యూచర్ గురించి చెప్పండి అంటేనే మీరు చెప్పండి అనవసరంగా ఇతరుల ఫ్యూచర్ గురించి చెప్పి అభాసపాలు కాకండి
@polapallygovardhanagiri1286
@polapallygovardhanagiri1286 Месяц назад
గురువు గారు నిజంగా చాలా great.. 🙏🙏🙏
@lakshmanaraogurugubelli5916
@lakshmanaraogurugubelli5916 Месяц назад
meeru supar sir🙏🙏🙏
@ranir246
@ranir246 7 дней назад
సొంత డబ్బు ఖర్చు చేస్తా అంటున్నారు మరి mikenti use..ardham kaaledu నాకు
@vijayabhaskarareddymedam3098
@vijayabhaskarareddymedam3098 Месяц назад
Super
@kvnlns
@kvnlns Месяц назад
Excellent sir ❤
@harinandandakoji4482
@harinandandakoji4482 Месяц назад
Super video❤
@devlokswarg8474
@devlokswarg8474 Месяц назад
లోపల లోపల బాగా భయపడుతున్న వాడే ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాడు.. అసలు ఇంటర్వ్యూయే ఫేక్ ఇంటర్వ్యూ 😂😂
@priyamvadamediga7450
@priyamvadamediga7450 Месяц назад
🙏🙏
@gaddamreddy1991
@gaddamreddy1991 Месяц назад
great video.....
@rk-gy3us
@rk-gy3us Месяц назад
వాడి బతుకే వాడికి క్లారిటీ లేదు..😂 వాడు వాడి పెళ్ళాంతో టిక్ టాక్ చేసుకుంటూ మిగిలిన శేష జీవితం గడపడం మంచిది😂😂😂😂😂😂😂😂
@nellorevibes
@nellorevibes 21 день назад
😮😮😮😮😮
@marishettipatels5616
@marishettipatels5616 Месяц назад
నేను జాతకాలు చెప్పా అన్నావు కదా స్వామి మళ్ళీ గిదెంది
@KoushikreddyKoushikreddy-uc2qg
@KoushikreddyKoushikreddy-uc2qg 27 дней назад
Political,actors jathakalu cheppanu annadu
@mangaliyellaswami1712
@mangaliyellaswami1712 Месяц назад
స్వామి గారు మీ అపాయింట్మెంట్ తీసుకుని సిక్స్ మంత్స్ అయింది ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు స్వామి
@Kumar-yr9hn
@Kumar-yr9hn Месяц назад
రెండు నెలల తరువాత దొరుకుతాది 10 వేల రూపాయలు అవుతాయి, కంప్లీట్లీ టైమ్ వేస్ట్ యవ్వారం, అందర్కి ఒకటే పరిష్కారం చెప్తాడు, తిరునల్లార్ వెల్లాలి అని చెప్తాడు, అక్కడ మనం పూజ చేయాలి అనేసి చెబుతాడు అక్కడ అతని సిబ్బంది అప్పటికే అక్కడ ఉంటారు .
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 Месяц назад
Vadileyi Tammy. Meeru mosapovaddani nee jaathakam meeku hechcharika chesindani vadileyi.
@kvvsvprrasad1569
@kvvsvprrasad1569 Месяц назад
👍🙏🙏🙏
@mekalanaveen1100
@mekalanaveen1100 5 дней назад
Ante devudu ninnu toll chesi famous cheyali ani,, jagan ni odinjadu antav,, 🤣🤣🤣 ni valla jagan odipoyadu kadha ra iron leg ga
@chukkaprasad4465
@chukkaprasad4465 Месяц назад
😂😂😂😂 comedy bagundi bro
@yerramsantosh6975
@yerramsantosh6975 Месяц назад
2.nd.time.appoint ivvatamledu Any urgent unta.Elaa.
