Тёмный

Banisalara Lendira Lyrical Song | Gaddar | MM Keeravani | Addanki Dayakar | Ntv 

NTV Live
Подписаться 686 тыс.
Просмотров 1 млн
50% 1

"బానిసలారా లెండిరా"
"ప్రజా యుద్ధనౌక" గద్దర్
రాసి, పాడి, నటించిన
గీతం ఆవిష్కారం!!
Bommaku Creations Production No. 6
___________________________________________
Song : Banisalara Lendira Lyrical Song
Lyrics, Singer : Gaddar
Music : MM Keeravani
Choreographer : Suchitra Chandrabose
Producer & Director : Bommaku Murali
Cast : Gaddar, Sithara, Addanki Dayakar
PRO : Dheeraj-Appaji
#banisalaralendira #Gaddar #MMKeeravani
For more latest updates on news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugu
► Follow us on Twitter At : / ntvteluguhd
► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Видеоклипы

Опубликовано:

 

8 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 944   
@freejobstelugu3573
@freejobstelugu3573 11 месяцев назад
గద్దర్ అన్న చనిపోయిన తరువాత కూడా ఈ పాటని వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@burkapitta.6658
@burkapitta.6658 Год назад
తెలంగాణా లో నక్సలైట్లు తగ్గిపోయారు అందుకే రాజకీయ నాయకులు రెచ్చిపోతున్నారు... మల్లి నక్సలైట్లు రావాలి అన్నల రాజ్యం కావాలి....
@worldnews8662
@worldnews8662 Год назад
Correct anna
@gadechandrakumar2822
@gadechandrakumar2822 Год назад
yes it is truth
@nareshramkol1287
@nareshramkol1287 Год назад
Meru amo manchiga undali naxalites. Amo chaavali ha
@user-gl2sf7gv1t
@user-gl2sf7gv1t Год назад
Yes bro
@maddelasrinivas9656
@maddelasrinivas9656 Год назад
అన్నలు ఎక్కడ మీరు....
@nagulmeerask1025
@nagulmeerask1025 Год назад
ఈలాంటి ఎన్ని పాటలు వచ్చిన బానిసల్లో చైతన్యం రాదంటే రాదు
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 Год назад
రాదు కరెక్టే....100 లో 1 ఒక్కరు అయినా మారుతారు 💯
@maneshboreddy1914
@maneshboreddy1914 Год назад
అన్న ఆలా కాదు ఆలా ఆలోచించకూడదు అంత మనలోనే ఇలాంటి అలోచించి వ్యక్తులు ఉన్నారుకబట్టే ఇంక ఇలా ఉంది అది అందరికి ఆలా ఉండదు మనం ఎలా ఆలోచిస్తే అలానే ఈ ప్రపంచం
@maneshboreddy1914
@maneshboreddy1914 Год назад
మనం బానిసలం అన్నప్పుడే స్వాతంత్రాన్ని చంపేసాం
@maneshboreddy1914
@maneshboreddy1914 Год назад
@@prasadpalukuri714 24years బానిసత్వాన్ని వదిలేసిన నవబుని అన్ని అలోచించి దేనిని నమ్మని ఓ అన్వేషకుడిని అందరిని ఆనందంగా ఉంచాలంటే ఎం చేయాలనీ వెతుకుతూ దేన్ని అర్థం చేసుకోలేక నేనే అర్థరహితంగా మారిన ఓ అంతుచిక్కని అంతే లేని ఓ సమస్యల వాలయాన్ని అన్ని బానిసత్వలాకీ సమాధానాన్ని
@nagulmeerask1025
@nagulmeerask1025 Год назад
@@prasadpalukuri714 నేను జర్నలిస్ట్ ని సార్ మారదులోకం మారదుకాలం అనేపాట వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మారినారా..
