Тёмный

Balagam movie team special chit chat - TV9 

TV9 Entertainment
Подписаться 2,7 млн
Просмотров 299 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 202   
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
10 కోట్లమందిని కదిలించిన సినిమా దర్శకులు వేణు గురించి 100 కోట్ల పదాలతో చెప్పినా తక్కువే
@KiranKumar-iq5lz
@KiranKumar-iq5lz Год назад
Wah👏👏👏👏👏
@adepupraveenkumar5563
@adepupraveenkumar5563 Год назад
బాహుబలి సినిమా కన్నా ఇంత క్రేజీ లేదన్న ఊరూరా బలగం సినిమా ఊరు రా బలగం సినిమా, 25 ఏళ్ల కింద ఊరు రా తెరలు కట్టి సినిమాలు చూసేవాళ్ళు మళ్లీ ఇప్పుడు చూస్తున్నారన్న ఊరు రా తెరలు కట్టి సినిమాలు వేయించుకొని చూస్తున్నారు గ్రేట్ వేణు గ్రేట్ వెల్దండి వేణు టిల్లు బాయ్ 💐👌
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
Yes. You are right
@bhandarulakshmanarao9476
@bhandarulakshmanarao9476 15 часов назад
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😅😊😅😊😅😊😊
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
మనమారాలు పాత్ర ప్రాముఖ్యం రెండు సార్లు తన నాన్నను ఆలోచించేలా చేస్తుంది తన బావను కూడా మార్చుతుంది
@jeevankumar6422
@jeevankumar6422 Год назад
యాంకర్ చాలా చక్కగా Interview చేసారు. ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే బావుండు అనిపించింది.
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
అందరు పాత్రలో జీవిస్తే, తాత మాత్రం పాత్రలో చచ్చారు
@subbaraokankanala1346
@subbaraokankanala1346 Год назад
గ్రామ నేపధ్యం లో ముఖ్యం గా పాత్రలకు నిండుదనం చేకూర్చి హృదయానికి చేరువుగా తీసుకుపోయేది, అన్నింటికంటే, నా ఉద్దేశం లో, character - fitness ! నేను , బలగం సినిమాకి సంబంధించి, అన్ని interview లు గమనించాను ! బలగం సినిమాలో, కొమరయ్య పాత్ర తమ్ముడు పాత్ర ధరించిన ఆ పెద్ద మనిషి నాకు ఎంతగానో నచ్చారు - వారి పేరు కూడా గమనించలేదు ! వారి character -fitness గాని, dialogue delivery గాని action గాని చాలా అద్భుతం ! వారి పరిచయం కలగక పోవటం నాకు చాలా అసంతృప్తి గాను, లోటు గాను అనిపించింది ! ముఖ్యంగా, వారు అన్న - శవ- యాత్రలో శవం ప్రక్కనే వారు పయనిస్తూ ఇచ్చిన movement చాలా సహజం గాను అబ్బురం గాను అనిపించింది ! కనీసం వారి పేరు కూడా తెలియక పోవడం బాధాకరం ! అలాగే, నిర్మాతలకు మనవి - నటించినవారికి, పాత్రలకు తగ్గట్లు, తగినంత ఎక్కువగా పారితోషికాలిస్తే దేవుడు మిమ్ములను దీవిస్తారు !
@srinivasthandralasrinivast6077
కొన్ని సంవత్సరాల తర్వాత టీవీ9 మంచి యాంకర్ ను పెట్టినారు తన యాసా గౌరవప్రదంగా మాట్లాడే పద్ధతి చాలా బాగుంది 🎉🎉🎉🎉...
@RPS1873
@RPS1873 Год назад
వేణు గారు మీరు కామెడియన్, actor, director గానే కాకుండా singer కూడా ట్రై చేయవచ్చు సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు....
