Тёмный

Ayyappa Chalisa || Lord Ayyappa Devotionals || My Bhakthi Tv 

MyBhaktitv
Подписаться 551 тыс.
Просмотров 21 тыс.
50% 1

Title: Ayyappa Chalisa
Lyrics: Srirangam Jogi
Composed by: Sivala Raghuram
Singer: Ghatti Sri Vidya
#devotionalchants
#ayyappadevotionalsong
Published By : Musichouse
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
హరిహర తనయా అయ్యప్పా
అంభుజ నేత్రత అయ్యప్పా
పంచగిరీశా అయ్యప్పా
ప్రణవ స్వరూపా అయ్యప్పా. 1
అద్వైతాన అగుపించి
అయ్యప్పగా ప్రభవించి
అందరు నీవని తెలిపేవు
అంతట నీవే తెలిసేవు. 2
ఇద్దరయ్యల సంతానం
ఇహ పరముల శుభయోగం
పరమున తెలిసెను శాస్తాగా
ఇలలో పలికేను అయ్యప్పగా. 3
శివ భీజముగా శోభించి
భస్మభిషేకాన భాసించి
హరి క్షేత్రముగా అనిపించి
అలంకారముల అలరించె. 4
స్వామి నామమున ఒరిగేవు
సర్వము నీవని తెలిసేవు
శరణమంటే సాకేవు
చరణమంటగా కాచేవు. 5
బమహిషి చేసిన తపమునకు
అజుడు ఒసగిన వరములకు
తల్లడిల్లెను భువనములు
తపములు చేసిరి ముని జనులు. 6
ధర్మ రక్షణ ధ్యేయముగా
అసుర సంహారం లక్ష్యముగా
అవతరించెను చిత్రముగా
జగమునకెంతో విచిత్రంగా. 7
ధర్మశాస్తగా జనయించి
ధరణిని లీలగ చరియించి
దాసుల గాచిన దేవుడవు
ఆర్తుల బ్రోచిన ఆధ్యుడవు. 8
పందళ రాజ పుత్రునిగ
పాండ్యవంశపు తిలకంగా
మణికంఠుడను నామంతో
ఇలలో మసలెను మన కోసం. 9?
గురుకులమును గుర్తెరిగి
గురు దక్షిణనగా వరమొసగి
గురు పుత్రునికి వెలుగిచ్చి
గురు దుఃఖమును బాపావు. 10
బ్రహ్మచారిగా మసలేమ్స
భూతనాథునిగ భాసించి
బ్రహ్మంగానే తెలిసేవు. 11
మాతృ ప్రేమను నిండుగ తెలిసి
శిరో భారమును తీర్చగ నెంచి
పులిపాలు గొని తిరిగి వత్తునని
శపథము చేసి సాగేవు. 12
ఇంద్రుడు తానే ఎదురొచ్చి
జన్మ రహాస్యము ముడివిప్పి
దైవ కార్యమును గుర్తు చేసెను
దిక్కు నీవని భక్తిగ మ్రొక్కెను. 13
మహిషిని చేరి మర్ధించి
ఇహపర నందనుడై తెలిసి
పులి పాలు గ్రహించావు
పులి వాహనుడై సాగేవు. 14/
చిత్రములెన్నో జరిగేను
శిరోభారము తొలగేను
రాజ్యాభిషేకం వలదంటు
సమ్మతినీయగ పలికేవు. 15
తల్లి దండ్రుల అనుమతితో
శరమగు దిక్కుకు పయనించి
అడవుల నెలవుకు సాగేవు
అంతట వెలుగులు నింపేవు. 16
శబరి మాతకు ఎదురొచ్చి
కోరిన వరముల కరుణించి
శబరిని గిరిగా మార్చేవు
మోపున కొలువు చేసేవు 17
పంచ గిరులలో ఒక్కటిగా
ప్రాకారము జత చేసేవు
జన్మకు ధన్యత నొసగేవు
మోక్షము నొందగ జేసేవు 18
పంపా తీరము నెంచుకొని
పుణ్య తీర్ధముగ మలచుకొని
పరశురాముని రప్పించి
కాగల కార్యము నెరిగించినావు. 19
పట్ట బంధమున మెరిసేవు
పదునెట్టాంబడి చూపేవు
పందళ రాజుని పిలిచేవు
పండగ చేయుట తెలిపేవు 20
బ్రహ్మచారిగా నీవుంటూ
నియమాల మాలను కూర్చేవు
నియమ నిబంధనలుతెలపేవు
మండల ధీక్షగ చూపేవు 21
నియమాలన్నీ తెలుసుకొని
మెడలో మాలగ వేసుకొని
నీలి వస్త్రమును దాల్చమని
నిజ సౌఖ్యము నెరిగించావు. 22
మాలధారణ ముహూర్తము
కార్తీకమే శుభ ప్రదము
మంగళముగ మరి తెలిసేను
మార్గశిరముతో ముగిసేను. 23
శీతల స్నానం నియమమని
భూతల శయనం చేయమని
ఏక భుక్తం ఒక నిష్టగా
ఆచరించ మరి తెలిపావు. 25
సూర్య సుతుని రప్పించి
నియమము చెప్పి ఒప్పించి
ధీక్షా వివరములు ఎరిగించి
నిజ భక్తుల బాధలు మాపేవు 26
సూర్య సుతునకు ప్రియమని
నీలి వస్త్రమును కట్టమని
దిక్కరించగ వలదని
ధీక్షాపరులకు తెలిపేవు. 27
నియమ ధీక్షను పాటిస్తూ
ఉభయ సంధ్యలూ పూజిస్తూ
నలుబది దినములు గడపాలి
నలుగురు ఒకటిగ సాగాలి. 28
గురువు మాటకు ఒదగాలి
లఘువుగ నీవు మెలగాలి
ఇరుముడిని తల దాల్చాలి
ఇంద్ర తనయుని వేడాలి. 29
అంబల పూజకు అమరేవు
అంబరమంటగ నిలిచేవు
అభయము నొసగి కాచేవు
ఆర్తులకాచి మురిసేవు. 30
శబరి కొండకు సాగాలి
పంపలోన మునకేయాలి
శరణు ఘోషను పలకాలి
శరం గుత్తిని దాటాలి. 31
పంచగిరీశుని తలచుకొని
పదునెనిమిది మెట్ల పూజించి
మెట్టు మెట్టు మొక్కుతూ
పరవశమ్ముతో సాగాలి. 32
కరిమల వాసుని కన్నుల జూడ
కలిగిన భాగ్యం తలచుకొని
కన్నుల జ్యోతులు వెలగాలి