@akulanagaraju5924
@akulanagaraju5924 Год назад
చాలా అద్భుతమైన పాట, గద్దర్ గారు మరియు అద్దంకి. దయాకర్, రచయిత, మ్యూజిక్, డాన్స్, టోటల్ సాంగ్ టీమ్ మెంబెర్స్ అందరికి, పాదాభివందనములు 🙏మీ ఆకుల. నాగరాజు pmp జగిత్యాల. బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి 🙏
@puramramesh6489
@puramramesh6489 Год назад
ఇలాంటి పాటలు మరెన్నో రావాలి పాటతో ఎన్నో ఉద్యమాలు నడిచాయి పాటలతోనే అణగారిన జాతి ప్రజలను చైతన్యం దిశగా నడిపించాలి జై దయాకర్ అన్న జై భీమ్ ✍️✊
@sadanandwsadanandw2792
@sadanandwsadanandw2792 11 месяцев назад
మళ్ళీ ఇంత మంచి వ్యక్తి ఇప్పట్లో రాడు అన్నా 😭🙏
@rebalstar199
@rebalstar199 10 месяцев назад
5:07
@BobbiliRamreddy
@BobbiliRamreddy 8 месяцев назад
​@@sadanandwsadanandw2792@bhul😮
@sathishmanthena789
@sathishmanthena789 Год назад
బానిస బతుకు నుండి విముక్తి ఎప్పుడు మన గొంతు లేసి ప్రశ్నించినపుడు, మన ఓటు నోటుకు బలి కానప్పుడు అసలు మన బతుకు ఏందో తెలుసుకున్నప్పుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kondalreddynomula222
@kondalreddynomula222 Год назад
🙏🙏🙏🙏
@lankalaramesh9928
@lankalaramesh9928 Год назад
suer
@voiceofpeoplevpchanal561
@voiceofpeoplevpchanal561 Год назад
అన్న సూపర్ మీరు.. ఓటుకు నోటును బంధు చేదాం నీతీ నిజాయతి గల నాయకులును ఎన్నుకుందాం✊
@svlsripadacreation999
@svlsripadacreation999 Год назад
ఇంతటి అద్భుతమైన పాటకి సంగీతానందించినటువంటి ఎంఎం కీరవాణి సార్ గారికి పాదాభివందనాలు
@satishreddyangeri461
@satishreddyangeri461 9 месяцев назад
.
@shivashankar2917
@shivashankar2917 7 месяцев назад
❤❤❤❤❤​@@satishreddyangeri461
@narayanaswamy1188
@narayanaswamy1188 7 месяцев назад
@Prashanthyadav1444
@Prashanthyadav1444 6 месяцев назад
​@@narayanaswamy1188😂q3lloj pl jk 0 ll
@satyamadvocate3244
@satyamadvocate3244 Год назад
Super 💓, అద్దంకి దయాకర్ అన్న గ్రేట్ song tho వచ్చాడు
@TanniAppanna-ft2fi
@TanniAppanna-ft2fi 4 месяца назад
గద్దర్ మా ఆంధ్రలో ఎందుకు పుట్టలేదు అన్నాను పాదాభివందనం అన్న ఏ లోకంలో నీ బలం నీ మనోధైర్యం మీరెందుకా తెలంగాణలో పుట్టలేదని బాధగా ఉంది అన్న 👍👍
@ashwithvsbola6550
@ashwithvsbola6550 Год назад
Mm కీరవాణి సంగీతం చాలా సూపర్
@userYPG1213
@userYPG1213 Год назад
జై కాంగ్రేస్ జై అద్దంకి దయాకర్ anna✊️✊️✊️
@ryakalabaswaraj4701
@ryakalabaswaraj4701 Год назад
Addankki gadu oka chillara munddakoduku vadiki matlady tharika ledu
@bahujana.
@bahujana. Год назад
రేవంత్ రెడ్డి రెడ్డి బానిస అద్దంకి దయాకర్, వాడి ముడ్డి కడుగుతూ సంక నాకుతూ వాడిచ్చే పైసల కోసం బహుజనుల ను కించ పర్చిన కూడా ఎం అనలేని వీర బానిస దయాకర్,
@userYPG1213
@userYPG1213 Год назад
@@bahujana. రాజకీయాల్లో ఎవడి స్వార్థం వాడిది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమితాషా ముడ్డి కడగట్లేదా. కేసీర్ ఎన్టీఆర్ ముడ్డి కడగలేదా.
@_RajuRathod
@_RajuRathod Год назад
జై కాంగ్రెస్ కాదు అది.... జై రెడ్లు అని చెప్పు.....
@userYPG1213
@userYPG1213 Год назад
@@_RajuRathod SC ST BC లు ఉన్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే.కేంద్రం లో బ్రాహ్మణుల పాలన, తెలంగాణ లో దొరల పాలన అంత బాగా నచ్చిందా.
@nareshchityala3401
@nareshchityala3401 Год назад
గద్దరన్న మీకు వందనం ... మీ ఆరోగ్యం బాగుండాలి ,ఇలాంటి పాటలు ఇంకా రావాలి, పాట తోనే ప్రజలలో చైతన్యం వస్తుంది ......