@ullengalasuresh9003
@ullengalasuresh9003 Год назад
First time ఒక మంచి interview chesaru anchor good job
@tekulanaresh142
@tekulanaresh142 Год назад
బలగం మూవీ లో అందరూ బాగా నటించారు.....అధ్బుతంగా
@laxmikanth2399
@laxmikanth2399 Год назад
Balgamam
@banavathlalu3240
@banavathlalu3240 Год назад
యాంకర్ గారు ఇంటర్వ్యూ మాత్రం చాలా బాగా చేశారు ...
@srikanthsree7384
@srikanthsree7384 Год назад
Best anchor 🎉🎉🎉best interview 💐💐💐💐
@prashanthreddy5458
@prashanthreddy5458 Год назад
Tv9. Pakka donga dopidi avasram dabbulakoraku. Enthakaina baritegistariu
@b.prakashprakash5675
@b.prakashprakash5675 Год назад
ಸೂಪರ್ ಸಿನಿಮ ಗ್ರೆಟ್ ವೇಣು ಗಾರು
@suryaprakash-ji2qj
@suryaprakash-ji2qj Год назад
Hard work of all artists brought this Balagam movie super hit in recent times
@sheshukumar5983
@sheshukumar5983 Год назад
Best movie 🎉of the decades
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 Год назад
అనుభవo చాలా గొప్పది. చెప్పుకోవటం దేవుడిచ్చన భాగ్యము.
@KasthalaRenubabu-xz5bz
@KasthalaRenubabu-xz5bz Год назад
Telangana super hit movie balagam one of the my favorite movie I like it balagam team
@gamingsanjay3603
@gamingsanjay3603 Год назад
Really I'm so happy really great person venu brother great movie balagam totail team congratulations tq so much👌👌 🌹🙏🙏🙏
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
దర్శకులు వేణు కొమురయ్య తమ్ముడు, చెల్లి, మనమరాలు ని కథలో కీలక మలుపుల్లో బాగా ఉపయోగించుకున్నారు
@bhuvaneswaripalluru4322
@bhuvaneswaripalluru4322 Год назад
This video is full of comedy. Movie is super se vuuper.. When our y husband and my children are watching this movie in our home I thought that this movie is based on death who will watch. But when I started watching this movie I can't move till the end. I don't know what magic he has done in making this film. Hats of to Venu garu and Raju garu. In this digital world this type of film making and making this huge huge success is ulmitate No words. Thanks for making this film. We expect more films this type. Tq
@NAVATHA57
@NAVATHA57 Год назад
Anchor sense of humor is really good and hats off to the movie director venu garu..
@tirupatullla2848
@tirupatullla2848 Год назад
ముందుగా యాంకర్ థాంక్స్ యాంకరింగ్ చాలా బాగా చేశారు
@srt6700
@srt6700 Год назад
బలగం పార్ట్ 2 తీయండి వేణు గారు
@srikakulamkaavalicooking.
@srikakulamkaavalicooking. Год назад
మనుషులలో ఆర్ద్రత ను బయటకు తీసుకు వచ్చింది . ఈ బలగం
@rameshjaji4216
@rameshjaji4216 Год назад
Prathi urilo balagam muve chusthunnam jai balagam
@VENKATESHWARLUTATI
@VENKATESHWARLUTATI Год назад
Wonderful Movie...Best Story...Best Action...Best Actors....Best Music....Best Songs....Best Lyrics...Best Singers...Best Director...Best Production... Hearty Congratulations to entire team of Balagam for bringing such a Marvelous Film with Very Good Social Message...All the best to Balagam Team
@girigoud3513
@girigoud3513 Год назад
Anchor super voice telangana
@HasiniQuotes
@HasiniQuotes Год назад
Overaction bayyaa adhi Asalu tone vere untadhii
@manoharguntuka8124
@manoharguntuka8124 Год назад
తెలంగాణ యాస, మాట్లాడే ప్రయత్నం లో, చాలా ఆతృత తో, ఉంది. క్రాంతి గారు అన్నట్లు అత్యుత్సాహంతో కూడిన అతి నటన.
