Тёмный

AYYO RAMA RAMA BAALI NEW FOLK SONG 2022  

SINGER LAVANYA
Подписаться 287 тыс.
Просмотров 16 млн
50% 1

AYYO RAMA RAMA BAALI NEW FOLK SONG 2022
#NAKKASRIKANTHSONGS #RAMSAGARLAXMAN #singerlavanya
LYRICS : RAMSAGAR LAXMAN
TUNE SOURCE : VANGA RAVINDER OGGU
SINGERS : LAVANYA - RAMSAGAR LAXMAN - NAKKA SRIKANTH
MUSIC : PRAVEEN KAYITHOJ
CAMERA : VENKATESH
EDITING : DEVARAJU GUGULOTHU
POSTAR : SAGAR MUDIRAZ
TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH REDDY

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,1 тыс.   
@AnveshanaRealHero
@AnveshanaRealHero Год назад
బలగం లో కన్నా మీ పాట ఎంతో బాగుంది అన్నా
@shivakumarnarimalla4895
@shivakumarnarimalla4895 Год назад
Same feeling
@saiprashnath9223
@saiprashnath9223 Год назад
dont compare with other songs bro
@Gangadharboddu-tm7xs
@Gangadharboddu-tm7xs Год назад
@@sharathcherry1282 Rrrtr
@rekha4648
@rekha4648 Год назад
​@@shivakumarnarimalla4895 😅😂😂😂😂😂😂🎉😮😅😊❤❤🎉😢😮 M❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤i tr the same as the 😮😢🎉❤❤❤❤❤❤
@upendertogarapelli3675
@upendertogarapelli3675 Год назад
Yes
@ganeshvajja4647
@ganeshvajja4647 Год назад
అన్న మీరు పాడేరు కదా సూపర్ కానీ ఆ అన్న పేరు నాకు తెలియదు కళ్ళు కనిపించవు చూడు అన్న ఇంకా సూపర్ సూపర్ గా పాడిండు
@ChinnaChinna-n3u
@ChinnaChinna-n3u Месяц назад
Yes bro
@venkateswardaram4744
@venkateswardaram4744 Год назад
నలుగురు ఎత్తుకొని.. పది మంది మొత్తుకొని.. ఇంతకంటే గొప్ప సాహిత్యం రాసే వారు ఉంటారా? ఈ పాట చూసిన తర్వాత ఉన్నారు❤ మీకు ,,🙏🙏🙏
@GovindaraoVechalapu-tv2sv
@GovindaraoVechalapu-tv2sv 7 месяцев назад
Super
@vrfolksongstv716
@vrfolksongstv716 2 года назад
మ‌ట్టి గొంతులు. అద్భుతంగా పాడిండ్రు. లావ‌ణ్య‌.. ల‌క్ష్మ‌ణ్..శ్రీ‌కాంత్ ఫ్యాన్స్ ఓ లైక్ వేసుకోండ్రి..
@akkammamatha702
@akkammamatha702 2 года назад
.
@vishnureddy5854
@vishnureddy5854 2 года назад
Matti gontul adbutanga padindru
@harikrishnacharypadakanti5178
Anna rasinaa valake padenavareke andsap napellau gurthukothru
@smallrells3865
@smallrells3865 Год назад
ఇది 100సార్లు విన్న కానీ బోర్ కొట్టదు ముగ్గురు చాలా బాగా పాడారు 👌👍
@madhumusic3561
@madhumusic3561 2 года назад
పాట వింటుంటే కన్నీళ్లు ఆగవు నోటి నుండి మాటలు రావు పాట వింటుంటే ఒళ్ళంతా goosebumps వస్తున్నాయి
@lavankumar9464
@lavankumar9464 2 года назад
వామ్మో జీవితం అంతా ఈ పాట లోనే ఉంది 😢😢😢 ఏడీపించినరు కధ 😢😢😢
@dmcreations3656
@dmcreations3656 Год назад
మా అమ్మ చిన్న తనంలో చనిపోయింది అమ్మ ఎలా ఉండేదో కూడా తెలియదు అమ్మ గురించి అలో చిస్తె నేను ఎలా బతికానో భగవంతుని కి తెలుసు మా బార్యలో అమ్మను చుసుకుంటున్నా నేను పడ్డ కష్టాలు నాయేక్క కోడుకులు పడవద్దని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మి సాంగ్ అద్భుతం గా ఉంది
@kishanrao7369
@kishanrao7369 Год назад
Super bro
@vsp2495
@vsp2495 Год назад
Yes bro మా నాన్న చిన్న తనం లో చనిపోయారు
@rajugandham3887
@rajugandham3887 Год назад
👏👏👏
@sajidsajid-he4xm
@sajidsajid-he4xm Год назад
Me also bro
@VinkibhaiVinki-gg3me
@VinkibhaiVinki-gg3me Год назад
ఈ పాట రాసిన వారికీ పడినవారికి సతకోటి వందనాలు 🙏సూపర్ హిట్ సాంగ్స్
@paytmparashuramvlogs
@paytmparashuramvlogs Год назад
ఈపాట కోసం మీ ముగ్గురు పడ్డ శ్రమ ఫలించింది... నాన్న విలువని ... మనిషి బంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు 😢👏👍. ఈ పాట నచ్చినవారు ఎక్కువసార్లు విన్నవలు like చేయండి
@sumathibilla6902
@sumathibilla6902 Год назад
Hatsap
@OneOneplus-nf4lb
@OneOneplus-nf4lb 6 месяцев назад
