Venu Anna... Nuvvu all world indastuty Lo nuvvu goppa villuvalatho vundali Anna.. Nuvvu , venu Anna.. God bless you more blessings for you anna... 💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐Anna.. Tq Anna 🙏😘🥰
Excellent effort by the director. Top quality music score. Great visuals. Revisited my village while watching movie. Wish the entire team a BIG success.
Prati hero vedava Kalu meeda Kalu vesi prajala mundu kanipistaru , vedavallara , prajala munduku vochetapudu alaga kuchokudadu Ani kaneesa gyanam lenolu ealaga heros avutaro aa devuduke teliyali,, Venu garu great keep it up
వంట గది మన అమ్మకి / ఎందరో స్త్రీ మూర్తులకు ఒక మరో ప్రపంచ ఈ వంట గది... అమ్మ మనసుకు అయ్యే ఎన్నో గాయాల భాదను దాచుకునే నాలుగు గోడల గది ఈ వంట గది... అమ్మ కన్నీటి బరువును మనకు తెలియ కుండా దాచే గది ఈ వంట గది... ఈ భూ ప్రపంచ చుట్టి వస్తూ ఎంతో కీర్తిని ఆర్జించిన స్త్రీ మూర్తులు కొందరే కానీ ఈ వంట గది లో మగ్గిపోతున్న మహిళ మూర్తులు ఎందరో... ఒక అమ్మాయి అడిగింది అని అరక్షణం ఆలోచించకుండా కోరింది తెచ్చి పెట్టే మనం మన అమ్మ జాగ్రత కోసం ఒక చిన్న FIRST AID BOX ఈ వంట గది లో పెట్టాము. ఇదే నా మన అమ్మకి ఇచ్చే విలువ చూపించే ప్రేమ. అమ్మను ప్రేమిద్దాం అమ్మాయికి విలువని ఇద్దాం....🙏🙏🙏. Ja_gun_writings