@muralikrishna-wp7pr
@muralikrishna-wp7pr Год назад
Multitalented Venu Bro, We wish from you many more movie like this.Watched this movie 4 times so far, yet wanted to see this movie again and again.
@nareshchintha4141
@nareshchintha4141 Год назад
TV9 history lo goppa interview 😊❤🎉
@ssinterio2132
@ssinterio2132 Год назад
మూవీ తో ఎంత ఎడిపించారో ఈ interview tho అంత నవ్వించారు అందరూ 👍
@knaveen565
@knaveen565 Год назад
I'm a officer Indian army. Brother... Great 👍👍👍👍
@mdrajmohammed4987
@mdrajmohammed4987 Год назад
ఈ సినిమాలో ఎవరూ కష్ట పడి చేయలేదు ఇష్టపడి చేశారు
@narayanachintha4093
@narayanachintha4093 Месяц назад
Chala chala bhagundhi Best Actor s
@openinnovation5858
@openinnovation5858 Год назад
Anchoring wow superb
@kmedits1090
@kmedits1090 Год назад
6 times watched (each day night) this movie.... Prathi roju chuusinapudu Bore kottaledu..... Very interested movie.....
@padmaganti605
@padmaganti605 Год назад
Chala chala bagumdi sinima❤ touching
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 Год назад
చాలా మంచి మంచి అనుభవాలు.
@goud4231
@goud4231 Год назад
Vandala kottu petti nythika vluvalu leni movies thisthunnaru Hats up venu sir excellent movie 🎉🎉🎉🎉👍👍👍👍
@sambasivaraolingampalli5891
Natural గా ఉంది
@kishore-ir9cc
@kishore-ir9cc Год назад
#1Balagam movie inka running successfully ga run avvalani #powerstar #pawankalyan fans tarapuna korukuntunna askar gelavalani Jai #1Balagam movie
@srikanthvangari6021
@srikanthvangari6021 Год назад
👌👌👌👌👌👌 Super movie in India history.
@sambasivaraolingampalli5891
బాగా ఏడిపించారు వేణు గారు
@SMshortvideos
@SMshortvideos Год назад
Pure hearts❤
@freebird4738
@freebird4738 Год назад
First time ankunta tv9 videos ki positive comments chudatam😜
@maggidigangadhar5689
@maggidigangadhar5689 Год назад
మహా అద్భుతం సార్ 🙏🙏🙏💐💐
@rameshdodla1718
@rameshdodla1718 Год назад
Anchor super Telangana yaasa bhasha
@unstoppable2245
@unstoppable2245 Год назад
Anchor super🎉
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 Год назад
మాంచి నవ్వులూ అనుభవం!.
