Тёмный

Auto Biography రాయను అంటున్న యండమూరి! | Akella Raghavendra | 

Akella Raghavendra
Подписаться 425 тыс.
Просмотров 75 тыс.
50% 1

For More Videos: / @akellaraghavendrafoun...
ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, IAS అభ్యర్థుల శిక్షకులు , ఉపన్యాసకులు, రచయిత, తెలుగుభాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీలాంటి వివిధ శాస్త్రాల పై గట్టిపట్టు ఉన్న విద్యావేత్త. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు సామాన్యంగానే పుడతారు. కాని ఎదిగే కొద్దీ.. ఎగిరే కొద్దీ.. పెరిగే కొద్దీ.. జీవితంలో ఒక్కో మలుపూ తిరిగేకొద్దీ.. జీవితంలో ఒక్కో అడుగూ వేసే కొద్దీ.. అసామాన్యులుగా నిలబడాలి అన్నది ఆయన ఇచ్చే సూచన.
"Purity at Heart, Clarity at Mind" అన్నది విజయానికి మూలం అనేది బలంగా నమ్మే సిద్దాంతం
Akella Raghavendra, a renowned Motivational Speaker, an accomplished IAS Trainer, a decorated Author, a Writer, and more. Mr. Akella has been responsible for delivering lectures at hundreds of colleges, schools, corporates, and TV Shows. An active participant on several TV channel Talk Shows, Mr. Raghavendra is well known in social and business circles as a man with a social commitment and one with a vision to bring changes in our outlook on humaneness. of the socially and economically downtrodden, and the visually
Subscribe to our Channel For -Best Motivational videos
#Motivational videos, #Telugu motivational videos, #motivational videos Telugu, #motivational speech, #latest motivational videos, #motivational videos 2023, #motivational videos for students, #motivational videos for success in life, #motivational videos in Telugu, #motivational videos by Akella Raghavendra, #motivational videos for success