Kill ll 😢 jiju om😅😅 ​@@sumathibilla6902
@narsimulunarva2720
@narsimulunarva2720 2 года назад
కన్నతండ్రి లేని బతుకే 😭😭😭😭😭కడతాప్పినబతుకేలే మన ఇల్లు చీకటయే బాపు మాటల్లేవ్య్ అన్నా 😭😭😭😭😭😭😭 పాట విన్నప్పుడల్లా ఏడుపు ఆగట్లేదు 😭నా చెల్లెలు కు షేర్ చేస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది 😭😭😭
@orsusrikanth5142
@orsusrikanth5142 2 года назад
Nenu 10years unappadu ma nanna chaniipoyinduu 2006 la epattikki anabavisthunam haa narakam anna 😭😭😭😭
@srinivaschalla7405
@srinivaschalla7405 2 года назад
Anna super
@nareshpachanti9871
@nareshpachanti9871 2 года назад
same feeling
@peruguilaiha2165
@peruguilaiha2165 2 года назад
@@orsusrikanth5142 xaccccqa
@potharavenisrinivas4277
@potharavenisrinivas4277 2 года назад
🥺
@padmaiahrallabandi6146
@padmaiahrallabandi6146 Год назад
మా నాన్న 1998 లో చనిపోయాడు. ఈ పాట విన్న తరువాత మా నాన్న జ్ఞాపకాలను గుర్తుకు వచ్చినవి శ్రీకాంత్ .మీ పాట రాగం, లావణ్య గొంతు వెరీ డిఫరెంట్. లావణ్య నీవు గొప్ప సింగర్ వు.
@mohanraomandanapu1090
@mohanraomandanapu1090 Год назад
05
@ravindhernimala260
@ravindhernimala260 Год назад
ప్రాణం పోయిన వాళ్ళు ప్రాణనంతో లేచి రావాలి అన్నట్టు ఉంది మీరు పాడిన గొంతు🙏🙏
@aniloggu
@aniloggu 2 года назад
Srikanth anna really nuvvu great bro 😊 oggu kathala anni gutha pattinav katha anyways superb 😀🔥👌👌👌
@bhanubedadha779
@bhanubedadha779 2 года назад
అవును ఇది ఒగ్గు వాళ్లు పడే పాట
@kasthurishekar5957
@kasthurishekar5957 2 года назад
😂😂😂
@jeevankolakani4710
@jeevankolakani4710 2 года назад
నాకు కూడా వచ్చు ఈ సాంగ్ మొత్తం
@aniloggu
@aniloggu 2 года назад
@@bhanubedadha779 ha bro 😊
@naresh2210
@naresh2210 Год назад
అంధుడు పడిన వాయిస్ చాలా బాగుంది ఏడుపొచ్చింది అన్న.
@Anilyadav-mx3gy
@Anilyadav-mx3gy 2 года назад
ఈ పాట విని ఏడువని వారు లేరు నేను మాత్రం మా నాన్న గుర్తుకు వచ్చి ఏడ్చాను.
@USABALA-Teluguvlogs
@USABALA-Teluguvlogs Год назад
ఈ పాట వింటే చాల ఏడుపు వస్తుంది... పాట పడిన మీ ముగ్గురికీ ధన్యవాధమూలు
@shaikbaje1964
@shaikbaje1964 Год назад
ఈ పాట వింటున్నంత సేపు మా నాన్నగారు గుర్తుకు వచ్చారు
@kishanrao7369
@kishanrao7369 Год назад
Naku ma Amma gurthachindi
@mindemahender3182
@mindemahender3182 2 года назад
మీ ముగ్గురికి దండమ్🙏🙏🙏 చనిపోయిన మా బాపు గుర్తుకు చేసుకుని ఏడుపు వచ్చేసింది😭😢😭😭😭
@gabrielkarise3245
@gabrielkarise3245 Год назад
మీ ముగ్గురికీ నా వందనాలు ప్రాణం పెట్టి పాడినారు అందుకే అంత సూపర్ హిట్ ఐనది👍👌💐
@srinivaspittala2486
@srinivaspittala2486 2 года назад
ఈ పాట విన్నంతసేపు కళ్లనుండి నీరు కారుతూనే ఉన్నాయి నాన్న లేని వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది ఏళ్లు గడుస్తున్నా ఈ పాట విన్నప్పుడల్లా నాన్న గుర్తుకు వస్తాడు i miss you బాపు😭😭😭😭
@mahederdamarakonda4002
@mahederdamarakonda4002 2 года назад
Avunu
@rameshRamesh-sh7wr
@rameshRamesh-sh7wr Год назад
Miss you nanna
@bhumeshgourapally4041
@bhumeshgourapally4041 Год назад
S bro👌
@prathmeshaulwar9292
@prathmeshaulwar9292 Год назад
P
@macharlaanil5896
@macharlaanil5896 Год назад
Avnu anna
@katlasrinivas7025
@katlasrinivas7025 Год назад
ఎన్ని గుండెలకు తాకిందయ్యా ఈ పాట.. మనసు శరీరం గగుర్పొచ్చెట్టు వింటుంటే రోమాలు కూడా ఏడుస్తున్నాయి.. ఎన్ని సార్లు వున్నా తనివితీరడం లేదు.. భళే రాశారు పాడారు అద్భుతః
@damerarakesh6794
@damerarakesh6794 6 месяцев назад
Aksharala nijam broo. Pata assalu oka vere level 😢😢😢😢😢😢😢
@maheshteja7580
@maheshteja7580 2 года назад
శ్రీకాంత్ అన్నా మరియు లావణ్య అక్క గారు మీ ఇద్దరు కలిసి పాడిన పాటలు ఎంతో అధ్బుతంగా ఉన్నాయి.