@srinivass8929
@srinivass8929 Месяц назад
వేణుస్వామి గారు, మీ జాతకం లో శుక్రుడు ఉచ్చా అన్నారు. అంటే మీన రాసి లో శుక్రుడు ఉన్నాడు. కనుక గత 20సంవత్సరాలనుండి మీ ప్రభ ఎక్కడికో వెళ్లి పోయింది. రాహువు ఉచ్ఛా అంటున్నారు కనుక వృషభరాసి లో రాహువు ఉన్నట్టు. అది పక్కన పెడితే ఇప్పుడు మీకు సూర్యదశ సార్ట్ అయ్యింది కానీ, సూర్యుడు ఉచ్ఛా అంటున్నారు. సూర్యుడు మకరం లో ఉన్నట్టు. బుధఆదిత్య యోగం ఉన్నట్టు చెప్పలేదు కనుక బుధుడు మీన రాశి లో గాని, వృషభ రాశిలో గాని ఉండాలి.నేను అనుకోవడం బుధుడు రాహువు తోపాటు వృషభ రాశి లో కలిసి ఉన్నాడు అనుకొంటున్నాను. సూర్యుడు ఉచ్ఛా లో ఉన్నాడు కనుక ఇప్పుడు జరుగుతున్నా దశ చాలా బాగా ఉండాలి. కానీ అలా లేదు కనుక దానికి కూడా కారణం చెప్పారు. శని సూర్యుడిని సూస్తున్నాడు అని. అంటే మేషం ను చూస్తున్నాడు. శనికి మేషం నీచ స్థానం. కనుక కాస్త ఇబ్బంది. శని ఎన్నోవా దృష్టితో చూస్తున్నాడో చెబితే శని ఏ రాశి లో ఉన్నాడో చెప్పచ్చు. నేను అనుకోవడం శని కుంభం లో గాని, కర్కాటకం లో గాని ఉండచ్చు. తులా లో మాత్రం ఉండడు తులలో శని ఉచ్చా. మీ జాతకం లో శని ఉచ్చా అని చెప్పలేదు కనుక. ప్రస్తుత దశ అంత గొప్పగా లేదు అని ఎందుకు అంటున్నాను అంటే, వైస్సార్ సీపీ గెలుస్తాది అన్నారు. గెలవాలేదు. కానీ అంతకన్నా ముందు శుక్ర దశ నడుస్తుడాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైస్సార్ సీపీ కి గెలవడం కష్టం అన్నారు కారణం ఏమేనా ఆ కార్డు మీరు ఉపాయగించటలేదు. ఇది దశ ప్రభావం కాకపోతే మరి ఏమిటీ? కాస్త ఆలోచించండి. ధన్యవాదములు..
@nellorevibes
@nellorevibes 15 дней назад
@@srinivass8929 మీరే అద్భుతంగా చెబుతున్నారు👌👌👌
@nellorevibes
@nellorevibes 15 дней назад
ఎక్కడ మీరు ఉండేది
@user-bk7fp4ei8p
@user-bk7fp4ei8p Месяц назад
Nee life lo yappudaina , astrology principles, theory, grahasthithi , explain chyesthuo single prediction cheppinavaa , chief minister yogam , minister yogam, MLA yogam MP yogam, sarpanch yogam lu horoscope lo yalaa gurthisthavo cheppinavaa, Konda dhora koyadhora lla notikoschinatlu cheppatam astrology avuthundhaa
@user-md8hl5cz2b
@user-md8hl5cz2b Месяц назад
Puli pulie
@srinivasareddy-ki7jz
@srinivasareddy-ki7jz Месяц назад
True గా చెప్పారు
@KalyaniSuki-gm7xl
@KalyaniSuki-gm7xl Месяц назад
Jai Gurudev 🙏🙏🙏🙏🙏
@vedantam7386
@vedantam7386 Месяц назад
Swamy garu appointment istara
@pulluribalakishan7782
@pulluribalakishan7782 Месяц назад
వేణుస్వామి సూపర్ నమస్కారం అయ్యా💐🙏🏼💐
@Gamingzone-ec4fb
@Gamingzone-ec4fb Месяц назад
Vishwak sen and venu swamy matching
@nwesgk
@nwesgk Месяц назад
జాగ్రత్తగా ఉండు నాయన.. జరగరాని అనర్థం జరిగితే ఏమీ చేయలేవు.. అది కచ్చితంగా జరుగుతుంది కూడా.. ఇది మీ జాతకంలో ఉన్న ముడి.. జాగ్రత్త పడు లేకపోతే హలో లక్ష్మణ అంటావ్..
@kalalgnaneshwar
@kalalgnaneshwar 8 дней назад
వీటానికి కారణం భయం
@dhanalakshmiManduru
@dhanalakshmiManduru Месяц назад
Don't believe this person
@uma7034
@uma7034 18 дней назад
Neeu nammaku. Vere vaallaki cheppa daani ki nee vevarivi. Yem neekemanna anyayam aindha venuswamy gaaritho.