@podetisuresh7901
@podetisuresh7901 Год назад
Dayakar Anna very super hits Jai beem 👍👍👍🙏🙏🙏🙏🙏
@courtrajender8584
@courtrajender8584 Год назад
Super 💐 song 💐💐 జై అద్దంకి దయాకర్ అన్న 💐💐 జై గద్దర్ అన్న 💐💐
@gugulothushivaraj4022
@gugulothushivaraj4022 Год назад
గద్దర్ అన్న నీ పాటలు అట్టడుగు ప్రజల గొంతుక మీ నుంచి మరిన్ని బ్రతుకులు మార్చే పాటలు రావాలి....👍👍
@chintasuresh5508
@chintasuresh5508 Год назад
ఈ సారి మి గెలుపు ఎవ్వరూ ఆపలేరు దయాకర్ అన్న
@rameshmaloth7480
@rameshmaloth7480 Год назад
Reddy Dhorala Sanka naakadanika brother , Reddy Dhorala Valle loss 2Times
@prashanthnadipolla5788
@prashanthnadipolla5788 Год назад
ABBA
@prashanthnadipolla5788
@prashanthnadipolla5788 Год назад
Jai bjp
@srisankethu8913
@srisankethu8913 Год назад
Yeah, thane aapukonnadu
@rkzoomin4198
@rkzoomin4198 Год назад
🤣
@SHASHI812
@SHASHI812 Год назад
Gaddar sir is back with his voice.. nyc song.. Lyrics loo rosham ochey padalu levuu 😔😔😔.. It won't be a revolutionary song
@sriyoutubechannel555
@sriyoutubechannel555 Год назад
ఒరేయ్ గద్దర్ నా గోడక దొంగ పాటలు వద్దురా ..నువ్వు కేసీఆర్ మనిషివి కుక్కవి..అవున కాదా ఒక్కసారి ఆత్మ విశ్వసం చేసుకో రా
@user-cg4dn3qb3g
@user-cg4dn3qb3g Год назад
జై బిమ్
@adithyarampaka8177
@adithyarampaka8177 Год назад
బానిసల పార్టీలలో ఉంటూ బానిస లే "బానిసలరా లెండిరా" అంటున్నారు.... Jai BSP
@zyxwvuttsrq
@zyxwvuttsrq Год назад
🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌👌👌 Thanq అద్దంకి దయాకర్ గారు, కీరవాణి గారు. నమహో గద్దర్ గారు.🙏🙏🙏🙏🙏
@bhaskarsatyagraham5841
@bhaskarsatyagraham5841 Год назад
ఇలాంటి అద్దంకి దయాకర్ అన్నలు ఎందరొచ్చినా, వేలమంది గద్దర్ లు పుట్టినా; ప్రజల SC, ST, BC ల మైండ్ సెట్ మారనంతవరకు సమాజం మారదు గాక మారదు. Jai Bheem.
@MRIZMQZM_20
@MRIZMQZM_20 3 месяца назад
SC STs sell their votes for money and liquor
@bhanuofficialtelangana1310
@bhanuofficialtelangana1310 Год назад
సభ్య సమాజాన్ని మీ గానస్వరంతో కళ్ళు తెరిపిస్తున్న గాన గంధర్వుడు జై గద్దర్ సార్ జైభీమ్🙏
@pullaiahanarashi9283
@pullaiahanarashi9283 Год назад
రాజకీయ పార్టీలే దేశ వినాశనానికి కారణం రకరకాల పార్టీల కార్యకర్తలే బానిసలు గద్దర్ తో సహా ! పార్టీలను ఎప్పుడైతే వీడుతావో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు
@kodamchiranjeevi1593
@kodamchiranjeevi1593 Год назад
Gaddar sir ni ఆలా అనవచ్చా?
@pullaiahanarashi9283
@pullaiahanarashi9283 Год назад
@@kodamchiranjeevi1593 అనొచ్చు
@srikanthd5863
@srikanthd5863 Год назад
@@kodamchiranjeevi1593 2018 elections lo Chandrababu kadupulo thala pettina gaddar , too danger candidate.
@mogulalkaveti2246
@mogulalkaveti2246 Год назад
ఎస్సీ ఎస్టీ బీసీలందరూ బిఎస్పీలో జాయిన్ అయితే రాజ్యాధికారం మనది
@ramkodandu2598
@ramkodandu2598 Год назад
Bsp.. పార్టీ Bc లకు ఎం ఉండదు అక్కడ రిజెర్వేషన్స్ దొబ్బెది ఒకడు...మళ్ళీ BC అంటారు Iam Bc not support BSP...