@thiruchand7799
@thiruchand7799 2 года назад
🙏🙏🙏😭😭
@pochannakuncham4301
@pochannakuncham4301 2 года назад
సూపర్
@mallareddybobbala3498
@mallareddybobbala3498 Год назад
Never forget this song
@dehffgheidigdehdgfgffgj7779
@dehffgheidigdehdgfgffgj7779 2 года назад
ఈ సాంగ్ వింటే నాకు మా అమ్మ నాన్న గుర్తుకుతెచ్చారు అన్న &అక్క మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻😭😭😭
@boinesailu2023
@boinesailu2023 2 года назад
ఈ పాట వింటూ ఉంటే చావు బతుకుల కళ్ళ ముందు కన్పిస్తుంది.
@mmayesh2763
@mmayesh2763 Год назад
@@boinesailu2023 👌👌👌👌
@bonkurimanasa3966
@bonkurimanasa3966 Год назад
​@@boinesailu2023mp ik I'm listening😅
@LGjakkani
@LGjakkani 2 года назад
పాట రాసిన వంగ రవీందర్ గారికి, పాడిన మీ ముగ్గురికి నాయొక్క హృదయ పూర్వక వందనములు..
@anilgoud8577
@anilgoud8577 Год назад
🙏
@sarasrikanthsrikanth266
@sarasrikanthsrikanth266 Год назад
Super song bro,s and sis exlant song 🙏🙏🙏🙏😭
@gangadar3486
@gangadar3486 Год назад
Llllllllllllll@@anilgoud8577 llllllllllllllllllllLlllllllllllllllll
@radhadabbu5542
@radhadabbu5542 Год назад
@@anilgoud8577 p
@vittallakkabathini6770
@vittallakkabathini6770 Год назад
🙇🙏
@mahenderlanka9082
@mahenderlanka9082 Год назад
కన్న తండ్రి లేని బతుకే ..... కల తప్పిన బతుకే , మన ఇల్లు చీకటాయే 😭
@rameshchiluveni1754
@rameshchiluveni1754 2 года назад
అన్న పాట వింటుంటే రోమాలు నిక్కబోడిచాయి 🙏మా బాపు ఈ లోకంలో లేడు ఈ మీ పాట మా బాపుకొరికే రచించినట్టుగా అనిపిస్తుంది అన్న మీ అందరికి ధన్యవాదలు 🙏🙏
@BHANUSMILEY
@BHANUSMILEY 2 года назад
16
@sravanlingala46
@sravanlingala46 2 года назад
చల్ల బాగుంది సాంగ్ 20 సార్లు విన్న చల్ల మందికి షేర్ చేసా.... మీరు ఇల్లాంటి సాంగ్స్ మరి ఇంకా ఎనో పడాలి అని కోరుకుంటూ ..అలాగే ఒక్క సాంగ్ తాతయ్య మీద పడండి అన్న అండ్ అక్క
@sureshlasani3960
@sureshlasani3960 2 года назад
సింగర్స్ మీకు వందనాలు మీ పాట వీన్నోళ్ళు తప్పకుండా ఏడుస్తారు. ఆ పాటలో అంత బాధ ఉంది .