@padmapadma9076
@padmapadma9076 Месяц назад
Venuswamy Anna Naa name padmavathi chitty. Ani pilustaaru. Meeru chepparu. Kanya raasi. Penu sanchalanam. Jarugi tundhi Ani. Naaku. Jaraga botundhi. Meere nannu kaapadaali. Nenemi cheyyaali intlo. Vadhina torcher yekkuvagaa undhi
@chinnu9742
@chinnu9742 Месяц назад
నువు మారవా 😢
@umauma6978
@umauma6978 Месяц назад
Gurùge Garu me no charade
@khateejabegum6274
@khateejabegum6274 12 дней назад
Konni rojulu haayiga undindi...malli modalaindi vedha gola...
@ajayone5833
@ajayone5833 Месяц назад
Business clarity undi neeku...nee pappulu udalakedu inka aapu...by the way prabhas kaliki reaching 1000cr...inka aapu ra Banda babu
@Poshanreddy11
@Poshanreddy11 Месяц назад
Vevuswamy anna meeru super
@cbanand1699
@cbanand1699 21 день назад
Kutami kalisi poti cheste 110 paina vastayi annaru..
@lathapendyala172
@lathapendyala172 Месяц назад
Evari abhiprayalu vallavi Anchor garu konchem noru sambalinchukondi.
@venkateshwarraju1343
@venkateshwarraju1343 Месяц назад
VENU SWAMY. JATHAKALU NAMMAVADDU VADDU D O N G A M O S A G A D U
@srinivass8929
@srinivass8929 Месяц назад
సారీ సూర్యుడు మకరం అన్నాను అచ్చు తప్పు సూర్యుడు మేషం లో ఉన్నాడు.
@ravitejateja8334
@ravitejateja8334 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Guru garu❤❤❤❤❤❤❤❤❤❤❤
@mr-of4kd
@mr-of4kd Месяц назад
Veedu Jr ka paul
@ssssllll943
@ssssllll943 Месяц назад
Orey androda dongoda
@KimmMama
@KimmMama Месяц назад
Hoo me wife anath Ambani wedding loo perform chetunaru adhee kada meeru chepina big event
@ChNIKHILAchinthala
@ChNIKHILAchinthala 27 дней назад
Super sir
@ravitejateja8334
@ravitejateja8334 Месяц назад
Gurugaru❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@srishailammalyala
@srishailammalyala 26 дней назад
Om namo venkateshaya 🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤
@Ushbsgsyjwowoejsbshs
@Ushbsgsyjwowoejsbshs 11 дней назад
మాకు తెలిసిన విషయాలు తిరుపతి అంటే ఏడుకొండలస్వామి భద్రాచలం అంటే శ్రీరాముల వారు శిరిడి అంటే సాయిబాబా వారు astrologer అంటే వేణు స్వామి గారు అని సోషల్ మీడియా ఫాలో అవుతున్న వారికి గుర్తొస్తుందండి తను అంత ఫేమస్ మరి మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం
@hanmanshekar3517
@hanmanshekar3517 Месяц назад
Jai venu swamy
@nagarajunaganaganaga9460
@nagarajunaganaganaga9460 Месяц назад
Nanna, enimishanikiemijaruguno, niku, telusa
@mohith099
@mohith099 Месяц назад
వాడి సంక నువు నాకు .. నీ సంక వాడు నాకుతాడు.. గబ్బునాయల్లార
@gangadharkalagani9066
@gangadharkalagani9066 Месяц назад
ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసే యాంకర్ కి బుద్ధి ఉండాలి
@manikasandhya3331
@manikasandhya3331 Месяц назад
Yes, jabardast punch prasad ki one lakh ichadu
@madanmohan3291
@madanmohan3291 22 дня назад
Madhuri Motu Patlu Jaat ka Mantra
@lavanya229
@lavanya229 Месяц назад
He asked 11500 for bed ridden woman when approached for consultation
@devlokswarg8474
@devlokswarg8474 Месяц назад
పాపం చాలా భయపడుతున్నాడు వేణు 😂😂
@haribabukongara1202
@haribabukongara1202 Месяц назад
Nee ya..... Ku.... Tini paduko ko.......
@rameshpampari6001
@rameshpampari6001 Месяц назад
Vidu malli vachinda
@bnsrrinivasan2890
@bnsrrinivasan2890 Месяц назад
Gurugaru please put a Stop to giving explanations to idiotic trolls Many of us are waiting for your guidance 🎉
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 Месяц назад
Venu Swami Amaayukulanu Aadisthu Aagamagam chesthunnadu. Rende Rendu. Yes or no.
