ఫ్రీ బస్సు దెబ్బవల్ల హైదరాబాద్ లో మెట్రో రైల్ దెబ్బతిన్నది. ఆంధ్రప్రదేశ్ లో పెడితే, ముఖ్యంగా ఆటో వాళ్లకు దెబ్బ. ఇక టికెట్ కొన్నవాళ్ళకి సీట్లు , బస్సులు దొరక్క నానా అగచాట్లు పడాలి
మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు అన్నా... ఇదంతా బాబు గారి స్టంట్, ఇలాంటి అభిప్రాయాలు ప్రజల ముందుకి పెట్టీ దీనివల్ల నష్టం ఉంది అనే ఆలోచన ప్రజలలో కలిగించి. ఈ పథకాన్ని అమలు చేయకుండా చేస్తారు.
Free పెట్టారు అని కదా ఆడవారు మొత్తం bus లు తిరుగుతూనే ఉంటారా? బంగారు కత్తి అని పొడుసుకునే వారా ఆడవారు. సరైన ఆడవారు అయితే పని లేక పోయిన bus లలో పడి తిరగరు
ఒరేయ్ డైవరూ, నిన్నటివరకు జగన్ నీ బాలే తిట్టారుగా ? 10 వేలు తీసుకొని జగన్ నీ తిట్టిపోసారు. అనుభవించండి. మీకు చంద్ర బాబు ఆటోలకి సిమెంట్ రోడ్లు వేసి తిరగండిరా అని అప్పచెపుతాడు. ఎంజాయ్ చేయండి. ప్రతి ఆటో వాడు జగన్ నీ ఏమీ తిట్టారు అబ్బా ? ఒరేయ్, బాబు అమరావతిలో డబ్బులు కాసే చెట్లు నాటాడు. కొద్దిరోజులలో డబ్బుల మూటలు కాస్తాయి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ సూపర్ గా అభివృద్ధి జరుగుతుంది. 5 ఇయర్స్ లో ఢిల్లీ నీ దాటిపోతుంది చూడండి.
నష్టం ఎవరికి మగవాళ్ళకు డబుల్ రేటు చేస్తారు, ఆటో డ్రైవర్ కి 10000 వేలు ఇచ్చి ఫిట్ మెంట్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల లాభం పొందిన అందరూ చంద్రబాబు కూటమికి విజయం అందించారు, ఫలితాలు అనుభవించాలి
Maku ato vundhi .nenu na kutumbam ato meedha brathukuthunnam . Free bus lu pedithe memu ala bathakali. Nenu oka adapillani. Naku amma nanna avaru leru. Ato meedha vacchina dabbulu intlo kutumbam chusukovali plz free bus vaddu😢
Telangana lo Free bus peti Auto drivers complete ga financial ga face chestunaru, Auto drivers ki pillalu educations, marriage, house rent ela manage chestaru, Telangana lo Womans tea kosma shopping kosam eki veltunaru govt entha loss bare cheyali