@godavenuvenu8379
@godavenuvenu8379 Год назад
ఈ పాట కోసం కష్టపడ్డ వారందరికీ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shyamswero7031
@shyamswero7031 2 года назад
అద్భుతమైన సూపర్ సాంగ్ సెంటిమెంట్ రాంసాగర్ లక్ష్మణ్ వాయిస్ బాగుంది
@sampathimahipal3113
@sampathimahipal3113 2 года назад
ప్రతి పదం అర్థవంతమైనది కాబట్టి ఈ పాట హృదయాన్ని హత్తుకునే పాటలు 🙏⏮️⏸️⏭️
@shirishiri4921
@shirishiri4921 7 месяцев назад
1:56
@srinivasacharykasthuri5576
@srinivasacharykasthuri5576 Год назад
మన తెలుగు సాహిత్యంలో ఇంతటి గొప్ప సాహిత్యం మరొకటి లేదు అనుకుంటా దోస్త్ ఈ పాట పాడిన సింగర్l లావణ్య గారి గొంతు కన్నీళ్లు తెప్పిస్తుంది రీసెంట్ గా మా నాన్నగారు చనిపోయారు అది అంతా గుర్తుకు వస్తున్నది ధ్చుఖాన్ని ఆపుకోలేకపోయాను thankyou all of persons
@moogakrishna97
@moogakrishna97 Год назад
ప్లీస్ అన్నలు పాట విని అందులో ఉన్న అర్థాలు మన జీవితానికి అన్వయించుకొని మెచ్చుకోవడం కాదు.. please వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే ఒకే ఒక బహుమతి like chesi subscribe చేసుకొంటే వారి పాటలు పది మందికి చేరుతాయి.. please encourage them talented persons
@GandhamprasadGandhamprasad
@GandhamprasadGandhamprasad 2 года назад
మా తాత చనియపోయే ఒక సంవత్సరం అయింది ఈ పాట వింటే కన్నీళ్లు వస్తాయి
@telugulite401
@telugulite401 2 года назад
Nanna i Miss u
@ganinaikallu1387
@ganinaikallu1387 2 года назад
Same
@pramodkumarkatika2737
@pramodkumarkatika2737 Год назад
Ma thaatha gaaaru 2008 lo chanipoyaaaru.. evala e song vinnaanu. Vintunnantha seepu chala badheysindhi
@rajuyadavchevula1190
@rajuyadavchevula1190 Год назад
😭😭😭😭😭😭
@rajuyadavchevula1190
@rajuyadavchevula1190 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏🙏🙏🙏🙏
@sangameshwarmyathari6628
@sangameshwarmyathari6628 2 года назад
కన్న తండ్రి లెని బతుకు ఎంత బాధ ఉంటుందో , ఆ బాధ వర్ణాతీతం ఈ పాట రోజు కు 2,3సార్లు అయిన వింటాను పాట వింటుంటే కన్నీళ్ళు జల జల జారిపోతాయి
@Madhumadhu-eb2wf
@Madhumadhu-eb2wf 2 года назад
OK,anna
@malleshamgayanthi
@malleshamgayanthi 2 года назад
Nenu kuda vintuna 4&5 times
@rajithabudda369
@rajithabudda369 2 года назад
@@Madhumadhu-eb2wf x, ax
@Srinubanothu06
@Srinubanothu06 Год назад
Bro aa badha naku telusu bro
@Srinubanothu06
@Srinubanothu06 Год назад
Maa nanna chanipoyaadu bro nenu chaduvu manesiaa chellelni chadivistunna bro
@madhumadhub5492
@madhumadhub5492 2 года назад
శ్రీకాంత్ అన్న మీ కలానికి మీ గొంతుకు వేల కోటి దండాలు అన్న 🙏🙏
@parusharamgoudamaragonda5744
@parusharamgoudamaragonda5744 2 года назад
చాలా అద్బుతంగా ఉంది పాట ఈ పాట రాసిన అన్నకు అలాగే ఈ పాట పాడిన మీకు నా వందనాలు
@laxmanchatrapati7004
@laxmanchatrapati7004 2 года назад
పాట మస్తు ఉన్నది అన్న. పాట పాడిన మీ ముగ్గురికి ధన్యవాదాలు🙏
@spgoudstunts1221
@spgoudstunts1221 2 года назад
అమ్మ నువు పడే ప్రతి ఒక చిన్న లైన్ లో మంచి అభుతమైన అర్థం ఉన్నది అమ్మ నువు పడిన ఈ పాట విన్న ప్రతి ఒకరి మనసులో బాధ రగులుతోంది అమ్మ ఈ పాట విన్న నాకు న మనసుల దుకం ఒకటే మిగిలింది అమ్మ❤️ ఈ పాట మకు అదించి మ మనసులో నిలిచి పాయినవ్ అమ్మ,,❤️❤️❤️
@spgoudstunts1221
@spgoudstunts1221 2 года назад
కొంచం మంచి replay ఈవచ్చు గా అమ్మ
@Evolution_king_57
@Evolution_king_57 8 месяцев назад
Badhaga undhi
@chchiru2872
@chchiru2872 Год назад
ఇది పాట కాదు. మన జీవితం.ఈ పాట ను మించిన పాటు ఏది ఉండదు ఏది రాదు. నేను చిరంజీవి చింతా జగ్గయ్యపేట క్రృష్ణా జిల్లా.
