అవినాష్ కామెడీ పిచ్చెక్కిపోతుంది అసలు సూపర్ గా ఉంది కామెడీ సూపర్ బ్రో ఇలాంటి స్కిట్లు ఎన్నో తీయాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటూ 🙏🏻🙏🏻🙏🏻 కోరి ప్రార్థిస్తున్నాను జై అవినాష్ అన్న జై జై అవినాష్ అన్న
ఒకప్పుడు రాజశేఖర్ పెద్ద హీరో ఇప్పుడు అందరికీ కామెడీ అయిపోయారు అందరం ఎగబడి చూసాం పోలీస్ ఆఫీసర్ గా అతను చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ ఇప్పుడు ఎందుకు అందరూ అతనిని లిమిటెడ్ చేస్తారు
@@ynarendra4737 hello Anna...AYANA anduku chesadu AYANA MOVIE TAGORE NI Allu rama lingayya cheyadam valla Chirangeevi velladindhi anduke....Kani .Nenu ..raviteja annaki . Chirangeevi boss ki kuda fan ........valla madya lo manam matladadhi nduko thelusa Valle matladuko Adam leshu manam nduku mataldukovali
అన్న నీ స్కిట్స్ అన్ని చాలా సూపర్ గా ఉంటాయి..100%ఫుల్ కామిడిగా ఉంటాయి అన్న. కానీ శ్రీ ముఖి అక్క. శేఖర్ మాస్టర్ గారు మిమ్మల్ని మాధలోని డిస్టర్బ్ చేస్తారు అందుకే మీరు డిస్టర్బ్ ఐ పోతారు కానీ మీరు చాలా చాలా బాగ చేస్తారు అన్న.....