అసలు మీ పార్టీ మీద కూడా అనుమానం ఉంది , ఇక్కడ అక్రమాలు జరిగాయి అని స్పష్టంగా తెలుస్తున్నా కూడా ఏదో అస్సలు పట్టించుకోనట్టు కనబడుతున్నారు . . ఏదైనా ఒప్పొందాలు చేసుకున్నారేమో . .
అందరూ మాట్లాడుతున్నారు ఒక్క జగన్ తప్ప. ఇంత జరుగుతున్న ఆయన మాట్లాడకపోతే పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వీడియోల ద్వారా పోరాటం చేయని విషయాన్ని పదే పదే టెలికాస్ట్ చేసి ఉపయోగం లేదు. నిజంగా EVM ఫాల్ట్ ఉంది, కాని పార్టి పరంగ జగన్ గారు స్పందించాలి. ఇంత జరుగుతున్న కనీసం స్పందించకపోవడం విచారకరం