Hi sir nenu oka banjara Srikanth Nayak sevala Maharaj ma దేవుడు so ma sevala Maharaj and jagadhamba Matta medha kudha oka video చేయండి sir Tqq sir ma gurinchi ప్రపంచానికే telesela chestunduku
నేను కూడా బంజారా నే అన్నా చాలా బాగా చేసారు బ్రదర్ వీడియో ❤మమల్ని చిన చూపు చూసే వారంధర్కి బుద్ధి చెపేలా చేసారు కృతజ్ఞతలు అన్నయ జై బంజారా జై సేవాలాల్❤❤❤❤✊.,....
I'm Really Feel Proud Because I am a Banjara Blood......!✊😎🔥 Whatever May Be This Is My Banjara History Jai Banjara Jai Jai Sevalal......!🔥🚩 Mama banjara vallu andharu oka like veskondi ❤
బంజారాలో అత్యంత సంతోషకరమైన ఉద్యమంలో పాల్గొన్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను, ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన ఉద్యమంలో పాల్గొన్న వేణు కళ్యాణ్ సార్ బంజారా సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు సార్ ❣️జై పృథ్వీ రాజ్ చౌహాన్ మరియు సేవాలాల్ ❤
అన్నగారు మా కల్చర్ మరియు మా యొక్క కమ్యూనిటీని గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు నేను బంజారాలో పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను ధన్యవాదములు మీరు ఇలా మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
I am proud to be a Banjara Jai sevalal Jai Bhavani Thanks for making video on Banajara community It makes much awareness in Banjara people Thanks a lot❤
నా బంజారా సోదరుల గొప్ప చరిత్ర గురించి మేము ఎదిగిన తీరు అలాగే మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో బంజారాహిల్స్ చరిత్రను బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన విధానం మరీ ముఖ్యంగా మా కట్టుబాట్ల గురించి చాలా గొప్పగా వివరించారు థాంక్యూ సో మచ్ సార్ మీరు ఇంకా ఇటువంటి విషయాలు మరింత మా బంజారా సోదరులకు తెలియజేయాలని ఈ వీడియోలో ఎటువంటి లేవని మనస్సాక్షిగా నమ్ముతున్నాను మా బంజారాలకు తెలియని విషయాలు కూడా చాలా స్పష్టంగా వివరించారు చాలా చాలా చాలా థాంక్యూ సో మచ్ 🙏🙏🙏🙏💐🌹🌹💐🌹💐🌹💐🌹✊✊✊✊✊
I proud to be kshatriya( Rajput)banjara. Jai Gor, Jai sevalal maharaj,jai hathiram bavaji,jai lakisha banjara,jai ruphsingh maharaj, jai pritviraj chowhan.jai maharana pratap ⚔️🚩
మా ఇంట్లోనే నాయకత్వని నడిపిస్తు సమాజం ఎంతలా ఎదిగిందో చెప్పిన మారని మా వాళ్ళకే ఏమి చెప్పాలో అర్ధం కాలేదు... మీరు మా కమ్యూనిటీ మీద ఇంకా చాల వీడియో చేయాలనీ కోరుకుంటున్నాము అన్న గారు... ఎక్కువ మంది చూడటం లేదని మీరు అనుకోవచ్చు మా ప్రయత్నంలో భాగంగా లక్షల మందికి share చేస్తాము మేము మీకు మాట ఇస్తున్నాము మీరు ఇంకా చాల వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్నాను...
బంజారా పరిపాలన పద్దతి లొ పిలువబడే నాయక్, కార్బారీ అనే పద్దతిని బట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి అనే బంజారా నాయకత్వం పాటిస్తున్నారు జై బంజారా, జై సేవాలాల్
IM PROUD TO BE A BANJARA.❤️💪🏻 prathi okka dailoug Gussbumms sir Thanku for choosing us to explain our HISTORY.🙏🏻 And you are all most cover all we need more about us SIR.❤ I am provides to be a banjara but avar thanda people's doesn't know about our history.😢 We need more about my history(BANJARA)❤ AND ONCE AGAIN THANKYOU FOR CHOOSING US.🙏 🚩JAI SEVALAL JAI BHAVANI 🏳️
బంజార జాతికి సంబందించిన విషయాలను తెలియజేసిన మీకు ధన్యవాదాలు అన్న గారు.. ఇంకా బంజార జాతి ఆచార సంప్రదాయాలను, మరింత విస్తృతంగా తెలియజేసే విధంగా మరోక్క విడియోను పేట్టగలరు.. 🙏🏻🙏🏻🙏🏻
Tx for sharing the great things about banjara cammunity again we will make the new history in future will definitely again rule this country every corner of the world they have be treated respectbel every where as an banjara 🚩 jai Banjara 🚩🚩 jai sevalal 🚩
I'm also Banjara sir I'm proud of Banjara.. Banjara gurinchi meru andarike telishelaa proud ga cheppthunaru sir chala happy ga anipishtundee Sir thank you thank so much sir 🙏🙂🖤
Really am proud to be a BANJARA ❤ actually our banjara people need to know more about our community, please do more videos about banjara community brother
Ippatiki maa banjara's ante chala varaku andharu chinna chupu chustharu, sanisan e video chusaka aina mammani chinna chupu chese vallu marali ani korukunttuna tq🙏
Thank you so much anna🙏 All banjara people should watch this video and give support to make more videos about our history .Anna make more series about banjara Jai sevalal maharaj ✊
Really I am proud to be a Banjara 🚩🚩 Jai sevalal mahraj 🚩🚩 Thank you so much venukanlyan bro I hope this video reach to all Banjara people 🚩🚩jai sevalal mahraj 🚩🚩🙏🙏
Thank you so much Annayya, Banjara gurinchi intha manchigha chepinaduku, Banjara vallu avaru ani teliyani vallaki kuda telisela chesthunnaru tq so much, maa banjara vallaku kuda oka leepi unte bagunde
Proud to be Banjara... Jai savalal..... Bro you missed about teej festival and many more things and relationships between them .... Once again Jai savalal maharaj.....
I am also banjara brother❤ I am Proud to be banjara❤ Thank you so much brother❤..Chala visayalu cheparu...ma banjara gopathanam gurunchi chala goppaga explain chesharu...❤❤❤
What a Super History Yes SEVALAL He is the God to Banjaras I'm super duper enthusiastic to know about Sevalal Pls make a in detail video on Sevalal Maharaj ji. Thankyou Venu Kalyan ji.
Such a untold and hidden history of our community. Who ever watched this video, please share the information as much as possible. We all should protect our next generation who all are addicted to ALCOHOL. Thank you so much Venu Anna ❤❤.
మా తాతయ్య చెప్పేటపుడు విన్న కొన్నిసార్లు ఇప్పుడు ని ధ్వారా విన్న ఇప్పుడు ఇంక్కా చాలా చెప్పేవారు మా తాతగారు.... అందూల్లో హిరి బాయి గురించి చెప్పేవారు బంజారా కమ్యూనిటీ లో ఆమె చరిత్ర కూడా సేవ లాల్ మహారాజ్ గుంచి భగవాన్ హతి రామ్ గురించి... వినేవలం గుడ్ anna గారు బాగా చెప్పారు
Thanks anna meeru maa banjara gurinchi yentho thelusukoni maaku oka video lo chupincharu mem dhenilonu thakkuva kaadhu anna mee lanti vaalu maa laanti vaalaki saayam chesthe dhesham yenthoo abhivrudhi garuguthundhanna i proud to be a BANJARA. I AM BANJARA