Bairi Naresh Sensational Interview With Anchor Roshan | @sumantvtelugulive #sumantvtelugu #bairinaresh #roshaninterviews Subscribe Suman TV Telugu For More Interviews in Telugu www.youtube.com/@sumantvtelug...
Anchor ki minimum common sense ledhu ani ardham ayindhi 😂😂 so anchor garu Miru entha vetakaram ga matladina Sare patience tho answer chesadu athanu nikante pedha Vadu respect evvu konchem siggu anipiyali bro Mari antha la Pichi questions veyadaniki okati Gurthu undhi bro ni video viral Aythundhi ni English Ardham Kakà m chyalo ardham kaka Telugu matladu anaru 😂😂Great anchor bro miru
మారుతున్న సమాజంతో పాటు ముడనమ్మకాల ను నమ్మొదూ, కానీ దేవుడు లేడు అనడం కరెక్ట్ కాదు , ఎందుకు అంటే , భగవంతుడు అంటే ,చెడ్డవాన్ని శిక్షిస్తాడు,మంచి వాడిని కాపాడుతాడు,అనేది నిజం ,ఒకవేళ భవంతుడు లేడు అనే మీలాంటి వాళ్ళు అనడం వల్ల భగవంతుడి పైన నమ్మకం పాయి హత్యచారాలు ,మాన భంగాలు ,మర్దర్లు,దొంగతనాలు , ఎక్కువవుతున్నవి, అట్లాగే భగవంతుడు లేడు అంటే మానవతా విలువలు కూడా ఉండవు , కులాలు ఉండొద్దు అంటారు ఇప్పుడు ఉన్న సమాజంలో అన్ని కులాల వాళ్ళు కలిసి పోతున్నారు కులాలు మెల్లిగా మరుగు పడిపోతున్నాయి , ఇది మంచి విషయమే అయినప్పటికీ , కులాలు కేవలం పనిని బట్టి పుట్టినవే తప్ప కులాన్ని బట్టి పని చేయమనలేదు కదా sir
Suman Tv 🙏🏼దమ్ము ధైర్యం ఉంటె మీరు ఎవ్వరిని అయినా తెచ్చుకోండి .... Babu gogineni & Renjarla rajesh & Bhairi naresh annalatho oka team ఇంకో టీమ్ మీ ఇష్టం😁 Do debate then u will know How it will be 🤙🔥🤩
Sir ji,makara Jyothi gurunchi andhariki telusu,,,meeru kottaga emi prove cheyyakarledu akkada,, Science andhariki telusu,100 lo 80 Mandi chaduvukuntunnaru,chaduvukunna prathi student ki science knowledge untundi,, Mee science prakaram ippudu unna manushulu kothulu nunchi vaccheru antundi,eemadya kalam lo anty gatha 100 years lo andhuku manushulu kothulu nunchi andhuku puttaledu,,,, science prakaram adhyna vasthuvu pudithy Anni vasthuvulu same ga untundi,kani Anni living beings andhuku same ga undavu,,,,,
I am a believer of god I am a strong believer . ... Anchor please miru aduti vaarini gouravinchadam and neutral ga ask cheyandi really mi anchoring and way of asking was worst Idi fst time ila anipinchindi athanu atheist so ayana belief ayanadi mirenduku over chesthunnaru.. Ayana points sarigga vinandi first then matladandi miru setire show ani pettukondi miru atleast Sr anchors ni chusi Aina nesrchukondi very unfair... Athanu cheppedi vinandi and mire ayana i rechagotti kavalani chesthunnattu anipistundi... I respect Naresh because he is not believe in God but he has some morals and humble attitude... But you who are believe in God including anchor full of attitude and no humble and one sided conversations(arupulu)... Face mida mask vesukuni tisruguthunnaru
నరేష్ అన్న నువంటే చాలా గౌరవం కానీ ఎందుకు అన్న ఎప్పుడు నీ లైఫ్ లో జరిగిన విషయాన్నే ప్రతి సారి నమ్మమంటావ్ మాకు లైఫ్ ఉంది కదా మా లైఫ్ లో మంచి జరిగింటుంది దాన్ని నిన్ను నమ్మమంటే నువ్వు నమ్ముతావా మేము కూడా అంతే మూఢనమ్మకాలు వేరు దేవుడు వేరు మూఢనమ్మకాల మీద పోరడు మేము మీతో ఉంటాం కానీ దేవుడు కూడా మూఢనమ్మకం అని చెప్పకు ఎందుకంటె అది నిజం