@Polity_life
@Polity_life Год назад
@@ramkodandu2598 bc లకు కూడా రిజర్వేషన్ వుంది , అంది చాలక పోతే పెంచమని అడగాలి అది బీఎస్పీ తో సాధ్యం
@mangagangadhar527
@mangagangadhar527 5 месяцев назад
Bc lu asalke join karu kavadu
@swaroopsinghswaroopsingh8636
@swaroopsinghswaroopsingh8636 4 месяца назад
Refers ugiiçu ik b 5555ík55k 5 55 55 5 5 55 😊km r ment oommmmmmmmmmmmmlmmm​@@Polity_life
@neelabanoth9883
@neelabanoth9883 4 месяца назад
ippudu RSP evaritho kalisaro chuskondi😂
@ailisanjay8578
@ailisanjay8578 Год назад
గద్దర్ అన్నా నీ గొంతులోనే ఏదో తెలియని లోతైన విప్లవం దాగుందన్న, విప్లవం వర్ధిల్లాలి 🔥
@pitlanarsimulu9542
@pitlanarsimulu9542 Год назад
రక్తం మరిగే గానం మధురం మీకు శతకోటి వందనాలు పాదాభివందనం గదర్ సార్ 👌👌👌👌
@commonmanopinion6252
@commonmanopinion6252 Год назад
చాలా బాగుంది... గద్దర్ is back...☀️
@sarikondaprabhakar5351
@sarikondaprabhakar5351 11 месяцев назад
గద్దర్ సార్ అమర్ హై...
@rvcreations7793
@rvcreations7793 5 месяцев назад
Jayaho gadhdhar
@konavenkanna824
@konavenkanna824 Год назад
సంగీత దర్శకుడు M M కీరవాణి గారికి పాదాభివందనం.
@youtubeyuvraj
@youtubeyuvraj Год назад
"ఉంటే ఉండు లేకుంటే.........." అని అన్న అద్దంకి దయాకర్ గారు కూడా ఉన్నారా!!!?
@SP-ts3tt
@SP-ts3tt Год назад
Shame
@maheshyaddv6874
@maheshyaddv6874 Год назад
Pandi thinnattu thintatu. West gadu maa nagaram election pracharamulo daggara undi chusinam
@gopibodhu4379
@gopibodhu4379 Год назад
@@SP-ts3tt y bro... Tappu yemundhi correct a annadu.... Verey party looki vellali ani vuntey vellipovaali musugulo guddulaata n duku...
@ramakrishnayadav1735
@ramakrishnayadav1735 Год назад
@Shashikanth Reddy Kotha adi niku
@bahujana.
@bahujana. Год назад
రేవంత్ రెడ్డి రెడ్డి బానిస అద్దంకి దయాకర్, వాడి ముడ్డి కడుగుతూ సంక నాకుతూ వాడిచ్చే పైసల కోసం బహుజనుల ను కించ పర్చిన కూడా ఎం అనలేని వీర బానిస దయాకర్, rip దయాకర్
@kvsskddhnr286
@kvsskddhnr286 Год назад
జై భీమ్ దయాకర్ అన్న ✊✊✊
@kskmusicworldfolktv4767
@kskmusicworldfolktv4767 Год назад
Writer, సింగర్. ప్రజా యుద్దనౌక గద్దర్ గారి సింగింగ్ యాక్టింగ్ డాన్స్. Very నైస్.🙏🙏🙏🙏🙏 మ్యూజిక్ mm కీరవాణి సార్ సూపర్ మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ చాలా చెయ్యాలి అని మనసారా కోరుకుంటూ న్నా మే అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 Год назад
అద్దంకి దయాకర్ గారు ఈ పాటలో మీరు కనబడటం వల్ల పాటికే ఎంతో ఆదరణ దక్కింది అది కొనసాగుతుంది.
@harishravan6512
@harishravan6512 Год назад
Auna annna
@sukumara1141
@sukumara1141 Год назад
ఆయన (అద్దంకి దయాకర్ )ఈ మూవీలో హీరోగా / మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు....
@Rambabu-mb7ho
@Rambabu-mb7ho Год назад
దయాకర్ గారు ఈ పాటల్లో కనబడటం వలన పాటకు ఉన్న విలువనే పోయింది ఎందుకంటే అతడు చేరిందే బానిసలను తయారు చేసే పార్టీలో అతను ఒక బానిస ఆ పార్టీలో నిజాయితీ ఉంటే తక్షణమే బహుజన పార్టీలో బిఎస్పీలో చేరాలి గద్దర్ లాంటి పెద్దవారి ఉద్యమకారుడు విలువను తీయవద్దని విజ్ఞప్తి
@bahujana.