@shankaranmulwar3729
@shankaranmulwar3729 Год назад
ఈ పాట విని ప్రతి ఒక్కరు ఏడుస్తారు 😢😢
@vishnuvardhan-zr1vy
@vishnuvardhan-zr1vy 2 года назад
మా నాన్న 2013 చనిపోయారు, ఆరోజు ఏడిచాను మళ్ళీ ఈరోజు సాంగ్ వినక ఏడిచాను😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sridevi3600
@sridevi3600 2 года назад
Don't cry
@yamunayadav7662
@yamunayadav7662 2 года назад
Naku kuda ma nanna gurthu vachindu miss my nanna
@saireddy7538
@saireddy7538 Год назад
అన్నా మీరు పాడేది పాట కాదు, నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి విన్నంత సేపు కూడా 😢😢. మా అమ్మ గుర్తుకొచ్చింది, కన్న వాళ్ళు లేని జీవితం కల లేనిది , మా ఇల్లు చీకటి ఐపోయింది , ఇది నిజమైన స్వచ్ఛమైన జీవితం 🙏🙏 నీకు కోటి దండాలు 🙏🙏
@ragularavi1984
@ragularavi1984 Год назад
ఈ పాట పాడలన్న ఆలోచన మీకు వచ్చినందుకు మీకు పాధాబి వందనం🙏🙏🙏🙏
@sravanlingala46
@sravanlingala46 2 года назад
మే అభిమానానుల తరుపున మా యొక్క కోరిక (తాతయ్య మీద ఒక సాంగ్ పడండి అన్న.. ఎంతవరకు ఎవరు పడలేదు...మీరు ట్రీ చేయండి అన్న...❤️
@jyothikema6818
@jyothikema6818 Год назад
Yes
@donthulaanjanikumar7974
@donthulaanjanikumar7974 2 года назад
ఈ పాట బుడిగా జంగలు ( బొబ్బిలోలు ) గ్రామాలు లో పాడతారు..మనం పేతర అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇఛ్చినాడు...మన పెద్దలను గుర్తు చేసుకుంటాం
@srikanthpochammala971
@srikanthpochammala971 2 года назад
Super mind blowing lyrics.... ప్రాణం పోయినవాళ్ళు ప్రాణంతో లేచి రావాలి అన్నట్టు ఉంది మీరు పాడిన గొంతు....🙏🙏
@rajub293
@rajub293 2 года назад
Miss you bapu
@yennellikumar7935
@yennellikumar7935 2 года назад
@@rajub293 l🌹p🌹ppl.,,ēaW2ఈక్వల్
@trsveenkateh9735
@trsveenkateh9735 5 месяцев назад
రైటింగ్ తో సహా పాట పెట్టండి❤
@GaneshGanesh-bg3ff
@GaneshGanesh-bg3ff 2 года назад
అన్న సూపర్ సాంగ్ నాకు అక్క లేదు చనిపోయింది 😭😭😭😭😭😭😭😭😭😭 సాంగ్ వింటే మా అక్క జీవితం గుర్తుకొస్తు మ అక్క చనిపోయినప్పటికీ ఒక పాప పాప పాప వయసు ఒక సంవత్సరం ఈ సాంగ్ వింటే నాకు మా అక్క గుర్తుకొచ్చింది 😭😭😭😭😭
@nathariswarupa7253
@nathariswarupa7253 2 года назад
ఈ పాట వింటుంటే 😭 మా నాన్న గుర్తుకు వచ్చారు ఒక్క సారి గా కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాన్న 😭😭 i miss u
@peetlaramesh8780
@peetlaramesh8780 2 года назад
Nice song anna
@lingampallisantosh7018
@lingampallisantosh7018 2 года назад
Nice song anna
@nagarajusuru7711
@nagarajusuru7711 2 года назад
మా నాన్న చనిపోయి 3 years అయితుంది ఈ పాట వింటే మా నాన్న గుర్తుకు వచ్చాడు సూపర్ సాంగ్ 😍 i miss you nana😭
@dommataswamygoodsong9484
@dommataswamygoodsong9484 2 года назад
Miss u bapu
@thirupathikumar916
@thirupathikumar916 Год назад
@@nagarajusuru7711 hj
@sailusakali1689
@sailusakali1689 2 года назад
మ అంమ్మ నాన్నా లు గుర్తుకవచ్చినారు ఓమ్ శాంతి మి ముగ్గురు చాల‌ భాగ పాడి నారు పాట రాసిన వారికి పాడిన వారికి మొత్తమ్ టిమ్ కి వందనమ్
@mogililaxman9306
@mogililaxman9306 2 года назад
Tq
@swapnajangili3208
@swapnajangili3208 2 года назад
మా బాపు గుర్తుకు వస్తున్నాడు ఈ పాట సూపర్ ఉన్నది అక్క 😭 మిస్ యు డాడీ 😭
@mahipalkudukala4231
@mahipalkudukala4231 3 месяца назад
మా నాన్న యాదికచ్చినప్పుడల్లా ఈ పాట వింటా
@Ganesh-m2e7b
@Ganesh-m2e7b 2 года назад
అన్న పాట వింటుంటే మా తాత గుర్తొస్తుండు I miss you tatha😭😭😭
@satya.akkalasatya.akkala9127
@satya.akkalasatya.akkala9127 2 года назад
Miss amma 😭😭 గుండె తరిగిపోయే సాంగ్ అన్న సూపర్🙏
@malothkarthik9165
@malothkarthik9165 Год назад
ఈ బలం సినిమాలో ప్రతి సబ్జెక్ట్ పాట అయినా డైలాగ్ అయినా మనసులోని భావాలను కదిలించే అటూవంటి సినిమా చాలా హ్యాండ్సమ్