@someswararaoronanki8875
@someswararaoronanki8875 Месяц назад
Guruvu garu ki paadabivanadalau
@venkateshwarraju1343
@venkateshwarraju1343 Месяц назад
M A TA LU T H O M O S A M P E D D A. D O N G A
@sivanageswararaopasupuleti5461
@sivanageswararaopasupuleti5461 Месяц назад
nee needa padaka pothe aavoda grear.
@venkateshwarraju1343
@venkateshwarraju1343 Месяц назад
V EENI. DUKANAM B AN D H U AEINDHI CLOSED C H E E T A R
@santoshsantu1750
@santoshsantu1750 Месяц назад
Thumbnail pettetappudu spelling mistakes check chesukondi ra baabu, telugu sachipothundi ani bayata talk, ivi chusthe nijame anipinsthundi... "విన కాదు వీణా"
@gntelugu3750
@gntelugu3750 22 дня назад
Ento ilanti chusebadulu mobile mesi
@VijayNathari
@VijayNathari Месяц назад
వీడు అన్నీ guess వేసి చెబుతాడు.
@madhavigullapalli9801
@madhavigullapalli9801 29 дней назад
Vaalla jatakam ela unna dharmam leni vaallu,nuvvu vaallaki thodu.
@gollahareeshbabu4491
@gollahareeshbabu4491 Месяц назад
Interview chese vadu తుస్సు గాడు ఉన్నట్టు ఉన్నాడు
@preethisudhabathula2160
@preethisudhabathula2160 Месяц назад
Ah 72 crores pooja Pk fans eh cheipinchi untaru.😂
@user-ix9hz3jn7u
@user-ix9hz3jn7u Месяц назад
వెధవ సామెతలు కాదు కొన్ని నిజమౌతాయి కొన్నికావన్నప్పుడు శపధాలుచేయడమెందుకు నేనుచెప్పింది తప్పైతే జాతకాలు చెప్పడంమానేస్తాను పేరుమార్చుకుంటాను గుండు కొట్టించుకుంటాను జ్యోతిష్యం విడిచి సన్యాసం తీసుకుంటాను ఈవిధమైన పనికిమాలిన ప్రఘల్భాలు పలకడమెందుకు పొరపాటునతాను చేప్పింది జరితే మేధావి వేణుస్వామి చెప్పెవి ఎలావుంటాయంటే ఒకడు నేను చెప్పింది వినలేదు అందుకే చనిపొయాడు మరొడు వినలేదు కారు యాక్సిడెంటుజరిగింది ఇదావీళ్ళుచెప్పే ది
@surekhaenglish
@surekhaenglish Месяц назад
Nuvvukuda andhrusttavanthuduva
@cbanand1699
@cbanand1699 21 день назад
30 years cm jagan annaru kada . Oka prediction tapuu ante 30 years ha
@syamraj12345
@syamraj12345 Месяц назад
ఇతను ఇంకా టివి ఇంటర్వ్యూ ఇస్తున్నారా? ఈ చెత్త ఆపితే better
@dharmavarapuobulesu4266
@dharmavarapuobulesu4266 Месяц назад
Paid Dabba
@venkataramanaiaht5434
@venkataramanaiaht5434 24 дня назад
ఆంధ్ర ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తరువాత ఇకమీదట ఏ ఛానల్ లో కూడా సినిమా యాక్టర్ ల గురించి గాని రాజకీయాల గురించి గానీ నేను ఇంటర్వ్యూలు ఇవ్వను అని చెప్పి మరల ఇది ఏమి ఇంటర్వ్యూ ఈ ఛానల్ వాళ్ళకి వేరే ప్రోగ్రామ్స్ ఏవి దొరకవా
@prasadchandra8975
@prasadchandra8975 Месяц назад
Eppudu cricket cinemalu gossips ahamkaramga logic lekunda matladatam buthulu matladatam veedoka astrologer Puttindi enjoy cheyyadaniki kadura
@krishnann.7373
@krishnann.7373 Месяц назад
Needhi oka brathukena.. santhana dharmaaaniki cheeda purugu ayyav kadhara
@Roja1217
@Roja1217 Месяц назад
Venu swami pelam na dhagara padukundi
Далее
Big Baby Tape - Turbo (Majestic)
03:03
Просмотров 236 тыс.
до/после Знакомо?
00:16
Просмотров 14 тыс.
Big Baby Tape - Turbo (Majestic)
03:03
Просмотров 236 тыс.