@bahujana. Год назад
రేవంత్ రెడ్డి రెడ్డి బానిస అద్దంకి దయాకర్, వాడి ముడ్డి కడుగుతూ సంక నాకుతూ వాడిచ్చే పైసల కోసం బహుజనుల ను కించ పర్చిన కూడా ఎం అనలేని వీర బానిస దయాకర్, rip దయాకర్
@darshanamprashanth6827
@darshanamprashanth6827 Год назад
ప్యార్సే బోలో... జై భీమ్✊️✊️జొర్సే బోలో... జై భీమ్....
@maddineniprasadrao4027
@maddineniprasadrao4027 11 месяцев назад
మళ్ళీ ఎప్పుడు వస్తావ్ అన్నా ఈ భువి మీద కీ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@chinthavijay1643
@chinthavijay1643 Год назад
గద్దర్ అన్న మీరు అంటే చాలా గౌరవం మీరు కాంగ్రెస్ పార్టీకి గానం నాకు నచ్చలేదు
@ganeshdumavath3024
@ganeshdumavath3024 Год назад
Medhaavulu congress ku suport chestunaru antey artham chesuko . Congress party pedhola party anna 🙏
@prajkumar4046
@prajkumar4046 Год назад
నేటి తరానికి మార్గ దర్శనం ఈ పాట చాలా బాగుంది సార్.. గద్దర్ గారికి ధన్యవాదములు
@naveenakula6212
@naveenakula6212 Год назад
గద్దర్ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వ్యక్తి 1997 లో జరిగిన సభలలో ప్రజలను ఉద్యమం వైపు తీసుకుని వచ్చి ఏకం చేసే పాటలతో ప్రజలను ఉద్యమం లో నడిపించాడు
@mudavathsaida3007
@mudavathsaida3007 Год назад
Jai Bhim nice song gadhar garu
@ilaiahellandula7093
@ilaiahellandula7093 Год назад
Gaddara garu,,,alanti enni patalu techina,marani janalu unnaru
@arvasantha7628
@arvasantha7628 Год назад
Gaddar sir...Dayakar sir keeravani sir combination ..superb....sir jaibheem..ji
@Mr_HAND_SOME_BOYS
@Mr_HAND_SOME_BOYS 8 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤ thatha
@Mr_HAND_SOME_BOYS
@Mr_HAND_SOME_BOYS 8 месяцев назад
😅
@yadaiahbattu2506
@yadaiahbattu2506 Год назад
గద్దర్ అన్న సార్ కి అదేవిధంగా అద్దంకి దయాకర్ అన్న గారికి మిమ్మల్ని ఎవరైనా ద్వేషించిన వారి గురించి పట్టించుకోకండి ఎందుకంటే మీకోసం కచ్చితంగా నిక్కసికంగా అంబేద్కర్ భావజాలాన్ని సామాన్యునికి అంబేద్కర్ పై బురదజల్లే మూర్ఖులకి అర్థమయ్యే రీతిలో కుటుంబ త్యాగాన్ని వదిలి ముందుకు వస్తున్నందుకు అన్నలకు ప్రత్యేకమైన జై భీమ్ లు మీరు సంతోషంగా ఉండాలి ఇక ముందు ఇలాంటి ఉద్యమం ఎవడు చేయడు మీరు తప్ప జై భీమ్ జై గద్దర్ సార్ జై అద్దంకి దయాకర్ అన్న
@kanikellijayakrishna978
@kanikellijayakrishna978 Год назад
ప్రతి యొక్క మాట ఉద్యమ పురిపల్లే వెదజల్లుతుంది...ఉద్యమ జై భిములు జై భీమ్...భీమ్ భూమికి వందనం
@ganeshvislavath3254
@ganeshvislavath3254 Год назад
జై దయాకర్ అన్న గారు......
@koushikgattu78
@koushikgattu78 Год назад
తిరిగి వచ్చిన గద్దర్ అన్న..... ఆ రోజు అమ్మ తెలంగాణతో ఆయువు పోసవ్.... చైతన్యాన్ని నింపి భౌతిక తెలంగాణాని సాధించేలా చేశావ్..... మళ్ళీ ఈ జై భీమ్ బానిసత్వ పాటతో.... సామాజిక తెలంగాణకి ఊపిరి పోస్తున్నవ్.... ఈ చైతన్యం తో మళ్ళీ సాధ్యం కాక తప్పదు దొరల తెలంగాణ పాతాళంలోకి పొక తప్పదు ఇక
@mdmahboobmd5774
@mdmahboobmd5774 Год назад
👏👌
@ramavathravi2719
@ramavathravi2719 Год назад
That lyric అడుక్క దింటే మన ఆకలి తీరదు.. గుద్ది గుంజు కుంధము రో...
