షార్ట్ ఫిలింమ్ ఐనా సినిమాకి సవాల్ విసిరింది అందరికీ ధన్యవాదాలు రక్తసంబంధాలు కనుమరుగౌతున్న వేళ పేగు బంధాలు వికలమౌతున్న తరుణంలో మానవత్వం మచ్చుకైనా కానరాని ఈరోజుల్లో డబ్బును తప్పు మనిషిని ప్రేమించని మానవ రూపంలో ఉన్న కౄర రాక్షాసులకు మీ వీడియో కనువిప్పు కావాలి గుణపాఠం కావాలి కన్నవారిని తోడబుట్టిన అవిటి వారిని ఈరోజు మనం చూడకపోతే రేపు మనం కన్నవారు కూడా అలాగే తాతకు ఇచ్చిన బొచ్చ తలాపున పెడతారనే విషయం తెలిసేలా చెప్పారు ఒక గంటా పదమూడు నిమిషాలు నిడివి ఉన్న వీడియో చూస్తు అరవై నిమిషాలు కళ్ళల్లో ఉప్పొంగుతున్న కన్నీళ్ళతో మసక బారిని కళ్ళతో చూశా మానవ సమాజం మన చుట్టూ ఉన్నవారి గురించి బాంధవ్యాలు రక్తసంబంధాలు గురించి 23ఏళ్ళుగా నేను అధ్యయనం చేస్తున్న నాకు ఈ వీడియో నా పరిశోధన కి ఒక బాగం కానుంది ధన్యవాదాలు
కథ మాటలు దర్శకత్వం నటి నటులకు నా ధన్యవాదములు చాలా గొప్పగా ఈ షార్ట్ ఫిలిమ్ తీశారు ఇది చూశిన వారు తమ తల్లి తడ్రులను తోబుట్టువులను బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
నేను ఇంతవరకు బలగం మూవీ చూడలేదు ఇది రియల్ మూవీ అనుకున్నా ఏ కొమ్మలో కూలినాడు అనే సాంగును చూసి ఇది స్టార్ట్ ఫిలిం అని డిసైడ్ అయ్యాను,,,, ఎక్స్లెంట్ పర్ఫామెన్స్
ఈ cinema chusina 1. 13 hrs kannellu teppinchaayi. Friday poragalla ఈ chitra parichayam, madyam, antam కూడా చాలా baagaa teesaru. Kanneru agaledu. హ్రిదయమ్ dravinchi vesindi. Manushula madya sambhandalu saraina vidhanga లేకపోతె Aabratuku vyardham అని teliyachesaaru. Bandhaalu mudipadetatlu చేసిన eechitranni chusivaarandariki ఒక kanuvippu kalugutundi. ఈ chitram la మరి ఇటువంటి sanni vashalato marinni chitralu teeyataniki మీకు ఆయురారోగ్య aiswaryalu ఇవ్వాలని devunni కోరుతున్నాను.. Jai hind
Rajini garu mi Acting Really superb vere level Miru thammudu kosam kotladuthunte naku oh Akka unte bagundu any Feel Aina naku sister's leru Miru stanning performance Echaru mi edupu really ga undhi miru nijanga Jivincharu superb Rajini Garu
Oka inti kuthure inko inti kodalu,., oka inti kodalu manchidi kadu ante at the same time oka inti kuthuru manchidi kadu ani ardam., but kodukulu manchivallu kadu ani project chestadi ee samajam, ee short film kuda ade kovaku chendindi.,andaru okela undaru