@golusulathirupathi8986
@golusulathirupathi8986 4 месяца назад
ఈ మధ్య నే మా నాన్న చనిపోయారు ఈ పాట వింటే మా నాన్న కోసమే పడినట్టుంది ఐ మిస్ యూ నాన్న 😢😢😢
@saikrithik865
@saikrithik865 2 года назад
నేను నాలుగోవా తరగతి చదువుతున్నపుడు చనిపోయారు😭😭😭 మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు చాలా బాగా పాడారు మీ మొగురికి 🙏🙏😭😭😭😭😭😭😭
@nakashathranani8187
@nakashathranani8187 2 года назад
Badhapadakou
@sagarbusaraju5928
@sagarbusaraju5928 2 года назад
సాయి నిజమా
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB 2 года назад
😥
@nageshmiryalakar2647
@nageshmiryalakar2647 2 года назад
Hi
@nakashathranani8187
@nakashathranani8187 2 года назад
@@nageshmiryalakar2647 hi
@anithasundu1376
@anithasundu1376 2 года назад
మా నాన్న చనిపోయి 7months అయిది ఆ రోజు నుచి ఈరోజు వరకు నాకు ఏడుపు తప్పలేదు ఇప్పుడు ఈ పాట వినాక ఇంకా నాకు గుoడేలు పగిల్లి పోయినట్లు అనిపిస్తుంది మీ పాట కు మా ఇంట్లో అందరూ యాడ్చినారు అన్న 🙏🙏😭😭 miss నాన్న 💐💐😭😭🙏🙏
@manasakonda8737
@manasakonda8737 2 года назад
ఈ పాట వింటుంటే నాకు మా మామయ్య గుర్తు వచ్చాడు....😭😭😭😭నేను మొదటి సారి పాట మొత్తం వినలేకపోయను....miss you మామయ్య 🙏🙏🙏
@nraju8642
@nraju8642 2 года назад
Utfytottttttttttttytttttt
@praveenboddupalli4089
@praveenboddupalli4089 Год назад
పాటను రాసిన , పాటను పాడిన వాళ్లకు ధన్యవాదాలు.🤗🤗
@gangadhargannaram6002
@gangadhargannaram6002 2 года назад
ఈ పాట వింటున్నత సేపు కళ్ళలో నీళ్ళు అగలేవు మా నాన్న గుర్తుకు వచ్చాడు. Miss you బాపు😢😭😭😭 మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏
@pitlasunitha8993
@pitlasunitha8993 2 года назад
😭 same switch vation 😭😭😭
@saikumarvavilala1716
@saikumarvavilala1716 2 года назад
@@pitlasunitha8993 same Situation Andi your's From
@prashanthsajjala9207
@prashanthsajjala9207 2 года назад
Super
@saikumarvavilala1716
@saikumarvavilala1716 2 года назад
Ma Nanna 2004 Chanipoyadu Appati nundi Ma Ny Ma Jagrathalu life gunchi cheskuntundi nanna lekapoty mana family said Evaru chudaru entha Money Unna kuda sariga pattinchukoru money lekapoty viluva kuda evvaru I miss you Nanna
@ramyayadav6159
@ramyayadav6159 2 года назад
Haa nanaa😭😭
@sskcreations7371
@sskcreations7371 2 года назад
song really superb 😊 waiting for full song. Akka miru ఏ పాట పాడిన అద్బుతం 😊,and Srikanth anna miru kuda superb 👍 song vinte కన్నీళ్ళు వచ్చాయి😢.good❤
@nareshdesaveni7897
@nareshdesaveni7897 2 года назад
ఈ పాట విన్నా తరువాతా గుండె బారువెక్కి పోతుంది. నాకు( మా నాన్న) ఆ రోజులు గురుతుకూ వచ్చాయి. ధన్యవాదాలు మీ టీం సభ్యులు అందరికి 🙏
@ShivaMadasu
@ShivaMadasu Год назад
1.25x స్పీడ్ లొ స్టార్టింగ్ నుండి వినండి ఇంకా సూపర్ వుంది పాట
@cherukudharani1937
@cherukudharani1937 2 года назад
అన్న పాట సూపర్ మా బాపు గుర్తొస్తుడు ఏడుపొస్తుంది సాంగ్ వెంటే మా బాపు ఈ లోకంలో లేడు మిస్ యూ బాపు 😭😭😭😭😭
@AADHYAESHA
@AADHYAESHA Год назад
e పాట వింటుంటే కళ్ళలో నీళ్లు ఆస్తున్నాయి
@kalakuntlayadagiri4460
@kalakuntlayadagiri4460 Год назад
అన్న నీకు పాదాభి వందనం పాట వింటే ఏడుపు ఆగడం లేదు అన్న
@bandaruprashanth9990
@bandaruprashanth9990 2 года назад
లావణ్య అక్క శ్రీకాంత్ అన్న ఈ పాట చాలా బాగా పాడారు సూపర్ అన్న
@avunuriravitejasinger716
@avunuriravitejasinger716 2 года назад
మా నాన్న నీ మళ్ళీ గుర్తు చేశారు . 😭😭😭😭😭😭😭😭😭😭 I miss you daddy.😭😭😭 Full emotional this song...........................................
@sskcreations7371
@sskcreations7371 2 года назад
So sad🥺😥
@hindhul6645
@hindhul6645 2 года назад
@@sskcreations7371 be. ...