@thirupathireddythiraupathi87
@thirupathireddythiraupathi87 9 месяцев назад
గద్దర్ అన్న ఉద్యమాలు చేస్తున్న నేటి యువతరానికి ఆదర్శవంతమైన పాట హైలెట్ గా నిలుస్తుందని నా ఆలోచన
@azzud5685
@azzud5685 Год назад
దయాకర్ అన్న బానిసత్వం పోవాలి అంటే కాంగ్రెస్ రావాలి.. Song super Anna
@rameshmaloth7480
@rameshmaloth7480 Год назад
Congress ante Reddy Dhoralu bro
@newaypropertygroup1474
@newaypropertygroup1474 Год назад
Addanki Dayakar Garu Mi Movie Hit Avvali .... Bahujana Samjam yepadali
@santhoshmyakala1133
@santhoshmyakala1133 Год назад
మత ప్రాంత రాజకీయాలకు దూరంగా ఉండండి భారత రాజ్యాంగాన్ని గౌరవించండి అని చాలా గొప్పగా వివరించిన గద్దర్ గారికి నమస్కారాలు
@chsurendar5919
@chsurendar5919 Год назад
పొడుస్తున్న పొద్దు మీద తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత గద్దర్ అన్న నుండి వచ్చిన super గూస్ బంప్స్ సాంగ్
@rameshmaloth7480
@rameshmaloth7480 Год назад
Bahujana Song ,Dr RS Praveen Kumar sir Kosam 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣 ,Meluko Bahujana
@sanjuathrm323
@sanjuathrm323 Год назад
ఇది ఇప్పటిది కాదు నాయన 60 year నుండి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉంది 8 yeara నుండి తెరాస ప్రభుత్వం లో ను ఉంది బానిసత్వం
@p.mahendharmahi914
@p.mahendharmahi914 Год назад
Mari ippudu vunnantha eppuduu chuudaledu anna rajakiya banisatwam
@sandysprojections4441
@sandysprojections4441 Год назад
Bjp whatsapp University student veedu pakka
@futuretelangana9
@futuretelangana9 Год назад
Banisathvam ni 75years ga Khangress Party 🍆🇵🇰 ne continue chesthundhi.....
@Bhaskar-bq9gh
@Bhaskar-bq9gh Год назад
mari BJP anti . .British Government 😃😃😃
@chanduappikonda7989
@chanduappikonda7989 Год назад
Bagaheoparu
@srikanthsunchu1971
@srikanthsunchu1971 4 месяца назад
ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నకు జోహార్లు జోహార్లు అన్నా నీ పాట వింటూ మేము ఇంకా తెలంగాణలో మాకు మారుమోగుతూనే ఉన్నాయి అన్న జై భీమ్ అన్నగారు జై భీమ్ అన్నగారు
@pjphotographymncl4942
@pjphotographymncl4942 Год назад
Gaddar Ante Oka Ayudham.... Gaddar Ante Oka Pravaaham...... Gaddar Ante oka Velugu....... Mana Telangana lo Puttina Oaka Simham...
@YDRShortFilms
@YDRShortFilms Год назад
Excellent 👌👌👍🙏🆗🥳👌 Song 👌👌👌👍🙏
@rupireddymadhu8985
@rupireddymadhu8985 7 месяцев назад
గద్దర్ గారికి జోహార్లు🙏🙏🙏
@vedhavlogs617
@vedhavlogs617 Год назад
చాలా బాగా చెప్పారు దీనివల్ల ఒక్కరైనా అలోచించి నలుగురుకి చెప్పాలి అని కోరుకుంటూ జై భారత్ జై భీమ్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 🙏దీనికోసం కష్టపడ్డా వాళ్లందరికీ నాయొక్క ఉదయపూర్వక ధన్యవాదములు 🙏🙏
@kashaminanaveenkumar6368
@kashaminanaveenkumar6368 11 месяцев назад
Malli elanti Patallu Evaru padutharu Thatha miss u 😢😢😢
@saidaiahmanda4534
@saidaiahmanda4534 Год назад
ఈ పాట తో నైన కన్నులను తెరువంది
@dhanalaxmikoyagura6479
@dhanalaxmikoyagura6479 Год назад
అన్నా దయాకర్ అన్న మీరంటే మాకు ప్రాణం.
