Тёмный

Bandaru Laddu : బందరు లడ్డుకు అంత రుచి ఎలా వస్తుంది? ఎలా తయారు చేస్తారు? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 125 тыс.
50% 1

తెలుగు నాట ఊరి పేరుతో ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాల్లో బందరు లడ్డూ ఒకటి. దిల్లీ సుల్తానుల కాలంలో బుందేల్ ఖండ్ ప్రాంతం నుంచి వ‌ల‌స వ‌చ్చిన బొందిలీలు బందరు ల‌డ్డూల త‌యారీ మొద‌లుపెట్టార‌ని స్థానికులు చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కేంద్రం మ‌చిలీప‌ట్నాన్ని బంద‌రు అని కూడా పిలుస్తారు. బందరు లడ్డూకు ఇప్ప‌టికే జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్స్ స‌ర్టిఫికెట్ కూడా లభించింది. ఇంతగా పాపులరైన ఈ లడ్డూ ఎలా తయారు చేస్తారంటే..
#BandaruLaddu #Machilipatnam #AndhraSweets
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 132   
Далее