@rishi449
@rishi449 Год назад
Best movie 🎉🤗😍☺️
@ambatichandrashekarreddy1407
Such a wonderful movie. I am fro Houston Tx USA. All the best Venu garu
@yourneeder
@yourneeder Год назад
#BESTANCHORING #BESTINTERVIEW #BALAGAM
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 7 месяцев назад
Balagam maa andarini kalupu pls❤🎉 god balagam bless us
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
మనుమడి పాత్ర ప్రియదర్శి చెయ్యడం ప్లస్ అయ్యింది
@shaikalnoorhamdhanjaved2454
supppppper team elageh mana tellangana yasa basha chitralu teyandy ❤
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
వేణు దర్జీగా, దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు
@TheTechSoldier
@TheTechSoldier Год назад
Venu singing from the Heart ... No professional but his singing skills on par with
@nareshgeela5589
@nareshgeela5589 Год назад
Block buster movie
@Mona.Arekanti
@Mona.Arekanti Год назад
Village culture ela swachanga undo. E movie also chl chala bagundi. No. Bad seens. 👌👌👌👌👌
@banavathlalu3240
@banavathlalu3240 Год назад
కుటుంబం తోటి బలగం సినిమా చూసినవారు ఒక లైక్ వేసుకోండి ... ఇంతటి గొప్ప సినిమా అందించిన మా వేణు అన్నకు మరియు ఈ సినిమాకు జీవం పోసిన నటీనటులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
@gaddamsaidulu3604
@gaddamsaidulu3604 Год назад
@reddy6344
@reddy6344 Год назад
@@gaddamsaidulu3604 ppp
@vanisingaraju4121
@vanisingaraju4121 Год назад
😊 Cಠ⁠ ͜⁠ʖ⁠ ⁠ಠ😊😅😮😢🎉😂❤😂❤v No❤
@lakshmikottam8314
@lakshmikottam8314 Год назад
ㅉ0ㅂㅂㅂㅃ²
@nittuvenkatesh4984
@nittuvenkatesh4984 Год назад
Super anchor
@gaddamgana9926
@gaddamgana9926 Год назад
nice movie balagam while i was watching balagam movie i remember my mother & father & grand mother & grandfather balagam movie was shown very very well i'm district jagitiyal i'm living in kuwait gaddam gana goud thanku so much venu anna dil raju sir my thanks to all balagam teams thanks 👍👍👍👍👍👨‍👩‍👧👨‍👩‍👧‍👧🌷🌷🌹🌹🏵🏵🌴🌴🌴🌾🌾🌾☘🍀🌻🌻🌻💐💐💐
@gaddamgana9926
@gaddamgana9926 Год назад
nice venu anna balagam move teams very very thanks 🌷🌷🌻🌻🌹🌹🏵🏵 komuraiah thathanu kodi gokindi very funny 😃😄
@muralipasunuri6896
@muralipasunuri6896 Год назад
Venu you are super,mee balagam teem andaru hero lay
@sambasivaraolingampalli5891
ఇది ప్రతి ఇంటి కథ
@hariprasadreddy6732
@hariprasadreddy6732 Год назад
Great and very realistic movie. Expecting more awards
@sadved1
@sadved1 Год назад
Anchoring chala super
@bollunagaraju9296
@bollunagaraju9296 Год назад
సూపర్ సర్ thankyou
@mgsubhashrao2920
@mgsubhashrao2920 Год назад
Gd anchor
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
దర్శకులు వేణు కొమురయ్య స్నేహితులకు ప్రాముఖ్యత ఇచ్చాడు
@trajavardhanreddy6412
@trajavardhanreddy6412 Год назад
Anchor voice superb
@shivajimbabladi2541
@shivajimbabladi2541 Год назад
All character beautiful action
@kuntamohanreddy9881
@kuntamohanreddy9881 Год назад
beautiful anchor superfast Telangaana slang
@basireddysudharshanreddy2975
మనసున్న మనుషులంతా మనసుపెట్టి చూడవలసిన మంచి సినిమా. బలగం యూనిట్ సభ్యులకు ధన్యవాదములు. దిల్ రాజు, వేణు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు 🙏
@sirisurederraosirisurender6764
Prathi intlo jarigina katha
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