@muralijagatimuralijagati9840
Super addanki dayaakar anna gaaru 💯🔥🔥🔥 suupar gaddar anna 💯🔥🔥
@Sureevlogs537
@Sureevlogs537 Год назад
గద్దర్ గలం మాములది కాదు ఎన్నో ఉద్యమాల్లో వీర చైతన్యం నింపింది తిరిగి ఉద్యమం అవసరం గద్దర్ గుర్తించరు పాలకుల పథకలతో ఓటు విలువను ప్రజలను మర్చిపోయేలా చేశారు దయచేసి 2022 మరో ఉద్యమం అవసరం గద్దర్ పాట తుటలయై రావలే ......ప్రజలవైపు నిలబడలి
@kavalivenkatesh2075
@kavalivenkatesh2075 Год назад
జై కాంగ్రెస్.. జై అద్దంకి దయాకర్ అన్న..✊🔥🦁💪
@p.saikumar9473
@p.saikumar9473 Год назад
అందరు లాసకి ప్రవీణ్ సార్ జై కొట్టురారు జై rsp జై bsp ✊✊✊💐🌹💐
@ts9newschannel
@ts9newschannel Год назад
రాజ్యంలో ప్రతి మనిషికి ఉపాధి ఉంటే ఎవరు బానిసలుగా అవ్వరు.డబ్బునోడు,భూస్వామి స్వార్థ ప్రయోజనాల కోసం, నిచరాజకీయలు చేస్తూ....పేద మధ్యతరగతి ప్రజలను బానిసలుగా మారుస్తుండ్రు తప్పని పరిస్థితుల్లో బానిసలుగా కొందరు జీవిస్తున్నారు. సరైన కూడు, గూడు, గుడ్డ కల్పించాలి రాజ్యాన్ని ఏలేవారు....జై భీమ్
@user-fy3nx1xc1z
@user-fy3nx1xc1z Год назад
నక్సలిజం పెంచడానికి గద్దర్&దయాకర్ ల ప్రయత్నం.... మీ పిల్లలు జాగ్రత్త గద్దర్ &దయాకర్....
@ntrtelagana498
@ntrtelagana498 Год назад
గద్దర్ అన్న ఉద్యమాల బిడ్డా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కోసం మీద... పోరాట వీరుడు..... మనిషి జీవితం లో జరిగిన సంగట్టనలు లో..అన్న. మీరు మిపాట లో.... పాడిన పాటలు అద్భుతం గా జీవించు నటిస్తూ పాడుతరు.... అన్నా మీకు.. శిరసు వంచి నమస్కారాలు....💐💐💺,🌹👌💐💐. ఎవరికి బానిసత్వం కవొద్దు.... ఓటును అమ్ము కోవద్దు...... నాటకీయ రాజకీయాల్లో... మాయ మాటలు లో పడొద్దు... మంచి కొసం ఎది రిస్తున్న ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలి... జై హింద్ జై తెలంగాణ జై భీమ్
@anilkumarsingari6274
@anilkumarsingari6274 Год назад
Jai bheem jai bheem jai ✊✊ 💯👍🤝🤝 very nice
@pavankumar-pv3qc
@pavankumar-pv3qc Год назад
Gaddar gaaru super....addanki iam a big fan of your speeches . Please don't use vulgar language , evarni individual ga target cheyyakandi meeru pedda leader avtaaru. It's my wish and request
@chinthavijay1643
@chinthavijay1643 Год назад
మీరు కూడా స్వార్థపరులుగా మారారు
@dharavathchandru6184
@dharavathchandru6184 Год назад
Addanki Dayaker is great leader and I want to 2023 win as m.l.a......
@mentorlu4686
@mentorlu4686 Год назад
జై దయాకరన్న 🙏
@ajaykakarla5076
@ajaykakarla5076 11 месяцев назад
కొంత మంది పాటలు మనసుని,మనిషిని కదిలిస్తాయి కానీ గద్దరన్న పాడిన పాటలు గుండెను కదిలిస్తాయి. జోహార్ గద్దరాన్న జోహార్
@saikrishna-bz5lr
@saikrishna-bz5lr Год назад
Addanki Dayskar real hero in Telangana movement Gaddaar Anna is a Udyama keratam we have to glorify them
@lingaiahthalla5758
@lingaiahthalla5758 Год назад
ప్రజా యుద్ద నౌక గద్ధర్ గారికి లాల్ సలామ్ 🙏🙏🙏🙏🙏
@maheshkashapaka1216
@maheshkashapaka1216 Год назад
Jai beem✊✊
@satya_ekofficial879
@satya_ekofficial879 Год назад
పాట వినడానికి బాగుంది.ముందుచూపు లేని మీరందరూ పోయిన బానిసత్వాన్ని మళ్లీ పునర్జ్వివం పోసారు. ఈ పాపంలో మీకు వాట ఉంది గద్దర్ అన్న. బానిసలకు ఆ జీవితం కష్టం లేకుండా సుఖంగా సాగిపోతోంది. మీ అందరి వల్ల పేదల బతుకులు దుర్బరమయ్యాయి.
