Тёмный

Lalith Kumar and Hamara Prasad Interview | Bairi Naresh V/S Lalith Kumar | Roshan | SumanTV 

SumanTV
Подписаться 9 млн
Просмотров 128 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@sai.p4393
@sai.p4393 Год назад
భారత దేశ ప్రజలకు రాజ్యాంగం గురించి కానీ, అంబేద్కర్ గురించి చాలా విషయాలు తెలియాలి.
@kishorearsid5274
@kishorearsid5274 Год назад
Alage bhagath sing and veer savarkar gurinchi pakka teliyali
@phanideepchalla9594
@phanideepchalla9594 Год назад
Mari ayana mathum mari the reservation cut annaru meru christian ga mari
@Udaya-uu4sz
@Udaya-uu4sz Год назад
@@kishorearsid5274 Bhagath Sing participated in one operation only. He showed his dare before hang. He is absolutely great. But you need to know more about Alluri. He succeed in many operations, he lead the people. Just because he is from south, there is no proper name and fame.
@srinivasavula4005
@srinivasavula4005 Год назад
​@@kishorearsid5274 mahatma Gandhi ani adugu bro ambedakar sambandam ledu bro.
@vishalneelam7278
@vishalneelam7278 Год назад
​@@Udaya-uu4szundhuke nenu bagath Singh veer savarkar gurinche telvali anadhi
@user-p7thq3ch8s
@user-p7thq3ch8s Год назад
Bhagat Singh ❤️ Goose Bumps Anna
@uanjaneyulu4296
@uanjaneyulu4296 11 месяцев назад
Question ki Answer teliyanodu arustadu answer chepaleka It's really Goosebumps Hamara Prasad and Lalith🔥🔥🔥🔥🔥🔥
@Ammu_56
@Ammu_56 Год назад
Hamara ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు నమస్కారం దయచేసి మీరు ఎప్పుడు ఇలాగే ధర్మం కోసం ఇలాంటివి చెయ్యాలి❤❤❤🎉🎉🙏🙏🚩🚩🚩
@kanak2222
@kanak2222 Год назад
I'm Dalit I'm Proud of my Sanatan Dharma 💥🔥🙏 Proud of Hamara Prasad and Lalit Anna
@Madhuyadavaavula12
@Madhuyadavaavula12 Год назад
Jai shree Ram
@spiritualheart3455
@spiritualheart3455 Год назад
@@FlyinAir249 He is not coward like you
@omkargoud8264
@omkargoud8264 Год назад
​@@FlyinAir249Yes but it's a mistake of People, not the God or Dharama.
@spiritualheart3455
@spiritualheart3455 Год назад
@@FlyinAir249 SATHI in your family anybody did this in past or who is performing this ritual now can you give any info regarding this.Simply reading British history blaming. Can you provide info any hindu gods or books mentioned this ritual to do as mandatory.
@spiritualheart3455
@spiritualheart3455 Год назад
@@FlyinAir249 which religion you are following. Meaning less argument now woman are given equal rights can't you see major role of women in chandrayan. Still you are doing false publicity shows your cowardness
@tthummala2806
@tthummala2806 Год назад
దళితుల్లో హమారా ప్రసాద్ అంత క్లియర్ గా ఎవరు లేరు 👏👏👏👏🙏 ఇంత నిజాయితీ గా దళితుల్లో ఎవ్వరు లేరు ఒక్క హమారా ప్రసాద్ అన్న మాత్రమే 🙏🙏 లలిత్ అన్న గారు గొప్ప ధర్మ రక్షకుడు మంచి అవగాహనా ఉన్న వ్యక్తి గ్రంధాల పట్ల 🚩🚩💪
@nechar669rrrr
@nechar669rrrr Год назад
అన్న గారు సనాతన దర్మం అంటే ఏమిటి అన్న గారు కొంచెం చెవుతారా. సమాధానంతో రిప్లయ్ ఇవ్వండి అన్న గారు.
@srinugdr9863
@srinugdr9863 Год назад
మానవ సేవే మాధవ సేవ అని జీవాత్మ పరమాత్మ సర్వే జనా సుఖినోభవంతు అని చెప్పేది సనాతన ధర్మం మాత్రమే.
@balunani2687
@balunani2687 Год назад
😡
@rajaraaz9239
@rajaraaz9239 9 месяцев назад
E kulaalu Peru to matladakandi. Prasad Anna mana sainikudu. Mana rakshakbatudu... Ilanti vaalla nu chusi vonakali okkokadu.
@kapilavaipawan847
@kapilavaipawan847 Год назад
రిజ్వేషన్లు తీసి వేసి టాలెంట్ ఉన్నోనికి ఉద్యోగం వస్తది మేధావులు మొత్తం విదేశాల కు పోతున్నారు అని ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు
@srinivasavula4005
@srinivasavula4005 Год назад
Reservation anydi govt jobs kada undydi private sector lo Reservation ledu kada govt job anydi salary kosam my kada , private anydi unlimited money sampadinchavachu. Big business, stock market knowledge etc.
@padagalaaakash2523
@padagalaaakash2523 Год назад
Srinu bro education lo undi kada adi teseyali
@drbrambedkarjaibeem1920
@drbrambedkarjaibeem1920 11 месяцев назад
Rijveshalu thiseyala ramanu chudham
@malyadrima8213
@malyadrima8213 11 месяцев назад
100%corect
@SrinivasuluBondhikayala
@SrinivasuluBondhikayala 10 месяцев назад
​@@srinivasavula4005😂😂😂😂😂😂😂🎉🎉🎉7556o
@sumanreddy7390
@sumanreddy7390 Год назад
Hamara Prasad, Lalith Kumar you guy's are 100% correct🎉🎉 Jai Shree Ram 🚩🚩
@HinduBhakti....
@HinduBhakti.... Год назад
Yes
@HinduBhakti....
@HinduBhakti.... Год назад
super bro
@balunani2687
@balunani2687 Год назад
😡
@kjvkathaluthestoreofstorie7482
లలిత్ అన్న ఇస్ ఆల్వేస్ కరెక్ట్ ప్రసాద్ గారు కూడా చాలా డెవెలప్ అయ్యారు. మొత్తానికి బైరి నరేష్ తో క్షమాపణలు చెప్పించారు. రోషన్ అయితే ఎప్పటికీ మా ఫేవరెట్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. థాంక్స్ టు సుమన్ టీవీ. 😊
@sagilijeevan1447
@sagilijeevan1447 Год назад
Na lawdalo correct
@samamadhu5085
@samamadhu5085 Год назад
Bochula anchor
@indra97
@indra97 Год назад
​@@sagilijeevan1447edena me langauge
@fromtelangana99
@fromtelangana99 Год назад
@@sagilijeevan1447 Avle gallu bairi gani supporters
@sagilijeevan1447
@sagilijeevan1447 Год назад
@@veenajasti1677 evvarra bammardi..mi akkaki mogunni
@BunnyKrishnaGouni
@BunnyKrishnaGouni Год назад
హమారా ప్రసాద్ సార్ life లో first. Time నిజాయితీగా మట్లాడే దళిత వ్యక్తిని చూసాను సార్. .. ఓ దళితుడిగా మీ మాటలని అంగీకరిస్తున్నాను ...లలిత్ గారు చెప్పినట్టు ఫస్ట్ generation కి రిజర్వేషన్ ఉంటే సరిపోతుంది... ఏందుకంటె అన్నా కులాల్లో బీదవారు ఉన్నారు .... ఈ రిజర్బ్వేషన్స్ వాళ్ళ చదువు పంక్కన పెడితే ఏ రంగంలో కూడా బీద దళితులకు ఉపయోగం లేదు... ప్రభుత్వం లోన్స్ మరియు పథకాలు డబ్బు ఉన్న దళితుల సొంతం అవుతుంది... నాతో చదివిన వేరే కులాల మిత్రులు కూడా బీదవారే ... నాకంటే ఇబగా చదువే వారు పాపం అనుకున్న స్థాయిలో లేక bussiness చేసుకుంటున్నారు.... నాకు నిజం కాలేజీ లో రిజర్బషన్ లో సీట్ వచ్చింది ఈ రోజు ఓపెన్ లో ఐఐటీ లో seat కొట్టుకొని phd చేసాను aendukante నా మిత్రులని చూసాను.... అంబెడ్కర్ అంటే గౌరవం ఉంది కానీ నాకంటూ నా డెసిషన్స్ ఉన్నాయి... అందుజే తనని చదువులో inspiration గా తీసుకున్నాను నేను కూడా డాక్టిరేట్ పొందాలి అని ...... అంబేద్కర్ పేరుని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే వారి వాళ్ళ అస్సలు ఎమ్ జరుగుతుందో అర్థం కాలేదు... మీరు ఆలోచించినట్టే నేను ఆలోచించాను మీరు చెబుతుంటే మిలో నన్ను చూసుకున్నాను... Correct టైం. లో మీ డిబేట్ దొరికింది సార్. .. Yes మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ... అస్సలు అంబేద్కర్ పేరుని వాడుకొనేది ఎక్కువగా నాస్తుకులు క్రిస్టియన్ అని నా అభిప్రాయం ఏందుకంటే నేను చుసిన చుట్టుపక్కల మొత్తం వారే ఉన్నారు..... జై భీమ్ అంటారు ఎవ్వడు నీలి బొత్తుపెట్టుకోడు... Buddium అంటారు అందరు బుద్దిని ఫోటో ముందు బిర్యానీ తింటారు ... అవ్వన్నీ చుసిన నాకు చిరాకు వచ్చి సైలెంట్ గా అయిపోయాను... ఇప్పుడు మీ మాటలు నన్ను నిద్రలేపాయి సార్... నేను మీలాగా మాట్లాడుతున్నాను అని నా మిత్రులు కొందరు దూరం పెట్టారు ... ఇష్టం వచ్చినట్టు comment పెట్టారు .. But నేను మీలాగే అంత ఈజీగా లొంగిపోను adjust అయిపోను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాను... నిజంగా చెప్పాలి ante మీలాంటి వారితో చేతులు కలిపి హిందూ ధర్మాన్ని మన వాళ్లకి పరిచయం చేయాలి మరియు సమాజం చాలా మారింది మన ఆలోచన విధానం మారాలి అని సలహాలు ఇవ్వాలి అని ఉంది... రిజర్వేషన్ వల్లా politics వల్ల ఈ రోజు చాలా మంది బయట దేశాలకి వెళ్లిపోతున్నారు ఇది నూటికి నూరు శతము correct... India వచ్చాక మీకు వీలు అయితే కలుస్తాను సర్ మీరు ఎక్కడ ఉంటారో కనుకొన్ని ... జై శ్రీరామ్ ఓం శ్రీ సాయి రాం ❤
@sandeepchanti240
@sandeepchanti240 Год назад
Foreign Countries ki vellipoyevallu ekkuvaga a caste vallu unnaru adhi telusukondi ayina vadu veedu chpedhi kakunda miku meeruga books chadhivi telusukondi....
@BunnyKrishnaGouni
@BunnyKrishnaGouni Год назад
@@sandeepchanti240 thamudu thalithulu kooda Unnaru chadavakunda aedi cheppadam Ledu thammudu … nenu ippudu abroad lo ne unnanu scientist ga work chesthuna … anubavamtho chebuthunaanu … vaadu veedi chepindi venti nenu Ee roju Ee stage lo unde vaadini kadu thammudu … political leaders muthulu naakunta akkade undevaadini…. Note: nuvvu Aa pani cheyadam Ledu anukuntunaanu
@MaruthiEletricals
@MaruthiEletricals Год назад
🙏🙏🙏
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 Год назад
S right 💯 right Jai shree Ram
@uanjaneyulu4296
@uanjaneyulu4296 11 месяцев назад
It's really Goosebumps Hamara Prasad and Lalit Anna 🔥🔥🔥🔥🔥🔥😎😎😎😎😎😎
@kiranpettam508
@kiranpettam508 Год назад
💯 కరెక్ట్ అంబేడ్కర్ గురించి చెప్పినారు ..... చాలా మంది రాజ్యాంగము తయారు చేసిన కానీ ఒక్క అంబేడ్కర్ పేరు చెప్పుకుంటూ వచ్చారు ....
@papagalalaxminarayana913
@papagalalaxminarayana913 Год назад
ఎవరు ఎవరు రాశారో చెప్పండి
@papagalalaxminarayana913
@papagalalaxminarayana913 Год назад
తెలుసుకో 294 మందిని నియమించారు bn రావు కొన్ని దేశాలు తిరిగితే ఆయనకి ఒక దేశం లో ఒక అతను అన్నారు మి దేశంలో నే ambedkar ఉన్నాడు మళ్ళీ మీరు మాలాంటి వలకోసం రావడం ఎంటి అని bn రావు గారు ఎక్కడ చనిపోయారు తెలుసా
@padagalaaakash2523
@padagalaaakash2523 Год назад
​@@papagalalaxminarayana913 286 members rasaru dantlo main rajendraprasad .sardar Patel.nehru ..Inka perlu nuvvu aa rajyangam lone last pages lo untay
@naayaldikathiandukojanaki3784
@naayaldikathiandukojanaki3784 10 месяцев назад
తాజ్ మహల్ ఎంతోమంది కట్టారు కానీ కూలీల పేరు చెప్పలేదు కదా
@raveendrasavara7138
@raveendrasavara7138 10 месяцев назад
Bro exllent question
@ravinderpoojari1
@ravinderpoojari1 Год назад
Yes...2 legends...they are sacrificing their lives for Hindu society and nation
@ksudhakar1107
@ksudhakar1107 Год назад
If they sacrifice their life's in border, it is more worthable. It means real sacrifice. God having all power to handle everything which is evil, or which is against to his people.
@nagipogusubhash4519
@nagipogusubhash4519 Год назад
Nee bonda emi kaadu matham Peru Meeda batike idiots veellu
@vishalneelam7278
@vishalneelam7278 Год назад
​ Correct
@RAMANJI99937
@RAMANJI99937 Год назад
జై హింద్ జై శ్రీరామ్. జై లలిత్ కుమార్ హమారా ప్రసాద్ అన్న గారు కి
@chakravarthym7764
@chakravarthym7764 Год назад
Awesome Hamara Prasad and Lalit. Jai Sree Ram
@rajashekarbn6434
@rajashekarbn6434 Год назад
I am watching from karnataka.. Hamara Prasad and lalith Kumar..I support u r points ..
@suryasriramuluviparthy3418
@suryasriramuluviparthy3418 Год назад
Very good, informative, talk by Sri Prasad......
@JambukavinodVinod
@JambukavinodVinod Год назад
జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై వెరీ వెరీ గుడ్ అన్నలు జై భారత్ మన హిందువులం మనం కాపాడుకోవాలి🙏🙏🙏🚩🚩👍👍👌👌
@KjanardhanChary-jo7gw
@KjanardhanChary-jo7gw Год назад
Your Hindus are only Brahmins, Kshatriyas and Vysshyas, they are hardly 15% remaining Bcs,Scs,Sts are not Hindus They are Dravidians and originally they are natives of India. Refer to Indian history Bro.
@sudarsanampsrravikumar1012
@sudarsanampsrravikumar1012 Год назад
​@@KjanardhanChary-jo7gw నిజమైన చరిత్ర చదవండి సార్....ఇప్పటికైనా. విదేశీయులు, విదేశీ భావజాలాలు ఈ దేశాన్ని విభజించటం కోసం.....ఎన్నో చేశారు, ఇప్పటికీ చేస్తూనే వున్నారు.... వాటిలో భాగమే.... ద్రావిడ - ఆర్య అనే విభజన. ఇద్దరూ వేరు కాదు ....సనాతన భారతీయులే.
@vishalneelam7278
@vishalneelam7278 Год назад
​@@sudarsanampsrravikumar1012india lo unna charitrani chepindhe forgeiner neku Sindhu civilization unadhi ani chepina vadu avadu ? First sindu civilization ne baytike tesina vadu avadu ?? Idhi telusuko
@balunani2687
@balunani2687 Год назад
😡
@venkatreddyalugubelli1503
@venkatreddyalugubelli1503 Год назад
నేను ఇంతవరకు చూసిన అద్భుతమైన ఇంటర్వ్యూ....లవ్ యు హమారా ప్రసాద్, లలిత్ గారు...❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 Год назад
Jai shree Ram
@NikhitaJuturu
@NikhitaJuturu 8 месяцев назад
Part-2 kosam wating , Roshan anna yapudu, jai sri ram 🚩🚩🚩
@skchalla17
@skchalla17 Год назад
హమారా ప్రసాద్ గారికి వందనం 🙏🙏🙏
@sridharmahadevuni7703
@sridharmahadevuni7703 Год назад
జై హమారా ప్రసాద్ గారికి మరియు లలిత్ కుమార్ గారికి 🙏🙏🙏
@balunani2687
@balunani2687 Год назад
Ne.. 😡
@hydracomic6694
@hydracomic6694 11 месяцев назад
​@@balunani2687nikem problem ra byyy
@harimaadugula1888
@harimaadugula1888 Год назад
Jai Hamaara prasad gaaru and Jai Lalitha Kumar Gaaru..Both are speaking facts. Great Sirs
@ShravanKumar-nc9gf
@ShravanKumar-nc9gf Год назад
Really hatts off, Hamara Prasad and Lalit having bunch of knowledge on Constitution. Thank you sirs🙏🙏🙏
@javansurya1984
@javansurya1984 Год назад
హమారా ప్రసాద్ అన్నా గారు ఈ సమాజం లో మార్పు కోసం మీరు పోరాడుతున్నారు తప్పకుండా మీ అభిప్రాయం తో ఈ హిందూ సమాజం ఏఖీభవిస్తుంది అసలు దళితుడు అంటే ఎవడండి పేదవాడు yes మేము పేదవాళ్లమండి ఉదయం లేస్తే కుటుంబ పోసనే మా బాధ్యత" అసలు తీరిక ఉండటం లేదు జీవితంలో" ఒక వేల హిందూ ధర్మానికి ఇక ఆపదే అని అనిపిస్తే మే ము కూడా హిందూ దర్మం కోసం మా ప్రాణాలైనా అర్పించటానికి సిద్ధంగా ఉన్నాము"
@cr7xyzravi
@cr7xyzravi Год назад
సరే నీ అమ్మ ఆతులు కి ఉరివేసుకుని సచ్చిపోరా సుల్లి గా😂😂😂
@nechar669rrrr
@nechar669rrrr Год назад
Good jok
@shakeelkhan5461
@shakeelkhan5461 7 месяцев назад
😂😂😂
@nargischandra8809
@nargischandra8809 Год назад
హమారా ప్రసాద్ గారికి మరియు లలిత్ కుమార్ గారికి 🙏🙏
@LakshmanCBTBangalore
@LakshmanCBTBangalore Год назад
Kodaka Lalith Kumar Naku dhorakali cheppestha
@balunani2687
@balunani2687 Год назад
😡
@gangadhardevuluri6058
@gangadhardevuluri6058 10 месяцев назад
మన ధర్మం జోలికొస్తే ప్రతి ఒక్క హిందువు భగత్ సింగ్ లా కనపడతాడు జైశ్రీరామ్
@rakeshrsp.fans..5641
@rakeshrsp.fans..5641 Год назад
ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావ్ అంటే అంబేడ్కర్ గారు చ్చిన హక్కు ...
@SureshSuresh-jm3je
@SureshSuresh-jm3je 8 месяцев назад
Anthakamundu andhariki matalu rava leka matladaledha bro
@balakrishnachitturi
@balakrishnachitturi Год назад
దయచేసి ఇంటర్వ్యూ చేసే టప్పుడు రోషన్ గారు వాళ్ళిద్దరు తో పాటు కత్తి. పద్మారావు గారు. కానీ. కదిరి. కృష్ణ గారు. కానీ. బైరి నరేష్ గారు. కానీ ఉంటే. బాగుండేది. వీళ్లిద్దరు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది.
@itsmeyt8734
@itsmeyt8734 Год назад
Phone matladanikene ucha padthundhi vallem vasthar ra vaaari
@Manohar-e9j
@Manohar-e9j Год назад
కదిరి కృష్ణ గాడు బైరీ నరేష్ గాడు ఇద్దరు ఉంటే అది కామెడీ షో అఉద్ది కానీ డిబేట్ ఎలా అవుద్ది రా సన్నాసి జై మనుస్మృతి
@nagarajumamidipelli4170
@nagarajumamidipelli4170 Год назад
Vote హక్కు వినియోగించాలని ,vote వేయకపోతే వారికి వుండే అన్ని హక్కులు చట్టబద్దంగా రద్దు చేయాలని డిమాండ్ చెయ్యండి
@ramachandraiah3958
@ramachandraiah3958 Год назад
ఇది చాలా ప్రమాదకరమైన మాట కారణము ఒక పార్టీని ఆదరించి కాని లేక ఆ పోటి చేసే వ్యక్తిత్వము గురించి అతనిని గెలిపిస్తే,,, గెలిచిన ఆ వ్యక్తి తన స్వార్థ పూరిత ఆలోచనలో మరో పార్టీల జంపై వెల్లటము సరియైనదేనా! ముఖ్యంగా ఈ దేశ నడవడి గ్రంధములో ఏ నేర చరిత్ర లేని వారే ప్రజా ప్రతినిధులుగ పోటితత్వములో పోటి చెయ్యాలని, వీరు పదవిలో కొనసాగినంత వరకే జీతభత్యాలు ఉండాలని దేశ నడవడి గ్రంధములో దేనికి పొందపర్చలేదో! వీరు ఒక పార్టీ నుండి మరో పార్టీకి వెల్లే వారికి వారి జీవితాంతము పోటి చెయ్యకూడదు. ఈ దేశ నడవడి గ్రంధము 80,85 శాతము ఉన్నతమైన వారికి అనుకూలంగా మరియు ఈ యొక్క రిజర్వేషన్ లు కూడ ద్వంద్వ నీతిని అనుసరించి పొందపర్చినదే!,,,?
@rajavidyachannel
@rajavidyachannel Год назад
My dear brothers Prasad and Lalith Kumar my heart full congratulations for your intellectual and beautiful conversation. God bless you both of you in your mission
@nageswaraobandamravuri3267
@nageswaraobandamravuri3267 Год назад
సోదరులు ఇద్దరికీ పాదాలకు నమస్కారములు మీరు మాట్లాడిన ప్రతి విషయం అంత చక్కగా ఉంది నిజాలు నిర్భయంగా మాట్లాడారు సూపర్
@indian5546
@indian5546 Год назад
జై శ్రీ రామ్ 🙏
@balunani2687
@balunani2687 Год назад
😡
@LaxmanGonline
@LaxmanGonline Год назад
వీళ్ళు ఇద్దరినీ interview చేసేంత నాలెడ్జ్ సరిపోలేదు ఈ anchor కి, మంచి అవకాశాన్ని రోషన్ ఇంకా సరిగా ఉపయోగించ కో లేదు.
@Ytv22
@Ytv22 Год назад
Age ledu vadiki .. lothuga matladali ante kontha vayasu kuda undali
@Selfierajavlogs
@Selfierajavlogs Год назад
​@@Ytv22వయసుదే ముందులే సోదరా అనుభవం లేదు అంతే ఇలాంటి విషయాలన్నీ.
@indian5546
@indian5546 Год назад
తమ్ముడు రోషన్ కి ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేసేంత నాలెడ్జి లేదని నా యొక్క అభిప్రాయం🙏
@jagathkumar9216
@jagathkumar9216 9 месяцев назад
ఎస్
@malleswariuppisetty2232
@malleswariuppisetty2232 Год назад
Lalith and Prasad are well said about regervations, tanque.
@venkataramarajupenmetsa1745
జై శ్రీరాం 🚩🙏
@saikiranyadav7206
@saikiranyadav7206 Год назад
Waiting for part 2 and i suport Hamara prasad garu and lalith garu they are talking 100% correct with reference, public need to know fact
@HariBabu-gq9io
@HariBabu-gq9io Год назад
జై శ్రీరామ్..🚩🌺🌺🚩🌺🚩
@nageswararaokotum9455
@nageswararaokotum9455 Год назад
1:06 1:34
@Travelwithchanti
@Travelwithchanti Год назад
ఇద్దరూ దొంగలతో రోషన్ ఇంటర్వ్యూ అని పెట్టుకోండి..
@Selfierajavlogs
@Selfierajavlogs Год назад
మూడో దొంగను మరిచిపోయారు సోదరా మీరు 😂😂
@indra97
@indra97 Год назад
Bairi naresh gadu inka dongodu
@spiritualheart3455
@spiritualheart3455 Год назад
బాగా కాలింది కదా 😂
@parimalamahesh5555
@parimalamahesh5555 Год назад
Super anna hazare
@chsunilsunil6413
@chsunilsunil6413 Год назад
Jai Bheem 🙏
@yadagirip4510
@yadagirip4510 Год назад
Buradalu. Pandi. Lalethu
@indra97
@indra97 Год назад
Jai shree Ram Jai manu dharma shastram ❤❤
@trivik1251
@trivik1251 Год назад
Dengutha bheem annavu ante.
@sandeepgurrla1709
@sandeepgurrla1709 11 месяцев назад
Jai srirao అన్న నిజంగా చాలా బాగా మాట్లాడారు . ఇంకా తెలియని విషయాలు తెలియపరచండి.గుడ్ ఇంపర్మెషన్ అన్న .థాంక్స్ to యూ
@bakerykitchenfoodpreparati3328
Goose bumps vastunai hamara Prasad garu matalu vintunte nizalu matladaru sir hatsoff
@kusramdattu200
@kusramdattu200 Год назад
next రెంజర్ల రాజేష్ కి పిలవండి డెబిట్ కి హమారా &లలిత్ ఇద్దరితో
@villageBAVANISHANKAR
@villageBAVANISHANKAR Год назад
ఒరే మీరు లలిత్ ఆడిని పెద్దోడ్ని చేస్తున్నారు.....
@sai.p4393
@sai.p4393 Год назад
మరి నిన్ను చేయమంటావా పెద్దోన్ని
@NareshKatta-yh4um
@NareshKatta-yh4um Год назад
జై భీమ్ జైభీమ్ జైభీమ్ ✊✊✊✊🙏🙏🙏🙏 సొండు కుక్కలు సమాజంలో వస్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు ఇవన్నీ కామన్ జై భీమ్ జై భీమ్
@Srivasavikshetram
@Srivasavikshetram Год назад
ఆ కుక్కలే భయపడి చాతకాక తప్పించుకు తిరుగుతున్నారు 😂😂
@RandiLarasool
@RandiLarasool Год назад
Lowda meeda jai bhim!!!!! Without your reservation you are nothing but a shit💩💩💩💩💩💩
@parsharamuluchintamadaka9094
👌👌
@bakerykitchenfoodpreparati3328
Akada queation ki answer teliste chepu nuvu sollu comment petaku
@satturigoud5111
@satturigoud5111 11 месяцев назад
Erripukuga , facts ni kuda nammaleru ikaa change radhu ra
@tonystark7632
@tonystark7632 Год назад
i feel now a days hindu’s getting realized and woken up
@yendamurisrinivas6795
@yendamurisrinivas6795 Год назад
Bahir నరేష్ ఎస్సీ ఎస్టీ మరియు అంబేద్కర్ అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నారు. అతని మాటలు ఇట్టే అర్థమైపోతుంది.
@sai.p4393
@sai.p4393 Год назад
Good ఆన్సర్ అన్న, ఇతడే కాదు చాలా మంది వున్నారు కానీ అమాయక బలహీనలు చాలా వున్నారు
@SureshGopari-uw4ew
@SureshGopari-uw4ew Год назад
నిజంగా అన్న మీరు చెప్పేవరకు మాకు తెలియదు అంబేత్కర్ గారి గురించి సత్యాలు తెలిసాయి
@surendramatte
@surendramatte Год назад
హమారా ప్రసా vs రెంజర్ల రాజేష్ సుమన్ టీవీ కి దమ్ము ఉంటే ఇంటర్వ్యూ పెట్టండి.
@Ytv22
@Ytv22 Год назад
Hamara redine ani chepparuga already
@sai.p4393
@sai.p4393 Год назад
రాజేష్ పంది గానికి కూడా ఉంటది next
@spiritualheart3455
@spiritualheart3455 Год назад
వెంటనే రాజేష్ ని పిలు
@RamYadav-dc4ur
@RamYadav-dc4ur Год назад
హమారా ప్రసాద్ గారు రిజర్వేషన్ గురించి సూపర్ చెప్పారు
@Balak-k4y
@Balak-k4y Год назад
భాగవత రచయితల భూగోళ అజ్ఞానం చూడండి! భూ గోళంపై ఉన్న ఏ ఖండాల ఏ దేశాల గురించి రాయని పురాణాలు ఈ సముద్రాలను మాత్రం చక్కగా చూసొచ్చినట్లు కళ్ళకు కట్టినట్టు వర్ణించింది. పురాణాల ప్రకారం భూగోళం పై ఏడు సముద్రాలున్నాయి. ఈ సముద్ర జలాలు ఒకే విధంగా లేవు. ఏడు సముద్రాలలో 1. పాల సముద్రం 2. ఉప్పు సముద్రం 3. పెరుగు సముద్రం 4. నెయ్యి సముద్రం 5. కల్లు/సారా సముద్రం 6. శుద్ధ సముద్రం(తీయటి నీళ్ళు) 7. చెరుకు రస సముద్రం -భాగవతం, స్కంధ 5 అధ్యాయం 1-33 ఈ భూమి మీద ఇలాంటివి ఏడు సముద్రాలున్నట్లు, ఏ చరిత్రకారులకు తెలియదు, ఏ భూగోళ శాస్త్రవేత్తలకు తెలియదు. పురాణ పుల్కలకు మాత్రమే తెలిసింది. మరి ఇది జ్ఞానమో? అజ్ణానమో నేటి విద్యావంతులు తెలుసుకోవాలి.
@Rupeshbabu3232
@Rupeshbabu3232 Год назад
Nee telivi😂 bavundi ra gorre
@indian5546
@indian5546 Год назад
అవును సోదరా అది అంతా కల్పితాలు కానీ నాకు ఒక డౌటు మరియమ్ కి పరిశుద్ధ ప్రేతాత్మకి పీసు ఎలా పుట్టాడంటావు
@Balak-k4y
@Balak-k4y Год назад
@@indian5546 అది కూడా కల్పితమేరా సన్న అతు 😡
@indian5546
@indian5546 Год назад
@@Balak-k4y అరె బోసిడికే నువ్వు దేవుని నమ్మకపోతే గుద్ధ నోరు మూసుకో ఇంట్లో కూర్చో పిచ్చి పిచ్చి కామెంట్లు ఎందుకు పెడుతున్నావ్ రా బోసిడికే
@indian5546
@indian5546 Год назад
@@Balak-k4y అరే నాస్తిక సన్నాసి మీ నాస్తిక వెధవల కోసం రాజ్యాంగంలో ఎలాంటి హక్కులు లేవు అవి తెలుసుకోరా ముందు
@srinupanthadi2770
@srinupanthadi2770 Год назад
జై లలిత కుమార్ అన్న జై అమర ప్రసాద్ అన్న జైశ్రీరామ్
@chinnachinnachinna5426
@chinnachinnachinna5426 Год назад
జై హింద్ జై భారత్
@Venkat-Yadav
@Venkat-Yadav Год назад
జై హమారా అన్న. జై లలిత్ అన్న 🚩🚩🚩🙏
@singamco.taxconsultants4682
Both of you Lions...
@praveentej311
@praveentej311 Год назад
మీ ధర్మం అంత గొప్పది అయితే ఎందుకు ఈ దేశం లో దళితులు అందరూ ఊరి బయట ఉంటున్నారు ,ఇప్పటికీ కూడా
@hariomm328
@hariomm328 Год назад
భాగ్యరెడ్డి వర్మ ఏం చెప్పారు దళితులు ఆదిహిందువులము అనీ చెప్పబడింది, ఆది నుండి ఇప్పటివరకు మీరుహిందూలు కదా, తప్పు ఉంటే సంస్కారీంచుకోవాలి సరిదిద్దుకోవాలి, హిందూ ధర్మంని ముందుకు తీసుకువేళ్దం.
@Selfierajavlogs
@Selfierajavlogs Год назад
ఊరి బయట దళితులు ఏకాలం నుండి ఉన్నారో కొంచెం విదేశీ పుస్తకాలు చదివి చేప్పగలరా సోదరా.
@PalleNagaraju123
@PalleNagaraju123 Год назад
​@@Selfierajavlogsదీనికి సింపుల్ ఆన్సర్ నువ్వు మనసుని చదివే బాబా మృతులు చదివావా వేదాలు చదవరా భగవద్గీత మహాభారతం చదివావా లేకపోతే పురాణాలు ఉపనిషత్తులు చదివావా వాటిని చదివి చెప్పు అప్పుడు కులం ఎక్కడినుండి వచ్చిందో అని అర్థమవుతుంది
@sagilijeevan1447
@sagilijeevan1447 Год назад
​@@PalleNagaraju123avi chadivithe telustada
@sagilijeevan1447
@sagilijeevan1447 Год назад
​@@Selfierajavlogsmana India pustakaly paniki raava
@sudarsanampsrravikumar1012
@sudarsanampsrravikumar1012 Год назад
హమారా ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు ఇద్దరూ ఇద్దరే....ధర్మ రక్షణ లో అద్భుత పోరాటం చేస్తున్న యోధులు వారికి నా నమస్సులు. అంబేడ్కర్ గారి గురించి, మన చట్టం, దాని చరిత్ర ....గురించి అనేకవిషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు , రహస్యాలు, దాచేసిన నిజాలు....ఎన్నో తెలిసినాయి. ఆశ్చర్యం, ఆగ్రహం , ఆవేదనా కలుగుతున్నాయి. అద్భుతమైన చర్చలో బైరీ నరేష్ లాంటి కలుపు మొక్కని మధ్యలోకి తీసుకు వచ్చి , అనవసరంగా చర్చని పాడుచేసరు రోషన్ గారు. రోషన్ గారు, కాస్త వినోదం పంచారు.
@Balak-k4y
@Balak-k4y Год назад
"అంజనేయుడిది కోతి తల అని నమ్మేవారు, అంజనేయుడి తలలో ఉన్నది కోతి మెదడు అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? నర్సింహ సామీది సింహం తల అని నమ్మేవారు, నర్సింహ సామీ తలలో ఉన్నది సింహం మెదడు అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? "వినాయకుడికి ఏనుగు తల అమర్చడం నిజమే!" అని నమ్మేవారు. "వినాయకుడి తలలో వున్నది ఏనుగు మెదడు!" అని ఎందుకు గుర్తించలేక పోతున్నారో, నాకు అర్థమై చావట్లేదు!
@ramakrishna-yerra
@ramakrishna-yerra Год назад
మనిషి మెదడు ఉన్న మనిషి కూడా అడివిలో పెరిగితే జంతువులుగా నే ప్రవర్తిస్తాడు . సెంటోస్ దీవి లో ఉన్న మనుషులు ఇంకా జంతువుల లాగా నే ఉన్నారు ... అలాగే మనుషుల మధ్య లో పెరిగిన జంతువులు ఈ రోజు ఏనో మనుషులు చేసే పనులు చేస్తునయి....
@ramakrishna-yerra
@ramakrishna-yerra Год назад
అడవిలో ఉండే కుక్క బాంబు నీ గుర్తు పట్టదు ... కానీ police department lo ఉన్న కుక్క గుర్తు పడుతది కదా... అది బ్రెయిన్ కదా మరి ఎంటి తేడా....
@n.srinevasaraon.anjale9486
@n.srinevasaraon.anjale9486 9 месяцев назад
Hamara Prasad Lilith Kumar very good speech
@AshokAshok-e6l
@AshokAshok-e6l Год назад
సూపర్ అన్న చాలా తెలియని విషయాలు చెప్పారు ధన్యవాదాలు మీకు జై భారత్
@sai.p4393
@sai.p4393 Год назад
అంబేద్కర్ సార్ చాలా మేధావి. రాజ్యాంగాన్ని రచించిన రచయిత, కానీ ఈ అంబేద్కరిస్ట్ ల వాళ్ళ ఆ సార్ పేరు ఖరాబ్ ఐతుంది
@padagalaaakash2523
@padagalaaakash2523 Год назад
Ayina economist bro ..
@123johnraj
@123johnraj Год назад
భయపడి పోతున్నాడు భైరి గాడు 😂😂😂😂😂😂😂😂😂
@uanjaneyulu4296
@uanjaneyulu4296 11 месяцев назад
One second kooda cut cheya kundaa chusinavaalu🙌 Hamara Prasad and Lalith 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@rameshkunche5819
@rameshkunche5819 Год назад
Roshan anna,off knowledge gaditho debit lu pettakandi,naresh educated person
@fakecreater8695
@fakecreater8695 Год назад
No one joke of the year.sheep 😂😂😂😂
@kandigasathya928
@kandigasathya928 Год назад
Bairi Educated person ayitey.hamara Prasad chepinavatiki answer evamanu bairi gadini
@cheekotikranthikumar6194
@cheekotikranthikumar6194 Год назад
😂😂😂
@cheekotikranthikumar6194
@cheekotikranthikumar6194 Год назад
Fake certificate kuda untaiii😂😂
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz Год назад
TITLE TELVAKUNDA MONNA ADEDHO BOOK CHADIVADU ANTA MONNA OKA CHANNEL LO PRASAD ANNA CHEPPINDU 😅😅😅😅😅😅😅 PERU YEVARU AUTHOR EVI YEAM CHUDADU OOH NENU CHADIVESHNA ANNTADU😮😮😮😮
@karthikbhaskaran4239
@karthikbhaskaran4239 Год назад
అంత ధైర్యంగా ఓపెన్గా డిబేట్ కి పిలుస్తా రావాలి కానీ నాకు సమయం లేదు నెల తర్వాత వస్తాను అని చెప్పి తప్పించుకోవడం నేను ఇంతవరకు చూడలేదు అబ్బా
@pulijalashivashanker4021
@pulijalashivashanker4021 Год назад
Ambedkar constitution rayadhu anna athanu constitution ndhuku rasadu eman burra undha telusukoni matladathara teliyakunda matladuthara Mari Gandhi mahilalaku vote hakku vadhu annadu mari Inka cheppu kuntu velte chala unnavi. Edhi correct 💯 ayithe like vesukondi
@santhoshsanthu3568
@santhoshsanthu3568 10 месяцев назад
అట్రాసిటీ. కేసు. రిజర్వేషన్ తీసి వేస్తేనే ఈ దేశం బాగుపడుతుంది
@kalyanchary7137
@kalyanchary7137 11 месяцев назад
Hamara prasadh garu Lalith garu truely Legends💥🔥
@kuppilisantosh3333
@kuppilisantosh3333 Год назад
కదిరి కృష్ణ గారితో, ఖాసీం గారితో డిబేట్ చెయ్యండి
@Balak-k4y
@Balak-k4y Год назад
కామ పిశాచి రాముడు . " ఈ తుమ్మెద గాలికి కదలుచున్న తిలపుష్పాల గుత్తిని, మదము చేత ఊగుతున్న ప్రియురాలిని చేరినట్లు చేరుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 58 ) 10. " కాముకుల శోకమును మిక్కిలి వృద్ది పొందింపజేయు ఈ అశోకవృక్షము గాలికి ఎగురుచున్న పూల గుత్తులతో నన్ను జళిపించుచున్నట్టున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 59 ) 11. " సీత దూరముగా వెళ్ళిపోయినది. ఆమె ఇపుడు లభించుట కష్టము. అయినను ఆమెను నాకు స్మృతికి వచ్చునట్లు చేయుచున్న మన్మథుడు ఎంత వక్రస్వభావుడు." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 68 ) 12. " ఈ కారండపక్షి శుద్దమైన నీటిలో మునిగి, ప్రియురాలితో క్రీడించుచు నాకు కామమును ఉద్దీపన చేయుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 94 ) 13. " ఇక్కడ ఆనందముగా వున్న అనేక విధములైన పక్షులు, యౌవన మధ్యమునందున్న , చంద్రుని వంటి ముఖము, పద్మము వంటి నేత్రములు గల నా ప్రియురాలిని స్మరింపజేసి నా కామమును పెంచుచున్నవి." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 101 ) 14. " చిత్రములైన ఈ కొండచరియల మీద ఆడలేళ్ళతో కలిసి ఉన్న ఈ మగలేళ్ళను చూడుము. లేడికన్నుల వంటి సీత విరహము నా మన్మథ బాధను పెంచుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 102 ) 15. యౌవన బధ్యస్తురాలైన సీత అడవిలో కష్టములు అనుభవించుచున్నా, ఏ కష్టములు లేనిదానివలె ప్రవర్తించుచు మన్మథ పీడితుడనైన నాతో మంచిగా మాటలాడుచుండెడిది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 112 ) మన రామదాసులేమో రాముడు కామమును జయించినవాడు అంటూ చెక్కభజన చేస్తూ జనాల చెవిలో కాలిఫ్లవర్ పెడుతున్నారు. ఇక్కడ రాముడు మాత్రం పిట్ట కూస్తే కామాగ్ని అంటాడు. కాకి అరిస్తే కామమో అంటూ ఊగిపోతాడు. చెట్టును చూస్తే కామం, తీగను చూస్తే మన్మథబాధ, పూలను చూస్తే మన్మథబాధ, గాలి వీస్తే కామమో కామమో అంటూ మూలుగు తాడు. పాపం సీతను ఎవరో ఎత్తుకెళ్ళారు. ఆమె ఏ కష్టాలు పడుతున్నదో, ఏ ఇబ్బందులు పడుతున్నదో, ఏ అవమానాల పాలయిందో అనే బాధే లేదు. ఆ అలోచనే లేదు. ఎంతసేపూ " కామం, మన్మథుడు, మదం, వసంతరుతువు" అంటూ ఊగిపోతాడేం ? ఇలాటి కామపిశాచి ఆదర్శపురుషుడా ? ఇలాటి బాధ్యతారహితుడు ఆదర్శమా ? ఇలాటి స్వార్థపరుడు ఆదర్శమా ? కట్టుకథకు, గట్టి చరిత్రకు భేదం తెలియని రామభక్తులను పక్కకు నెట్టి ఆలోచించండి.
@RandiLarasool
@RandiLarasool Год назад
Reyy gandu gorra niyamma puku!!!! Put the web links instead of putting the copy paste statements!!!!! Why you don't have the balls huh??????
@sreedevironisudarshan1054
@sreedevironisudarshan1054 Год назад
Very good information both of you thank you sir
@Selfierajavlogs
@Selfierajavlogs Год назад
ఆవేశం స్టార్ డైరీ నరేష్ అన్న😂😂
@varunbadugam5578
@varunbadugam5578 Год назад
జై భీమ్ 😍✊🏻💥❤‍🔥
@indra97
@indra97 Год назад
Jai sree ram❤❤❤
@Srivasavikshetram
@Srivasavikshetram Год назад
Jai Sri ram
@ranjith328
@ranjith328 Год назад
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@karnakarcherukupalli952
@karnakarcherukupalli952 Год назад
జై భీం జై అంబెడ్కర్ సర్
@karnakarcherukupalli952
@karnakarcherukupalli952 Год назад
జై భీమ్
@seenuseenu272
@seenuseenu272 9 месяцев назад
Jai shree Ram...
@babupochangalla5513
@babupochangalla5513 Год назад
బైరి నరేష్ గాని మాటలకు పిచ్చ నవ్వొస్తుంది
@botkavamshi3233
@botkavamshi3233 Год назад
Apura lanjakoduka
@isnkjhsb
@isnkjhsb Год назад
​@@botkavamshi3233 ఇది నీ భీమ్ నేర్పాడా.
@medikondanaresh8667
@medikondanaresh8667 Год назад
మీరు చెప్తుంటే నవ్వొస్తుంది అన్న నాయకుడు అంటే తన వాళ్లకోసం తన పదవిని వదిలేసేవాడన్నా ఆడవాళ్ళ ఇందు కోడ్ బిల్ అమలు కాలేదు అని తన పదవిని రాజీనామా చేసినందుడు
@selina-uk1sl
@selina-uk1sl 9 месяцев назад
హమారా ప్రసాద్ గారు ఒక అద్భుతం.......మహాద్భుతం
@krishnamouli7889
@krishnamouli7889 8 месяцев назад
Supper sar
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 Год назад
మీరిద్దరూ💪🚩💪 జై శ్రీరామ్ జై భారత్
@hydracomic6694
@hydracomic6694 11 месяцев назад
ఇద్దరు అన్నవాళ్ళు మంచి clarity పైన ఉన్నారు 🙏జై శ్రీ రామ్ 🚩
@koteswararaojoga902
@koteswararaojoga902 Год назад
కచ్చితంగా లలిత కుమార్ గారు హమారా prasd garu ఆ బైరా నరేష్ కలిసి ముగ్గురూ ఇంటర్వ్యు ఇవ్వాలి 🎉
@MarripallyBhoomesh
@MarripallyBhoomesh Год назад
Bairi Naresh di veepu paguluthadi bro vaddu😂😂😂
@MaheshmamamidiMamidipelli
@MaheshmamamidiMamidipelli Год назад
ప్రసాద్ అన్నా గారు అంటె 📚🖊చదువుకున్నవాళ్ళు మూర్క్ లు అన నీ అర్దం. నీ కుమారుడు కూడ ఒక విద్యార్ది అనే విషయం గుర్తుంచుకో అన్నా 🙏
@busharajugagan9431
@busharajugagan9431 Год назад
సూపర్ హమారా ప్రసాద్ లలిత్ అన్నగారు చాలా చక్కగా మాట్లాడినందుకు కొంత మంది చెత్త నా డాష్ గాండ్లకు అర్దం కాక పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారు
@vardhanapusamuel2616
@vardhanapusamuel2616 Год назад
మాటలు జాగ్రత్త గా మాట్లాడండి అంత సీన్ లేదు
@War_ediz
@War_ediz Год назад
Bairi Naresh and kadire krisha nu kuda villatho add cheyandi Roshan garu appudu ohhh clarity vastundhi
@sidduram5520
@sidduram5520 Год назад
హమారా ప్రసాద్ అన్న ,🙏
@WETHEPEOPLEOFINDIA-w8j
@WETHEPEOPLEOFINDIA-w8j Год назад
Jai bheem ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@indra97
@indra97 Год назад
Jai shree ram❤❤
@sai.p4393
@sai.p4393 Год назад
జై బియ్యం
@upendrauppid0984
@upendrauppid0984 Год назад
Na modda cheeku lanja kodaka ye dhesham lo puttira miru british vallu mughal vallatho dhengichkunar ankunta mi nannama vallu anduke miru ila unnaru
@selvaraj-rs4sg
@selvaraj-rs4sg Год назад
Ultimate .... Counter to Pashand religions and KAMMIS ... CONGRATULATIONS ... HAMARA Garu & LALITH Garu
@rajareddy5479
@rajareddy5479 Год назад
Jai sriram We support to lalith kumar sir
@vishnuvardhan9O97
@vishnuvardhan9O97 Год назад
Part 2 kosam waiting
@ThogirseNarendra
@ThogirseNarendra Год назад
Jai kadire Krishna anna
@sai.p4393
@sai.p4393 Год назад
Edekkadinundi వచ్చిండు మళ్ళీ
@sai.p4393
@sai.p4393 Год назад
నాకు కూడా చరిత్ర చదవాలని వుంది
@pokalalokeswarreddy4536
@pokalalokeswarreddy4536 Год назад
జై హమారా ప్రసాద్ జై లలిత్ కుమార్ జై శ్రీరామ్
@Balak-k4y
@Balak-k4y Год назад
ఆవు మాంసం మొదట తిన్నది బాపన మతం, శ్రార్దమందు అంటే తద్దినం సమయంలో, మధుపర్కాదులందు మాంసం తినని బ్రాహ్మడు 21సార్లు పశువుకు జన్మిస్తాడు. (మనుస్మృతిలోని బూతుమాట ఇక్కడ వాడలేదు 4వ అధ్యాయం: 35వ శ్లోకం). శాఖాహారం వల్ల మొదటి నెల, చేపల వల్ల రెండో నెల, జింక మాంసం వల్ల మూడోనెల, గొర్రె మాంసం వల్ల నాలుగో నెల, పక్షి మాంసం వల్ల అయిదో నెల, మేక మాంసం వల్ల ఆరో నెల, చారల లేడి మాంసం వల్ల ఏడోనెల, గొడ్డు మాంసం వల్ల ఎనిమిదో నెల, దున్నపోతు మాంసం వల్ల తొమ్మిదో నెల, కొమ్ములేని మేక మాంసం వల్ల పదోనెల, ఆవుపాల ద్వారా పదకొండో నెల, ఖడ్గమృగ మాంసం ద్వారా పన్నెండోనెల - పరలోకంలో ఉన్న పితరులు తృప్తిపొందుతారు. (మనుస్మృతి 3వ అధ్యాయం: 267-272 శ్లోకాలు). ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే పరలోకంలోని పితరులెవరూ వచ్చి ఆయా మాంసాహారాలు తినరు. తినేది ఈ లోకంలో ఉన్నవారే! -USR
@maddurivenkatesh567
@maddurivenkatesh567 Год назад
ధన్యవాదాలు brother
@djbalkotinaveenamgothuthan4454
@djbalkotinaveenamgothuthan4454 9 месяцев назад
లలిత్ కుమార్ మీద పూర్తి నమ్మకం వచ్చింది 🙏🙏🙏👌👌👌✊✊✊❤️❤️❤️🌹🌹🌹👍👍👍
@vinjamarasatyasreenivas7273
Yes...Hamara Prasad and LalitKumar are warriors of Sanatan Vaidic Hindu Dharma. I stand withHamara Prasad anna and Lalitkumar 🕉🚩🙏🚩We demand New Sanatan Vaidic Hindu Constitution🚩🙏🚩🕉🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🙏🕉👍✌️
@medikondanaresh8667
@medikondanaresh8667 Год назад
రోషనన్న ధర్మం పుట్టింది ఓకే ఆ ధర్మం ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అన్నది??????? ధర్మం మనసులో మార్పు లేనన్ని రోజులు ఇలానే ఉంటుంది ఒకరు గొప్పగా చెప్పుకుంటారు ఇంకొకరు దానిలోని లోపాలను చూపిస్తూ ఉంటారు బలమైన వాడు బలహీనుడు ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు..... ముందు మీరు ఇలాంటివి కాకుండా ప్రజల కోసం ఇంటర్వ్యూ చేస్తున్నా చూడు అవి ఇంకా కంటిన్యూ చేస్తే బాగుంటది..... ఈ లొల్లి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటది అన్నా... మనిషిని మనిషిలా చూసే వరకు సాగుతూనే ఉంటది...... డబ్బు కోసం పక్కదారుల పట్టి ఏవైనా మాట్లాడొచ్చు కానీ ధర్మం ఏంటిదో తన మనసులోనే ఉంటది..... ఇప్పుడు డబ్బు పవర్ కులం ..... దేవుడు ఇవి లేకుండా ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు పోటీ చేస్తాడు అప్పుడు నిజమైన స్వతంత్రం అప్పుడు నిజమైన వ్యక్తి స్వేచ్ఛ దొరుకుతుంది....... పతిది వ్యాపారం అయిపోయిందన్న ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్నది కాలమే నిర్ణయిస్తదా కాలం వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిందే....
@vardhanapusamuel2616
@vardhanapusamuel2616 Год назад
10 సంవత్సరాల క్రీతం క్రిస్టియన్స్ గా ఎంతా మంది ఇపుడు ఎంతా మంది 65%వున్నారు పెరిగారు
@karunkumar101
@karunkumar101 Год назад
Super bro prasad ji
@vinjamarasatyasreenivas7273
Jo Hindu se takrayege...vo mittee me miljayega..We Hindus won't sit silent..We retaliate every anti-hindu and anti-national. 🕉🚩🙏🚩Jayaho Sanatan Vaidic Hindu Dharma🚩🙏🚩🕉🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🙏🕉👍✌️
@rahuljrik777
@rahuljrik777 Год назад
Reservation gurinchi lalith sir chapindedi 100% correct
Далее
aespa 에스파 'Whiplash' MV
03:11
Просмотров 30 млн