కంఠము కంచుగ మ్రోగాలి. 33
నారి కేళమున నెయ్యుంచి
అభిషేకమున అర్పించి
ఆభిషేక ప్రియుని అర్చించి
ఆనందం చవి చూడాలి. 34
కర్పూప ప్రియునిగ కనిపించి
జీవిత సత్యము నెరిగించి
జగములు మిధ్యని చాటేవు
బ్రహ్మ సత్యమని తెలిపేవు. 35
నీ శక్తిలు రెండుగ చూపించి
పూర్ణ పుష్కలగ ప్రకటించి
పరమార్ధం ఎరిగించావు
పరతత్వం భోధించావు. 36
కర్మ యోగమున నడిపించి
జ్ఞాన యోగమును ఎరిగించి
జగతి పాలన చేసావు
జ్ఞాన మూర్తిగా తెలిసేవు. 37
మకర జ్యోతిగా వెలిగేవు
జ్యోతి రూపమని తెలిసేవు
మరి మరి చూడగ మెరిసేవు
మదిలో మోదము కూర్చేవు. 38
శరణం శరణం అయ్యప్పా
శబరి గిరీశా అయ్యప్పా
మోహన రూపా అయ్యప్పా
మణికంఠ స్వామి అయ్యప్పా. 39
మోహిని తనయా అయ్యప్పా
పంపా వాసా అయ్యప్పా
పావన శుభకర అయ్యప్పా
శంభు కుమారా అయ్యప్పి. 40
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting RU-vid about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@kvrraokolluru1916
@kvrraokolluru1916 5 месяцев назад
Om Swamiye Saranam Ayyappa. Music director gariki singer gariki dhanyavadamulu. Om Sri Swamiye Saranam Ayyappa.
@harishkotha369
@harishkotha369 Год назад
More adds so👎
@gayathrik6907
@gayathrik6907 7 месяцев назад
🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 7 месяцев назад
Thanq 🙏.
@gayathrik6907
@gayathrik6907 4 месяца назад
🙏🙏
@KorrapatiArchanaarchana
@KorrapatiArchanaarchana 8 месяцев назад
అయ్యప్ప చాలీసా పెట్టారా సార్
@MyChannel-z7g
@MyChannel-z7g 8 месяцев назад
Thanq 🙏.
@gayathrik6907
@gayathrik6907 8 месяцев назад
🙏🙏
@subbaraobhamidipati4969
@subbaraobhamidipati4969 3 года назад
Fantastic devotional song🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@MyChannel-z7g
@MyChannel-z7g 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 5 месяцев назад
ఓం శరణము అయ్యప్ప స్వామి నమో నమః నా ఆరోగ్యము భాగా లేదు నాకు చాలా శక్తి అవసరం నీవు నాకు చాలాఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నీ దయ కరుణ మామీద ఉండాలి హర హర తనయా అయ్యప్ప స్వామి నమో నమః ఓం శ్రీనమః శివాయ నా నమస్కారములు చేస్తున్నాను స్వామీ 🙏🪔🌺🥥🍌💐🪷🌹🚩🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 5 месяцев назад
Thanq 🙏.
@pashamspandana7159
@pashamspandana7159 2 года назад
Very nice devotional song 🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 года назад
Thanq.
@srirangamvenkatajogipantul1984
@srirangamvenkatajogipantul1984 3 года назад
శ్రీవిద్య ,రఘురామ్ గార్లు అభినంధనీయులు
@MyChannel-z7g
@MyChannel-z7g 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@satyamgoud6623
@satyamgoud6623 Год назад
Om Sri namo narayanaya om namaha shivaya 💐💐💐💐💐👏👏👏👏👏
@srilakshmisharanitharani-mv4gs
Ayyappa kaapadu thandri ❤🙏
@gayathrik6907
@gayathrik6907 6 месяцев назад
🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 6 месяцев назад
Thanq 🙏.
@gayathrik6907
@gayathrik6907 8 месяцев назад
🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 8 месяцев назад
Thanq 🙏.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 5 месяцев назад
స్వామే యే శరణము అయ్యప్ప స్వామి నమో నమః 🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 5 месяцев назад
Thanq 🙏.
@krishnaarjunrao5917
@krishnaarjunrao5917 9 месяцев назад
స్వామి శరణం అయ్యప్ప శరణం.
@MyChannel-z7g
@MyChannel-z7g 9 месяцев назад
Thanq 🙏.
Далее
Учёные из Тринидад и Тобаго
00:23
Лучше одной, чем с такими
00:54
Просмотров 654 тыс.
Учёные из Тринидад и Тобаго
00:23