@Dr.Mohan4264
@Dr.Mohan4264 Год назад
Gaddar sir 🙏🏾🙏🏾
@madhuaarush7525
@madhuaarush7525 Год назад
jai bheem ✊✊
@rameshmende8568
@rameshmende8568 Год назад
గద్దర్ గారు .మీకు వందనం 🙏
@jagankoppula9361
@jagankoppula9361 Год назад
ఒక గొప్ప వ్వక్తి వ్రాసిన గొప్ప పాట
@thudumupavan8555
@thudumupavan8555 Год назад
Jai bheem✊✊✊✊✊✊
@donaldtrump7665
@donaldtrump7665 Год назад
పాట పాడిన వాడే పెద్ద బానిస 🤗🤗🤗👍
@chyadagiri862
@chyadagiri862 Год назад
జై భీమ్ జై జై భీమ్
@maheshmanumahesh8239
@maheshmanumahesh8239 8 месяцев назад
ఇలాంటి పాటలు మన గదరాన్న కె సదేం భీమ్ 🙏🙏🙏✊✊✍️✍️📒
@sandeepgoudnanagari6797
@sandeepgoudnanagari6797 Год назад
గద్దర్ గారు మీ నీకాసైనా రాజకీనాకుడుతెలంగాణ ,ఉద్యమ కెరటం మీరే టీ.ఎస్ రాజకీయాలకు రావాలి...
@yakarajukontham9326
@yakarajukontham9326 Год назад
గద్దర్ గారు🙏🙏🙏🙏🙏
@rameshgangalaboina7220
@rameshgangalaboina7220 Год назад
Adhanki you are great man
@anjirudavath6644
@anjirudavath6644 11 месяцев назад
Meeku mee Gaanam ku Vandanalu Johar Gaddaranna
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 Год назад
కెసిఆర్ కీ కరెక్ట్ సరిపోతుంది ఈ పాట... కెసిఆర్ కింద పని చేసే ఓ భానిసలు ఒక సరి వినండి ఈ సాంగ్...
@suryagogada4264
@suryagogada4264 Год назад
Rey arripuka politicians evaru vachina ante
@kiranbricks9912
@kiranbricks9912 Год назад
60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ బానిసత్వాన్ని పెంచి పోషించింది. దయాకర్ గారు కాంగ్రెస్ గొప్ప పార్టీ అని సంబోధించడం సిగ్గు పడుతున్న
@srinuvasu2073
@srinuvasu2073 Год назад
Nice
@perlaashok7040
@perlaashok7040 8 месяцев назад
Song super editing super 👌👌👌👌👌👌👌👌👌👌
@manaintivantalu1336
@manaintivantalu1336 5 месяцев назад
Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai gaddhar annaya like done
@gundepakamadhu8568
@gundepakamadhu8568 Год назад
Jay Bheem 🐘🐘🐘🐘
@muraliabhishek3784
@muraliabhishek3784 Год назад
Independent country lo inka Banisalu unara?????Sir....malli Freedom struggle tappada??
@anusha.ashok-1672
@anusha.ashok-1672 Год назад
Gadhar sir voice back Megeli unna udham start 👍
@bbhchannel7304
@bbhchannel7304 Год назад
Gaddar salute sir Mi yokka patathone telangana swathantra poratam lo vupiri posav.. Eppudu ee yeokka vudyamam yetupoindho thelusthaledhu.. Eppudu entha dhourjanyam chesthunna andharu chusthu kurchuntunnaru..
Далее
БАССЕЙНЫ ПО ЦВЕТАМ ЧЕЛЛЕНДЖ !
38:20
They got a Golden Buzzer 🤣✨
00:46
Просмотров 10 млн
Naa Raktham Tho Naduputhanu Rikshawnu | Gaddar
14:51
Просмотров 1,3 млн
Who
2:51
Просмотров 1,8 млн
UZmir & Mira - Ey yor (MooD video)
2:52
Просмотров 575 тыс.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
MOUNTAINS
3:08
Просмотров 2,7 млн
지민 (Jimin) 'Who' Official MV
3:28
Просмотров 17 млн
MACAN - Я хочу с тобой  feat SCIRENA
3:18
Просмотров 223 тыс.