"తాగిన పాలల్లో కొన్ని వెనక్కి కక్కడం, కొన్నిసార్లు అన్నీ కక్కేయడం కూడా జరుగుతుంది. పాలు తాగే సమయంలో చంటి పిల్లలు గాలి మింగుతారు కూడా, దానివల్ల గాలి వదలటం తరచుగా చూస్తుంటాం. ఇదంతా అరుగుదల సరిగా లేక జరుగుతోందేమో అనుకోవడం తప్పు. దానికి అరగడానికి చుక్కల మందులు, గ్రైప్ వాటర్ వంటివి వాడకూడదు." - డాక్టర్ శిరీష
#BabyFood #InfantFood #Feeding
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
22 янв 2022