@harishihiarishi3458
@harishihiarishi3458 2 года назад
😂😂😂
@sskcreations7371
@sskcreations7371 2 года назад
@@hindhul6645 🥵
@sailuenkkanolla3246
@sailuenkkanolla3246 2 года назад
నిజమైన. జీవితం..అంటే.. ఇది..అక్క.అన్నలు.మీకు...పది.వేలవందనాలు. ఈలాంటి.పాటలు. మరికొన్ని. రాస్తారని. నా. ఎదురుచూపులు
@maheshwaramsomeshwar5724
@maheshwaramsomeshwar5724 Год назад
Heart touching.... Lyrics , composition and rendition 🙏
@telugumovies914
@telugumovies914 2 года назад
Bagunndii Anna Yee Patta Ventunnatha Sapu Malli 🥺Maa Nanna Channipoyenna Roju Kalla Mundu Vachinndiii Anna 😭😭 I AM RELLY MISS YOU NANNA 😭
@mohanreddybobbala5306
@mohanreddybobbala5306 2 года назад
Chelli baghunnadamma song
@peetlashekar689
@peetlashekar689 Год назад
😭😭😭మా నాన్న గుర్తేకొస్తాడు ఈ పాట వింటే 😭😭😭
@ravinderchavanofficial9715
@ravinderchavanofficial9715 Год назад
అన్న పాట వింటూ బాగా ఏడుస్కున్నా 😢😢 ఉన్నంత రోజులు నాది నిది అని అని బతకే బదులు అందరం ఉన్నంత రోజులు కలిసి ఉందాం సూపర్ లిరిక్ 😢 అన్న
@varshithmaddi99896
@varshithmaddi99896 Год назад
రోజుకి 5/6సార్లు చూస్తూ ఉన్నాను మనసు నిద్ర పాడుతా లేదు అన్న సూపర్ గా పడవు నీవు ఈ పాట గుడి ముందు కూర్చొని పడేది సూపర్ రవి అన్న
@gudiseramesh2617
@gudiseramesh2617 2 года назад
పద పదానికి అర్తం ,నిజానికి తల్లి దండ్రులను కోల్పోయిన యే ఒక్కరూ ఈ పాట విన్న. కళ్ళలో నుండి కన్నీళ్లు రకా ఉండవు miss u nanna😭😭😭😭
@bommaraju7179
@bommaraju7179 2 года назад
నిజం అన్న
@nimagolarajunimagolaraju2963
@nimagolarajunimagolaraju2963 2 года назад
Y
@anderenuka6787
@anderenuka6787 2 года назад
Avnu Chala chala adechanu Nenu aeity
@ramanarajuamandha7324
@ramanarajuamandha7324 2 года назад
ఏడు రోజుల క్రితం మా బార్య వాళ్ళ నాన్న చనిపోయాడు చాలా బాధగా ఉంది ఈ పాట వింటుంటే ఏడుపు వస్తుంది ఫిమేల్ సింగర్ లావణ్య అక్క శ్రీకాంత్ అన్న లక్ష్మణ్ అన్న చాలా బాగా పాడినారు మీకు ధన్యవాదాలు
@shankarpotharaveni5065
@shankarpotharaveni5065 2 года назад
ఇది నర్ర.సతీష్ అన్న కథల ఈ పాటను చాల బాగా పడేవాడు నిను చాల సాలు సతీష్ అన్న కథల విన్నాను
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 Год назад
ఈ పాట కు హక్కులు మీకు ఉన్నవి కదా బలగం సినిమాలో కొద్దిగ చేంజ్ చేసి పెట్టరుగా.
@madishettikaran
@madishettikaran 2 года назад
మా బాపు చనిపొయి 7 సంవ్థ్సరాలు అవుథుంది ఇ పాట ఇనంగనె యదికొచ్చి ఎడ్షిన...
@thirupathiyadhav4
@thirupathiyadhav4 2 года назад
ఒగ్గు కళాకారుల పాటకు ఒక రూపం తిసుకువచ్చిన్నందుకు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు
@darapuveeranna8468
@darapuveeranna8468 2 года назад
Super.. 👋🥥.. Anna👏👋
@shekharsallam7160
@shekharsallam7160 2 года назад
నిజంగా ఈ పాట వింటే ఏడుపు వస్తుంది... చాలా అద్బుతమైన పాట....
