ఫసక్ కసక్ జోడి అదిరింది, వామ్మో టైం అడిగితే చెప్పలేదు అని హర్ట్ అయిపోయి ఇంత చేస్తారా?, మొత్తానికి ముద్దులతో ముంచేశారు🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి