బాలా త్రిపుర సుందరి హారతి పాట
రచన - శ్రీ ప్రయాగ రంగదాస
సుందరి.,,,,,,,,,,,,, త్రిపుర సుందరి,,,,,,,
పల్లవి
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా
చరణం 1
సుందరాంగి అందరు నీ సాటిరారుగా
సందేహములు అందముగా తీర్పుమంటిని
చరణం 2
వాసికెక్కి యున్న దానవనుచు నమ్మితి
రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని
చరణం 3
ఓం హ్రీమ్ శ్రీ౦ యనుచు మదిని తలచు చుంటిని
ఆపద లెడ బాపవమ్మ అతివ సుందరి
చరణం 4
స్థిరముగ శ్రీ కడలి యందు వెలసితివమ్మా
ధరణిలో శ్రీ రంగదాసుని దయను చూడుమా
ಬಾಲಾ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಹರತಿ ಹಾಡು
ರಾಗ: ಖರ ಹರ ಪ್ರಿಯ
ಬರೆದವರು - ಶ್ರೀ ಪ್ರಯಾಗ ರಂಗದಾಸರು
ಸುಂದರಿ.,,,,,,,,,,,,, ತ್ರಿಪುರ ಸುಂದರಿ,,,,,,,
ಪಲ್ಲವಿ
ಬಾಲಾ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗೈಕೋನುಮ ಹಾರತಿ
ಗಾನಲೋಲ ಜಾಲ ಮೆಲ ದಾರಿ ಜೂಪು ಮಾ
ಚರಣ 1
ಸುಂದರಾಂಗಿ ಅಂದರು ನೀ ಸಾಟಿರಾರುಗಾ
ಸಂದೇಹಮುಲು ಅಂದ ಮುಗ
ತೀರ್ಪು ಮಂಟಿನೀ
ಚರಣ 2
ವಾಸಿಕೆಕ್ಕಿ ಯುನ್ನ ದಾನವನುಚು ನಮ್ಮಿತಿ
ರಾಸಿಗ ಸಿರಿ ಸಂಪದಲಿಚ್ಚಿ ಬ್ರೋವು ಮಂಟಿನಿ
ಚರಣ 3
ಓಂ ಹ್ರೀಂ ಶ್ರೀ0 ಯನುಚು ಮದಿನಿ ತಲೆಚು ಚುಂಟಿನಿ
ಆಪದ ಲೆಡ ಬಾಪವಮ್ಮ ಅತಿವ ಸುಂದರಿ
ಚರಣ 4
ಸ್ಥಿರಮುಗ ಶ್ರೀ ಕಡಲಿ ಯಂದು ವೆಲಸಿತಿವಮ್ಮ
ಧರಣಿ ಲೋ ಶ್ರೀ ರಂಗದಾಸುನಿ ದಯನು ಚೂಡುಮ
NAVARATRI 2024
Day 1
Bala Tripura sundari gai konuma haarati
RAGA- Kharaharapriya
TALA - Aditala
LYRICS - Shri Prayaga Rangadasa
Sundari...
Tripura Sundari..
Bala Tripura Sundari Gai Konuma Haarathi(2)
Gaana Lola Jaala Mela Daari Chupuma(2)
Sundaraangi Andaru Nee Saati Raa Ruga(2)
Sandehamulu Andamuga Theerpu Mantini(2)
Vaasi Kekki Yuunadana Vanu Chu Nammithi(2)
Rasiga Siri Sampadalichi Brovu Mantini(2)
Om Hreem Sreem Yanuchu Madini Thalachu Mantini(2)
Aapadaleda Baapa Vamma Athiva Sundari(2)
Stiramuga Shree Kadali Yandu Velasithi Vamma(2)
Dharanilo Sree Rangadasuni Dayanu Chudumaa(2)
5 окт 2024