అందరూ బలగం మూవీ లో ఉన్న తెలంగాణ కల్చర్, తెలంగాణ పల్లె, తెలంగాణ మనుషులు గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమాలో ఉన్నతమైన టెక్నికల్ విషయాలు ఉన్నాయి. ఈ మూవీలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంది ఈ మూవీలో సందర్భోచిత హాస్యం ఉంది ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రాముఖ్యత ఉంది ఈ సినిమాలో అనవసరమైన సన్నివేశము పాత్ర ఉండదు ఈ సినిమాలో ప్రతి డైలాగు ప్రాముఖ్యత ఉంటుంది డైరెక్టర్ వేణు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
మన బలగం కూడా కొమురయ్య బలగం లాగా ఉండాలి ఒకరి తప్పులను ఇంకొకరు సరిచేయడం బలగం వల్లే సాధ్యం అవుతుంది మంచి బలగం, చెడు బలగం అని ఊరికే అనలేదు నీ బలగం బాగుంటే, నీవు బాగుంటావు నీ బలగం బాగా లేకుంటే నీకు కష్టాలే
@sabiqatv741
@sabiqatv741 Год назад
Super super super ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂😂❤❤
@mgsubhashrao2920
@mgsubhashrao2920 Год назад
World gd message movie
@mamathak3633
@mamathak3633 Год назад
Really, in villages this movie is telecasting openly onscreans
@narrimahender7459
@narrimahender7459 Год назад
Anchor yasa bagundi
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
దర్శకులు వేణు మొగిలయ్య బామ్మర్దిని కూడా కీలక మలుపుల్లో బాగా ఉపయోగించాడు
@rajeswarivenkatakoti238
@rajeswarivenkatakoti238 Год назад
శవందగ్గర దర్శి చేష్టలు చూసి - అలనాటి మహా నటులవలె - కావ్య చేసిన మౌఖికాభినయం పేరున్న ఈ నాటి హీరోయిన్లు చేయలేరు. ఆదే శీన్ లో సీనియర్ సురభి కళాకారినుల అభినయం కూడా అద్భుతమనే చెప్పాలి . వీరిని గూర్చి టీం సభ్యులు , విశ్లేషకులు , చెప్పకపోవటము శోచనియం .ఓ రకంగా విస్మరించారు .
@NarasimhaRaju_kannadiga
@NarasimhaRaju_kannadiga Год назад
Here Bangalore kannada..sir Nice movie...
@srinivasbijjala7653
@srinivasbijjala7653 Год назад
Super venu&team xlent actors
@valakondaswetha
@valakondaswetha 5 месяцев назад
Good 👍
@puligariramesh2791
@puligariramesh2791 Год назад
Jai Telangana 🙏.
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
మనుషులు ఐలయ్య లాగా కాఠిన్యం తో బయటికి కనపడతారు. కానీ అంతరంగంలో ఎంతో సున్నితత్వం ఉంటుంది అందుకే ప్రేక్షకులు ఈ సినిమా కి పట్టం కట్టారు
@sasistudio1446
@sasistudio1446 Год назад
Supper movie bro
@MrKirankumart
@MrKirankumart Год назад
Superb movie
@JaichittiJaichitti
@JaichittiJaichitti Год назад
super 👍👌
@GiriNeeraja143
@GiriNeeraja143 Год назад
Super movie venu Anna garu excellent movie Anna
@narsimhasingareni3294
@narsimhasingareni3294 Год назад
ఆస్కార్ ఇవ్వండి ❤
@KrishnaShasthri-we5dq
@KrishnaShasthri-we5dq 11 месяцев назад
Komurai thatha acting super
@preddeppa44
@preddeppa44 Год назад
Superb film
@velumamounika1993
@velumamounika1993 Год назад
Super raa..
@sathvikreddy9917
@sathvikreddy9917 Год назад
Iam in gulf country but iam watching this movie 4 times
@mgsubhashrao2920
@mgsubhashrao2920 Год назад
Natural movie
@lachannasandelagiri7351
@lachannasandelagiri7351 Год назад
Very good
@KrishnaShasthri-we5dq
@KrishnaShasthri-we5dq 11 месяцев назад
Bava bamaradhi both actors super
@enapellivijaykumar1117
@enapellivijaykumar1117 Год назад
యాంకర్ కూడా బలగం team ని owne చేసుకుంది
@lingaswamygudipati4786
@lingaswamygudipati4786 Год назад
Madam 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯💯
@kmedits1090
@kmedits1090 Год назад
Venu anna next movie ki memu Yedhirpu chusthunnam.....
Далее
That was too fast! 😲
01:00
Просмотров 4 млн
Ребенок по калькуляции 😂
00:32
Просмотров 195 тыс.