@narsimlunarsimlu2283
@narsimlunarsimlu2283 2 года назад
LP l
@YasaravenisathvikaSathvika
@YasaravenisathvikaSathvika 10 месяцев назад
Full emotional
@spfacts1730
@spfacts1730 2 года назад
Ramsagar and lavanya voice is mind blowing
@talarimohan5253
@talarimohan5253 2 года назад
మా నాన్న గుర్తు వచ్చాడు miss you నాన్న😭😢😭😭పాట విన్న ప్రతి ఒక్కరికి కంట్లో నీళ్ల వస్తున్నాయి😢😢😢😢😢
@Mrcoolguru
@Mrcoolguru 2 года назад
Ma daddy 222days avutundi daily e song vintu edustuneuntuna miss u lot daddy😭😭😭😭😭
@lalamjojirani4451
@lalamjojirani4451 10 месяцев назад
Nanna leni lotu badyata ga ann aga tisu kini ippu du anna kudu leni roju anta kanna lotu avari tho chepu ukomu bayya meru padina pata venty mari upri adatam ledu bayya
@gandharinarsimlu2195
@gandharinarsimlu2195 2 года назад
మా నాన్న చనిపోయి 8, సంవత్సరాలు అవుతుంది కానీ నేను ఎప్పుడు ఏడువలే.... కానీ ఈ పాట విన్ననుండి ప్రతీ రోజు వింటూ మా నాన్నను గుర్తు చేసుకుంటూన్న... Misss you నాన్న 😭😭😭😭..... Thanks to శ్రీకాంత్ అన్న, లావణ్య అక్క, థాంక్స్ to alll.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@drrajkumar298
@drrajkumar298 2 года назад
సూపర్ అన్నా, ఈ పాట వింటే మా నాన్నగారు గుర్తొచ్చాడు, ఐ మిస్ యూ నాన్న
@gotlanagaraju228
@gotlanagaraju228 2 года назад
మా నాన్న గుర్తుకు వచ్చిండు చాలా బాగా పాడారు 🙏👌
@ashokpettam1082
@ashokpettam1082 2 года назад
Nice song...👌👌👌 Miss u bapu 😭😭😭
@lasyaponnam1896
@lasyaponnam1896 Год назад
బలగం sinimalo కంటే ఈపాట చాలా బాగా ఉంది నేను చాలా ఏడ్చాను 😭
@buddaramvijaya687
@buddaramvijaya687 2 года назад
సూపర్ గా పాడారు ముగ్గురు వాయిస్ బాగుంది మా అమ్మ నాన్న గుర్తు వచ్చారు అన్నలు అక్క 👌🙏🙏
@vsp2495
@vsp2495 Год назад
Iam not uncontrollable my tears 😭😭😭 మిస్ యూ నాన్న 😭😭😭
@Madhuyadav-wm1yc
@Madhuyadav-wm1yc 2 года назад
ఈ పాట వింటుంటే మా నాన్న గుర్తుకు వచ్చాడు చాలా చక్కగా పాడారు అన్న. 🙏🙏🙏
@enagandlamallesham4275
@enagandlamallesham4275 2 года назад
ఈ పాట వింటుంటే మా బాపు అమ్మ గుర్తుకు వస్తున్నారు అన్న
@shankarjadi1666
@shankarjadi1666 2 года назад
Good song 👌
@bollemaheshkumar193
@bollemaheshkumar193 2 года назад
@@shankarjadi1666 I I K
@bollemaheshkumar193
@bollemaheshkumar193 2 года назад
@@shankarjadi1666 ku jik juu j kk k Chul IL love ll get jluccu C. Mlxj 🍨🍨🌞😈🙏😭
@ranishivanuri4575
@ranishivanuri4575 2 года назад
Hi srikanth garu midhi a vuru
@sumithrasumithra9120
@sumithrasumithra9120 Год назад
epata chala bagundi 😢😢😢😢😢
@prasadpeyyila330
@prasadpeyyila330 Год назад
మా నాన్న నా చిన్నతనంలో చనిపోయారు ఈ పాట విన్నప్పుడల్లా మా నాన్న నాకు గుర్తొస్తున్నాడు ఏడుపు వస్తుంది అన్న. ఈ పాట రోజు వింటున్నాను.
@munnalade5884
@munnalade5884 2 года назад
మా బాపూ చచ్చిపోయి 25 సంవత్సరాలఅయితుంది ఈరోజు ఈ పాట చిన్నుంచి ప్రతిరోజు ఒకసారిఈ పాట వచ్చి ప్రతిరోజు ఒకసారి ఇంట శ్రీకాంత్ అన్న లక్ష్మణ్ లావణ్య అక్క సూపర్
@munnalade5884
@munnalade5884 2 года назад
Tqq
@arunkumargorumanthula6477
@arunkumargorumanthula6477 Год назад
Super
@swamydoti2750
@swamydoti2750 Год назад
Suaper బ్రదర్ సాంగ్స్ ❣️❣️❣️❣️❣️
@ramyadongisarap597
@ramyadongisarap597 2 года назад
మా నాన్న చనిపోయి ఆరేళ్లయితుంది ఈ పాట విన్నప్పుడు ఆ రోజులు గుర్తుకు వచ్చే చాలా ఏడుపు వచ్చింది అన్న బాగుందన్న సాంగ్
@mahipalmunjampalli1389
@mahipalmunjampalli1389 2 года назад
Em chanipoyindu ayana
@pitlaramesh2068
@pitlaramesh2068 2 года назад
సూపర్ సాంగ్ అక్క
@anderenuka6787
@anderenuka6787 2 года назад
Same
@srinin2260
@srinin2260 2 года назад
Me to
@srinivaskonda9920
@srinivaskonda9920 Год назад
Iloveyou.amma.nanna. Imissyou.meru.eppudunavente.undali.iloveyou.amma.ilovryou.nanna Meru.ekkadunname.athmalaku Shanthi.kalagali. Imissyou.alludu.kalyan. Iloveyou.chinna
@shivakrishnamudirajdsk6612
@shivakrishnamudirajdsk6612 Год назад
ఈ సాంగ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది...మా ఇంట్లో హోమ్ థియేటర్ ఆన్ చేయగానే fst 2, 3 టైం e song play అవుతాది
@komallathirupathi2775
@komallathirupathi2775 2 года назад
When I listen to this song, I see the image of our Bapu, why is there a life without Bapu? ఐ మిస్ యూ బాపు,,😭😭😭