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
@sklalubhai9207
@sklalubhai9207 9 месяцев назад
చాలా ఇంటర్వూస్ కాని ఇలా ఎవరు చెప్పలేదు చాలా బాగా నచ్చింది 👌👌
@mdabdulkhadar50
@mdabdulkhadar50 Год назад
యండమూరి గారిని చాలా చక్కగా ఇంటర్వ్యూచేశారు. యండమూరి వీరేంద్రనాథ్ గారి ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది. Akkella గారు చాలా బాగా సిద్ధపడి వచ్చి ఇంటర్వ్యూ చేశారు . కంగ్రాట్యులేషన్స్ 💐👏❤️
@sudheerkumargurugubelli7706
మొదట నేను ఆకెళ్ల రాఘవేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Yendamuri గారూ ఓకాలెజెండ్ మరొకరితో మాట్లాడటం నిజంగా అద్భుతమైన మరియు మైండ్ బ్లోయింగ్ ఇంటర్వ్యూ. ప్రస్తుత యువతరానికి చాలా ఉపయోగకరమైన సమాచారం. దయచేసి మీ మంచి పనిని కొనసాగించండి రాఘవేంద్ర గారూ. ధన్యవాదాలు మరియు అభినందనలు, సుధీర్ కుమార్ విశాఖపట్నం
@koteswararaobhimavarapu7971
యండమూరి వీరేంద్రనాథ్ గారి ఇంటర్వ్యూలో మంచి విషయాలు చెప్పారు. నేను చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడు కొన్ని నవలలు చదివేవాడిని. చాలా ఇంట్రెస్టింగ్ వుంటాయి.
@anandallena6853
@anandallena6853 Год назад
ఎంత విని అర్దం చేసుకున్నా ఈ విషయాలు ఎవ్వరూ పాటించలేరు.. ఎవరు చెప్పినవి పెద్దగా ప్రభావం చూపవు. అంతర్గతంగా వచ్చేమార్పు మాత్రం శాశ్వతం...అది ఎట్లా వస్తుందో అంటే జీవిత అనుభవాలవలన మాత్రమే.. లేదు అంటే ధ్యానం వల్ల కొంత ప్రయోజనం వుండవచ్చు.
@geetaprasad6979
@geetaprasad6979 Год назад
Hats off to both legendary personalities.
@raosneni
@raosneni Год назад
యండమూరి గారి తో నాకు చాలా match అవుతున్నాయి, 1995 లోనే నేను కూడా ఎవరు చెప్పిన వినకుండా single child prefer చేశాను, only due to financial restrictions
@shivashanker205
@shivashanker205 Год назад
ఇంటర్వ్యూలో మంచి విషయాలు చర్చించారు. తప్పుచేద్దాంరండి పుస్తకం చాల బాగుంది. నేను ఈ పుస్తకం 3 సార్లు చదివాను. యండమూరి గారు రెండు దశాబ్దాల ముందు జరిగబోయే విషయాలను అప్పుడే రాయడం హట్సాప్ 🙏
@dr.nageswararaoveeraboini1995
ఇంటర్వ్యూ చాలా బాగుంది. యందుమూరి గారి సలహాలు, సూచనలు బాగున్నాయి. ఈ ఇంటర్వ్యూ లో books promotion కూడా ఉంది.
@kanakaraju2852
@kanakaraju2852 Год назад
Sir బాగా చెప్పారు,అందరికీ అవసరమైన విషయాలు వివరించారు👌👌
@janaiahb4602
@janaiahb4602 Год назад
A good conversation between two matured people Keep going on... Like this
@bhadrug6629
@bhadrug6629 9 месяцев назад
Super sir both of you excellent motivation 🌹👌👍🙏🌹👋👋👋👋
@malathipuvvula4095
@malathipuvvula4095 Год назад
His books had lot of influence on many.
@avpIndian
@avpIndian Год назад
సర్ యండమూరిగారి ఆటోబయోగ్రాఫ్ఫ్ బుక్ లో ఆ చివరి మాట ఐన నాకోసం కాదు ఇతరుల కోసం అన్న మాట విన్నాక నేను ఆ బుక్ కచ్చితం గ చదవాలన్న ఆకాంక్ష నాలో బలం గ నాటుకుంది ..మా గురువులు కచ్చితం గ యండమూరి గరే అది చదివాకా న జీవిత గమనం మరింత స్పష్టం అవుతాడని న ప్రగాఢ విశ్వాసం .
@shiveshshankar9250
@shiveshshankar9250 Год назад
Chala bagundi ... conversation...
@Wrong25
@Wrong25 10 месяцев назад
Legend Yandamoori garu, My life guru
@gollakotaumamaheswararao6292
Two intellectuals discussion is useful to be real life situations .It is useful a normal person day to day practical life
@bhvnraju8493
@bhvnraju8493 Год назад
Very useful matured and Rationalistic conversation 🙏
@j68678
@j68678 Год назад
Most analytical, useful, progressive, genuine interaction.🙏
@cradisudharshan7280
@cradisudharshan7280 Год назад
Very good discussion. Super 👌
@srinivaskumarrangavajulla8253
Super interview 🙂
@praveencharles653
@praveencharles653 Год назад
👑⛑👒🎩👑⛑👒🎩Hat's of to two ✌matured legendary Personalitys
@GopalrajuDvv
@GopalrajuDvv Год назад
Very good discussion sir
@TheSamarasimhareddy
@TheSamarasimhareddy 11 месяцев назад
Great interview.
@chetlapallyshankaraiah1531
@chetlapallyshankaraiah1531 Год назад
Super interview👌🌹🌹
@jkbharavi123
@jkbharavi123 Год назад
Mindbloing interview Iam thrilled ...❤❤
@funnybunny7795
@funnybunny7795 Год назад
Good lessons
@kamellimohini1609
@kamellimohini1609 Год назад
Thank you sir 🙏🏼
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 Год назад
Yendamuri Sir is A Legend....
@anilanil1569
@anilanil1569 Год назад
Thank You Both Of You sir’s☘️💥
@raysrajmedia1321
@raysrajmedia1321 Год назад
Good interview🎉
@ravindranathchintalapudi1089
Legend yandamoori,
@padmavathykovooru103
@padmavathykovooru103 Год назад
Best conversation
@narasimhanagendrakumarnand9447
Awesome sir
@Adithya_Prabhav999
@Adithya_Prabhav999 Год назад
Ywndamuri gaari gurinchi parichayam avasaram ledhu , Akella Raghavendra gaaru also great philosopher
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 Год назад
IT"s TRUE> I WILL FOLLOW YOU!
@manalomanamata133
@manalomanamata133 Год назад
Iddari paadaalaku naa namaskaaramulu
@BMeena-mw3bt
@BMeena-mw3bt Год назад
😊super
@GopalrajuDvv
@GopalrajuDvv Год назад
Very good sir
@sugnan2423
@sugnan2423 Год назад
It is a re-watch video for any one.
@dronamraju.hanumantharao9169
యండమూరి వీరేంధ్రనాద్ గారి ఇంటర్యు ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను ఈ ఇంటర్యు మీకు ఎలా ఉంది దయచేసి రిప్లయ్ ఇవ్వండి
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 Год назад
THE GREAT INTERVIEW ! ANNAPURNA. CALIFORNIA>
Далее
Пряный осенний баббл чай
00:44
Просмотров 190 тыс.
РЫБКА С ПИВОМ
00:39
Просмотров 1,1 млн
Пряный осенний баббл чай
00:44
Просмотров 190 тыс.